tag:blogger.com,1999:blog-6769183920316093900.post2925057232194651310..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 914కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55970212505504342952015-05-23T16:39:53.211+05:302015-05-23T16:39:53.211+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘భజనల| నాసమయాన...’ అనండి.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ వృత్త్యనుప్రాసతో కూడిన నిన్నటి శీర్షికాపద్యం బాగున్నది. అభినందనలు.
‘వదిలేట్టు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8738392275242260862015-05-23T15:47:48.459+05:302015-05-23T15:47:48.459+05:30నిన్నటి వర్ణన
తగని సిగరెట్టు తలబట్టి తగల బెట్ట
నది...నిన్నటి వర్ణన
తగని సిగరెట్టు తలబట్టి తగల బెట్ట
నదియు పగబట్టి పొగబెట్టు నందరకును
మరియు కసిబట్టి క్షయనెట్టి మరణ మిచ్చు
కనుక సిగరెట్టు వదిలేట్టు కట్టు బెట్టు
తలబట్టి : పైన ఉండు పీక
క్షయనెట్టి : క్షయ వ్యాధి కలిగించి (lungs కు T B)
కట్టు బెట్టు : 1.నియమం పెట్టుకపెట్టుకో 2. ( బెట్) పందెము కట్టుకోయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24033582095072014892015-05-23T15:27:06.961+05:302015-05-23T15:27:06.961+05:30ఆట పాటలందు నలుపు సొలుపు లేక
స్త్రీ పురుషులెల్ల శీఘ...ఆట పాటలందు నలుపు సొలుపు లేక
స్త్రీ పురుషులెల్ల శీఘ్రముగను
ముందు వెనుకలుండి ముచ్చట లాడంగ
సాగె ముందు భారత శకట మపుడు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79988187716549377212015-05-23T14:22:50.277+05:302015-05-23T14:22:50.277+05:30భూసుర బృందము,భజనలు
ఆసమయాన గన”దేవి”నాశీస్సులకై
మైసూ...భూసుర బృందము,భజనలు
ఆసమయాన గన”దేవి”నాశీస్సులకై
మైసూరు దసర వేడుక
దాసులుగాబాల,భక్త దండుండినదై.
2}చదువుని వీడి బాలురును సంస్కరణంబున దైవభక్తిచే
కదలిరి పాండు రంగడిని గాంచగ నెంచిన భక్త బృందమే|
వదలక భక్తి పాటలను—వారధిదాటుచు శక్తి యుక్తిచే
మదియను మందిరాన మహిమాన్విత భావన లంట?వెంటనే|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61955044817910785202015-05-23T12:35:08.976+05:302015-05-23T12:35:08.976+05:30అష్టదిగ్గజముల ఆహార్యములతోడ
వేషధారులైన పిల్లవాండ్రు...అష్టదిగ్గజముల ఆహార్యములతోడ
వేషధారులైన పిల్లవాండ్రు,
వెనుక కోలలాడు వెలదులు నాట్యము
వేడ్క జేయుచుండె విపులముగను!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35192646886448728652015-05-23T11:50:49.699+05:302015-05-23T11:50:49.699+05:30జరుగు చుండగ గణతంత్ర సంబరములు
బాలు రందఱు నిలబడి...జరుగు చుండగ గణతంత్ర సంబరములు
బాలు రందఱు నిలబడి వంద నములు
చేయు చుండిరి జెండాకు జిత్త మలర
చూడ ముచ్చట గానుండె జూడు డా ర్య !
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6500405882521342102015-05-23T11:19:56.970+05:302015-05-23T11:19:56.970+05:30నిన్నటి పద్య రచన :
తగలేసి పీల్చు ధూమము
నెగరేసుకుపో...నిన్నటి పద్య రచన :
తగలేసి పీల్చు ధూమము
నెగరేసుకుపోవు ప్రాణమెగయుచు పైకిన్!
సిగరెట్టు కాలు చుండగ
పొగ పైకెగసెడు విధంపు పోలిక సుమతీ!
నేటి పద్యరచన :
గొప్ప వార లెవరొ గుర్తించగా నెంచి
వేషమందు వారు వెలసి నారు
అనుసరించఁ జదువ నాత్మకథలమీరు
జీవన గతిఁ దెల్పు దీవెన లవె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41384207851046955402015-05-23T10:28:05.713+05:302015-05-23T10:28:05.713+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బాలురు’...శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బాలురు’ బహువచనం, ‘నిలిచె’ ఏకవచనం. ‘బాలురు నిలిచి రట...’ అనండి.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80727666813770961692015-05-23T10:26:51.197+05:302015-05-23T10:26:51.197+05:30ఆట పాట లందు నష్ట దిగ్గజములు
దాని వెనుక నేమొ దాండియ...ఆట పాట లందు నష్ట దిగ్గజములు
దాని వెనుక నేమొ దాండియాలు
భారతగణతంత్ర పర్వమ్ము ఘనముగ
జరగు చుండె నచట సంతసముగయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76481403472535228342015-05-23T09:40:29.775+05:302015-05-23T09:40:29.775+05:30ఉత్సవమ్మునందు నుత్సాహమొందుచు
బాలు రచట నిలిచె ప్రాజ...ఉత్సవమ్మునందు నుత్సాహమొందుచు
బాలు రచట నిలిచె ప్రాజ్ఞుల వలె
కోమ లంత వెనుక కోలాట మాడగ
చూడ వేడుకయ్యె సుజనులకును!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.com