tag:blogger.com,1999:blog-6769183920316093900.post2899997868854343523..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1047 (ఉంగరంబునఁ జిరునవ్వు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41945216527364071332013-05-10T07:20:32.967+05:302013-05-10T07:20:32.967+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
నిన్నంతా ఎండలో తిరిగి అస్...కవిమిత్రులకు నమస్కృతులు.
నిన్నంతా ఎండలో తిరిగి అస్వస్థుడినై పూరణలపై వెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
గురువును ఉంగరంతో సత్కరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
క్రమాలంకార పద్ధతిలో మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
సీత ఉంగరంలో రాముని దర్శించిందన్న మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వివాహ వేడుకను వర్ణించిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీరూ నేమాని వారి బాటనే పట్టినా పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి గారూ,
మీరు నిశ్చితార్థపు వేడకతో పూరణ చేసారు. మనోహరంగా ఉంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శంగా వర్ణిస్తూ పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

కమనీయం గారూ,
నవీన సాంకేతిక ప్రగతిని ఆశ్రయించి మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
అటువంటు ఉంగరాలను భద్రాచలం అంగళ్ళలో చూసాను. మంచి పూరణ. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
భావం సందిగ్ధంగా ఉన్నట్టుంది.
‘భళి యనిరి తల్లిదండ్రులు....’ అనండి.

ఏల్చూరి మురళీధర రావు గారూ,
ఇదేదో సరదాగా చేసిన సమస్యా పూరణంగా కాక ఒక మహాప్రబంధంలోని ఏరిన పద్యరత్నంలా భాసిస్తున్నది. అద్భుతమూ, మనోహరమూ, అనితరసాధ్యమూ అయిన పూరణమిది. అభినందనలు, ధన్యవాదాలు.

మిస్సన్న గారూ,
మీరు అవధానంలో అప్రస్తుత ప్రసంగాన్ని ఆశ్రయించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దైవమే యంటగట్టు’ అనండి.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2554223951951753792013-05-09T20:30:14.318+05:302013-05-09T20:30:14.318+05:30మూర్తి మిత్రమా! అవును. సరదాగా మార్పు కోసం!
కానీ, ...మూర్తి మిత్రమా! అవును. సరదాగా మార్పు కోసం!

కానీ, రవి గాంచడు బో కవి గాంచు గదా!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20585531592718820952013-05-09T20:25:58.652+05:302013-05-09T20:25:58.652+05:30తప్పును సరిదిద్దిన నా పూరణ:
బొంగరము నుంగరమ్ముల బో...తప్పును సరిదిద్దిన నా పూరణ:

బొంగరము నుంగరమ్ముల బోల్చు డనగ
" ముల్లు బొంగరమున నుండ కల్లు వెలుగు
నుంగరంబున " జిరునవ్వు లొల్కె బళిర
నొక్క కవి వధానము నందు నుగ్గ డింప.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4974178990849287412013-05-09T18:38:41.874+05:302013-05-09T18:38:41.874+05:30అవునూ ఒక చిన్న సందేహం
" మారు ..".మనువాడ...అవునూ ఒక చిన్న సందేహం
" మారు ..".మనువాడి " ......అని వ్రాయ వచ్చునా ? సాధువేనా ? లేక మారు ."..మనువున .." అని వ్రాయాలా? దయచేసి తెలుప గలరురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65003539429861093802013-05-09T18:04:02.712+05:302013-05-09T18:04:02.712+05:30జంటలను పైన దైవమే నంట గట్టు
వలచి నత డమ్మకయ్యకు తెల...జంటలను పైన దైవమే నంట గట్టు
వలచి నత డమ్మకయ్యకు తెలసి నతడె
తనకు తొడిగిన పరిణయ నిశ్చితార్థపడరు
ఉంగరంబున చిరునవ్వు లొల్కె బళిర. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82708266586673456582013-05-09T17:58:09.935+05:302013-05-09T17:58:09.935+05:30శోక వనమందు సీతకు చోద్య ముగను
హనుమ గనుపించి నంతనె ...శోక వనమందు సీతకు చోద్య ముగను
హనుమ గనుపించి నంతనె మనము నందు
రాము బంపిన ముద్రిక రాగ మలర
నుంగ రంబునఁ జిరునవ్వు లొల్కె బళిరరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26758261003002860132013-05-09T17:39:52.694+05:302013-05-09T17:39:52.694+05:30మిస్సన్న మహాశయా ! మీరు బొంగరాలే కాదు దొంగాట కూడా ఆ...మిస్సన్న మహాశయా ! మీరు బొంగరాలే కాదు దొంగాట కూడా ఆడుతున్నారా !

జగమెఱిగిన కవివరులను జగతియె పట్టున్ !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82805764384543814252013-05-09T17:37:12.136+05:302013-05-09T17:37:12.136+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79201972942608713532013-05-09T16:46:16.249+05:302013-05-09T16:46:16.249+05:30జంటలను పైన దైవమే నంట గట్టు
వలచి నత డమ్మకయ్యకు తెల...జంటలను పైన దైవమే నంట గట్టు
వలచి నత డమ్మకయ్యకు తెలసి నతడె
తనకు తొడిగిన పరిణయ నిశ్చితార్థ ముద్దు
టుంగరంబున చిరునవ్వు లొల్కె బళిర. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79934925600165982512013-05-09T16:26:48.149+05:302013-05-09T16:26:48.149+05:30హనుమ నెట్టుల నమ్మె తానవనిజాత?
ముద్రికను జూడ నేమయ్య...హనుమ నెట్టుల నమ్మె తానవనిజాత?
ముద్రికను జూడ నేమయ్యె ముదితకపుడు?
వానరేంద్రున కేరీతి పలికె సీత?
ఉంగరంబున, చిరునవ్వులొల్కె, బళిర!vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20464520178033818532013-05-09T15:38:23.883+05:302013-05-09T15:38:23.883+05:30బొంగరము నుంగరమ్ముల బోల్చు డనగ
" ముల్లు బొంగర...బొంగరము నుంగరమ్ముల బోల్చు డనగ
" ముల్లు బొంగరమున నుండ కల్లు వెలుగు
నుంగరంబున " జిరునవ్వు లొల్క బలికె
నొక్క కవి వధానము నందు నుల్లమలర.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34229510999568594142013-05-09T15:23:09.904+05:302013-05-09T15:23:09.904+05:30Unknown నేనే.Unknown నేనే.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67531161412586606712013-05-09T15:16:43.143+05:302013-05-09T15:16:43.143+05:30నేమాని పండితార్యుల రామాంగుళీయకము, గోలివారి నూత్న వ...నేమాని పండితార్యుల రామాంగుళీయకము, గోలివారి నూత్న వధూవరుల అంగుళీయక క్రీడ మనోహరంగా ఉన్నాయి.
డా. ఏల్చూరి వారు శ్రీ భూకాంతుల శృంగార సన్నివేశాన్ని చాలా అందంగా అద్భుతంగా అంగుళీయకంలో పొదిగారు.Unknownhttps://www.blogger.com/profile/12257662760814352164noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35548779324048346292013-05-09T13:39:39.534+05:302013-05-09T13:39:39.534+05:30శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,
...శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,

సముద్రపు గాలి వల్ల శ్రీదేవి పైట తొలగింది. సిగ్గుతో ఆమె మోమును చేతులలో దాచుకొన్నది. పతి కొంటెనవ్వు ఆమె చేతివ్రేలి రత్నాల ఉంగరంలో ప్రతిఫలించింది.

అజిరుడు = శబ్దాది విషయభూతుడైన శ్రీ మహావిష్ణువు.

కలశపాథోరాశి కల్లోలహృల్లోలమారుతమల్లంబు మల్లడింపఁ
దఱపివెన్నెలచాయ దారాడు క్షీరాబ్ధి పట్టుచీర చెఱఁగు పాయవడఁగఁ
గెంపుఁదామర సొంపు లింపుల నింపెడు బుజముల నునుఁగాంతి బుజ్జగింపఁ
గుంభికుంభమ్ములఁ గుంభించి గుంభించు కుచకుంభముల లీల గోపువాఱ

సిగ్గుమెయి మోముఁదమ్మిని సింధురాజ
కన్య శ్రీదేవి వ్రేళులఁ గప్పికొనఁగఁ
బతియుఁ జిఱునవ్వు లొలికించెఁ; బడఁతి ముద్దు
టుంగరంబు నజిరు నవ్వు లొల్కె, బళిర!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14694083621887674292013-05-09T13:38:02.378+05:302013-05-09T13:38:02.378+05:30శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర...శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ

ముదము తోడ జేయించగ పుత్రికకును,
పాప బట్టన మన్నుయె బసిడి యయ్యె
నంగరంబున,జిరునవ్వు లొల్కె బళిర!
బలిర యనె తలిదండ్రులు పరవశమున

కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64264615630850236082013-05-09T13:01:02.869+05:302013-05-09T13:01:02.869+05:30రామచంద్రుని బొమ్మను రాణ యొప్ప
ముద్దుటుంగరమున దాల్చ...రామచంద్రుని బొమ్మను రాణ యొప్ప
ముద్దుటుంగరమున దాల్చి ముదము తోడ
చొక్కి వ్రేలికి ధరియించి చూచుకొనగ
నుంగరంబున జిరునవ్వు లొల్కె బళిర ! Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51044838439152548022013-05-09T11:39:44.997+05:302013-05-09T11:39:44.997+05:30వింగడించె నవీనమౌ విజ్ఞతలను
సూక్ష్మసాంకేతికను ...

వింగడించె నవీనమౌ విజ్ఞతలను
సూక్ష్మసాంకేతికను గల్గె ,సుతుడు దూర
మందు నుండిన వానిమో మందముగను
' ఉంగరంబున జిరునవ్వు లొల్క బలికె. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66991862088640726272013-05-09T10:27:51.753+05:302013-05-09T10:27:51.753+05:30రాము ముఖమును గనులార రామ గాంచి
ఉంగరంబున , జిరు...రాము ముఖమును గనులార రామ గాంచి
ఉంగరంబున , జిరు నవ్వు లొలికె , బళి ర
వారి దాంపత్య మాదర్శ మేరికైన
వందనమ్ములు సీ తమ్మ ! నతు లు రామ !
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90626536905819145592013-05-09T10:23:52.731+05:302013-05-09T10:23:52.731+05:30కందళించిన ప్రేమతో కనులు గలిపి
మనసు నువ్విళు లూరగ ...కందళించిన ప్రేమతో కనులు గలిపి
మనసు నువ్విళు లూరగ మాట నిచ్చి
ప్రియుడు పెండ్లికై ప్రియురాలి వేలుఁ దొడుగు
నుంగరంబునఁ, జిరునవ్వు లొల్కె బళిర!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9642915720906905362013-05-09T09:27:39.458+05:302013-05-09T09:27:39.458+05:30శోకతప్తయౌ సీతకు శుభముఁ గలుగ
జేయ నంగుళీయకమది జేర్చె...శోకతప్తయౌ సీతకు శుభముఁ గలుగ
జేయ నంగుళీయకమది జేర్చె హనుమ.
రామ రూపముఁ దోచగా రమ్యమలర
నుంగరంబునఁ, జిరునవ్వు లొల్కె బళిర!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87207737985516655132013-05-09T07:27:10.902+05:302013-05-09T07:27:10.902+05:30బిందెలోపల చెయి దూర్చి ప్రియము మీర
వరుని చేతిని గ...బిందెలోపల చెయి దూర్చి ప్రియము మీర
వరుని చేతిని గిల్లుచు వధువు వెతికె
వేడుకలరగ నీటిలో వ్రేలు దూర
నుంగరమ్మున, జిరునవ్వు లొల్కె బళిరె! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87331582200233526282013-05-09T06:47:51.352+05:302013-05-09T06:47:51.352+05:30రాము నుంగరము నొసంగె రాము సతికి
హనుమ, యంత నామెకు హృ...రాము నుంగరము నొసంగె రాము సతికి
హనుమ, యంత నామెకు హృదయాబ్జ మలరె
ప్రేమతో కనుపట్టెను స్వామి వదన
ముంగరమ్మున జిరునవ్వు లొల్కె బళిరె! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36010109820637761822013-05-09T06:18:17.393+05:302013-05-09T06:18:17.393+05:30ఛాత్రుడొక్కడు గురువర్యు సత్కరించె
నుంగరంబున, జిరున...ఛాత్రుడొక్కడు గురువర్యు సత్కరించె
నుంగరంబున, జిరునవ్వు లొల్కె బళిర!
గురుని ముఖమున నాతండు కూర్మితోడ
ననుపమంబైన సుఖముల నందుమనియె. vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80612900840343921302013-05-09T06:13:14.616+05:302013-05-09T06:13:14.616+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com