tag:blogger.com,1999:blog-6769183920316093900.post3013597006051419827..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2486 (పుణ్య మార్జింప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-68996514366637117352017-10-09T17:35:49.430+05:302017-10-09T17:35:49.430+05:30ధన్యవాదాలు సూర్యకుమార్గారూ!ధన్యవాదాలు సూర్యకుమార్గారూ!డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79764287244667636902017-10-08T20:31:17.480+05:302017-10-08T20:31:17.480+05:30baagundi bapuuji garubaagundi bapuuji garupks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42038547365158502622017-10-08T19:45:47.302+05:302017-10-08T19:45:47.302+05:30దేశ సేవయె ముఖ్యంబు,దిగులుమాన్ప
సైన్య మందున జేరినసా...దేశ సేవయె ముఖ్యంబు,దిగులుమాన్ప
సైన్య మందున జేరినసాహసాన
లక్ష్మి లక్ష్యమే సాధించ లౌక్య మందు
పుణ్య మార్జింప పొరిగింటి పొలతిగూడె|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83376842467185028322017-10-08T18:37:56.431+05:302017-10-08T18:37:56.431+05:30నిగమశర్మను బోలెడు నీచుడొకడు
వనిత నంపె బుట్టింటికి ...నిగమశర్మను బోలెడు నీచుడొకడు
వనిత నంపె బుట్టింటికి వ్రతము సలిపి
పుణ్య మార్జింప;బొరుగింటి పొలతి గూడె
కనుల గప్పిన కామంపు గావరాన.డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72023002519342216232017-10-08T15:53:07.157+05:302017-10-08T15:53:07.157+05:30పుణ్య మార్జింప పొరుగింటి పొలతి గూడె
నిరుగు పొరుగుల...పుణ్య మార్జింప పొరుగింటి పొలతి గూడె
నిరుగు పొరుగుల సరసన, వరుస తోడ
వారలందరు గుమిగూడి వైభవముగ
రామ కళ్యాణముం జేసె గ్రామ మందు!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20797667047613547412017-10-08T13:55:14.316+05:302017-10-08T13:55:14.316+05:30సుగుణ గుణశీల శుభగాత్రి శోభనాంగి
కమల వాసినిం గొల్వగ...సుగుణ గుణశీల శుభగాత్రి శోభనాంగి
కమల వాసినిం గొల్వగ విమల చరిత
లలిత గాత్రంబు జేయగ లలితముగను
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడెఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78017040302474499032017-10-08T13:09:18.085+05:302017-10-08T13:09:18.085+05:30ప్రతి దినమ్మును నర్చింతు భక్తి తోడ
పుణ్య మార్జింప...ప్రతి దినమ్మును నర్చింతు భక్తి తోడ
పుణ్య మార్జింప ,పొరుగింటి పొలతి గూడె
నుచ్చనీచము ల్లేకుండ యోరుగంటి
రామ భద్రుడు వింటిరే ? రామలార !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6702238879770700692017-10-08T13:03:42.991+05:302017-10-08T13:03:42.991+05:30పుణ్యమార్జింప,పొరుగింటి పొలతి గూడె
భక్త తతినిటు,యా...పుణ్యమార్జింప,పొరుగింటి పొలతి గూడె
భక్త తతినిటు,యాత్రకు పయనమైన
వారికెటువంటి బాధలు జేరనీక
తనదు దర్శనంబొనరించె దైవమపుడురెండుచింతల రామకృష్ణమూర్తి,హనుమాన్ జంక్షన్,కృష్ణా జిల్లాhttps://www.blogger.com/profile/15385510085407660166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56643772260893599052017-10-08T11:44:12.820+05:302017-10-08T11:44:12.820+05:30మగని తిప్పలు పెట్టిన మగువ మనసు
మారగా పతి భక్తిని ...మగని తిప్పలు పెట్టిన మగువ మనసు
మారగా పతి భక్తిని గోరి తాను
సీత ద్రౌపది సావిత్రి చెంత నిలువ
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడెBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21721014450320648252017-10-08T11:32:25.672+05:302017-10-08T11:32:25.672+05:30భక్తిఁ జేయుచు వ్రతమును బడతి యొకతె
పిలువ నతి గౌరవమ్...భక్తిఁ జేయుచు వ్రతమును బడతి యొకతె
పిలువ నతి గౌరవమ్మున నెలత యరయ
సువ్రతయ సత్యనారాయణవ్రతమ్ము
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88022078069605383032017-10-08T11:08:56.856+05:302017-10-08T11:08:56.856+05:30దేశ భాషలలో గొప్ప తెలుగటంచు
మధుర మంజులమైన దీ మాతృభా...దేశ భాషలలో గొప్ప తెలుగటంచు
మధుర మంజులమైన దీ మాతృభాష
మాట లాడును చదవదీ మగువకు నయి
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41953342923080900162017-10-08T11:02:06.297+05:302017-10-08T11:02:06.297+05:30అమ్మనాన్నలు తామేగ నన్నవరము
పుణ్యమార్జింప, బొరుగింట...అమ్మనాన్నలు తామేగ నన్నవరము
పుణ్యమార్జింప, బొరుగింటి పొలతిగూడె
ప్రాయమందున్న జతగాడు ప్రాణమంచు
మరుని బాణము తప్పింప మనుజు కగునె!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92062060168756245092017-10-08T10:59:47.343+05:302017-10-08T10:59:47.343+05:30సకల సౌభాగ్య దాత భాస్వత్ప్రకీర్త
విష్ణుపదసేవనారూఢ వ...సకల సౌభాగ్య దాత భాస్వత్ప్రకీర్త
విష్ణుపదసేవనారూఢ వినుత కీర్త
యైన వరలక్ష్మి నోము చేయంగ బిలువ
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడెసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33750344341641827142017-10-08T10:49:16.543+05:302017-10-08T10:49:16.543+05:30మీదు సేవ సామాజిక మేరువనుచు
వింటి మన్నయ్య ! వీనులవ...మీదు సేవ సామాజిక మేరువనుచు
వింటి మన్నయ్య ! వీనులవిందుఁ గాగ
నేత్రదాన ప్రచారమ్ము నేడనంగ
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3827157932037233612017-10-08T10:35:40.964+05:302017-10-08T10:35:40.964+05:30భక్తి భావంబు మదిలోన ప్రజ్జ్వలింప
సాగె నొక పడతి జగ...భక్తి భావంబు మదిలోన ప్రజ్జ్వలింప
సాగె నొక పడతి జగతిన్ స్వామిని గని
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
భజనలనట నేర్చు కొనుచు వాసిగాను

ముక్తి దాయకమిదనుచు శక్తి మేర
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
వసుధలో శ్రేష్టమైనదీ భక్తి మార్గ
మనుచు మదినెంచి ముదమున మహిళ సాగె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32374032137432367762017-10-08T09:21:59.499+05:302017-10-08T09:21:59.499+05:30పసుపు కుంకుమ సౌభాగ్య ప్రాపు గోరి
అష్టలక్ష్మీ వ్...పసుపు కుంకుమ సౌభాగ్య ప్రాపు గోరి
అష్టలక్ష్మీ వ్రతముజేయ నతివ యొకతె
పండు ముత్తైదువ పక్కింటి పంక జాక్షి
పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడెAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69286474036090480952017-10-08T09:20:45.536+05:302017-10-08T09:20:45.536+05:30పసుపు కుంకుమ సౌభాగ్య ప్రాపు గోరి
అష్టలక్ష్మీ వ్...పసుపు కుంకుమ సౌభాగ్య ప్రాపు గోరి
అష్టలక్ష్మీ వ్రతముజేయ నతివ యొకతె
పండు ముత్తైదువ పక్కింటి పంక జాక్షి
పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడెAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40638829556968425562017-10-08T08:57:43.616+05:302017-10-08T08:57:43.616+05:30భక్తి భావా న బాబాను శక్తి కొలదీ
నిత్య పూజలు చేసేడ...భక్తి భావా న బాబాను శక్తి కొలదీ
నిత్య పూజలు చేసేడు నిర్మలాన్గి
సాయిమన్దిర మేగేదు సమయమన్దు
పుణ్య మార్జిoప బొరుగింటే పోలతి గూడెKr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28022812975509926702017-10-08T07:56:09.534+05:302017-10-08T07:56:09.534+05:30పావన వినాయక చతుర్ధి పర్వమందు
ఖైరతాబాదు విఘ్నేశు కా...పావన వినాయక చతుర్ధి పర్వమందు
ఖైరతాబాదు విఘ్నేశు కాంచనెంచి
పూలు పండ్లను గూర్చిదా పోవనెంచ
పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడె!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9004483991052189542017-10-08T06:46:34.146+05:302017-10-08T06:46:34.146+05:30నాస్తికుండైన విభునకాసక్తిలేక
దేవునిగుడికి రానని తె...నాస్తికుండైన విభునకాసక్తిలేక
దేవునిగుడికి రానని తెలియజేయ
మంచి పనిఁజేసి సతి గుడి పంచలోన
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25321255263811676732017-10-08T06:38:42.025+05:302017-10-08T06:38:42.025+05:30ఆలయమ్మున లలితా సహస్రనామ
విమల పారాయణమ్మని వినఁగఁ జె...ఆలయమ్మున లలితా సహస్రనామ
విమల పారాయణమ్మని వినఁగఁ జెప్ప
మగఁడు రానంచు భీష్మించ మగువ వెడలి
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36994431594205139732017-10-08T06:24:26.309+05:302017-10-08T06:24:26.309+05:30గుడికి బోవంగ పతితోన కోరి కోరి
పూలు పండ్లను చేకొనె...గుడికి బోవంగ పతితోన కోరి కోరి
పూలు పండ్లను చేకొనె పూజ కొఱకు
భక్తి లేనట్టి పెనిమిటి పరిహ సింప
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24440202350381877972017-10-08T06:19:37.744+05:302017-10-08T06:19:37.744+05:30అట్ల తద్దె నోము ను నోచ ఆడ తోడు
కావలెను, వంటసాయము ...అట్ల తద్దె నోము ను నోచ ఆడ తోడు
కావలెను, వంటసాయము కలసి మెలసి
చేసుకొనుచు రమణి దోయి చేసె పూజ ,
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21484656970878473262017-10-08T06:10:21.379+05:302017-10-08T06:10:21.379+05:30డా.పిట్టా
పోరు మానరసూయలు పొడము నెపుడు
పచ్చి గడ్డి ...డా.పిట్టా
పోరు మానరసూయలు పొడము నెపుడు
పచ్చి గడ్డి నాతుల మధ్య భగ్గుమనదె?
వాయనము గోరు "వరలక్ష్మీ వ్రతము", సరళ(అనునొక యువతి)/సులభమైన
పుణ్యమార్జింప పొరుగింటి పొలతి గూడె!
(సంప్రదాయములు సరళ జీవనమును ప్రోత్సహించునవి.సహజీవన సంధాయ ప్రద మైనవి)
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5073090950521857532017-10-08T03:49:42.031+05:302017-10-08T03:49:42.031+05:30
రుక్మిణీ కళ్యాణ కథను విన రారండి !
విను చెలియ! మన...
రుక్మిణీ కళ్యాణ కథను విన రారండి !

విను చెలియ! మన కన్నడి వివిధ కథల
విన్న రుక్మిణి మనువాడె విస్మయముగ
రాక్షస వివాహ పద్ధతి ! రమణి పలుక,
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

శుభోదయం
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com