tag:blogger.com,1999:blog-6769183920316093900.post2826136086843367231..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 592 (మకర సంక్రమణము మతిని)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90898206361108590192012-01-16T08:45:14.367+05:302012-01-16T08:45:14.367+05:30జిలేబీ గారూ,
మీ భావాన్ని కవిద్వయం గోలివారు, గన్నవర...జిలేబీ గారూ,
మీ భావాన్ని కవిద్వయం గోలివారు, గన్నవరపు వారు ఛందోబద్ధం చేసారు. ఎంత అదృష్టవంతులు. మా మీత్రులకు మీరు ‘బుజ్జిపండే’ అయ్యారు. అభినందనలు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
ప్రశస్తమైన భావంతో తేటగీతిలో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
‘దురిత స్వార్థాది పిదప బుధ్ధుల’ అన్నప్పుడు ‘త’ గురువై గణదోషం. ‘స్వార్థాది పిదప ..’ అనడం దుష్టసమాసం అవుతున్నది.
‘దురిత లోభమోహాది బుద్ధులను’ అని సవరిస్తే ఎలా ఉంటుంది?

మిస్సన్న గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
జిలేబీ గారి భావాన్ని ఛందోబద్ధం చేసినందుకు ధన్యవాదాలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
వికట రాజకీయాలను నిరసించిన మీ పూరణ చక్కగా ఉంది.
పండుగ అల్లుళ్ల పంతాలని వివరించిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
జిలేబీ గారి భావానికి పద్యం రూపం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
‘నీరు + ఇంకిన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నీరడు గంటిన/ నీర మింకిన’ అంటే సరి!

నిరంజన్ గారూ,
మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవ పూరణ మూడవపాదం గణం తప్పింది. ‘వెరచు’ను ‘వెరచుచుంద్రు’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61705260042020059082012-01-15T22:13:00.177+05:302012-01-15T22:13:00.177+05:30గాలిపటములాట గగనమందునజూడ
సర్వజనులకెంతొ సంతసంబు
పంటజ...గాలిపటములాట గగనమందునజూడ
సర్వజనులకెంతొ సంతసంబు
పంటజేరు గడప మంటపాలగు కలప
మకర సంక్రమణము మతిని చెరచుడి.నిరంజన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7406828186138740502012-01-15T21:10:00.482+05:302012-01-15T21:10:00.482+05:30అతివలేయు ముగ్గులానందపరచును
పిండివంటలెన్నొ ప్రీతి ...అతివలేయు ముగ్గులానందపరచును
పిండివంటలెన్నొ ప్రీతి పరచు
ఇలును వీడ జనులు చలికి వెరచు
మకర సంక్రమణము మతిని చెరచుడి.నిరంజన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3007279213496278942012-01-15T19:03:50.638+05:302012-01-15T19:03:50.638+05:30కోడిపందెములును క్రొత్తవేషములును
అంబరముల నంటు సంబరమ...కోడిపందెములును క్రొత్తవేషములును
అంబరముల నంటు సంబరములు
ముద్దుగుమ్మలేయు ముగ్గుల లోగిళ్ళు
మకర సంక్రమణము మతిని చెరచుడి.నిరంజన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60356771662216968192012-01-15T18:52:25.594+05:302012-01-15T18:52:25.594+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10650695025011092552012-01-15T18:52:24.668+05:302012-01-15T18:52:24.668+05:30శ్రీగురుభ్యోనమ:
విసుగు కలుగజేయు విద్యుత్తు కోత...శ్రీగురుభ్యోనమ:

విసుగు కలుగజేయు విద్యుత్తు కోతలు
కనగ పశువులకును కసువు కరవు
బోరుబావులందు నీరు యింకిన వేళ
మకర సంక్రమణము మతిని జెఱచుశ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23320656286027895822012-01-15T13:49:13.113+05:302012-01-15T13:49:13.113+05:30సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస...సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
సంక్రాంతి మూడు రోజులు
శంకరు నే వేడు కొనుడు సహ చరు లారా !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20836586600756439512012-01-15T12:54:36.326+05:302012-01-15T12:54:36.326+05:30భోగ భాగ్య మిలను భూరి నొసగు నట్టి
మకర సంక్ర మణము , ...భోగ భాగ్య మిలను భూరి నొసగు నట్టి
మకర సంక్ర మణము , మతిని జెరచు
పంట రాక మిగుల పాట్లు పడుట వల్ల
నేరి కైన తప్ప దీ యవస్థsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14321608782539479652012-01-15T10:53:12.337+05:302012-01-15T10:53:12.337+05:30అల్లు డయిన వాడు మల్లుని మఱపించు
కోర్కె దీర్చు మనుచ...అల్లు డయిన వాడు మల్లుని మఱపించు
కోర్కె దీర్చు మనుచు కోతి వోలె
చెట్టు నెక్కి దిగడె పట్టిన పంతమున్
మకర సంక్రమణము మతిని చెఱచుగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2444961961375409982012-01-15T10:41:53.117+05:302012-01-15T10:41:53.117+05:30జిలేబీ గారి పలుకులకే మరో పద్యము ,
ఊరు వాడ లందు దూ...జిలేబీ గారి పలుకులకే మరో పద్యము ,

ఊరు వాడ లందు దూరదర్శిను లెన్నొ
వెల్లి విరిసె, నేడు నెల్లి చూడ
సంబరమ్ము లివియ సంక్రాంతి నాడంచు
మకర సంక్రమణము మతిని చెఱచుగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2577463657528893262012-01-15T09:33:30.496+05:302012-01-15T09:33:30.496+05:30వికట రాజకీయ వేత్తలు వర్ధిల్లి
వేషధారులైరి విరివి గ...వికట రాజకీయ వేత్తలు వర్ధిల్లి
వేషధారులైరి విరివి గాను
హీనుల గని దించ మీన మేషము లేల
మకర సంక్రమణము మతిని జెఱచు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5122371482955105832012-01-15T09:18:54.381+05:302012-01-15T09:18:54.381+05:30జిలేబి గారికి ధన్య వాదములు.వారి ఆలోచనకు నా పద్య రూ...జిలేబి గారికి ధన్య వాదములు.వారి ఆలోచనకు నా పద్య రూపం.

పండు గనుచు చూపు పదులుగా సినిమాలు
మంచి వనగ నొకటి నెంచ లేము
దూర దర్శిని తల దూరిచి దర్శించ
మకర సంక్రమణము మతిని చెఱచు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47292920477422708062012-01-15T09:13:56.366+05:302012-01-15T09:13:56.366+05:30భోగి మంట గొబ్బి పొంగలి పితరుల
తర్పణములు గ్రామ దైవ ...భోగి మంట గొబ్బి పొంగలి పితరుల
తర్పణములు గ్రామ దైవ సేవ
లనిన పడని వారి కను మానమేలయా
మకర సంక్రమణము మతిని జెఱచు !మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35636351001213619202012-01-15T09:10:08.692+05:302012-01-15T09:10:08.692+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8453933862470583192012-01-15T08:51:02.814+05:302012-01-15T08:51:02.814+05:30వచ్చి మనిషికి సద్బుధ్ది నిచ్చి తీర్చి
మార్చు'...వచ్చి మనిషికి సద్బుధ్ది నిచ్చి తీర్చి
మార్చు'మకర సంక్రమణము'మతిని - చెఱచు
దురిత స్వార్థాది' పిదప బుధ్ధుల'ను - కాల్చి
మలినములు లేని 'బంగారు మనిషి' జేయువెంకట రాజారావు . లక్కాకులnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87913511430128414482012-01-15T08:02:38.464+05:302012-01-15T08:02:38.464+05:30ఈ నాటి టీవీ లలో
సంక్రాంతి సంభరాల కార్యక్రమములను
...ఈ నాటి టీవీ లలో
సంక్రాంతి సంభరాల కార్యక్రమములను
గాంచిన ఇదేయే నా సంక్రాంతి అని
మకర సంక్రమణం మతిని చెరుచుDisp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.com