tag:blogger.com,1999:blog-6769183920316093900.post2920151342549986839..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3519కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83106963407654639802020-10-20T07:57:23.723+05:302020-10-20T07:57:23.723+05:30చెల్లి యనుచు తప్పు చెయ్దములను చేయ
గాంచు చుండి చెంత...చెల్లి యనుచు తప్పు చెయ్దములను చేయ
గాంచు చుండి చెంత కన్నులార
తాళలేక మదిని తనదు నెడమ కాలి
చెప్పు దీసి గొట్టె చెల్లి యపుడు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85920203006006156312020-10-20T00:36:23.259+05:302020-10-20T00:36:23.259+05:30చెప్ప రాని తప్పు జేయ బూని యొకడు
చెప్పుచు మెఱమెచ్చు...చెప్ప రాని తప్పు జేయ బూని యొకడు
చెప్పుచు మెఱమెచ్చు చెంత జేరి
చెప్పి జెడు దలంపు చేయి వేయగ జూడ
చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడుSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9121943281553352082020-10-19T21:36:43.342+05:302020-10-19T21:36:43.342+05:30ధన్యవాదాలుధన్యవాదాలుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76876291273913147792020-10-19T18:15:12.630+05:302020-10-19T18:15:12.630+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17310994458190726542020-10-19T17:33:13.436+05:302020-10-19T17:33:13.436+05:30కొప్పునపూలుపెట్టుకొని కోమలి కోవెలకేగుచుండగా
అప్పలర...కొప్పునపూలుపెట్టుకొని కోమలి కోవెలకేగుచుండగా
అప్పలరాజువెంటబడియారడిచేయగనుగ్ర రూపియై
నిప్పులు గ్రక్కుచున్ కనుల నీపనియిట్టుల కాదటంచు తా
చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49005444774734956572020-10-19T17:05:48.102+05:302020-10-19T17:05:48.102+05:30అన్నజూడచెల్లియరుగుచునుండగ
దారికాచియొకడు దాడిజేయ
నబ...అన్నజూడచెల్లియరుగుచునుండగ
దారికాచియొకడు దాడిజేయ
నబలగాదునేను సబలనురా! యని
చెప్పుఁ దీసి కొట్టెఁ జెల్లి యపుడుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25075479521793117442020-10-19T16:16:20.315+05:302020-10-19T16:16:20.315+05:30ఇది ప్రయత్నం మాత్రం గురువుగారుఇది ప్రయత్నం మాత్రం గురువుగారుభగవాన్https://www.blogger.com/profile/07136100484907809740noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25388748216239693042020-10-19T16:15:41.318+05:302020-10-19T16:15:41.318+05:30గురువు గారికి నమస్కారం దేవరకొండ భగవాన్
ప్రేమ పేరుత...గురువు గారికి నమస్కారం దేవరకొండ భగవాన్
ప్రేమ పేరుతో ని ప్రేయతములావెంబ
డించువానిమదము దించనెంచి
జాగు చేయకామె చప్పున తనయన్న
చెప్పు దీసి కొట్టె చెల్లి యపడు

.భగవాన్https://www.blogger.com/profile/07136100484907809740noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53739226746435955902020-10-19T15:18:08.682+05:302020-10-19T15:18:08.682+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62908029243685451572020-10-19T15:17:38.246+05:302020-10-19T15:17:38.246+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14455059982853130682020-10-19T15:16:40.823+05:302020-10-19T15:16:40.823+05:30మైలవరపు వారి పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. మైలవరపు వారి పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92192887600424256872020-10-19T15:16:01.758+05:302020-10-19T15:16:01.758+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71814384549888277402020-10-19T15:15:17.525+05:302020-10-19T15:15:17.525+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24250871589511156602020-10-19T15:14:57.707+05:302020-10-19T15:14:57.707+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2574392818873623302020-10-19T15:13:56.907+05:302020-10-19T15:13:56.907+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18496742715161876812020-10-19T15:13:21.804+05:302020-10-19T15:13:21.804+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4053803832614129782020-10-19T13:05:57.653+05:302020-10-19T13:05:57.653+05:30ఉ:
ఒప్పుల కుప్ప యంచనుచు నొంచెడు మాటల వెంట దిర్గు...ఉ:

ఒప్పుల కుప్ప యంచనుచు నొంచెడు మాటల వెంట దిర్గుచున్
తప్పుడు చేష్టలున్ బలిమి దారికి నొత్తిడి పెట్టు చుండగన్
చప్పున నిబ్బరించి తన శత్రువు వీడని వైరశుద్ధిగన్
చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38291604139241614332020-10-19T11:44:39.879+05:302020-10-19T11:44:39.879+05:30ముక్కు మీద కోపము సెలఁగు నిత్యము
తమ్ముఁ డన్న జాలి ...ముక్కు మీద కోపము సెలఁగు నిత్యము
తమ్ముఁ డన్న జాలి వమ్ము సుమ్ము
కాలు భంగి నెగసి కఱ్ఱను, దా నేమి
చెప్పుఁ, దీసి కొట్టెఁ జెల్లి! యపుడు

తిప్పలు వెట్టఁ దన్ను నట దిట్టతనమ్మున నన్నరుండు వే
కొప్పు బిగించి త్రిప్పుచును గ్రుడ్డుల నొప్పులకుప్ప యప్పుడే
గుప్పున నుప్పతిల్లఁ బగ కోపము చప్పున వామపాదపుం
జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10078954133910175612020-10-19T11:14:45.488+05:302020-10-19T11:14:45.488+05:30మైలవరపు వారి పూరణ
చెప్పులు విప్పినారచట చిందరవందర...మైలవరపు వారి పూరణ

చెప్పులు విప్పినారచట చిందరవందరగా జనమ్ములా
కుప్పకు ప్రక్కనే గలదు కొబ్బరికాయలు కొట్టు రాయి.,దా..
నిప్పుడు కాయఁగొట్టుటకు నెంచినదై యొక పుల్లముక్కతో
చెప్పును తీసి., కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75501040521161362982020-10-19T10:24:10.172+05:302020-10-19T10:24:10.172+05:30అందరికీ నమస్సులు🙏
ఉ.మా
గొప్పగ మెచ్చుచున్ వెనుక గ...అందరికీ నమస్సులు🙏

ఉ.మా
గొప్పగ మెచ్చుచున్ వెనుక గోతులు తీసెడి మాయ రోజులన్
తప్పుడు వర్తనల్ మరిగి దారిని నడ్డిన పోరగాడు తా
మెప్పును కోరి వెంటబడి మీసము దిప్పగ బుద్ది చెప్పగన్
చెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

ఆ.వె
కొత్తిమీర చట్ని కోరి యడుగ గన్న
పెంచి చేతు నేను పెరటి లోన
ననుచు తీసె నిన్ని ధనియాలు నలుపగ
చెప్పు తీసి కొట్టె జెల్లి యపుడు

*వాణిశ్రీ నైనాల, విజయాడ*వాణిశ్రీ నైనాలhttps://www.blogger.com/profile/06976694292098427166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59773636720521535082020-10-19T10:13:19.312+05:302020-10-19T10:13:19.312+05:30అప్పలరాజుబోవగనునాప్తునియింటికిజూడగోరుచున్
ముప్పున...అప్పలరాజుబోవగనునాప్తునియింటికిజూడగోరుచున్
ముప్పునుదాదలంచకనుమోహినిమోమునుముద్దువెట్టగా
దప్పుగనుంటకారణముదప్పదుదండనయంచునత్తఱిన్
జెప్పునుదీసికొట్టినదిచెల్లితటాలుననన్నమెచ్చగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19677271040211270242020-10-19T09:33:27.746+05:302020-10-19T09:33:27.746+05:30అన్నయొక్కహితుడుకన్నుగొట్టగజూచి
చెప్పుదీసికొట్టెచెల...అన్నయొక్కహితుడుకన్నుగొట్టగజూచి
చెప్పుదీసికొట్టెచెల్లియపుడు
మంచిపనినిజేసిమార్గదర్శకమాయె
దుష్టబుద్ధికలుగుదుర్జనులకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14954352349456548142020-10-19T09:11:29.407+05:302020-10-19T09:11:29.407+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59353422764224117352020-10-19T08:47:24.923+05:302020-10-19T08:47:24.923+05:30అచ్చట నూయెలందు శిశువాడుచు నవ్వుచు జిందు లేయగా
వచ్చ...అచ్చట నూయెలందు శిశువాడుచు నవ్వుచు జిందు లేయగా
వచ్చెను నాకుపచ్చ పురువందరు తత్తర పాటు నొందగా
ముచ్చెమటల్ స్రవించగ డుబుక్కను నిక్వణ ముద్భవింప దా
*“జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20262990033851509212020-10-19T08:43:50.025+05:302020-10-19T08:43:50.025+05:30ముప్పు ఘటిల్లు నీ కనిన మూర్ఖుడు లక్ష్యముఁజేయఁబోడు ...ముప్పు ఘటిల్లు నీ కనిన మూర్ఖుడు లక్ష్యముఁజేయఁబోడు తా
నెప్పుడు వెంబడించుచు హసించ దురుక్తివికారచేష్టలన్
దెప్పరమెంచి సోదరుడు తిక్క కుదుర్చుము ధీరవై యనం
జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్

కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.com