tag:blogger.com,1999:blog-6769183920316093900.post3038592603618309450..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2421 (కాముం డెనుఁబోతు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger82125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90056302849505485532018-12-20T02:45:27.236+05:302018-12-20T02:45:27.236+05:30షామిరు పేటనున్ మరియు సంజివ రెడ్డి యమీరు పేటనున్
...షామిరు పేటనున్ మరియు సంజివ రెడ్డి యమీరు పేటనున్
దోమల గూడనున్ మరియు తుమ్మల బస్తిని చార్మినారునున్
గోముగ వోటరన్నలిట గొప్పగ చెప్పెద భాగ్యనగ్రినిన్:👇
కాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-248571620867602392017-07-31T21:03:54.323+05:302017-07-31T21:03:54.323+05:30ఒకప్పుడు బిందువును మనం వ్రాస్తున్న విధంగా కాక సంయు...ఒకప్పుడు బిందువును మనం వ్రాస్తున్న విధంగా కాక సంయుక్తాక్షరరూపంలో వ్రాసే సంప్రదాయం కూడా ఉండేది. మీకు తెలుసునో లేదో కొందరు పంచాంగము అని 'సున్నా'లతో వ్రాయటం అంత శుభం కాదని
పఞ్చాఙ్గము అని వ్రాసేవారు! సమస్యతోపాటు ఇచ్చిన పూరణలోని చివరి భాగాన్ని
.................................గ్రమంబున
న్కాముఁడు; దున్నపోతు; గణనాథుఁడు; మర్కటమూర్తి యారయన్

అని వ్రాయవచ్చునన్న మాట. ఇప్పుడు యతిమైత్రి సరిపోతోంది కదా? ఒక్కోసారి అనుస్వారాన్ని ప్రధమాక్షరంలోనూ యతిమైత్రిస్థానంలోనూ కూడా ఇదే విధంగా వ్రాసి 'న'కారంతో యతిమైత్రిని చెల్లించటం కూడా కద్దు. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. కవిప్రయోగాలు కొల్లలుకొల్లలుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32442989820392723442017-07-31T20:24:05.293+05:302017-07-31T20:24:05.293+05:30ధనికొండ వారూ,
సమస్యను ఇలా ఇవ్వడం సంప్రదాయమే. గతంలో...ధనికొండ వారూ,
సమస్యను ఇలా ఇవ్వడం సంప్రదాయమే. గతంలో ఎన్నో అవధానలలో ఇచ్చారు కూడా. అవధాని తన ప్రతిభతో యతిదోషాన్ని పరిహరిస్తూ పూరణ చెప్తాడు.
పైని ఇచ్చిన (వృత్త) సమస్య శ్రీరాం వీరభ్రహ్మం కవి ఒకానొక అవధానంలో ఎదుర్కొన్నదే. వారి పూరణ కూడా పైన ఇచ్చాను. గమనించండి.
ఒక ఉదాహరణ చూడండి... "యమున కేది సాటి ధరణియందు" అని సమస్య ఉందనుకోండి. ఇక్కడ య-ధ లకు యతి కుదరదు. ప్రాసయతి కూడా లేదు. పూరించే కవి "... స।త్యమున కేది సాటి ధరణియందు" అని పూరిస్తాడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68342327044861439332017-07-31T19:24:51.285+05:302017-07-31T19:24:51.285+05:30ధన్యవాదం . ఇక్కడ ఎడిటింగ్ కుదరటం లేదు . ఇది ఏ అవధ...ధన్యవాదం . ఇక్కడ ఎడిటింగ్ కుదరటం లేదు . ఇది ఏ అవధానం లో ఇచ్చారో కానీ అసలు సమస్యని ఇలా ఇవ్వటం సంప్రదాయమేనా ? అనేది నా సందేహం. ఇచ్చిన సమస్యలో యతి సరిపోయి ఉండాలి. Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37690863695945984052017-07-31T05:48:19.322+05:302017-07-31T05:48:19.322+05:30ధనికొండ వారూ,
మీ క్రమాలంకార పూరణ బాగుంది. కాని చివ...ధనికొండ వారూ,
మీ క్రమాలంకార పూరణ బాగుంది. కాని చివరి పాదం యతి మీద దృష్టి పెట్టలేదు. "కురూపి దొరక। న్గాముం డెనుబోతు..." అంటే యతి సరిపోతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17275245841399070662017-07-30T22:31:06.599+05:302017-07-30T22:31:06.599+05:30ప్రేమించు నతడు దక్కిన ,
చో మోటు మనుజుడు దక్క, స్థూ...ప్రేమించు నతడు దక్కిన ,
చో మోటు మనుజుడు దక్క, స్థూలశరీరుం
డో మరి కురూపి దక్కిన
గాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ
(ప్రేమించే వాడు దక్కితే మన్మథుడు. మోటు మనిషి దక్కితే ఎనుబోతు. లావుపాటి వాడు దక్కితే వినాయకుడు.అందం లేని వాడు దక్కితే కోతి. క్రమాలంకారం ) Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73354484831707337882017-07-29T11:22:31.550+05:302017-07-29T11:22:31.550+05:30గురుదేవుల సూచన తో సవరించిన పద్యము
ఆ మనసిజుడెవ్వడు?...గురుదేవుల సూచన తో సవరించిన పద్యము
ఆ మనసిజుడెవ్వడు?యము
డేమృగమును నెక్కి తిరుగు? హేరుకుడెవడో?
రాముని భక్తు డెవడన
న్గాము౦,డెనుబోతు, విఘ్ననాథుడు, కపియే.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4199067117007669692017-07-28T23:16:49.865+05:302017-07-28T23:16:49.865+05:30అయ్యా ! ఈ సమస్యలో యతి లేదు కదండీ . అందుకే నా పూరణల...అయ్యా ! ఈ సమస్యలో యతి లేదు కదండీ . అందుకే నా పూరణలో " కాముండెనుబోతు దేవ గణపతి పతియౌ" అని వ్రాశాను. పై పాదం లో ఒక అరసున్న ఉంచితే యతి సరిపోతుందంటారా ?Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8554138460227169652017-07-28T23:12:52.807+05:302017-07-28T23:12:52.807+05:30శంకరాభరణం లో ఇచ్చిన సమస్య- " కాముం డెనుబోతు న...శంకరాభరణం లో ఇచ్చిన సమస్య- " కాముం డెనుబోతు న్
ప్రేమించు నతడు దక్కిన ,
చో మోటు మనుజుడు దక్క, స్థూలశరీరుం
డో మరి కురూపి దక్కిన
కాముండెనుబోతు దేవగణపతి కపియౌ
(ప్రేమించే వాడు దక్కితే మన్మథుడు. మోటు మనిషి దక్కితే ఎనుబోతు. లావుపాటి వాడు దక్కితే వినాయకుడు.అందం లేని వాడు దక్కితే కోతి. క్రమాలంకారం )
Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40942340205012793332017-07-28T18:17:55.182+05:302017-07-28T18:17:55.182+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రాముని భక్తు డెవడన। న్గాముం డెనుబోతు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72223197927315714372017-07-28T18:13:15.061+05:302017-07-28T18:13:15.061+05:30ఆ మనసిజుడెవ్వడు?యము
డేమృగమును నెక్కి తిరుగు? హేరుక...ఆ మనసిజుడెవ్వడు?యము
డేమృగమును నెక్కి తిరుగు? హేరుకుడెవడో?
రాముని భక్తుండెవడన్?
కాముం,డెనుబోతు, విఘ్ననాథుడు, కపియే.
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78200706864924446222017-07-28T17:54:30.571+05:302017-07-28T17:54:30.571+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70064834954246163532017-07-28T05:38:14.354+05:302017-07-28T05:38:14.354+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11040014575393049442017-07-27T23:13:01.182+05:302017-07-27T23:13:01.182+05:30
కోమలశరములెవ్వరివి
హైమవతియు దానెవరిని యంతము చేస...

కోమలశరములెవ్వరివి

హైమవతియు దానెవరిని యంతము చేసెన్

శ్యామల సుతుడు,ప్లవమన

న్గాముండెనుబోతు విఘ్ననాథుడు కపియ

కోమలపూబాణు డెవరు

శ్యామలపతి వాహనంబు సరిగా చెపుమా

వాముని సుతుడే హరియ

న్గాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82240724046147943332017-07-27T20:53:00.492+05:302017-07-27T20:53:00.492+05:30మైలవరపు వారూ,
మీ పూరణ లన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభ...మైలవరపు వారూ,
మీ పూరణ లన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26164514736110033092017-07-27T20:45:50.883+05:302017-07-27T20:45:50.883+05:30క్రమాలంకారం....
ప్రేమల్ పుట్టించునతడు,
కామితముగ...క్రమాలంకారం....

ప్రేమల్ పుట్టించునతడు,
కామితముగ యముడును తిరుగాడు తురగమున్,
సామజముఖుడనిలజుడన్
కాముండె, నుబోతు , విఘ్ననాథుడు , కపియే !!

6వ.ప్రశ్న. జతపరచుము 4 మార్కులు

అ) కాముడు ........ .. కపి ( ఆ)
ఆ) విఘ్నపతి...పూలబాణం(ఈ)
ఇ) రాముడు....ఎనుబోతు ( అ)
ఈ) యముడు..... ఎలుక ( ఇ)

( ఇ... అ.... ఈ.... ఆ... సరియైనవి)

ఏమిది? జతపరుచుటయా !
నీ మొగమేమియును గాదొ ! నిక్కమ్మౌనే ?
యేమని గుణములనిత్తున్
కాముండెనుబోతు విఘ్ననాథుడు కపియే?

ఏమిది చిత్రలేఖనమొ ! యెక్కగ గన్పడుచుండునట్లుగాన్
కాముడు దున్నబోతు ! గణనాథుడు మర్కటమూర్తి యారయన్ !
ప్రేమగ గీచినారెవరొ వింతగ మార్చుచు తోక తొండముల్ !
నా మతిబోయె జూడగను నవ్వితి ! మీరును జూచి నవ్వరే !!

ఏమీ? రెండుశరమ్ముల
మోమున రచియింప , తొండమును వెనుకిడగా
కాముడు గణపతి మారెన్
కాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2410788450153720812017-07-27T20:23:35.086+05:302017-07-27T20:23:35.086+05:30శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33335028019990743032017-07-27T20:22:49.951+05:302017-07-27T20:22:49.951+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40060030881558611372017-07-27T19:07:29.450+05:302017-07-27T19:07:29.450+05:30[7/27, 6:59 PM] sreeramaraochepuri: ఏమనిజెప్పెదన్న...[7/27, 6:59 PM] sreeramaraochepuri: ఏమనిజెప్పెదన్నతని హేలలు, నల్వురు పుత్రులన్గనెన్
నీమములేనివారి,నతినేర్పుగ నల్లరి జేయువారినిన్
ధీమతి కానివారి బహుతీరుల మూర్ఖుల పిల్చెరీతిగ
న్కాముడు,దున్నపోతు,గణనాధుడు,మర్కటమూర్తి ఆరయన్
[7/27, 7:04 PM] sreeramaraochepuri: అవోరకం ముద్దుపేర్లు వారి ముఖ లక్షణాలనుబట్టిAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52766256924492779422017-07-27T18:42:06.816+05:302017-07-27T18:42:06.816+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ప్రేమను సృజియించు నెవం
డే?...
పిన్నక నాగేశ్వరరావు.

ప్రేమను సృజియించు నెవం

డే?మృగమున్నెక్కు యముడు?
నీశుని సుతుని
న్నేమందురు? కోతి యన

న్గాముండె,నుబోతు,విఘ్ననాథుడు,
కపియౌ.
పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37164749832412574722017-07-27T17:34:00.361+05:302017-07-27T17:34:00.361+05:30గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71762736159138579022017-07-27T17:21:19.897+05:302017-07-27T17:21:19.897+05:30సవరణతో.... గురువు గారికి ధన్యవాదాలతో....
ఏమనియెదర...సవరణతో.... గురువు గారికి ధన్యవాదాలతో....

ఏమనియెదరా రతిపతి,
నేమృగమున్నెక్కును యము, డెవరిని గొలువన్
క్షేమము, కీశ మ్మెవరన
న్గాముం_డెనుబోతు -విఘ్ననాథుడు- కపియే!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64662388620366715702017-07-27T17:14:07.646+05:302017-07-27T17:14:07.646+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51597710034518054082017-07-27T17:13:45.726+05:302017-07-27T17:13:45.726+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9044568073138061982017-07-27T17:12:59.211+05:302017-07-27T17:12:59.211+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com