tag:blogger.com,1999:blog-6769183920316093900.post3032262047266758341..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2653 (పూలను ధరియింప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger163125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35553910027094646832019-01-28T12:35:18.181+05:302019-01-28T12:35:18.181+05:30జలపుష్పము = మీనము
వీలుగ గంగలో నొదవి విచ్చుచు త్ర...జలపుష్పము = మీనము

వీలుగ గంగలో నొదవి విచ్చుచు త్రుళ్ళుచు వేడ్కలందునన్
జాలరి జాలమందమరి చక్కగ చేరుచు వంటయింటిలో
మేలగు వంగదేశమున మెచ్చుచు వండగ భోజనమ్ములౌ
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20002380294606015852018-04-16T22:18:07.185+05:302018-04-16T22:18:07.185+05:30పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరేపూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83617723137805705642018-04-16T21:30:20.687+05:302018-04-16T21:30:20.687+05:30.. .. సమస్య
*"పూల ధరింప నిష్టపడు ముగ్ధ...
.. .. సమస్య
*"పూల ధరింప నిష్టపడు ముగ్ధలు*
*లోకమునందు నుందురే"*

సందర్భము: సులభము.

పూల మనస్సు లే కవియు
పూర్వము తెల్పడు పాప యాఖ్య స
చ్ఛీలుడె తెల్పె, వాని పరి
శీలన చేసిన చాలదొక్కొ!.. ఆ
పూలను గోసి దేవునికి
పూజ లొనర్చెడు భక్తు లుందురే!
పూల ధరింప నిష్టపడు
ముగ్ధలు లోకమునందు నుందురే!

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51160566716657611132018-04-16T21:01:39.111+05:302018-04-16T21:01:39.111+05:30కవిత సంఖ్య :-- 1185. 16--4--2018.
పిన్నక నాగేశ్వ...కవిత సంఖ్య :-- 1185. 16--4--2018.
పిన్నక నాగేశ్వరరావు. స.క.స.1043.
శీర్షిక :-- సమస్యా పూరణము.
శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :--
పూలను ధరియింప గోరు పొలతులు
గలరే.
పూరణము :-- కందపద్యము.

మేలగు స్వచ్ఛ సుమమ్ముల

నే లలనలు ముడుచుకొంద్రు నిత్యము
తలలో
గాలికి నెండకు వాడిన

పూలను ధరియింప గోరు పొలతులు
గలరే?
****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13668517662433851222018-04-16T20:56:12.133+05:302018-04-16T20:56:12.133+05:30గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4527170031100380982018-04-16T20:55:08.289+05:302018-04-16T20:55:08.289+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62730229064602763372018-04-16T20:53:40.648+05:302018-04-16T20:53:40.648+05:30వరలక్ష్మి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...వరలక్ష్మి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గనన్ బూల ధరింప...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64082705052881076622018-04-16T20:52:03.228+05:302018-04-16T20:52:03.228+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66680140822638006402018-04-16T20:51:28.929+05:302018-04-16T20:51:28.929+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66180421067915804482018-04-16T20:50:01.108+05:302018-04-16T20:50:01.108+05:30రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37611422125405881202018-04-16T20:44:22.596+05:302018-04-16T20:44:22.596+05:30కాలము మారిపోయె కలి కాలములో, నొనరించు పూజ దే
వాలయమం...కాలము మారిపోయె కలి కాలములో, నొనరించు పూజ దే
వాలయమందునైన తమ భర్తలు భక్తిని వీనులందునన్
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?
బేలలు చేలముల్ గొనుచు పెన్మిటికై కడు శ్రద్ధ చూపెడిన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53976317944186089302018-04-16T20:40:08.817+05:302018-04-16T20:40:08.817+05:30ఉమాదేవి గారూ,
మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనల...ఉమాదేవి గారూ,
మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నాల్గవ పూరణలో 'నిత్యమున్ + ఇలను' అన్నపుడు యడాగమం రాదు. 'అని + అందురే' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18182589089058041892018-04-16T20:38:41.481+05:302018-04-16T20:38:41.481+05:30చాలము మీరగా తలను చానలు బెట్టగ మల్లెలే కదా
బే...చాలము మీరగా తలను చానలు బెట్టగ మల్లెలే కదా
బేలలు మోదమున్ మదిని బేర్చిన మాలలు కాంతుకీయరే
చేలము మారెలే నరయ చేష్టలు చూడగ జుట్టునేగనం,
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే

Dr H Varalakshmi
Bangalore
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26793528718408967962018-04-16T20:38:11.951+05:302018-04-16T20:38:11.951+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12850208752751634522018-04-16T20:36:20.530+05:302018-04-16T20:36:20.530+05:30శ్రీకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ ...శ్రీకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. 'శక్తీ' అని దీర్ఘాంతంగా వ్రాయరాదు. 'మరి యక్కడ' అనడం సాధువు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63246988030161591062018-04-16T20:31:36.807+05:302018-04-16T20:31:36.807+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47406152560786678262018-04-16T19:27:45.409+05:302018-04-16T19:27:45.409+05:30గురువుగారి సవరణతో;
అయ్యో పాపం!
పూలను వాడుట తగదని
...గురువుగారి సవరణతో;
అయ్యో పాపం!

పూలను వాడుట తగదని
గాలికి పుప్పొడి దగిలిన గాఢపు తుమ్ముల్
పేలును మగనికి ననివిని
పూవులు ధరియింపగోరు పొలతులు గలరే?
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28696542488830742882018-04-16T19:21:34.851+05:302018-04-16T19:21:34.851+05:30*నడడా!*నడడా!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69199154004277431802018-04-16T19:19:18.974+05:302018-04-16T19:19:18.974+05:30మడితడి యదిమేనుకె యన
గడబిడ లేదుగ జిలేబి గడుసరి బామ...మడితడి యదిమేనుకె యన
గడబిడ లేదుగ జిలేబి గడుసరి బామ్మే!
వడిగొని నూతన రీతుల
యడడా! గడియించునుగద యనయము ధృతినే!

ఇంకా అణాలెక్కడ ఉన్నాయండీ! ఇది డాలర్ల కాలం!😊😊😊seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79076941962794353972018-04-16T19:01:21.604+05:302018-04-16T19:01:21.604+05:30శ్రీ బాపూజీ గారికి ధన్యవాదాలు.. నమోనమః... మీరు సాక...శ్రీ బాపూజీ గారికి ధన్యవాదాలు.. నమోనమః... మీరు సాక్షాత్ కరుణశ్రీ పాపయ్యశాస్త్రి గారి పుత్రరత్నమని నేడు మీ వ్యాఖ్య తెలిపింది... ఆత్మీయభావం మరింత ఇనుమడించినది.. వైయక్తికముగా నాకు మీ తండ్రి గారి పద్యాలు అమితానందదాయకములు... (బహుశః ఇది అందరి అభిప్రాయం)... నమోనమః 🙏🙏

...మైలవరపు మురళీకృష్ణ G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78772638199658046792018-04-16T18:57:23.607+05:302018-04-16T18:57:23.607+05:30అయ్యో పాపం!
పూలను వాడుట తగదని
గాలికి పుప్పొడి దగి...అయ్యో పాపం!

పూలను వాడుట తగదని
గాలికి పుప్పొడి దగిలిన గాఢపు తుమ్ముల్
పేలును మగనికి యనవిని
పూవులు ధరియింపగోరు పొలతులు గలరే?seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44719095062471490682018-04-16T18:53:19.096+05:302018-04-16T18:53:19.096+05:30హమ్మ! కొంత కుతూహలం తీరినది...
ఉషా ఐయ్యర్? హమ్మ! కొంత కుతూహలం తీరినది...

ఉషా ఐయ్యర్? G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64897300711461655952018-04-16T18:46:11.023+05:302018-04-16T18:46:11.023+05:30
కోలాటపుగమ్మలతో
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే...

కోలాటపుగమ్మలతో
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
మాలావుగ పూబోడుల్
బేలలు నెలతుకలు సాఫ్టువేరులయిరయా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20075265855918836152018-04-16T18:42:45.358+05:302018-04-16T18:42:45.358+05:30అవునండి.టైపులో జరిగిన పొరపాటు
కృతజ్ఞతలు.అవునండి.టైపులో జరిగిన పొరపాటు
కృతజ్ఞతలు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19639834840256078472018-04-16T18:28:12.771+05:302018-04-16T18:28:12.771+05:30
మధ్యలో జిలేబి నెందుకు లాగారండీ జీపీయెస్ వారు :)

మధ్యలో జిలేబి నెందుకు లాగారండీ జీపీయెస్ వారు :)

జిలేబి సలక్షణమైన పదహారణాల తమిళనాటి మడిసార మామి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com