tag:blogger.com,1999:blog-6769183920316093900.post3031171638883346384..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 209కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75702232957738494612013-01-03T07:38:43.800+05:302013-01-03T07:38:43.800+05:30చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
గోలి హనుమచ్...చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
హరి వేంకట సత్యనారయణ మూర్తి గారికి,
కమనీయం గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు, ధన్యవాదములు.

ఎప్పటికప్పుడు మిత్రుల పద్యాలను నిశితంగా పరిశీలిస్తూ తగిన సూచనలిస్తున్న నేమాని వారికి ధన్యవాదములు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24575988172375572712013-01-03T05:54:14.009+05:302013-01-03T05:54:14.009+05:30హరిలో రంగ యటంచు తన్మయముతో నాడంగ పాడంగ బా-
లలు వృద్...హరిలో రంగ యటంచు తన్మయముతో నాడంగ పాడంగ బా-
లలు వృద్ధుల్ నరనారు లత్తరిని లీలల్ బాల గోపాలు చే-
ష్టలు గానమ్మొనరించుచుండి కనగా సంతోష చిత్తంబులన్
విలసిల్లెన్ మరి నాటి పల్లియలె యేవీ నేటి కా భాగ్యముల్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15280420258661136812013-01-03T03:02:40.178+05:302013-01-03T03:02:40.178+05:30జన పదుల గాన మన్నను
విన సొంపుగ మధుర మైన వేడుక పుట్...జన పదుల గాన మన్నను
విన సొంపుగ మధుర మైన వేడుక పుట్టున్ !
వనమాలి లీల మొదలుగ
కనకాంగి వంపు సొంపులు కన్నుల గట్టన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60613798317106821832013-01-02T19:46:02.918+05:302013-01-02T19:46:02.918+05:30ముక్కంటీశుని భజనలు
నిక్కము యాశ్రీనివాసు నిజ చరితంబ...ముక్కంటీశుని భజనలు
నిక్కము యాశ్రీనివాసు నిజ చరితంబుల్
చిక్కని స్వరలహరులతో
చెక్క భజన గూర్చుముదము సింగారముగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67695579767934839772013-01-02T19:10:11.922+05:302013-01-02T19:10:11.922+05:30
జానపదుల నృత్యగానవిశేషముల్
కలవవెన్న...

జానపదుల నృత్యగానవిశేషముల్
కలవవెన్నొ చూడ దెలుగునాట
సహజ ఫణితి మనకు సంతసమ్మొసగుచు
జక్కనైనదందు జెక్కభజన. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1164262198168322172013-01-02T15:51:09.545+05:302013-01-02T15:51:09.545+05:30పలువురు యువకులు చూడగ
నిలువెల్లను భక్తిరసము నిండిన ...పలువురు యువకులు చూడగ
నిలువెల్లను భక్తిరసము నిండిన వారల్
నిలబడి భగవన్నామము
పలుకంగా చేరినారు భాగ్యంబనుచున్.

తలపట్టీలను గట్టిరి
విలసిల్లెడు నడుముగుడ్డ, విస్పష్టముగా
గలగలమ్రోగెడు గజ్జెలు
నలవోకగ చెక్కలంది రద్భుతరీతిన్.

హరినిం దలచెదరో మరి
హరునామము పలుకుచుండి యాడెదరో వా
రరుసము హృదయం బందున
విరివిగ పూరించినారు విజ్ఞులనంగా.

చెక్కలతో కదలాడుచు
చక్కంగా నామజపము సద్భక్తులనన్
మిక్కిలి యుత్సాహంబున
నిక్కుంభిని జేయ గలుగు నిహపరసుఖముల్.

అచ్చట జేరిన వారికి
సచ్చరితయు, ధనము, యశము, సౌఖ్యాదికముల్
నిచ్చలు హరిహరనాథుం
డిచ్చుచు గాపాడుగాత! యీప్సిత(సిద్ధుల్) వరముల్.

హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35199465827128189202013-01-02T10:46:24.966+05:302013-01-02T10:46:24.966+05:30
అమ్మ వారల యుత్సవ మందు భక్త
జనము లూరూర చెక్క ...
అమ్మ వారల యుత్సవ మందు భక్త
జనము లూరూర చెక్క భ జనలు సేసి
దండు కొందురు మిగులచం దాలు వడిని
సంత సంబున పాడుచు శంభు మహిమ .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4378801826157627012013-01-02T09:34:34.438+05:302013-01-02T09:34:34.438+05:30శ్రీ పండితార్యులకు పాదాభివందనము.నా అజ్ఞానానికి మన్...శ్రీ పండితార్యులకు పాదాభివందనము.నా అజ్ఞానానికి మన్నింప ప్రార్థన.తప్పు సరిజేరుచూ పునఃప్రయత్నము
హాలాహల ధారినిటుల
కోలాహలముగ భజించె కోలాటంబున్
బాలా! చూడుము లాస్యపు
లీలా విన్యాస క్రీడ లీఢము లయ్యెన్.

సూచనలియ్య ప్రార్థన.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58790253698955537532013-01-02T09:17:02.609+05:302013-01-02T09:17:02.609+05:30శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు!
హాలాహలుని ...శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు!
హాలాహలుని భజించుచు అని అన్నారు కదా! హాలహలుడు అనే పదము "శివుడు" అనే అర్థము నీయదు. పరిశీలింఛండు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69743883472696969492013-01-02T09:12:34.545+05:302013-01-02T09:12:34.545+05:30భాగవతమ్ములో బాల గోపాలుండు
చేసిన లీలావిశేషములును
రా...భాగవతమ్ములో బాల గోపాలుండు
చేసిన లీలావిశేషములును
రామాయణమ్ములో రసమయ ఘట్టముల్
రాణించు పెక్కు పురాణ కథలు
శ్రుతి రాగ తాళ సంయుతముగా సుమధుర
స్వరముతో పాటలు పాడుచుండి
కోలాటకములందు గోవింద భజనతో
నృత్య విన్యాసముల్ నెరపుచుండి
భక్తి రక్తి మెరయ పల్లెలు పత్తనా
లందు జానపదులు విందు జేయు
విధము లద్భుతములు వీక్షించి యా లీల
నభినుతింపదగు సమాదరమున Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91118069972000145852013-01-02T09:05:13.203+05:302013-01-02T09:05:13.203+05:30హాలాహలుని భజించుచు
కోలాహలముగ సలిపిరి కోలాటంబున్
బా...హాలాహలుని భజించుచు
కోలాహలముగ సలిపిరి కోలాటంబున్
బాలా! చూడుము లాస్యపు
లీలా విన్యాస క్రీడ లీఢము లయ్యెన్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67188314784573325092013-01-02T08:36:57.380+05:302013-01-02T08:36:57.380+05:30ఆర్యా! ధన్యవాదములు.
యతి సవరణతో..
చక్కని ఆహార్యమ...ఆర్యా! ధన్యవాదములు.
యతి సవరణతో..

చక్కని ఆహార్యము తో
తక్కాతకతకిట తకిట తాళము వేయన్
పెక్కురు గజ్జెలు గట్టుక
చెక్కలు మ్రోగించు విధము చేష్టల కట్టున్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53964244118996252892013-01-02T08:23:25.304+05:302013-01-02T08:23:25.304+05:30అమ్మా! లక్ష్మీ దేవి గారూ!శుభాశీస్సులు.
మీ పద్యము జ...అమ్మా! లక్ష్మీ దేవి గారూ!శుభాశీస్సులు.
మీ పద్యము జనరంజకముగ నలరారు చున్నది. అభినందనలు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21372204780415554002013-01-02T08:19:00.632+05:302013-01-02T08:19:00.632+05:30జనులను నొక్కటి చేయు భ
జనలను మఱచిన తరుణము సాగుచునుం...జనులను నొక్కటి చేయు భ
జనలను మఱచిన తరుణము సాగుచునుండెన్
జనహితమున్న మనోరం
జనమగు కళలకు నొకింత సమయము లేదో?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34320567582669713632013-01-02T07:40:12.181+05:302013-01-02T07:40:12.181+05:30శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.
చక్కన...శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.
చక్కని కందముతొ మొదలు పెట్టేరు. కానీ యతిని విస్మరించుటా? స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83719804488408183352013-01-02T07:28:10.143+05:302013-01-02T07:28:10.143+05:30చక్కని ఆహార్యము తో
తక్కాతకతకిట తకిట తాళము వేయన్
...చక్కని ఆహార్యము తో
తక్కాతకతకిట తకిట తాళము వేయన్
పెక్కురు గజ్జెలు గట్టుక
చెక్కలు మ్రోగించు విధము చూపుల కట్టున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com