tag:blogger.com,1999:blog-6769183920316093900.post2898260534986830217..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 206కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55253328912273922362016-10-30T10:24:31.650+05:302016-10-30T10:24:31.650+05:30చెడు జూడక నెల్లప్పుడు
చెడు వినకయె యుండవలెను చేటుల ...చెడు జూడక నెల్లప్పుడు
చెడు వినకయె యుండవలెను చేటుల ద్రోలన్
చెడు మాటాడకయే తమ
నడవడికను మార్చు కొనుట నరులకు మేలౌ.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26196997811304580982012-12-31T06:50:54.305+05:302012-12-31T06:50:54.305+05:30మూడు కోతుల చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాల...మూడు కోతుల చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు.....
రాజేశ్వరి అక్కయ్య గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
మిస్సన్న గారికి,
పండిత నేమాని వారికి,
సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18206680299017100072012-12-30T23:37:54.141+05:302012-12-30T23:37:54.141+05:30 చట్ట మంధకార మయము సగటు జనుల
బధిర ప్రభుతకు బాధ్యత ... చట్ట మంధకార మయము సగటు జనుల
బధిర ప్రభుతకు బాధ్యత పట్ట దాయె
మాట మరొకరి దగుటచె మాట లేని
మూగ జీవిగ రాజుండె వేగ లేక.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17794337095978596852012-12-30T23:37:52.657+05:302012-12-30T23:37:52.657+05:30 చట్ట మంధకార మయము సగటు జనుల
బధిర ప్రభుతకు బాధ్యత ... చట్ట మంధకార మయము సగటు జనుల
బధిర ప్రభుతకు బాధ్యత పట్ట దాయె
మాట మరొకరి దగుటచె మాట లేని
మూగ జీవిగ రాజుండె వేగ లేక.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20038422864999002752012-12-30T19:25:55.268+05:302012-12-30T19:25:55.268+05:30
మంత్రి చెప్పలేడు మన ప్రభుత వినదు
చట్టమేమొ కనదు స...
మంత్రి చెప్పలేడు మన ప్రభుత వినదు
చట్టమేమొ కనదు సగటు మనిషి
గోడదెట్లు తీరు చూడకను, వినక
అనక, మంచి చేయ నసలు తరమె. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4073042572902123032012-12-30T18:33:37.081+05:302012-12-30T18:33:37.081+05:30చెడును కనకు కనులు తెరచి
చెడు లేశమ్మైన వినకు, చెవి...చెడును కనకు కనులు తెరచి
చెడు లేశమ్మైన వినకు, చెవి నొగ్గకుమా !
చెడు నన కెప్పుడును , వెరసి
చెడు కనకు వినకు పలుకకు చెడునే విడుమా ! Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31883360729133044002012-12-30T16:35:06.901+05:302012-12-30T16:35:06.901+05:30రాముని దప్ప నేను కనరాదు మరెవ్వరినేని నెన్నడున్
రామ...రాముని దప్ప నేను కనరాదు మరెవ్వరినేని నెన్నడున్
రాముని గాథ తప్ప వినరాదు మరెవ్వరి లీలలేనియున్
రాముని దప్ప నే బలుకరాదు మరెవ్వరి గూర్చియేనియున్
రాముడె దైవమంచు మది రాముని గొల్చెద రా కపుల్ బళా! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72784638956194588162012-12-30T12:04:31.512+05:302012-12-30T12:04:31.512+05:30కన్నులు గల్గి యుండి నిను గానదు చట్టము నీదుజోలి మా ...కన్నులు గల్గి యుండి నిను గానదు చట్టము నీదుజోలి మా
కెన్నడు వద్దు నీ కథల నింతయు పల్కననున్ ప్రభుత్వమున్
నిన్ను గురించి దెల్సినను నిమ్మకు నీరగునట్లు మూగయౌ
నెన్నడు మా ప్రధాని యిక నీకెదు రేమిటి నల్ల విత్తమా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32303189242956474052012-12-30T11:23:38.387+05:302012-12-30T11:23:38.387+05:30కనకు,వినకు,యనకు కలుషమ్ములను దాని
మంచి కన్వయించి మా...కనకు,వినకు,యనకు కలుషమ్ములను దాని
మంచి కన్వయించి మాన్యులెల్ల
పొరబడినను వారె పురపాలకులునౌర!
వేద భూమికదియె పిడుగు పాటు!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76606966167654977102012-12-30T10:55:25.747+05:302012-12-30T10:55:25.747+05:30కనలేమీ నరజాతి దుష్కృతము లిక్కాలంబులో ఘోరముల్
వినలే...కనలేమీ నరజాతి దుష్కృతము లిక్కాలంబులో ఘోరముల్
వినలేమీ విపరీత ఘోషణములన్ బెంబేలగున్ మానసం
బనలే మెవ్వరినేని నిర్భయముగా హా! రామచంద్ర ప్రభూ!
కనులున్ వీనులు నోరు మూయునపుడే కల్గున్ గదా భద్రముల్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59427645512401742072012-12-30T09:56:52.811+05:302012-12-30T09:56:52.811+05:30చట్టము గ్రుడ్డిదై జనుల చావగ మోదుచు నుండ నింత వి-
న...చట్టము గ్రుడ్డిదై జనుల చావగ మోదుచు నుండ నింత వి-
న్పట్టక పౌరఘోష తన బాటను సాగు ప్రభుత్వ మందునన్
పట్టియు పట్టనట్లు తన వాణిని చాటక మూగ జీవియౌ
వట్టి ప్రధాన మంత్రి! మన భారత జాతి యదృష్ట మేమొకో!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71690244287977855082012-12-30T09:47:29.944+05:302012-12-30T09:47:29.944+05:30ఆహా! ఏమి పద్యాలు - శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీ రవ...ఆహా! ఏమి పద్యాలు - శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీ రవీందర్ గారు మరియు శ్రీ మూర్తి గారు అద్భుతమైన రీతిలో వ్రాసేరు. అందరికీ శుభాశీస్సులు - అభినందనలు. స్వస్తిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15757179106885172282012-12-30T09:26:24.215+05:302012-12-30T09:26:24.215+05:30చట్టము కనబోదెన్నడు
బిట్టరచిననైన ప్రభుత వినబోవదిలన్...చట్టము కనబోదెన్నడు
బిట్టరచిననైన ప్రభుత వినబోవదిలన్
గట్టిగ నోటిని మూసుక
నట్టేటను ముంచు ప్రజను నాయకుడెపుడున్.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41277411505522286542012-12-30T08:16:54.237+05:302012-12-30T08:16:54.237+05:30కళ్ళు లేవు చట్టానికి కాంచలేదు
న్యాయమును ; వినికిడి...కళ్ళు లేవు చట్టానికి కాంచలేదు
న్యాయమును ; వినికిడి శక్తి నాస్తి ప్రభుత
కు మఱి ప్రజల గోడు వినగ ; కూరుచుండు
రాజు బెల్లము కొట్టిన రాయి రీతి Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38129547927904430452012-12-30T07:56:58.695+05:302012-12-30T07:56:58.695+05:30కనలేమిది మాయ జగతి
వినుటకు నేముంది గనుక వింతగు చ...కనలేమిది మాయ జగతి
వినుటకు నేముంది గనుక వింతగు చింతల్ !
కని విని తినగను నించుక
యను మానపు తెరలు పొరల మాటలు కరువై !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com