tag:blogger.com,1999:blog-6769183920316093900.post3029464990900823102..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2479 (విజయదశమి వచ్చు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39404514161728050572017-10-03T21:21:56.376+05:302017-10-03T21:21:56.376+05:30dhanyvadamulu kaameswaa ravu garu namskaramulu h...dhanyvadamulu kaameswaa ravu garu namskaramulu hrudayapurvakamuga
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46616885691835172382017-10-01T03:28:51.244+05:302017-10-01T03:28:51.244+05:30మనువయినది మొదలు తనయనే రమ్మన్న
కొలువు పేర రాను కుదర...మనువయినది మొదలు తనయనే రమ్మన్న
కొలువు పేర రాను కుదరదనుచు
పర్వదిన మటంచు భక్తితో జేయంగ
విజయదశమి, వచ్చు విదియనాడు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39771413242493826552017-10-01T01:15:55.793+05:302017-10-01T01:15:55.793+05:30క్రొత్తగా పెండ్లి అయిన అతను తన భార్యతో ఇలా అంటున్న...క్రొత్తగా పెండ్లి అయిన అతను తన భార్యతో ఇలా అంటున్నాడు-
విజయ! మనపెండ్లి యైనది విజయవాడ
యందు కనుక కనకదుర్గ నందు జూడ
వేడుక మనకు నారోజు “విజయదశమి,
వచ్చువిదియనాడు” శుభము పయనమవ్వ.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30595094810143413192017-09-30T23:08:21.419+05:302017-09-30T23:08:21.419+05:30గురువర్యులుకు నమస్సులు. మీ సూచన మేరకు సవరించాను, ధ...గురువర్యులుకు నమస్సులు. మీ సూచన మేరకు సవరించాను, ధన్యవాదాలు.
సిరుల తాను తెచ్చె స్థిర వాసరమునందు
విజయ దశమి! వచ్చు విదియ నాడు
వారమిదియె యగును, పరిహాసమనబోకు!
మరల నాది వారమందె తదియ!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22803038366771075702017-09-30T23:00:57.982+05:302017-09-30T23:00:57.982+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44261542769235648922017-09-30T21:32:18.474+05:302017-09-30T21:32:18.474+05:30మనువయినది మొదలు తనయనే రమ్మన్న
కొలువు పేర రాను కుదర...మనువయినది మొదలు తనయనే రమ్మన్న
కొలువు పేర రాను కుదరదనుచు
పర్వదిన మటంచు భక్తితో జేయంగ
విజయదశమి, వచ్చు విదియనాడు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27617041005905405642017-09-30T20:38:26.443+05:302017-09-30T20:38:26.443+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85902284311296704472017-09-30T20:37:46.267+05:302017-09-30T20:37:46.267+05:30బాగుంది మీ పూరణ. అభినందనలు.
వెనుకటి ఒక అల్లుడు అత్...బాగుంది మీ పూరణ. అభినందనలు.
వెనుకటి ఒక అల్లుడు అత్తారింటికి వచ్చి "ఏదీ.. రెండు రాత్రులుండి పోతా"నన్నాడట! శివరాత్రికి వచ్చి సంకురాత్రికి పోతానన్నాడు మరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83988778913604007432017-09-30T20:16:33.684+05:302017-09-30T20:16:33.684+05:30ఆర్యా !ధన్యవాదాలు !ఆర్యా !ధన్యవాదాలు !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4056978073000946282017-09-30T20:13:27.168+05:302017-09-30T20:13:27.168+05:30బాపూజీ గారిది మనోహర కల్పన.అభినందనలు!బాపూజీ గారిది మనోహర కల్పన.అభినందనలు!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77569448551851856302017-09-30T19:22:16.768+05:302017-09-30T19:22:16.768+05:30ఆటవెలదిలోని యర్క పంచక మెట్టు
లుండునోయి ఛాత్ర యుదహర...ఆటవెలదిలోని యర్క పంచక మెట్టు
లుండునోయి ఛాత్ర యుదహరించు
మనిన గురున కాత డాడె నీరీతిగా
విజయదశమి వచ్చు విదియనాడు.

vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3690480086742963092017-09-30T18:40:10.195+05:302017-09-30T18:40:10.195+05:30గురువు గారు,
మన్నించండి.
అభ్యాసము తప్పటము వలన జరిగ...గురువు గారు,
మన్నించండి.
అభ్యాసము తప్పటము వలన జరిగిన తప్పిదము.
సవరించిన పద్యము సరిచూడవలసినది.

తిరిగి వెళ్ళునేమొ దీపావళి పిదప
కాక సంక్రమణము గడచి నంత
యల్లుడు మన తోడ నాచరింపఁదలచి
విజయ దశమి, వచ్చు విదియ నాడు

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50273781575921826142017-09-30T18:15:23.179+05:302017-09-30T18:15:23.179+05:30ఊకదంపుడు గారూ,
ఆశ్చర్యం! మీరు పొరబడ్డారంటే ఆశ్చర్య...ఊకదంపుడు గారూ,
ఆశ్చర్యం! మీరు పొరబడ్డారంటే ఆశ్చర్యంగా ఉంది. సమస్య ఆటవెలది... మీరు తేటగీతి వ్రాశారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7159239658375375922017-09-30T18:13:34.084+05:302017-09-30T18:13:34.084+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వచ...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వచ్చె - 'ఒచ్చె' అన్నారు. "సిరుల తాను తెచ్చె" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20915540929590150822017-09-30T18:11:50.073+05:302017-09-30T18:11:50.073+05:30ఇది చాల పెద్ద పాట. మీరు కొంతభాగమే ఇచ్చారు.ఇది చాల పెద్ద పాట. మీరు కొంతభాగమే ఇచ్చారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13425136693408901552017-09-30T18:10:59.033+05:302017-09-30T18:10:59.033+05:30ఈశ్వరప్ప గారూ,
మీ ఉత్సాహ వృత్త పూరణ బాగున్నది. అభ...ఈశ్వరప్ప గారూ,
మీ ఉత్సాహ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72106272134062599392017-09-30T18:10:01.172+05:302017-09-30T18:10:01.172+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25092775927997272452017-09-30T18:09:15.566+05:302017-09-30T18:09:15.566+05:30సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7700893356648719672017-09-30T18:08:47.013+05:302017-09-30T18:08:47.013+05:30జ్ఞానముతో కూడిన ఆనందం... జ్ఞానానందం అవుతుంది. కాని...జ్ఞానముతో కూడిన ఆనందం... జ్ఞానానందం అవుతుంది. కాని మీరు 'జ్ఞానందము' అని టైప్ చేశారు. పొరపాట్లు, దోషాలు సహజం. ముందు ముందు చక్కని భావ వ్యక్తీకరణతో నిర్దోషంగా పద్యాలు వ్రాయగలరు.కొనసాగించండి. స్వస్తి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40795075916178644722017-09-30T18:07:00.038+05:302017-09-30T18:07:00.038+05:30మరలు నేమొ దీపావళి తరలినంత
కాక సంక్రాంతి పండువ గడచు...మరలు నేమొ దీపావళి తరలినంత
కాక సంక్రాంతి పండువ గడచు పిదప
వర పురుషుఁ డల్లుడు మనతోన్ జరుపుకొనగ
విజయ దశమి, వచ్చు విదియ నాడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39528145776575166442017-09-30T18:05:48.531+05:302017-09-30T18:05:48.531+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82705256495338006842017-09-30T17:55:15.035+05:302017-09-30T17:55:15.035+05:30అయ్యో మర్చిపోయాను సార్అయ్యో మర్చిపోయాను సార్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79533254495109077762017-09-30T17:46:17.207+05:302017-09-30T17:46:17.207+05:30గురువర్యులకు మఱియు కవి మిత్రులందరికి విజయదశమి శుభా...గురువర్యులకు మఱియు కవి మిత్రులందరికి విజయదశమి శుభాకాంక్షలు.
సిరుల మోసు కొచ్చె స్థిర వాసరమునందు
విజయ దశమి! వచ్చు విదియ నాడు
వారమిదియె యగును, పరిహాసమనబోకు!
మరల నాది వారమందె తదియ!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59587945987424736252017-09-30T16:20:20.222+05:302017-09-30T16:20:20.222+05:30గురువుగారికి కవిమిత్రులకు విజయదశమీ శుభాకాంక్షలు:
...గురువుగారికి కవిమిత్రులకు విజయదశమీ శుభాకాంక్షలు:

మా చిన్న నాటి దసరా గిలకల పాట

ఏదయా మీ దయా మామీద లేదు
ఇంత సేపుంచుట ఇది మీకు తగదు
దసరాకు వస్తిమని విసవిసలు పడక
చేతిలో లేదనక చెప్ప లేమనక
రేపు రా మాపు రా మళ్ళి రమ్మనక
ఇప్పుడే లేదనక ఇవ్వలే మనక
పావలా ఇస్తేను పట్టేది లేదు
అర్థ రూపాయిస్తె అంటేది లేదు
రూపాయి ఇస్తేను చెల్లుబడి కాదు
వాటముగ మా కొక్క వరహాయె చాలు
జయాభి జయభవ దిగ్విజయీభవ. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35043801786791579612017-09-30T14:18:11.944+05:302017-09-30T14:18:11.944+05:30.”విజయ మొసగె శక్తి నాడు విజయు డెంచభక్తితో
రజతమనుసు....”విజయ మొసగె శక్తి నాడు విజయు డెంచభక్తితో
రజతమనుసు బంచె దుర్గ రక్తియందు పోరునన్”
“విజయ”విజయ దశిమి వచ్చు|”విదియ నాడు గొప్పగా
ప్రజల కొరకు మోహరంబు పండుగపుడె మొదలులే|”
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com