tag:blogger.com,1999:blog-6769183920316093900.post2791999927370893324..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: కవిసమ్మేళనం చిత్రాలు...కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71075859936403702182015-03-22T17:13:26.563+05:302015-03-22T17:13:26.563+05:30కవితల వ్రాసెడు కవులకు
కవి " తలలో " శక్త...కవితల వ్రాసెడు కవులకు
కవి " తలలో " శక్తి నింప ఘనమగు బ్లాగున్
భువి " నెట్లో " నిలిపిన శ్రీ
కవివర గురువర్యు ఘనత గౌరవమొప్పెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25737152170164595222015-03-21T19:54:09.606+05:302015-03-21T19:54:09.606+05:30రాజేశ్వరి అక్కయ్యా,
పోచిరాజు సుబ్బారావు గారూ,
శైలజ...రాజేశ్వరి అక్కయ్యా,
పోచిరాజు సుబ్బారావు గారూ,
శైలజ గారూ,
మిస్సన్న గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60407187659910739902015-03-21T13:07:25.043+05:302015-03-21T13:07:25.043+05:30సన్మాన మనిన గురునకు
సన్మానము వాణి కెన్న సంతోష మయెన...సన్మాన మనిన గురునకు
సన్మానము వాణి కెన్న సంతోష మయెన్
మన్మధ యుగాది నిది, సా-
మాన్యమె పలు వత్సరాలు మన బ్లాగ్ నడుపన్?

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18477466761264172382015-03-21T12:57:32.754+05:302015-03-21T12:57:32.754+05:30ప్రణామములు గురువుగారు,..మీ సన్మాన ఫొటోలు , అందులో ...ప్రణామములు గురువుగారు,..మీ సన్మాన ఫొటోలు , అందులో మన కవి మిత్రులు పాల్గొనడం చూసి చాలా సంతోషించాను ..అందరికీ అభినందన వందనములు...sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86148464726695577092015-03-21T09:31:58.375+05:302015-03-21T09:31:58.375+05:30కవులను జూడగ గలిగెను
నవిరళ మగు సంతసమ్ము నార్యా !...కవులను జూడగ గలిగెను
నవిరళ మగు సంతసమ్ము నార్యా ! నాకు
న్నవనత వదనంబున మఱి
కవులకు నేనిడుదు నతులు గారవ మొప్పన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3485399447015796832015-03-21T02:40:59.324+05:302015-03-21T02:40:59.324+05:30నమస్కారములు
కవి సమ్మేళన చిత్రములను చూస్తుంటే , అక...నమస్కారములు
కవి సమ్మేళన చిత్రములను చూస్తుంటే , అక్కడ ఉండి పాల్గొన్నంత ఆనందంగాఉంది
అందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com