tag:blogger.com,1999:blog-6769183920316093900.post2808280514962940182..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2701 (కరినిఁ జంపి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger146125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-63419482706817332062019-02-13T03:38:01.531+05:302019-02-13T03:38:01.531+05:302004 లోక్ సభ ఎన్నికలు:
అరెవో! భారత వోటరయ్య గనగా ...2004 లోక్ సభ ఎన్నికలు:

అరెవో! భారత వోటరయ్య గనగా హైరాన కల్గున్ గదా!
గొరిగెన్ నీటుగ భాజపాను భళిగా కోపమ్ము తెప్పించుచున్...
ఖరమౌ సోనియ గెల్వ నోడెను గదా గంధర్వమౌ వాజపాయ్...👇
"కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63148056373883206692018-06-10T06:49:56.756+05:302018-06-10T06:49:56.756+05:30ధన్యవాదాలు గురుదేవా!సవరించుకుంటాను.ధన్యవాదాలు గురుదేవా!సవరించుకుంటాను.దేవికnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16499021353273300532018-06-10T05:13:15.521+05:302018-06-10T05:13:15.521+05:30దేవిక గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప...దేవిక గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పరమపదముకై' అనరాదు. "పరమపదమునకై భక్తి..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67043284242589824382018-06-10T05:11:09.647+05:302018-06-10T05:11:09.647+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9934075333526093472018-06-10T05:10:39.879+05:302018-06-10T05:10:39.879+05:30అవునండీ... గణదోషమే... అవునండీ... గణదోషమే... కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22065088442170082152018-06-09T22:35:57.876+05:302018-06-09T22:35:57.876+05:30👌👌😊😊👌👌😊😊seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57957068437777310312018-06-09T22:33:20.889+05:302018-06-09T22:33:20.889+05:30సవరించిన పూరణ:
మరియాదా పురుషోత్తముండగుచు రామాఖ్యుం...సవరించిన పూరణ:
మరియాదా పురుషోత్తముండగుచు రామాఖ్యుండునై రావణున్
పరిఖండించగ మోక్షమిచ్చి ,విమల స్వాభావ్యుం డనుభ్రాతనున్
శరణార్ధుండని గావగా హరికి దుస్సాధ్యంబు గాదేది, యా
కరిని, జంపియు నక్రమున్ ,కరుణతో గాచెన్ ముకుందుండొగిన్!

ఆర్యా! విమల స్వాభావ్యుండు లో ల గురువై మళ్ళీ గణదోషమా? seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74667477030370380312018-06-09T22:08:41.046+05:302018-06-09T22:08:41.046+05:30పరమ పదముకై హరిభక్తి పాయకుండ
పరితపించు భక్తుని మదిన...పరమ పదముకై హరిభక్తి పాయకుండ
పరితపించు భక్తుని మదిన్ భక్తి యను మ
కరిని గాచుటకై మోహ కలిత తుల్య
కరిని జంపి యమ్మకరిని గాచెను హరి.

మకరి--నిథిదేవికnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60829263698243122632018-06-09T21:47:56.268+05:302018-06-09T21:47:56.268+05:30వినుము తల్లి ! తెలిపెదను విష్ణు కథను
హరిహరీ ! యనిన...వినుము తల్లి ! తెలిపెదను విష్ణు కథను
హరిహరీ ! యనినంతనె పరుగులిడును
మొర వినియు వచ్చియును వెస పరుగుతో మ
"కరినిఁ జంపి యమ్మ ! కరినిఁ గాఁచెను హరి"

gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3805194604520655222018-06-09T21:45:08.025+05:302018-06-09T21:45:08.025+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7622550300742707192018-06-09T21:35:40.977+05:302018-06-09T21:35:40.977+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విహిత భాషుం' డన్న చోట గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33692838402885879912018-06-09T21:33:29.383+05:302018-06-09T21:33:29.383+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68979575017789714882018-06-09T21:26:35.176+05:302018-06-09T21:26:35.176+05:30జిలేబి గారూ:
హిందీలో దీన్ని ఇలా అంటారు:
"...జిలేబి గారూ:

హిందీలో దీన్ని ఇలా అంటారు:

"ఆ బైల్ ముఝే మార్!" G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23036274872875897532018-06-09T20:42:58.435+05:302018-06-09T20:42:58.435+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవసవరిం పూరణ :
తేటగీతి
తర...గురుదేవులకు ధన్యవాదములు. సవసవరిం పూరణ :
తేటగీతి
తరము కాదంచు పోరాడి కరమునెత్తి
గావుకేకల సోలుచు "గరుడ గమన!
లావు చాలదు శరణమ్ము నీవ"నఁ గని
కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాచెను హరి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88936986069080203852018-06-09T20:09:09.731+05:302018-06-09T20:09:09.731+05:30మరియాదా పురుషోత్తముండగుచు రామాఖ్యుండునై రావణున్
పర...మరియాదా పురుషోత్తముండగుచు రామాఖ్యుండునై రావణున్
పరిఖండించగ మోక్షమిచ్చి ,విహిత భాషుం డనుభ్రాతనున్
శరణార్ధుండని గావగా హరికి దుస్సాధ్యంబు గాదేది, యా
కరిని, జంపియు నక్రమున్ ,కరుణతో గాచెన్ ముకుందుండొగిన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71274766811165492622018-06-09T20:07:27.907+05:302018-06-09T20:07:27.907+05:30అసలే!•అసలే!•seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40915645527651009972018-06-09T20:06:32.369+05:302018-06-09T20:06:32.369+05:30అయల్ దుష్కర ప్రాస, ఆపైన శార్దూలమా??!! పరీక్ష పాసయి...అయల్ దుష్కర ప్రాస, ఆపైన శార్దూలమా??!! పరీక్ష పాసయినట్లే!! గోవిందా! గోవింద!! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46347044905166927382018-06-09T20:05:21.513+05:302018-06-09T20:05:21.513+05:30
గుర్తు చేసి మరీ వాయించుకోవడ మంటే యిదే :)
కిట్టి...

గుర్తు చేసి మరీ వాయించుకోవడ మంటే యిదే :)

కిట్టింపులకే ప్రాసైతేనేం :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88585563381280996212018-06-09T19:51:28.889+05:302018-06-09T19:51:28.889+05:30మత్తేభవిక్రీడితము
సరసాలాటలఁ దేలియాడు ప్రభువున్ సంర...మత్తేభవిక్రీడితము
సరసాలాటలఁ దేలియాడు ప్రభువున్ సంరక్షణార్థమ్ముగన్
వరదా! రమ్మని గావుకేకల నహో! ప్రార్థించ నావేదనన్
కరమున్ దాల్చక శంఖచక్రములనే కాపాడు సంరంభియై
కరినిన్, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుండొగిన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8459642734453295772018-06-09T19:29:06.913+05:302018-06-09T19:29:06.913+05:30రేపటికి షెడ్యూల్ చేసాను.రేపటికి షెడ్యూల్ చేసాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47421702420677210452018-06-09T19:28:39.598+05:302018-06-09T19:28:39.598+05:30ఇప్పుడే 'ర్మ్య' ప్రాసతో కంద పాదంతో, శార్దూ...ఇప్పుడే 'ర్మ్య' ప్రాసతో కంద పాదంతో, శార్దూల పాదంతో సమస్య నిచ్చాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10693387516781586652018-06-09T19:17:56.736+05:302018-06-09T19:17:56.736+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82446442617804773532018-06-09T19:17:22.486+05:302018-06-09T19:17:22.486+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అచ్చటో, హరీశు (కోతుల కధిపతి?)'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9742611372206433132018-06-09T19:09:16.179+05:302018-06-09T19:09:16.179+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
ధన్యవాదాలు! మంచి 'హింట...కృష్ణ సూర్యకుమార్ గారూ,
ధన్యవాదాలు! మంచి 'హింట్' ఇచ్చారు. ఎలాగూ రేపు రోజంతా వరంగల్ సమావేశంలో వ్యస్తుడనై ఉంటాను. దుష్కరప్రాసతో ఇవ్వడానికి సమస్యను ఆలోచిస్తున్నాను...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21264216625848822212018-06-09T18:58:29.579+05:302018-06-09T18:58:29.579+05:30ప ద న మ స్కా ర ము లు మరియు ధ న్య వా ద ము లు గ...ప ద న మ స్కా ర ము లు మరియు ధ న్య వా ద ము లు గు రు వ ర్యాgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.com