tag:blogger.com,1999:blog-6769183920316093900.post287389663055733491..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1662 (భారత రామాయణములు వ్యర్థములు గదా)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51213804527161647512019-11-01T17:11:37.442+05:302019-11-01T17:11:37.442+05:30ఏ రాజకీయములయో!
తీరుగ నెన్నికలలోన తిండియు రూకల్
బ...ఏ రాజకీయములయో!
తీరుగ నెన్నికలలోన తిండియు రూకల్
బీరులు పంచగ జాలని
భారత రామాయణములు వ్యర్థములు గదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2082665709985181812018-06-11T22:15:47.529+05:302018-06-11T22:15:47.529+05:30
పారుడ! చదివిన వాటిని
జోరుగ నాచరణలోన జొప్పించక నీ...

పారుడ! చదివిన వాటిని
జోరుగ నాచరణలోన జొప్పించక నీ
వీ రీతి బెకబెక యనగ
భారత రామాయణములు వ్యర్థములు గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62039842528415382782018-06-11T21:52:51.914+05:302018-06-11T21:52:51.914+05:30భీరువులకు నాస్తికులకు
నారుల వలనను కలిగిన నానా బాధ...భీరువులకు నాస్తికులకు
నారుల వలనను కలిగిన నానా బాధల్
పోరులతో గూడిన నా
భారత రామాయణములు వ్యర్థములు గదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53799114361026482592015-05-02T09:53:36.020+05:302015-05-02T09:53:36.020+05:30భాగవతుల కృష్ణారావు గారి పూరణ
ఖగము పై నెక్కి జీవ...భాగవతుల కృష్ణారావు గారి పూరణ

ఖగము పై నెక్కి జీవుల గావ నెంచి
నాగశయనుడు విహరించు;నంది నెక్కి
గరళ కంఠుడు తిరుగాడు గంగ తోడ
ప్రియము మీరగ,నభిషేక ప్రీతి తోడAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71430923149960746202015-05-02T05:59:52.437+05:302015-05-02T05:59:52.437+05:30పిరాట్ల ప్రసాద్ గారూ,
అక్కడ టైపాటు. ‘యేరీతిగ’ అన్...పిరాట్ల ప్రసాద్ గారూ,
అక్కడ టైపాటు. ‘యేరీతిగ’ అన్నది ‘యేరీతీగ’ ఆని టైపయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83264729887545879702015-05-01T23:48:13.931+05:302015-05-01T23:48:13.931+05:30రాజేశ్వరమ్మ గారు మీ పద్యము లో మూడవ పాదం చివర గణభం...రాజేశ్వరమ్మ గారు మీ పద్యము లో మూడవ పాదం చివర గణభంగం అయ్యింది.అక్కడ ఒక మాత్ర కుడా ఎక్కువస్తున్నది దయచేసి సరిచేయ గలరు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91453963575175181592015-05-01T22:05:00.939+05:302015-05-01T22:05:00.939+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నేను మా మేనల్లుడి కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. మూడు నాలుగు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండను. ఐదురోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66537076457727961532015-05-01T21:41:16.306+05:302015-05-01T21:41:16.306+05:30చోరుని గీత వినుటకా?
వీరుని తరు చాటు నుండి వ్రేయ వి...చోరుని గీత వినుటకా?
వీరుని తరు చాటు నుండి వ్రేయ వినుటకా?
పోరాదా! యను వారికి
భారత రామాయణములు వ్యర్థములు గదా?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61073895489374309922015-05-01T18:34:54.733+05:302015-05-01T18:34:54.733+05:30భారత మాతకు భూషలు
భారత రామాయణములు భాసుర మొప్పన్ ,
...భారత మాతకు భూషలు
భారత రామాయణములు భాసుర మొప్పన్ ,
మారిన విలువల మహిలో
భారత రామాయణములు వ్యర్ధములు గదా!
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15560352963740688232015-05-01T17:54:47.159+05:302015-05-01T17:54:47.159+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభి...నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

కందుల వరప్రసాద్ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(నిజానికి ఈ రోజు మధ్యాహ్నమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ‘పద్యపాన’ నుండి సేకరించిన కొన్ని కన్నడ సమస్యలను మీకు మెయిల్ పెడుతున్నాడు వాటి భావాన్ని తెలియజేయమని.)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35679095919054293412015-05-01T17:45:08.823+05:302015-05-01T17:45:08.823+05:30తీరిక లేకను కొందరు
చేరిక లేనట్టి –నీతి జేరగ భయమే|
...తీరిక లేకను కొందరు
చేరిక లేనట్టి –నీతి జేరగ భయమే|
మారెడి మమతలకాలము
భారత రామాయణములు వ్యర్థములు గదా|
2]మధ్యాక్కర
భారత,రామాయణములు వ్యర్థము లుగదా?యనుటకు
భారత సంస్కృతి వినక భావితరాలకు రాక
కోరికలందవి నీతి కూర్పుల నేర్పులు సాక
నేరపు నేర్పరి తనము నీలో మనసున జేరుటయె|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12941645841778837972015-05-01T14:54:20.930+05:302015-05-01T14:54:20.930+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
గురు...శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
గురువుగారు మంచి మీపూరణతో ప్రారంభించారు.....
అందరికీ అభివందనములు ...పెద్దల పూరణలు అలరించుచున్నవి...

భారము మన సంసృతి యని
దారులు వెదకు నర రూప దనుజ తతులకున్,
నేరము నీరమని బలుకి,
భారత రామాయణములు వ్యర్థములు గదా !
(నేరము నీరమని బలుకి,భారము మన సంసృతి యని దారులు వెదకు నర రూప దనుజ తతులకున్)కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49558198672983844022015-05-01T13:54:55.082+05:302015-05-01T13:54:55.082+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62585013923680777072015-05-01T13:32:07.303+05:302015-05-01T13:32:07.303+05:30తాజా పూరణ:
పారణ చేయగ వలయును
భారత రామాయణములు;వ్యర్...తాజా పూరణ:

పారణ చేయగ వలయును
భారత రామాయణములు;వ్యర్ధములు గదా!
తీరిక వేళల నవలలు,
ధారావాహికలు జూడ తప్పును బుద్ధుల్.

ధారావాహికలు=సీరియళ్ళు;Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81875733412740885922015-05-01T13:27:31.358+05:302015-05-01T13:27:31.358+05:30సారాయిత్రాగి సతతము
ఘోరాలను చేయు చున్నకూళుల కెపుడున...సారాయిత్రాగి సతతము
ఘోరాలను చేయు చున్నకూళుల కెపుడున్
దూరదు పఠనము చెవిలో
భారత రామాయణములు వ్యర్థములు గదా!
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28253536437730589832015-05-01T13:16:25.663+05:302015-05-01T13:16:25.663+05:30భూరిగ వేదముల వలెను
భారత రామాయణములు పారణచేయన్,
నేరక...భూరిగ వేదముల వలెను
భారత రామాయణములు పారణచేయన్,
నేరక పరమార్ధంబును
భారత రామాయణములు వ్యర్ధములుగదా!

ఊరక పురాణగాధలు
నేరిచి,మేమే ఘనులమని యనుచు నెంచన్
తోరపు ఫలమబ్బదు గద!
భారత రామాయణములు వ్యర్ధములుగదా!

నేరిచి నవీన శాస్త్రాల్
"భారత రామాయణములు వ్యర్ధములు గదా!
నూరక మూఢులునౌ"చన
భారతసంస్కృతి జనముల పాయదె జగతిన్

భూరిగ విజ్ఞానము నిడు
"భారత రామాయణములు వ్యర్ధములు గదా!
ధారుణి"ననునీ యువకుల
ధోరణి,నైతిక విలువలు దూరంబగుటౌAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88990459777178043752015-05-01T12:17:44.964+05:302015-05-01T12:17:44.964+05:30మారెను జీవన పద్ధతి
భారత రామాయణములు పఠియింపంగన్
తీర...మారెను జీవన పద్ధతి
భారత రామాయణములు పఠియింపంగన్
తీరిక లేని మనుజులకు
భారత రామాయణములు వ్యర్థములు గదా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39255188138742809002015-05-01T12:11:57.467+05:302015-05-01T12:11:57.467+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ సవరణ, వివరణ బాగుంద...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ సవరణ, వివరణ బాగుంది. సంతోషం.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బొంకు+అనుచును’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘బొంకటంచును’ అనండి.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగుంది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58937286261661781482015-05-01T11:48:05.060+05:302015-05-01T11:48:05.060+05:30ఆరయ పవిత్ర ములుగద
భారత రామాయణములు ,వ్యర్ధములు గ...ఆరయ పవిత్ర ములుగద
భారత రామాయణములు ,వ్యర్ధములు గదా
పారాయణ జేయకునికి
వారల జీవితములు ధర వారిజ నాభా !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3399113332337721262015-05-01T11:34:06.533+05:302015-05-01T11:34:06.533+05:30ఆరయ దేశపు గతి గన
భారత రామాయణములు వ్యర్ధములుగదా!
యౌ...ఆరయ దేశపు గతి గన
భారత రామాయణములు వ్యర్ధములుగదా!
యౌరా!యనిపించు నకట!
నీరీతి జనుల నడవడి నెన్నడు గనమే?రెండుచింతల రామకృష్ణమూర్తి,హనుమాన్ జంక్షన్,కృష్ణా జిల్లాhttps://www.blogger.com/profile/15385510085407660166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24445849394028480102015-05-01T11:15:08.476+05:302015-05-01T11:15:08.476+05:30'భారతము బొంకు' యనుచును
'శ్రీ రామాయణము ...

'భారతము బొంకు' యనుచును
'శ్రీ రామాయణము రంకు ఛీ' యని చెడుగుల్
సారా మత్తున పల్కిరి
భారత రామాయణములు ; వ్యర్థములు గదా !Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72991778269452522702015-05-01T09:56:42.870+05:302015-05-01T09:56:42.870+05:30భాగవతుల కృష్ణారావు గారి పూరణ
1) క్రూరులు ,జార...భాగవతుల కృష్ణారావు గారి పూరణ

1) క్రూరులు ,జారులు ,చోరులు
ధారుణి నాస్తికు లధర్మ తత్పరులు వినన్
గొరరు సత్కధ ,లనెదరు
భారత రామాయణములు వ్యర్థములు గదా!
2) సారము గల సత్కధలవి .
భారత రామాయణములు ;వ్యర్థములు గదా
కోరికలే పర మావధి
గా రిత్త కధలు చదువుచు,ఘనమని మెచ్చన్Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54553529663522075212015-05-01T09:52:16.746+05:302015-05-01T09:52:16.746+05:30శ్రీ రామునికథ విషముగ,
భారత రామాయణములు వ్యర్థములుగ,...శ్రీ రామునికథ విషముగ,
భారత రామాయణములు వ్యర్థములుగ, దా
నేరీతితలచినను, సీ
తారాములకావ్య పఠనె తామసమణచున్ !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12818766246884385702015-05-01T09:31:10.999+05:302015-05-01T09:31:10.999+05:30'భౌ' రవమితరములు+ఇసుము
అని మార్చవచ్చా అండీ'భౌ' రవమితరములు+ఇసుము
అని మార్చవచ్చా అండీయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36077283294492718412015-05-01T09:15:16.912+05:302015-05-01T09:15:16.912+05:30
గురువుగారు
ఈవిధంగా మార్చాను. గమనించ ప్రార్థన
భౌరవ...
గురువుగారు
ఈవిధంగా మార్చాను. గమనించ ప్రార్థన
భౌరవమితరము, లిసుంబు భంబుకు దగునే
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.com