tag:blogger.com,1999:blog-6769183920316093900.post2902906827756111410..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2070 (పాలన్ వీడి ముదంబుతోడుత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-70643281051344647202018-10-10T16:59:56.018+05:302018-10-10T16:59:56.018+05:30లాలూ! నీవిక జైలువీడి వడిగా రబ్రీని జేరంగ నే
హాలాహా...లాలూ! నీవిక జైలువీడి వడిగా రబ్రీని జేరంగ నే
హాలాహాలము కక్కబోకనిక పేరాశల్ ను చాలించి నీ
యాలున్ తోడుగ నింటిలోన భళిగా హాయిన్ విహారించి శా
పాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51836647219215404592016-06-26T21:31:48.574+05:302016-06-26T21:31:48.574+05:30ధన్యవాదములండీ!ధన్యవాదములండీ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26556156060587169542016-06-26T14:58:10.258+05:302016-06-26T14:58:10.258+05:30శ్యామల రావు గారు "బాలుండ్రు" ప్రయోగము సా...శ్యామల రావు గారు "బాలుండ్రు" ప్రయోగము సాధువండి. అయినను పద్యమును సవరించితిని. దయజేసి చూడగలరు.
సహదేవుడుగారు త్రిక సంధి బహుళము గాబట్టి రెండు రూపములు సాధువులే. అయిన మార్చిన పద్యములో దానిని మార్చితిని. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88514027505958742452016-06-26T12:31:57.944+05:302016-06-26T12:31:57.944+05:30సవరించిన పూరణ:
ఆలోచింపగ నొక్కవేళ నొక టర్హంబై ప్రవ...సవరించిన పూరణ:

ఆలోచింపగ నొక్కవేళ నొక టర్హంబై ప్రవర్తిల్లునే
బాలారిష్టము లుండ వింక నొసగం బాలన్ ప్రభాతమ్మునం
గాలాతీతము గాగ నెండను బడిం గందంగ దాహార్తి తాఁ
బాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5923241020203314952016-06-26T08:54:05.786+05:302016-06-26T08:54:05.786+05:30బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ...
కం
చాలియుచాలని జీ...బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ...
కం
చాలియుచాలని జీతము
కాలెడుకడుపుల వెతలను కలకాలంబున్
మేలేంచని ప్రభువుల లో
పాలను విడిచేయు క్షీరపానము మేలౌ !!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86005371122411942292016-06-26T07:32:51.061+05:302016-06-26T07:32:51.061+05:30చిన్న సందేహమండి. ఆ పాలను అన్నప్పుడు సంధి చేయవలసిన ...చిన్న సందేహమండి. ఆ పాలను అన్నప్పుడు సంధి చేయవలసిన అవసరము యున్నదా?
ఆ+పాలు =అప్పాలు కాదా?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54848343115065107962016-06-25T22:12:36.604+05:302016-06-25T22:12:36.604+05:30బాలా మారామువలదు
కాలా తీతంబగునిట కస్తింబడకన్
వేళకు ...బాలా మారామువలదు
కాలా తీతంబగునిట కస్తింబడకన్
వేళకు సరిగా నీ కో
పాలను విడి చేయు క్షీరపానము మేలౌడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19464011849808125322016-06-25T21:52:09.803+05:302016-06-25T21:52:09.803+05:30మిత్రులందఱకు నమస్సులు!
[మోహిని... దేవదానవులతోఁ ’గ...మిత్రులందఱకు నమస్సులు!

[మోహిని... దేవదానవులతోఁ ’గలహాలనుఁ బరిత్యజించి, యమృతమ్మునుం గ్రోలఁగ రం’ డనుట]

"కేలం బట్టితి రీ సుధన్ మిగుల దుష్క్లేశమ్మునుం బొందియున్!
మేలౌ మీ కిఁక దీనిఁ ద్రావ నిపుడున్! మీరందఱున్ బోరునున్
ద్రోలన్ రండయ! దేవదానవులు విద్రోహాలనున్ గోపతా
పాలన్ వీడి, ముదంబుతోడుత, పయఃపానంబు సేయం దగున్!"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16773579952419241992016-06-25T21:48:43.466+05:302016-06-25T21:48:43.466+05:30ఇప్పుడు బాగుంది.ఇప్పుడు బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79537746716170335882016-06-25T21:47:46.791+05:302016-06-25T21:47:46.791+05:30బాలుండ్రు అన్న రూపం లేదనే అనుకుంటాను. అమిషము అంటే ...బాలుండ్రు అన్న రూపం లేదనే అనుకుంటాను. అమిషము అంటే మాసం అని ప్రసిధ్ధార్థమే కాని 'మూల మమిషము మనస్తాపాలకుఁ' అంటే అది సముచితం కాదు - దూరాన్వయమే అవుతుంది మహా ఐతే. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50703847364228835792016-06-25T21:41:40.567+05:302016-06-25T21:41:40.567+05:30శ్యామల రావు (శ్యామలీయం)గారికి నమస్కారములు ...శ్యామల రావు (శ్యామలీయం)గారికి నమస్కారములు ధన్యవాదములు కూడాను......,,యెంతో ఓపికతో అత్యంత శ్రమ కోర్చి మా పద్యాలను సమీక్షిస్తూ మాకు చక్కని మార్గదర్శకత్వాన్ని చూపుతున్నారు.....నిన్నటి పద్యమును ప్రయాణం లో ఉండడం చేతి ఆలస్యంగా పోస్టు చేసాను దయతోమీ అమృత వచనాల నందిస్తారని మనవి.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71113933780266579312016-06-25T20:38:55.692+05:302016-06-25T20:38:55.692+05:30“(బాలురు) బాలుండ్రు” అని బహువచన ప్రయోగమండి. “ఆ పా...“(బాలురు) బాలుండ్రు” అని బహువచన ప్రయోగమండి. “ఆ పాలన్” అంటే బాలురకు బలమునిచ్చునని చెప్పిన పాలని భావమండి.
“అమిషము” అంటే మాంసమని యర్థము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54827802530732372682016-06-25T20:34:31.949+05:302016-06-25T20:34:31.949+05:30సవరించినానండీ:
శ్రీలం బొందిన దేవ దానవ మహాశ్రేణుల్...సవరించినానండీ:

శ్రీలం బొందిన దేవ దానవ మహాశ్రేణుల్ సమోత్సాహులై
గ్రోలం బోవు తఱిన్ జనించినవి వైరుధ్యమ్ములచ్చోట, "నా
కేలం బంచెద" నంచు వచ్చి ఇటు బల్కెన్ మోహినీదేవి -"కో
పాలన్ వీడి ముదంబు తోడుత పయః పానంబు సేయందగున్"ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33602773427151634782016-06-25T20:33:12.425+05:302016-06-25T20:33:12.425+05:30పద్యాలు రెండూ బాగున్నాయి. కాని పయఃపానము లేదా క్షీ...పద్యాలు రెండూ బాగున్నాయి. కాని పయఃపానము లేదా క్షీరపానము అన్నది సరిగా సమర్థన పొందిందా అన్నది ఆలోచించండి. మధ్యలో పాలెక్కడినుండి వచ్చాయీ అనిపిస్తోంది కదా.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24398072144415773442016-06-25T20:31:12.370+05:302016-06-25T20:31:12.370+05:30పెంచుమిక అనటం ఉచితమేమో మీపద్యధోరణికి? తల్లి చన్ ...పెంచుమిక అనటం ఉచితమేమో మీపద్యధోరణికి? తల్లి చన్ బాలన్ గ్రోలి .. అన్నట్లుగా పూర్తిచేసారు బాగుంది. కాని చన్ + పాలు అన్నది చనుబాలుగా మారుతుంది ఎందుకంటే చన్ అని నిలవక అది చన్ను లేదా చను అని మారక తీరదు కాబట్టి. సరిచేయండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21016200552111120022016-06-25T20:28:07.637+05:302016-06-25T20:28:07.637+05:30శ్యామలీయం వారికి ధన్యవాదములు.అయ్యో! యీ రోజుల్లో పె...శ్యామలీయం వారికి ధన్యవాదములు.అయ్యో! యీ రోజుల్లో పెళ్లి కాగానే లేకున్న పెళ్లికి మునుపే వీళ్లగురించి వారికి, వారి గురించి వీరికి తగవులు పెట్టెడు వారలు బోలెడు మంది అనే విషయంగా అలా వ్రాశానండీ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64639134865853887902016-06-25T20:26:00.848+05:302016-06-25T20:26:00.848+05:30పద్యం కొంచెం చిత్రిక పట్టాలి. 'పల్లె లోపాలన్ వ...పద్యం కొంచెం చిత్రిక పట్టాలి. 'పల్లె లోపాలన్ వీడి' అన్నది సరే బాగుంది పూరణకు. పయఃపానం ప్రసక్తి అతకటం లేదే?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50156308364051409382016-06-25T20:24:16.225+05:302016-06-25T20:24:16.225+05:30ధార కనబడుతోంది. చాలీ చాలని అన్నది ఒప్పిన పక్షంలో వ...ధార కనబడుతోంది. చాలీ చాలని అన్నది ఒప్పిన పక్షంలో వేళాపాళనూ ఒప్పుకోవాలి. వీలైనంతవరకూ ఇటువంటి వ్యవహారిక పదబంధాలను దూరగా ఉంచండి. తగున్+ఆలోచించగ అన్నచోట ద్రుతం నిలువక తగునాలోచించక ఐపోతుందండి. నాలుగవపాదాన్ని మార్చాలండి.

మాత్రు కాదు మాతృ. మాతృస్తనంబున అనండి లేకుంటే గణభంగం.పద్యాంతంలో నమ్మిన యటులౌ అనటం సరిగా ఉంటుంది. ఇక్కడ మాతాస్తన్యం ప్రక్కనే , ఆలు - వెలయాలు అన్న ప్రసక్తి అనుచితంగా అనిపిస్తోంది నాకు. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90257385601699780052016-06-25T20:14:22.242+05:302016-06-25T20:14:22.242+05:30ధార బాగుంది. 'క్షీర'పాననికి సమర్థన కొంచెం ...ధార బాగుంది. 'క్షీర'పాననికి సమర్థన కొంచెం తక్కువైనదేమో. 'వేళయు పాళయును' లేక అనండి వేళాపాళా అన్నది వ్యావహారికం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57691503409880400472016-06-25T20:12:31.579+05:302016-06-25T20:12:31.579+05:30తిట్టటం బదులు పాలు త్రాగమంటారు. మంచిదే. కాని '...తిట్టటం బదులు పాలు త్రాగమంటారు. మంచిదే. కాని 'క్షీర' పానానికి తగిన సమర్థన కనబడదు. మొదటి పాదాన్ని 'తూలగ త్రాగుచు విరివిగ' అని మారిస్తే సరి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78040122789389774582016-06-25T20:10:32.972+05:302016-06-25T20:10:32.972+05:30పద్యం బాగుంది. మంచి సందర్భాన్ని ఎన్నుకున్నారు పూర...పద్యం బాగుంది. మంచి సందర్భాన్ని ఎన్నుకున్నారు పూరణకు. 'జనింపగను' బదులు 'జనించినవి' అన్నా ఇబ్బంది లేదు. 'అట' బదులుగా'ఇటు' అనండి! మోహనాంగిట్లు అన్నది కొంచెం ఒప్పటం లేదు. 'మోహినీదేవి' అంటే సరి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8173007882354552162016-06-25T20:05:50.437+05:302016-06-25T20:05:50.437+05:30'వెడలన్ సిధ్ధుండవై' బదులు 'జన సంసిధ్దు...'వెడలన్ సిధ్ధుండవై' బదులు 'జన సంసిధ్దుండవై' అంటే బాగుంటుంది. పద్యం బాగుంది.
కందం కూడా బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-168931028722681692016-06-25T20:03:46.685+05:302016-06-25T20:03:46.685+05:30అమిషము అంటే మీ ప్రయోగంలో అర్థం లౌకికసుఖం అనా? ఈ మ...అమిషము అంటే మీ ప్రయోగంలో అర్థం లౌకికసుఖం అనా? ఈ మాటకు అర్థం సందిగ్ధం - విరుధ్దార్థాలున్నాయి కాబట్టి - అటువంటి మాటలను జగరూకతతో వాడకపోతే అపార్థాలు వచ్చే ఇబ్బంది ఉంది. పద్యం బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58302292540033595102016-06-25T20:00:16.903+05:302016-06-25T20:00:16.903+05:30బాలుం డెల్లర కీయ? అందరు బాలలకూ ఇవ్వగా అని మీ బావం...బాలుం డెల్లర కీయ? అందరు బాలలకూ ఇవ్వగా అని మీ బావం అనుకుంటాను. బాలుండు ఏకవచనం కదండీ ఎల్లరు బహువచనం? మార్చివ్రాయండి. 'ఆపాలన్ వీడి' అంటే? ఏ పాలనూ ? స్ఫుటం కావటం లేదు. ఇంకొక ప్రయత్నం చేయాలండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54561595872814992412016-06-25T19:59:35.154+05:302016-06-25T19:59:35.154+05:30ధన్యవాదములు... సవరిస్తాను ధన్యవాదములు... సవరిస్తాను Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.com