tag:blogger.com,1999:blog-6769183920316093900.post2802704036757637961..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: ప్రత్యేక సమస్యా పూరణం - 252 (విగ్రహముల పైన)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69115299847859145022011-03-14T19:12:06.731+05:302011-03-14T19:12:06.731+05:30మిత్రులకు మనవి ....
"శంకరాభరణం" బ్లాగు క...మిత్రులకు మనవి ....
"శంకరాభరణం" బ్లాగు కేవలం తెలుగు భాషా సాహిత్యాలకు మాత్రమే పరిమితం. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా ఆ భాషా సాహిత్యాలకు ప్రపంచంలోని తెలుగువాళ్ళందరం వారసులమే!
సమైక్య, వేర్పాటు వాదాలకు సంబంధించిన వివాదాలకు, చర్చలకు, పరస్పర దూషణలకు కావలసినన్ని బ్లాగులు, వెబ్సైట్లు అంతర్జాలంలో ఉన్నాయి.
దయచేసి నా బ్లాగును వివాదాలకు దూరంగా ఉంచండి. చేతనయితే మిత్రుల పూరణలలోని ఛందో వ్యాకరణాల గురించిన గుణదోషాలను సమీక్షించండి.
ఇక్కడితో ఈ చర్చకు స్వస్తి పలుకుదాం. ఇకముందు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు వస్తే నేను వ్యాఖ్యల "మోడరేషన్" పెట్టి నాకు సముచితంగా తోచిన వ్యాఖ్యలనే ప్రకటిస్తాను. తప్పదు మరి!
"దేశభాష లందు తెలుగు లెస్స!"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1656332089964623932011-03-14T18:54:25.589+05:302011-03-14T18:54:25.589+05:30డి. నిరంజన్ కుమార్ గారూ,
చక్కని పద్యం చెప్పారు. ధన...డి. నిరంజన్ కుమార్ గారూ,
చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

అజ్ఞాత గారూ,
"విగ్రహముల తొలుచ వేనోల్ల దూషణ" అన్నారు. ఆ విధ్వంస కాండకు బాధపడి ఆవేదన తెలియజేసానే కాని ఎవరినీ దూషించలేదే!
ఇక మీ పద్యంలో "జెయ్య" పద ప్రయోగం గ్రామ్యం. "ఆత్మార్పణము జేయ" అనాలి.
"విగ్రహముల తొలుచ వేనోల్ల దూషణ" ఇక్కడ "తొలుచ" కాకుండా, "కూల్చ" లేదా "చెఱచు" అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13980647353542316992011-03-14T10:22:39.629+05:302011-03-14T10:22:39.629+05:30@snkr
మీలాంటి వారితో కలిసి ఉండలేము అనిచేప్పినా పట్...@snkr
మీలాంటి వారితో కలిసి ఉండలేము అనిచేప్పినా పట్టుకొని యాలకాడుతున్నారే
సిగ్గు, లజ్జ గురించి మీరు మాట్లాడుటయా? హాస్యాస్పదం...
తలకాయ, జ్ఞానము మొదలైనవి మీకు ఉంటె పైన అంత వివరముగాఉన్నా అర్థం చేసుకోలేకపోతున్నారే???

@వసంత కిశోర్..
తప్పులు లెక్కపెడితే
తెలంగాణను ఆంధ్రలో
కలిపినప్పడి నుండి
లెక్కపెట్టవలసి ఉంటుంది..MSKhttps://www.blogger.com/profile/07813076631620321692noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13988636576843215832011-03-14T08:42:38.095+05:302011-03-14T08:42:38.095+05:30శ్రీకాంత్ గారూ! విడిపోయిన తరువాత అడగవలసిన ప్రశ్న ఇ...శ్రీకాంత్ గారూ! విడిపోయిన తరువాత అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారు.ఉమ్మడిగా ఒక ఇంట్లో కలసి ఉన్న అన్నదమ్ములు విడిపోవాలనుకున్నప్పుడు,నాకు వచ్చే భాగంలోనె నీవు ఇంతకాలం భోజనం చేశావు,సామాను పెట్టుకున్నావు,నీ భాగంలో కేవలం పండుకోవటమే అంటే యెలా వుంటుందీ..సామాను విసరి వేస్తే యెలా ఉంటుందీ.. విడి పొయిన తరువాత మాత్రమే ఆ ప్రశ్నలు తలెత్తాలి.

గోలి హనుమచ్ఛాస్త్రి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-911480426785786752011-03-14T04:31:43.835+05:302011-03-14T04:31:43.835+05:30Dear sirs,
Let Sambayya resolve his political conc...Dear sirs,
Let Sambayya resolve his political concerns/views somewhere else, let him not deviate the issues here.

kattula Sammayya/Saambyya , would mind to shutup and get lost from here?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23471237139195321202011-03-14T00:27:56.872+05:302011-03-14T00:27:56.872+05:30ఆరు నూర్ల ప్రజలు ఆత్మార్పణముజెయ్య
కరుణ జూప నెవరు క...ఆరు నూర్ల ప్రజలు ఆత్మార్పణముజెయ్య
కరుణ జూప నెవరు కాన రారె!
విగ్రహముల తొలుచ వేనోల్ల దూషణ,
మనిషి కంటే బొమ్మ ఘనమె, అకట!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58648017280679110502011-03-13T23:54:05.424+05:302011-03-13T23:54:05.424+05:30అందరికీ నమస్కారం.
విగ్రహాల ఏర్పాటులో వివక్ష చూపి...అందరికీ నమస్కారం.

విగ్రహాల ఏర్పాటులో వివక్ష చూపినపుడు, విగ్రహాల విధ్వంసంలో సిగ్గు పడవలసిన అవసరం ఉందా?

ఒకవేళ సిగ్గు పడవలసినదే అంటే - వాటి ఏర్పాటులో వివక్షపై కూడా సిగ్గుపడాలి కదా. మరి దాని గురించి మాట్లాడరేంటి?

సరేగాని, తెలుగు జాతి అంతా ఒకటే అన్నపుడు తెలుగు రాష్ట్రం అంతటా అన్ని ప్రాంతాలకు చెందిన వారి విగ్రహాలు ఉండాలి. తెలంగాణలో సీమాంధ్ర ప్రాంత మహనీయుల విగ్రహాలున్నాయి. మరి సీమాంధ్రలో తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలు ఉన్నాయా? ఈ వివక్ష మాటేంటి???శ్రీకాంత్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6987920230274718742011-03-13T22:44:12.401+05:302011-03-13T22:44:12.401+05:30చేసిన తప్పులకు
పశ్చాత్తాప పడకుండా
సమర్థించు కొనే...చేసిన తప్పులకు
పశ్చాత్తాప పడకుండా
సమర్థించు కొనే వారిని
ఆ పరమాత్ముడే రక్షించుగాక !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80528997772374865682011-03-13T22:38:40.265+05:302011-03-13T22:38:40.265+05:30శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి నమస్కారాలతో, విగ్ర...శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి నమస్కారాలతో, విగ్రహాల విధ్వంసం ఆవేశంతో చేసిన పని అని గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా పరస్పరం ప్రేమానురాగాలతో కలసి ఉండాలనేదే నా కోరిక.

విస్సన్న గారికి ధన్యవాదాలు. నా భావాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. నిజమే. ఒక ప్రాంతం మీద కొనసాగుతున్న వివక్షకు నిరసనగా ఉద్యమకారులు ఆవేశానికి లోనైనారని చెప్పడమే నా ఉద్దేశం.

గన్నవరపు నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు. మీలాంటి విజ్ఞుల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. సమస్యను పరస్పరం చర్చించుకొని ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవడమే ఉత్తమం.మిట్టపెల్లి సాంబయ్యnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59995423819505284842011-03-13T21:46:23.375+05:302011-03-13T21:46:23.375+05:30సాంబయ్య గారితో ఒక విషయము ఏకీభవిస్తాను. విగ్రహాలు ధ...సాంబయ్య గారితో ఒక విషయము ఏకీభవిస్తాను. విగ్రహాలు ధ్వంసము చేసిన వారికి ఆ విగ్రహాలు ఎవరివో తెలియదు. ఇక్కడ విగ్రహాల కంటె గమనించ వలసిన విషయము విద్వేషము,విరోధ భావము. బడా రాజకీయ నాయకులు, కోటీశ్వరుల పైన గల ఆగ్రహాన్ని విగ్రహాలపైన, సామాన్య ప్రజల పైన , బస్సుల పైన చూపిస్తారు.
ప్రతివారు తాము పుట్టిన గ్రామము, పట్టణము రాష్ట్రము అవసరమైతే దేశము విడిచి పొట్ట కోసము వలస వెళ్ళే ఈ రోజుల్లో పరుల పైన విద్వేషము చూపించడము భావ్యము కాదు. ప్రజలను రెచ్చ గొట్టే పెద్దలు తమకు యీ విధ్వంస కాండతో బాధ్యత లేదనడము భుజాలు దులుపు కోవడమే. తమ రాజకీయ లబ్ధి కొసము ప్రజల ప్రాణాలతో చెలగాటము ఆడుకొంటారు రాజకీయ నాయకులు. ముక్కు పచ్చ లారని పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడ మేమిటి ? పెద్దలు పబ్బము కట్టు కోవడ మేమిటి ? ఒక ఎం.ఎల్.యే కావా లంటే కోట్లు అవాల్సిన యీ రోజుల్లో సామాన్య ప్రజల ప్రాణ త్యాగాలు, విధ్వాంస కాండలు అర్ధ రహితము.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61763279902817600342011-03-13T20:47:34.831+05:302011-03-13T20:47:34.831+05:30/విగ్రహాల విధ్వంసానికి "సిగ్గుపడవలసిన పనేమీలే.../విగ్రహాల విధ్వంసానికి "సిగ్గుపడవలసిన పనేమీలేదు". గర్వంగా "తల ఎత్తుకోవచ్చు". /

సిగ్గు,లజ్జ వుంటేనే పడాలి లేండి, లేనప్పుడు పడాల్సిన పనిలేదు. తల కూడా అంతే , వుంటేనే ఎత్తుకోవడం, దించుకోవడాలుంటాయి. అది లేనోళ్ళకి ఆ ప్రశ్నే అన్వయించదు.

క్షమించండి శంకరయ్య మాస్టారు గారు. మీలాంటి సాత్వికులైన పెద్దల అభిప్రాయాలను తన మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతున్న ఇలాంటి తుంటరులకు (ఆతను సంస్యలు పూరించే పెద్ద పూరీ అయిన అగునుగాక) జవాబివ్వాలనిపించింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64591229389574423272011-03-13T19:53:02.352+05:302011-03-13T19:53:02.352+05:30సాంబయ్య గారూ మీ భావాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనిప...సాంబయ్య గారూ మీ భావాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనిపిస్తోంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68889588512171694682011-03-13T18:49:03.564+05:302011-03-13T18:49:03.564+05:30సాంబయ్య గారూ!విగ్రహ విధ్వంసం తల యెత్తుకోదగిన పని అ...సాంబయ్య గారూ!విగ్రహ విధ్వంసం తల యెత్తుకోదగిన పని అని అన్నారు.ఆవేశంలొ జరిగిన పొరపాటని నా ఉద్దేశం.ఉన్న విగ్రహాలు కూల్చకుండ మీరన్న మహనీయుల విగ్రహ ప్రతిష్టాపన కొరకు పోరాడి సాధిస్తే అందరికీ సంతొషమే.

గోలి హనుమచ్ఛాస్త్రి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72124484305465698472011-03-13T17:35:49.823+05:302011-03-13T17:35:49.823+05:30శంకరయ్య గారు,
మార్చి 11 నాటి మీ శంకరాభరణం బ్లాగులో...శంకరయ్య గారు,
మార్చి 11 నాటి మీ శంకరాభరణం బ్లాగులో "నిన్నటి (మార్చి 10) విధ్వంసం తెలుగు వారంతా సిగ్గుపడవలసిన సంఘటన. ఈ విధ్వంసంపై కవిమిత్రులు స్పందించ వలసిందిగా మనవి" అంటూ ఒక వ్యాఖ పెట్టి "విగ్రహముల పైన నాగ్రహమ్ము" అనే సమస్యను ఇచ్చారు. దీన్ని నేను ఆలస్యముగా చూడటం జరిగింది. దీనిపై నా స్పందనను తెలియజేస్తున్నాను.
విగ్రహాల విద్వంసాన్ని తెలంగాణ వాదులెవ్వారు సమర్థించలేదు. గద్దరు, కొదండ రాం, కే.సి.ఆర్. సహా అందరు ఖండించారు. "మిలియన్ మార్చ్" కు ప్రభుత్వం కలిగించిన అడ్డంకులకు సహనం కోల్పోయిన కొందరు ఉద్యమకారులు విగ్రహాల ద్వంసనికి పూనుకున్నారు. ఇది ప్రభుత్వం మీద కోపంతో చేసిందే కాని ప్రత్యేకంగా ఆ విగ్రహ మూర్తుల మీద కోపంతో కాదనే సంగతి మర్చిపోకూడదు. ఆ విగ్రహాలు ఏ ప్రాంతం వారివనే సంగతి కూడా ఉద్యమకారులు చూడలేదు. ద్వంసమైన విగ్రహాలలో రుద్రమదేవి, రామదాసు విగ్రహాలు కూడా ఉన్నాయి.
రామారావు గారు ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే నిరసన గళాలు విన్పించాయి. రామారావు గారు కొంత అహంకార పూరితంగా వ్యవహరించి వేటిని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతోమంది వైతాళికులకు స్థానం లభించలేదు.
నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి చోటు లేకుండా చేసారు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, రావి నారయణరెడ్డి, దాశరథి, రామానందతీర్థ, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులుంటారు.
భాగమతి ప్రేమ చిహ్నంగా వెలసిన భాగ్యనగరంలో భాగమతి విగ్రహమేది? ఇలాంటి విషయాలు మీవంటి మేధావులకు కన్పించవనుకుంటాను. ఇక మీరన్నట్లుగా విగ్రహాల విధ్వంసానికి "సిగ్గుపడవలసిన పనేమీలేదు". గర్వంగా "తల ఎత్తుకోవచ్చు".మిట్టపెల్లి సాంబయ్యnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86041600907779730222011-03-13T11:02:16.677+05:302011-03-13T11:02:16.677+05:30స్వంత రాష్ట్రమనుచు సంస్కారమును వీడి
నిగ్రహ...స్వంత రాష్ట్రమనుచు సంస్కారమును వీడి
నిగ్రహంబు బాసి నిలిచియున్న
విగ్రహముల పైన నాగ్రహమునుజుపి
దానవతను జాటి ధన్యులైరిడి.నిరంజన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78808629109835913682011-03-13T10:33:12.602+05:302011-03-13T10:33:12.602+05:30శంకరయ్య గారికి మరియు ఇతర కవిపండితులకి నమస్కారం..
(...శంకరయ్య గారికి మరియు ఇతర కవిపండితులకి నమస్కారం..
(నాకు పద్యాలు రాయటం రాదు)
ఒక్క విషయం మీరందరూ అర్థంచేసుకోవలె..
విగ్రహద్వంసం కవులమీద ఆగ్రహం కాదు,
వాటిని పక్షపాత వైకరితో ప్రతిష్టించిన ఆంద్ర నాయకుల మీద.
ఆ పక్షపాతం ఏమిటో మీలాంటి పండితులకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నా..

శంకరయ్య గారు..
ఇన్ని రోజులనుంచి తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం గురించి గాని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, 600 మంది ఆత్మ బలిదానాల గురించి గాని,
ప్రతిరోజూ కడుపు కాలపెట్టుకొని జరుపుకుంటున్న రిలే నిరాహారదీక్షలు...
బందులు, రాస్తారోకోల గురించి గాని..
ఏనాడూ ఒక్క మాటైనా చెప్పని మీరు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే ప్రస్తావిచండం శోచనీయం
మిమ్మల్ని అభిమానించే మా అందరి మమనసుల్ని గాయపరిచారూMSKhttps://www.blogger.com/profile/07813076631620321692noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81579928039947566542011-03-12T20:01:06.825+05:302011-03-12T20:01:06.825+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మనస్సు లోతులను తడిమే ...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మనస్సు లోతులను తడిమే పద్యాలు చెప్పారు. ముఖ్యంగా చివరి పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఆర్ద్రమైన భావాలతో చక్కని పద్యాలు చెప్పారు, ధన్యవాదాలు.
"చదువు నేర్పి బుద్ధి చక్కదిద్దిన ఒజ్జ
ఆంధ్ర వారు అయిన అపుడు యెటుల? " అన్నారు.
ఆ ముచ్చటా తీరింది. ఈ మధ్యే "తెలుగు పద్యం" బ్లాగులో ఈ విషయాన్ని ప్రస్తావించాను. చూడండి...
http://telugupadyam.blogspot.com/2011/01/2.html#commentsకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68195319372178079982011-03-12T16:14:39.911+05:302011-03-12T16:14:39.911+05:30మిత్రులందరి పద్యాలూ తెలుగు ప్రజల మనో వేదనకు అద్దం ...మిత్రులందరి పద్యాలూ తెలుగు ప్రజల మనో వేదనకు అద్దం పడుతున్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43040676122203917422011-03-12T16:13:10.145+05:302011-03-12T16:13:10.145+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83379825697663995012011-03-12T16:12:12.925+05:302011-03-12T16:12:12.925+05:30గురువుగారూ నా సీస పద్యం బాగున్న దన్నందుకు కృతజ్ఞతల...గురువుగారూ నా సీస పద్యం బాగున్న దన్నందుకు కృతజ్ఞతలు.
మీరిచ్చిన సమస్య ఆట వెలది అని తెలిసినా ఆవేదన వెళ్ళ గ్రక్కుకోవడంలో
అలా వ్రాసాను. మీ సవరణతో ఆ పద్యానికి శోభ ఇనుమడించింది.
మీ/మన శంకరాభరణం సంకుచిత భావాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ,
అధర్మాన్ని, అక్రమాన్నీ నిరసిస్తూ, సాటి సోదర తెలుగు ప్రజలకు ఆదర్శంగా
యిలాగే శోభ లీనుతూ ఉండాలని నా ఆకాంక్ష.
భవదీయుడు - మిస్సన్న.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23105960482541667532011-03-12T13:27:17.131+05:302011-03-12T13:27:17.131+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
కవిమిత్రులు తమతమ పద్యముల ద్వ...గోలి హనుమచ్ఛాస్త్రి.

కవిమిత్రులు తమతమ పద్యముల ద్వారా తమ ఆవేదన తెలియజేశారు.ఈ ఈ పద్య పాదాలు ఆవేశంతోనున్న సోదరుల గుండెలను తాకి శాంత చిత్తులగుదురు గాక.

నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
విగ్రముల పైన నాగ్రహమ్ము!
విగ్రహముల? కావు? విజ్ఞత తోజూడ
తాత,తాతతాత,తనువు లవియె!

నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
విగ్రముల పైన నాగ్రహమ్ము!
నీదు తాత,మామ,స్నేహితుండును,భార్య
ఆంధ్ర వారు అయిన అపుడు యెటుల?

నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
విగ్రముల పైన నాగ్రహమ్ము!
చదువు నేర్పి బుద్ధి చక్కదిద్దిన ఒజ్జ
ఆంధ్ర వారు అయిన అపుడు యెటుల?గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29988642145174411162011-03-12T12:36:44.882+05:302011-03-12T12:36:44.882+05:30మిత్రుల సందేశాలు చాలా బాగున్నాయి. మిస్సన్న,సత్యన్న...మిత్రుల సందేశాలు చాలా బాగున్నాయి. మిస్సన్న,సత్యన్నారాయణ గారుల సీస పద్యాలు వసంత కిశోర్ గారి పద్య మాలికలు అలరించాయి. ఒక వివాహానికి వెళ్ళడము వలన ఆలశ్యమయ్యాయి నా పద్యాలు . గురువుగారు మన్నించాలి.

ప్రజ్ఞ పాటవముల పరిణతి నొందిన
జ్ఞాన ఖనులు వారు చారు మతులు
విద్య గఱప,వీర విధ్వాంస కాండలో
విగ్రహముల పైన నాగ్రహమ్మ !

దేశ మొకటి గాదె బాసయు నొక్కటే
ఆశ లొకటి గాదె ఆశయమ్ము
సర్వ జనుల సుఖము సకలురు కోరంగ
విగ్రహమ్ము మీద నాగ్రహమ్మ !

తెలుగు తల్లి గాదె తెలగాఁణ తల్లియౌ
వెలుగు చూప రాదె వెల్ల మవగ
చెట్టు కొమ్మలె యిరు చిగురించెను గవిత
విగ్రహముల పైన నాగ్రహమ్మ !

ఒకటి,ఒకటి యైన నొక్కటి రెండైన
ఒరుగు లేక మనకు తరుగు నేమి
రెక్క యాడకున్న డొక్కయు నాడదే
విగ్రహముల పైన నాగ్రహమ్మ!

పెద్ద మనుషు లేరి పద్దులు వ్రాయంగ
చెన్నకేశు డేల చిన్న బోయె
మంత్రి పదవు లీయ మంత్ర ముగ్ధులు గారె
విగ్రహముల పైన నాగ్రహమ్మ !

నీరు నిలువ దొకట నిక్కము గాలియున్
నిలుతు రొక్క చోట ? యిలను జనులు
పరువ నతిశయిల్లు పరిమళ సౌరభుల్
విగ్రహముల పైన నాగ్రహమ్మ !

ఆత్మహత్య లేల అవని ద్రుంచుట యేల
అలరు తెలుగు జాతి కలగు టేల
ఒలకు నీరు తుడిచి ఒత్తరె కన్నీళ్ళు
విగ్రహముల పైన నాగ్రహమ్మ !

మనసు విప్ప రాదె మన్మోహ నాంగుడా
శుభము పల్క రాదె సోని యమ్మ
చిత్త మేమి గలదొ చెప్పు చిదంబరా
విగ్రహముల పైన నాగ్రహమ్మ !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6165134117922350812011-03-12T09:33:54.304+05:302011-03-12T09:33:54.304+05:30మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ స్పందనక...మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ స్పందనకు ధన్యవాదాలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పద్యాల స్పందన బాగుంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38408304489685569742011-03-12T09:27:00.387+05:302011-03-12T09:27:00.387+05:30హరి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
జిగురు సత్...హరి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ సీస పద్యం చాలా బాగుంది. మీ స్పందనకు ధన్యవాదాలు.

వసంత్ కిశోర్ గారూ,
మీ స్వేచ్ఛా గీతం తెలుగువారి ఆవేదనకు ప్రతిబింబం. మీ స్పందనకు ధన్యవాదాలు.
మీ తొమ్మిది పద్యాలూ అర్ద్రతను నింపుకొని తప్పు దిద్దుకొనేలా చేస్తున్నవి. ఏకధాటిగా అన్ని పద్యాలు రాసారంటే జరిగిన విధ్వంసానికి మీ రెంత బాధ పడుతున్నారో తెలుస్తున్నది.
సాంస్కృతిక విధ్వంసకారులకు వివేకం కలగాలని భగవంతుణ్ణి వేడుకొందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79204590903314136242011-03-12T08:47:07.911+05:302011-03-12T08:47:07.911+05:30ఉకడంపుడు గారూ,
మీ స్పందన బాగుంది. ధన్యవాదాలు.
మిస...ఉకడంపుడు గారూ,
మీ స్పందన బాగుంది. ధన్యవాదాలు.

మిస్సన్న గారూ,
తెలుగు జాతి ఆవేదన మీ పద్యంలో ప్రతిబింబిస్తున్నది. ఆర్ద్రత నిండిన మీ పద్యానికి జోహార్లు.
అయితే ఎత్తుగీతిని తేటగీతిలో వ్రాసారు. నేను ఇచ్చింది ఆటవెలది కదా. మీ తేట గీతిని ఆటవెలదిగా మార్చాను (మీకు కోపం రాదు కదా!)

చూడ లేని గ్రుడ్డి చూడ్కి తోడను నీవు
వ్యవహరించినాడ వధముడ వయి
తెలుగు వెలుగు స్ఫూరి మలుగజేసెను నీదు
విగ్రహముల పైన నాగ్ర హమ్ము?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com