tag:blogger.com,1999:blog-6769183920316093900.post2944691715436090633..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: వారాంతపు సమస్యా పూరణం - 5కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13091557204628400922019-03-27T13:50:48.967+05:302019-03-27T13:50:48.967+05:30ఏమని చెప్పెదన్ సుమతి? ఏడ్వగ రాముని భక్తులెల్లరున్
...ఏమని చెప్పెదన్ సుమతి? ఏడ్వగ రాముని భక్తులెల్లరున్
గోముగ రంగనాయకమ కోపము మీరగ నిట్లు వ్రాసెబో:👇
"రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే"
చీమలు కుట్టగా గజము చిందులు త్రొక్కుచు చచ్చురీతినిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44299819981166755042010-08-23T07:18:10.349+05:302010-08-23T07:18:10.349+05:30"మిస్సన్న" అను దువ్వూరి సుబ్బారావు గారి ..."మిస్సన్న" అను దువ్వూరి సుబ్బారావు గారి పూరణ -
యేమది గొప్ప సంబరములిత్తరి లంకను మిన్నుముట్టెడిన్
రాముని జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే
భూమిజ మారి నాపయిని మోహము జెందెనె యన్న రాజుతో
స్వామి క్షమింపుడద్ది కపిబంధన హేలని మంత్రి వాకొనెన్

దువ్వూరి సుబ్బారావు
22 ఆగస్టు 2010 10:59 సాకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80701312389122058482010-08-23T07:14:24.079+05:302010-08-23T07:14:24.079+05:30నారాయణ గారి పూరణ -
భూములు పంచె పేదలకు భూపతులె...నారాయణ గారి పూరణ -
భూములు పంచె పేదలకు భూపతులెల్లరు పెక్కటిల్ల; రా
జ్యమ్ములు కంపమొంద జన జాగృతి సల్పెను; పోరు తప్ప ఇం
కేమియు మిమ్ము కావవని యెర్రపతాకమునెత్తె-నట్టి మా
రాముని జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే!

పద్యం అలవాటు తప్పింది..చాలా రోజుల తర్వాత ప్రయత్నిస్తున్నాను..తప్పులుంటే క్షమించాలి. దయతో సరిచేస్తే దిద్దుకుంటాను.
22 ఆగస్టు 2010 3:37 సాకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80028349596379330892010-08-23T07:10:00.091+05:302010-08-23T07:10:00.091+05:30"అసంఖ్య" గారి పూరణ -
ఉ||
క్షామమ..."అసంఖ్య" గారి పూరణ -
ఉ||
క్షామముతోడిరాజ్యమున గద్దలు భిక్కుల భక్షమైననూ
కామమదమ్ములందు గురిగల్గిన శిక్షకులుండుటే నిజం.
క్షేమము లేనియా వికృతకేంద్రములో దయ విస్మరించి యా
రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే
22 ఆగస్టు 2010 1:16 ఉకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51848504528317105272010-08-19T11:51:50.516+05:302010-08-19T11:51:50.516+05:30భీమ పరాక్రమోపహిత భేరీనినాదములంత యెల్లెడల్
సామజ ఘీం...భీమ పరాక్రమోపహిత భేరీనినాదములంత యెల్లెడల్
సామజ ఘీంకృతుల్వలెను సామ్యము నొప్పగ తళ్ళికోటలో
భామని సైన్య తుర్కలటు భండనమందున వృద్ధుడైన ఓ
రామునిఁ జంపి హర్షమున రాక్షసులెల్లరు నాట్యమాడిరే.

విజయ నగర సామ్రాజ్యం అంతమైన తళ్ళికోటయుద్ధంలో రామరాజును భామనీ (బహుమని) సుల్తానులు అందరూ చేరి అంతమొందించారు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33746989616061458032010-08-16T06:34:13.905+05:302010-08-16T06:34:13.905+05:30చిన్నా గారూ,
మీ భావానికి వీలైనంత త్వరలో పద్యరూపాన్...చిన్నా గారూ,
మీ భావానికి వీలైనంత త్వరలో పద్యరూపాన్ని ఇస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3547239028720199082010-08-15T17:54:33.431+05:302010-08-15T17:54:33.431+05:30manyaseema muddubidda seethraamaraju
dopidaddukonu...manyaseema muddubidda seethraamaraju
dopidaddukonu dodda gunamu
adavithalli naakramanaku yaddani
raamuni jampi harshamuna raaksasulellaru naatyamaadirechinnahttps://www.blogger.com/profile/09873092333721775848noreply@blogger.com