tag:blogger.com,1999:blog-6769183920316093900.post2858747822776381581..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1176కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55504761453983201292018-09-10T23:14:10.780+05:302018-09-10T23:14:10.780+05:30(వచ్చె వచ్చె బొజ్జయ్యిడ వఱలు చుండి!!!)
తెల్ల పంచె...(వచ్చె వచ్చె బొజ్జయ్యిడ వఱలు చుండి!!!)

తెల్ల పంచెను కట్టుచు తిరుగు వోడ!
కలువచెలి రంగు! నాలుగు కరము లోడ!
నెయ్య మొలికెడి మోముడ! నిన్నె దలతు!
త్రోసి పుచ్చర గడముల! వాసి గాను!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77087835549969949792018-09-10T23:09:10.765+05:302018-09-10T23:09:10.765+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45807078356453545632016-02-28T21:19:06.104+05:302016-02-28T21:19:06.104+05:30
శ్వేతాంబరధర ! నాలుగు
చేతులు గలదొర ! శుభకర ! చేకూ...
శ్వేతాంబరధర ! నాలుగు
చేతులు గలదొర ! శుభకర ! చేకూర్చుము సం
ప్రీతిని శశివర్ణ ! నమో
వ్రాతము విఘ్నోపశమన ! వారిజ నయనా !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1721057765744494322016-02-27T04:21:10.945+05:302016-02-27T04:21:10.945+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

ధవళ వర్ణంపు వస్త్రముల్ దాల్చు వాని
మేను జాబిల్లి పోలికన్ మెరయువాని!
స్వామి విష్ణున్! చతుర్భుజున్!సౌమ్య వదను
విఘ్నశాంతికి మదినమ్మి వేడుకొనెద!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13597268507211603432016-02-26T23:49:47.946+05:302016-02-26T23:49:47.946+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి.
...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి.
మొదటి పద్యంలో ‘ఈతడు+ఆర్తి’ అన్నపుడు యడాగమం రాదు. ‘...డీతడే యార్తి...’ అనండి.
రెండవపద్యంలో ‘వాడు+ఏకదంతుడు... ఇతడు+ఇభరాజ... ముఖుడు+ఆపదలను’ అన్నచోట్ల యడాగమాలు రావు. మూడవపాదంలో గణదోషం. ‘వెలుగునట్టి| యేకదంతు డితడె యిభరాజవదనుడై| యాపదలను...’ అనండికంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57027282416376368762016-02-26T23:45:04.459+05:302016-02-26T23:45:04.459+05:30ఉమాదేవి గారూ,
ఇప్పటికీ అన్వయలోపం ఉంది. ‘సుఖము+అను...ఉమాదేవి గారూ,
ఇప్పటికీ అన్వయలోపం ఉంది. ‘సుఖము+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘సుఖ మ|టంచు...’ అనండి. పద్య ప్రారంభంలో ‘అగ్రజునితో’ అని మళ్ళీ రావణునితోడ అనడం వల్ల అన్వయం లోపిస్తున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5633767759013209722016-02-26T23:40:12.436+05:302016-02-26T23:40:12.436+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది.
‘సర్వవ్యాపి’ అన్నచోట ‘ర్వ’ గురువై గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70928250154558409322016-02-26T21:59:54.848+05:302016-02-26T21:59:54.848+05:30ధవళ వస్త్రంబుల నెపుడు దాల్చునట్టి
వాడు విష్ణువనెడి...ధవళ వస్త్రంబుల నెపుడు దాల్చునట్టి
వాడు విష్ణువనెడి పేర పరగు వాడు
నాల్గు భుజములతొడవుల నలరు వాడు
అద్రిజ తనయు డీతడు యార్తి బాపు.
గణములకధినేత గణపతి యనుపేర
వెలసి పూజలంది వెలుగు వాడు
ఏకదంతు డితడు యిభరాజ ముఖుడు
యాపదలను బాపి యభయమొసగు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8007343287925136142016-02-26T21:54:10.512+05:302016-02-26T21:54:10.512+05:30నొసగి గనుము సుఖము
యనుచు రావణాసురు తోడ ననునయమున
సవ...నొసగి గనుము సుఖము
యనుచు రావణాసురు తోడ ననునయమున
సవరించాను.ఇదిసరిపోతుందా
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31048922249633789072016-02-26T21:47:10.153+05:302016-02-26T21:47:10.153+05:30ధవళ వర్ణంపు వస్త్రముల్ దాల్చు వాని
మేను జాబిల్లి ప...ధవళ వర్ణంపు వస్త్రముల్ దాల్చు వాని
మేను జాబిల్లి పోలికన్ మెరయువాని!
సర్వవ్యాపిన్! చతుర్భుజున్!సౌమ్య వదను
విఘ్నశాంతికి మదినమ్మి వేడుకొనెద!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13474567407707580712016-02-26T21:36:26.212+05:302016-02-26T21:36:26.212+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభిన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26857315060497710252016-02-26T21:35:22.004+05:302016-02-26T21:35:22.004+05:30గురుమూర్తి అచారి గారి పద్యాలు.....
శ్రీకర ! సత్కర...గురుమూర్తి అచారి గారి పద్యాలు.....

శ్రీకర ! సత్కరుణా మధు
శీకర సేచక ! సురగణ శేఖర వినుతా !
లోకాధిప ! నిను వేడితి
ప్రాకట మగు భక్తి యుక్త బావము తోడన్

అనయముల బాపు దొరవని
వినయముగా గొలుచు చు౦టి విఘ్నాద్రిపవీ!
అనునయ మారగ తావక
తనయుని మొర లాలకి౦చి దయజూడు మయా

ము౦దల విఘ్ననాయకుడు పూజితు డౌనని డె౦ద మ౦దు మే
ము౦ దలపోయుచు౦టిమి విభుత్వ మహోజ్వలమూర్తి! శాశ్వతా
న౦ద నయస్వరూప! సుగుణప్రియ! దీనశరణ్య! పార్వతీ
న౦దన! చల్లనైన కరుణ౦ గను మోదకహస్త! ఈశ్వరా! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74430311871328242682016-02-26T21:31:12.199+05:302016-02-26T21:31:12.199+05:30పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పద్యం బాగున్...పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67582871410688020822016-02-26T21:30:23.042+05:302016-02-26T21:30:23.042+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యమ్ బాగున్నది. ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యమ్ బాగున్నది.
‘విశ్వమునకంత’ అనడం సాధువు. ‘మొగ మ్మల్లన..’ అన్నచోట టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4950110573149909122016-02-26T21:28:48.250+05:302016-02-26T21:28:48.250+05:30శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘విన...శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘వినాయకుడును’ అనడం సాధువు కాదు. ‘వినాయకు నిదె| ప్రతిదినమ్మును...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74967999548089534982016-02-26T21:26:57.041+05:302016-02-26T21:26:57.041+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది.
మూడవపాదంల...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది.
మూడవపాదంలో గణదోషం. ‘భక్తి గొలుతు చతుర్భుజ...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-468608352613811442016-02-26T21:25:48.082+05:302016-02-26T21:25:48.082+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినంద...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85111924491692637322016-02-26T21:24:13.997+05:302016-02-26T21:24:13.997+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది.
‘మనసు నంద...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది.
‘మనసు నందున’ అనడం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12660613918649970602016-02-26T21:22:32.850+05:302016-02-26T21:22:32.850+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50805845225593440402016-02-26T21:21:24.213+05:302016-02-26T21:21:24.213+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
పై శ్లోకానికి...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
పై శ్లోకానికి విష్ణుపరంగా కూడా అర్థం చెప్తారని విన్నాను. మీరు ఆర్థంలో వ్రాశారు. పద్యం బాగున్నది. అభినందనలు.
వినాయకుని పరంగా విష్ణు శబ్దానికి ‘సర్వవ్యాపకు’డని అర్థం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39434893641189899382016-02-26T21:18:57.181+05:302016-02-26T21:18:57.181+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిఘంటువులలో కంప...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిఘంటువులలో కంపించక పోవడము వలనే సందేహము కల్గినది. ధన్యవాదములు. సాహస్రము వలెనే చాతుష్కమ ని వ్రాసాను. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44995430752515982752016-02-26T21:17:52.301+05:302016-02-26T21:17:52.301+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది.
కాన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది.
కాని మొదటిపాదం, చివరిపాదం పునరుక్తి ఉంది. ‘అనియె నిటుల’ అని మళ్ళీ ‘అనుజు డనియె’ అన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34139365961987175462016-02-26T21:15:09.508+05:302016-02-26T21:15:09.508+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29567071732238835972016-02-26T21:14:21.013+05:302016-02-26T21:14:21.013+05:30స్కంద పూర్వజ నీకివె వంద నములు
ధవళ పుట్టము గట్టిన ...స్కంద పూర్వజ నీకివె వంద నములు
ధవళ పుట్టము గట్టిన దంతి దేవ
భక్తి గొలిచెద చతుర్భుజ భవుని తనయ
విఘ్న నాయక తొలగించు విఘ్న ములను రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77113473864323925782016-02-26T21:14:06.032+05:302016-02-26T21:14:06.032+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com