tag:blogger.com,1999:blog-6769183920316093900.post3002780467380165043..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 71 (గాలి-నీరు-నిప్పు-నేల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13913852400432551212015-03-26T18:27:12.360+05:302015-03-26T18:27:12.360+05:30గురువు గారు సూచించిన సవరణతో.......
చండ్ర నిప్పులు...గురువు గారు సూచించిన సవరణతో.......

చండ్ర నిప్పులు చెరగగ చండకరుడు
నీరు వేడెక్కి నభముపై చేరుకొనుచు
జలధరములయి నేలపై చల్లుచుండ
చల్లగాలి వీచ జనులు సంతసింత్రు!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82627300981303135422015-03-25T06:14:17.767+05:302015-03-25T06:14:17.767+05:30Sumalata gaaroo dhanyavaadaalu.Sumalata gaaroo dhanyavaadaalu.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69103594706015686722015-03-24T23:25:23.983+05:302015-03-24T23:25:23.983+05:30మిస్సన్న గారు!
అంబరమణి లాగా వెలుగుతున్నాయి మీ పద్...మిస్సన్న గారు!
అంబరమణి లాగా వెలుగుతున్నాయి మీ పద్యాలు. ధన్యవాదాలు.Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24622061485604320152015-03-24T23:15:35.480+05:302015-03-24T23:15:35.480+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చక్రబంధు’ అన్నారు. డు లేదా వు ప్రత్యయాలు చేర్చాలి. అక్కడ ‘చండకరుడు లేదా చండభుక్కు’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35409705548682544692015-03-24T21:49:40.233+05:302015-03-24T21:49:40.233+05:30శ్రీకందిశంకరయ్యగురువుగారికివందనములతోవిన్నపము
పొరపా...శ్రీకందిశంకరయ్యగురువుగారికివందనములతోవిన్నపము
పొరపాటునదత్తపదిని సమస్యాపూరణంలోవుంచాను
మన్నించండిAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73339674553382177122015-03-24T21:39:11.465+05:302015-03-24T21:39:11.465+05:30నేల పైనఁ బారు నీరుఁ గైకొననెంచి
నింగి సూర్య రశ్మి న...నేల పైనఁ బారు నీరుఁ గైకొననెంచి
నింగి సూర్య రశ్మి నిప్పు బెట్టి
గాలి మైత్రి తోడ గగనమ్ము కురియును
ప్రాణ ధార మహికిఁ బంచి పెట్ట! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85013178080640753922015-03-24T20:54:59.985+05:302015-03-24T20:54:59.985+05:30చండ్ర నిప్పులు చెరగగ చక్రబంధు
నీరు వేడెక్కి నభముపై...చండ్ర నిప్పులు చెరగగ చక్రబంధు
నీరు వేడెక్కి నభముపై చేరుకొనుచు
జలధరములయి నేలపై చల్లుచుండ
చల్లగాలి వీచ జనులు సంతసింత్రు!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27802703487182774642015-03-24T20:28:43.415+05:302015-03-24T20:28:43.415+05:30నిప్పునౌచును సూర్యుడు నేలవేడి
జేయ,నీరును గాలిలో చే...నిప్పునౌచును సూర్యుడు నేలవేడి
జేయ,నీరును గాలిలో చేరు నింగి
యాకసంబున మేఘమై యవని తడుపు
వర్షరూపమై కురవంగ ప్రకృతి విధియ

పంచభూతాల జీవించు,వసుధ జీవు
లెల్ల,గాలి,నీరును,నిప్పులెలమి నుండి,
నేల నుండిన నీరుతా,నింపు,గాలి
కలసి,యాకాశ మేఘమై కారునిలకు

నిప్పునుండిన వేడియు నేర్పు జేరు
గాలి,యదియును తేలికై గగనమందు
వేడి యావిరియౌ నీరు వేగకలిసి
నింపు మబ్బయి యాకసిన్ నేలగురియుAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20466233807711801522015-03-24T19:54:15.604+05:302015-03-24T19:54:15.604+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘...శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘గాలి’ని ‘గాలించిన’ ప్రయోగం దోషమా కాదా చెప్పలేక పోతున్నాను. వివరాలు కనుక్కుంటాను.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
ఆకాశాన్ని గురించిన అద్భుతమైన వర్ణనతో మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉంది. అభినందనలు.

పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84334403435282542142015-03-24T15:52:35.664+05:302015-03-24T15:52:35.664+05:30శైలజ గారూ ధన్యవాదాలు. మీ రెండు పద్యాలూ బాగున్నాయి....శైలజ గారూ ధన్యవాదాలు. మీ రెండు పద్యాలూ బాగున్నాయి. నేను కూడా రెండవ పద్యంలో గాలించు అని వాడేనుమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42186233024616181862015-03-24T15:45:12.300+05:302015-03-24T15:45:12.300+05:30గాలించి చూచిన కనుపించు నీలమై
.........తాక శక్యము గ...గాలించి చూచిన కనుపించు నీలమై
.........తాక శక్యము గాదు ధరణి కెపుడు

సిబ్బంది లేరని యిబ్బంది పడనీరు
.........జగతిని నింగిలో చంద్రు డినుడు

నప్పుడు నిప్పుడు నెప్పుడు తానుండి
..........సాక్షియై నిల్చును సర్వమునకు

నిను డస్త మించగనే లసత్తారల
..........హారాల దాల్చి యాహ్లాద మిడును

తుది నెరుంగ బోని తుంటరి యాశను
గగన మునకు బోల్చ కద్దు ధరని
నరుని ప్రతిభ కెన్న నాకమే హద్దని
బుధులు పలుకు మాట పూర్తి నిజము. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49171606272977042062015-03-24T13:22:34.588+05:302015-03-24T13:22:34.588+05:30శ్రీ మిస్సన్నగారికి ప్రణామములు ..ఆకాశాన్ని అద్భుతం...శ్రీ మిస్సన్నగారికి ప్రణామములు ..ఆకాశాన్ని అద్భుతంగా వర్ణించారు...sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52515189556889230462015-03-24T13:20:18.097+05:302015-03-24T13:20:18.097+05:30ప్రణామములు గురువుగారు.. పద్యంలో" గాలించు"...ప్రణామములు గురువుగారు.. పద్యంలో" గాలించు" అని వ్రాసాను" లిం "తప్పేమోనని..మరో పద్యం పెడుతున్నా..

గాలికి రంగులు మారుతు
నేలకు కనువిందు జేయు నీరూపమదే
ఖేలియె నిప్పులు గురిసెడు
బైలుయెవర్షించ నీరు బ్రతుకులు నడచున్ !!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83980268964994903672015-03-24T12:35:02.059+05:302015-03-24T12:35:02.059+05:30తే.గీ. జీవ జాలము వేగాలి చివరి వరకు
తిరుగు జీవ...తే.గీ. జీవ జాలము వేగాలి చివరి వరకు
తిరుగు జీవిత చక్రము నేలనిలను
విధిని యెదిరించి మననీరు వీరినిచట
నిప్పు శిఖలతో పోదురు నింగి వంకపిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37233186928131416772015-03-24T11:54:48.324+05:302015-03-24T11:54:48.324+05:30గాలితో నుండును గాలి లేకుండును
............శూన్యమై ...గాలితో నుండును గాలి లేకుండును
............శూన్యమై దోచును శుషిర మెన్న
నీరుతో నిండిన భూరి మేఘాలుండు
............నీలవర్ణము దాల్చు నింగి యెన్న
నిప్పులు కురిసెడి నీరజ బంధుని
............బండి యేగెడు ద్రోవ బయలు నెన్న
నేలనుండి కనిన నిండైన తారలన్
............పాలవెల్లిగ దోచు పైన నెన్న

పంచభూతాల నొక్కటి భవ్యమైన
యష్ట మూర్తుల లో మిన్న యాకసమ్ము,
నరుని బ్రదుకును శాసింప తిరుగుచుండు
గ్రహములకు నాట పట్టగు గగన వీధి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39535919917298265062015-03-24T11:46:51.238+05:302015-03-24T11:46:51.238+05:30అబ్జ యోనియే సృష్టించె నాకసమును
నీరు నిప్పును మరి గ...అబ్జ యోనియే సృష్టించె నాకసమును
నీరు నిప్పును మరి గాలి నేలతల్లి
క్రమముగానుద్భవించె నాకసమునుండి
యన్ని భూతములకు మూల మాకసమ్మె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79081031606104526262015-03-24T10:30:47.149+05:302015-03-24T10:30:47.149+05:30గాలి యాగిపోయినచోటఁ గలదదెద్ది?
నీరు పుట్టని చోటను ...గాలి యాగిపోయినచోటఁ గలదదెద్ది?
నీరు పుట్టని చోటను నిలుచునెద్ది?
నిప్పు వేరు రూపుననుండు నెలవదెద్ది?
నేల జంటనెపుడు కోరు నింగి గాదె?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84878198066839008202015-03-24T10:26:38.477+05:302015-03-24T10:26:38.477+05:30పంచ భూతము లీయివి పరగ వినుము
నీరు గాలియు నేలయు ని...పంచ భూతము లీయివి పరగ వినుము
నీరు గాలియు నేలయు నిప్పు మఱియు
నాకసంబును గూడను నార్య ! వినుము
మనుగడకు ముఖ్య ములుగద మానవులకు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88746797091685511802015-03-24T10:02:02.076+05:302015-03-24T10:02:02.076+05:30గాలించిన దొరకవుగా
నేలకు కనువిందు జేయు నీరూపంబే!
హే...గాలించిన దొరకవుగా
నేలకు కనువిందు జేయు నీరూపంబే!
హేలగ నిప్పుక రాల్చెడు
బైలూ! నీ రుచిని గనగ పరమాద్భుతమే!!!

బైలు= ఆకాశము, రుచి= కాంతిsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78795077195809763092015-03-24T09:22:19.742+05:302015-03-24T09:22:19.742+05:30జిగురు సత్యనారాయణ గారూ,
దత్తపదాలను (నేను అడుగకున్న...జిగురు సత్యనారాయణ గారూ,
దత్తపదాలను (నేను అడుగకున్నా) అన్యార్థంలో ప్రయోగించిన మీ పూరణ చాలా బాగుంది.అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52163640108301759122015-03-24T08:15:32.568+05:302015-03-24T08:15:32.568+05:30ఆకసమ్మ నీవె యవకాశమిస్తివి
గాలి నీరు నిప్పు నేల యు...ఆకసమ్మ నీవె యవకాశమిస్తివి
గాలి నీరు నిప్పు నేల యుండ
చూడ బుద్ధి మాకు శూన్యమే నీయంతు
గగనమగును మాకు గగనతలమ.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53488290548729510662015-03-24T06:39:04.671+05:302015-03-24T06:39:04.671+05:30నీలి మేఘాలు తాకిన గాలి అలలు
నేల పులకించి మురియంగ ...నీలి మేఘాలు తాకిన గాలి అలలు
నేల పులకించి మురియంగ నీరు కురిసె
గగన మందంత చీకటి గప్పి కొనగ
నింగి మెరుపులు మెరిసెను నిప్పు వోలె రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64288253949811224422015-03-24T04:43:44.554+05:302015-03-24T04:43:44.554+05:30బాగుంది సార్, జిగురు వారీమధ్య కనిపించటం లేదు.బాగుంది సార్, జిగురు వారీమధ్య కనిపించటం లేదు.Anonymoushttps://www.blogger.com/profile/02019523875233234924noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25150094176505602982015-03-24T01:52:20.318+05:302015-03-24T01:52:20.318+05:30బాగుగా లిఖించిన బ్రహ్మ వ్రాతయగును
గగన వాహినీ రుద్ర...బాగుగా లిఖించిన బ్రహ్మ వ్రాతయగును
గగన వాహినీ రుద్రుల గానమగును
విష్ణు తానిప్పురంబున వెలసియుండు
కాక చెన్నేల వచ్చెనా కసమునకును!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.com