tag:blogger.com,1999:blog-6769183920316093900.post2888865816603471108..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 336 (మీసముల దువ్వి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80158207417581010012011-05-15T09:55:34.375+05:302011-05-15T09:55:34.375+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
02)
___________________...శంకరార్యా ! ధన్యవాదములు !

02)

చిత్తు చేసెను కరుణను - చెత్త గాను !
మట్టి గరిపించె బుద్ధుని - ముట్టడించి !
నేడు లలితయు , మమతయు - నిజము ! జూడ
మీసముల దువ్వి వనితలే - మిడిసి పడిరి !
_____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3044298318624980482011-05-15T08:05:34.385+05:302011-05-15T08:05:34.385+05:30ధన్యవాదాలు మాస్టారూ. యడాగమం విషయంలో నా ఆలోచన కూడా ...ధన్యవాదాలు మాస్టారూ. యడాగమం విషయంలో నా ఆలోచన కూడా అదే. అయితే "యెన్నిక" అని కాకుండా "ఎన్నిక" అని వ్రాయవలెనని తెలియజేసినందులకు ధన్యవాదాలు.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4855829773046909972011-05-15T07:34:19.778+05:302011-05-15T07:34:19.778+05:30గోలి హనుమచ్ఛాస్త్రి
శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్ఛాస్త్రి

శంకరార్యా! ధన్యవాదములు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5527325252867120822011-05-15T06:41:41.775+05:302011-05-15T06:41:41.775+05:30వసంత కిశోర్ గారూ,
వనితలచేత పిల్లిమీసాలను దువ్వించి...వసంత కిశోర్ గారూ,
వనితలచేత పిల్లిమీసాలను దువ్వించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82994725371052090142011-05-15T06:39:28.015+05:302011-05-15T06:39:28.015+05:30చంద్రశేఖర్ గారూ,
నేను ఎదురుచూస్తున్న పూరణ మీ నుండి...చంద్రశేఖర్ గారూ,
నేను ఎదురుచూస్తున్న పూరణ మీ నుండి వచ్చింది. సంతోషం. నిజానికి 'టేకుమళ్ళ' వారు ఇచ్చింది "వనిత తా మిడిసి పడెను". నేను ఇద్దరి వనితల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని "వనితలే మిడిసిపడిరి" అని మార్చి ఇచ్చాను. నా ఆలోచనను మీరు సాకారం చేసారు. ధన్యవాదాలు.
'పడిరి + ఎన్నికల' అన్నప్పుడు యడాగమం రాదు. ఐతే "వాక్యాంతమందు అచ్చు రావచ్చు" అనే సూత్రాన్ని బట్టి అక్కడ విసంధిగా 'ఎన్నికలు' అని అచ్చుతోనే మొదలు పెట్టవచ్చు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37524719643301480922011-05-15T06:31:08.697+05:302011-05-15T06:31:08.697+05:30జిగురు సత్యనారాయణ గారూ,
పెట్టుడు మీసాలు దువ్వించి...జిగురు సత్యనారాయణ గారూ,
పెట్టుడు మీసాలు దువ్వించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
"వారు + అడుగుబెట్టి" అన్నప్పుడు యడాగమం రాదు. 'వార లడుగుబెట్టి' అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52370855838208709732011-05-15T06:26:47.591+05:302011-05-15T06:26:47.591+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తాత మీసాలను మనుమరాళ్ళచే...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తాత మీసాలను మనుమరాళ్ళచే దువ్వించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
"మీసాలు + ఉన్నట్టి" అన్నప్పుడు యడాగమం రాదు. "మీసమ్ము లున్నట్టి" అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58864117501087935582011-05-14T22:31:59.946+05:302011-05-14T22:31:59.946+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !

01)

పిల్లి పరుగుల పోటీలు - ఢిల్లి యందు !
నాతు లందరు వచ్చిరి - నాసి తోడ !
పోటి యందున పాల్గొన - బోవు ముందు !
మీసముల దువ్వి వనితలే - మిడిసి పడిరి !
_____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58639374581998432182011-05-14T22:31:02.720+05:302011-05-14T22:31:02.720+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20976793852639403042011-05-14T20:07:07.091+05:302011-05-14T20:07:07.091+05:30బుద్ధదేవు,కరుణలకున్ బద్ధ వైరు
లగు మమత లలితలును బల్...బుద్ధదేవు,కరుణలకున్ బద్ధ వైరు
లగు మమత లలితలును బల్రాజకీయ
మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి
యెన్నికల మించి గెల్చి పేరెన్నికగని!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41021604254963579862011-05-14T19:49:25.997+05:302011-05-14T19:49:25.997+05:30అన్ని రంగాలలో వారు యడుగు బెట్టి
మగువలు మగరాయుళ్ళ...అన్ని రంగాలలో వారు యడుగు బెట్టి
మగువలు మగరాయుళ్ళుగా మారి పోవ ;
హాస్యమున కనవచ్చును హాయి గొలుప
"మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి"నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9019105488235406712011-05-14T16:42:24.423+05:302011-05-14T16:42:24.423+05:30రాయబార నాటకమందు రమణులంత
పురుష పాత్రలుఁ గట్టిరి సరస...రాయబార నాటకమందు రమణులంత
పురుష పాత్రలుఁ గట్టిరి సరసముగను
పుట్టు మీసములే లేక పెట్టినట్టి
మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55121700437563610552011-05-14T08:40:47.993+05:302011-05-14T08:40:47.993+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
బుర్ర మీసాలు యున్నట్టి పుణ్య...గోలి హనుమచ్ఛాస్త్రి.

బుర్ర మీసాలు యున్నట్టి పుణ్యమూర్తి
తాత వద్దకు చనువుగ తరలి వెళ్ళి
నిమ్మకాయలు నిలబడు నిజము అనుచు
మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.Anonymousnoreply@blogger.com