tag:blogger.com,1999:blog-6769183920316093900.post3043133616050670737..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: ఖండకావ్యము - 16కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13676298261095233832016-05-05T21:50:58.585+05:302016-05-05T21:50:58.585+05:30గురువుగారూ, కృతజ్ఞురాలను.గురువుగారూ, కృతజ్ఞురాలను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45664304785697436682016-05-05T17:35:46.829+05:302016-05-05T17:35:46.829+05:30సవరించిన ఖండికను ఇప్పుడే పోస్ట్ చేశాను.సవరించిన ఖండికను ఇప్పుడే పోస్ట్ చేశాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81249624976420141732016-05-05T17:33:03.619+05:302016-05-05T17:33:03.619+05:30అయ్యా, ధన్యురాలను. ఔను, వారి ద్వారా చక్కని సూచనలంద...అయ్యా, ధన్యురాలను. ఔను, వారి ద్వారా చక్కని సూచనలందుకోవడం ముదావహం.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34209259025093174672016-05-05T17:08:57.292+05:302016-05-05T17:08:57.292+05:30సోదరి లక్ష్మీదేవి గారి షడృతు వర్ణన చాల మనోజ్ఞముగా ...సోదరి లక్ష్మీదేవి గారి షడృతు వర్ణన చాల మనోజ్ఞముగా , సహజ సుందరముగా సాగినది. కామేశ్వరరావు గారి చక్కని సూచనలు శిరోధార్యములు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66091295968388528122016-05-05T17:08:04.423+05:302016-05-05T17:08:04.423+05:30సోదరి లక్ష్మీదేవి గారి షడృతు వర్ణన చాల మనోజ్ఞముగా ...సోదరి లక్ష్మీదేవి గారి షడృతు వర్ణన చాల మనోజ్ఞముగా , సహజ సుందరముగా సాగినది. కామేశ్వరరావు గారి చక్కని సూచనలు శిరోధార్యములు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30083452242549980212016-05-05T10:11:43.277+05:302016-05-05T10:11:43.277+05:30ఇప్పుడే పంపానండి.ఇప్పుడే పంపానండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51841025797623164802016-05-05T10:01:21.290+05:302016-05-05T10:01:21.290+05:30తప్పకుండా. వెంటనే సరిచేసి పంపుతానండి. ధన్యవాదాలు.తప్పకుండా. వెంటనే సరిచేసి పంపుతానండి. ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56035832403172524002016-05-05T10:00:48.768+05:302016-05-05T10:00:48.768+05:30సంతోషమండి. ధన్యవాదాలు.సంతోషమండి. ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36378402456342459342016-05-05T09:02:40.605+05:302016-05-05T09:02:40.605+05:30బంగారు కణికెలని చేయితిరిగిన మిత్రులు ఇంకొంచెం మెరు...బంగారు కణికెలని చేయితిరిగిన మిత్రులు ఇంకొంచెం మెరుగు పెడితే ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తాయి.
లక్ష్మీ దేవి గారూ మీరు ఖండకావ్యమును సరి చేసి గురువుగారికి పంపిస్తే పోస్ట్ update చేస్తారు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9805261686077247302016-05-04T13:13:19.170+05:302016-05-04T13:13:19.170+05:30లక్ష్మీదేవి గారూ మీ ఋతు చక్ర పరిభ్రమణము లయబద్ధంగా ...లక్ష్మీదేవి గారూ మీ ఋతు చక్ర పరిభ్రమణము లయబద్ధంగా మనోహరంగా సాగుతోంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-925323182472675292016-05-04T12:07:32.855+05:302016-05-04T12:07:32.855+05:30బాగుందంటే సంతోషమే కదా! :)బాగుందంటే సంతోషమే కదా! :)లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46277920390781242132016-05-04T12:06:42.625+05:302016-05-04T12:06:42.625+05:30నిన్న ఇలా సవరించుకున్నానండి. కానీ నెట్ లేక మీ సూచన...నిన్న ఇలా సవరించుకున్నానండి. కానీ నెట్ లేక మీ సూచనను గమనించలేక ఇక్కడ పోస్ట్ కూడా చేయలేకపోయాను.
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67161608880968821002016-05-04T12:05:52.523+05:302016-05-04T12:05:52.523+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86168407948868656392016-05-04T02:33:49.717+05:302016-05-04T02:33:49.717+05:30ఋతువు లను గూర్చి అద్భుతంగావర్ణించిన లక్ష్మీ దేవిగా...ఋతువు లను గూర్చి అద్భుతంగావర్ణించిన లక్ష్మీ దేవిగారికి ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83968622744517793522016-05-03T22:08:27.371+05:302016-05-03T22:08:27.371+05:30"ఛత్రి" అన్యదేశము. గొని తోడ పునరుక్తి. &..."ఛత్రి" అన్యదేశము. గొని తోడ పునరుక్తి. "దగగొనిఛత్రమింక..." అంటే బాగుంటుంది. "ఛత్రము" సంస్కృతసమము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56312635651446766482016-05-03T21:21:32.025+05:302016-05-03T21:21:32.025+05:30నడక దెబ్బ తినకుండా ఇంకొక సవరణ. పరిశీలించ మనవి.
రెం...నడక దెబ్బ తినకుండా ఇంకొక సవరణ. పరిశీలించ మనవి.
రెండవ పద్యము-
-------- కాలువలెండిపోవగా,
దగ గొని ఛత్రితోడ రహదారులఁ సాగెడు గడ్డురోజులన్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88420095668350044452016-05-03T21:04:55.296+05:302016-05-03T21:04:55.296+05:30అనేక ధన్యవాదాలండి.అనేక ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43292024984693373712016-05-03T20:19:54.154+05:302016-05-03T20:19:54.154+05:30లక్ష్మీదేవి గారు “భగభగ మండు టెండలకు” సరిపోతుంది.
...లక్ష్మీదేవి గారు “భగభగ మండు టెండలకు” సరిపోతుంది.
“జీవులవియెల్ల” సాధువు. “సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప” సవరణ బాగుంది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57128054096061442072016-05-03T18:33:54.391+05:302016-05-03T18:33:54.391+05:30అయ్యా,
మీ సూచనలు శిరోధార్యము. నేను పద్యాలు వ్రాస్...అయ్యా,
మీ సూచనలు శిరోధార్యము. నేను పద్యాలు వ్రాస్తున్నదే పదాల సరైన వాడుక తెలుసుకోవాలనే. వ్యాకరణము మీద సాధికారకత నాకు లేదు.
మీ సవరణలను తగినట్లుగా గురువుగారు పోస్ట్ లో మార్పులు చేస్తే సంతోషము.
గొంతుతో పలికె.
మండుటెండలు గా మారిస్తే మండుటెండలను అని రావాల్సి ఉంటుందేమో సూచించగలరు.
జీవులు అవెల్ల అనే వ్రాశాను. జీవులనెల్ల అని మారిస్తే పాదమంతా ఇలా సవరించవలసి ఉంటుందా?
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప..
వర్షపు వేళ జీవికిన్. ఋతము..ఇవన్నీ గుర్తుంచుకుంటాను.
ద్రుతసంధుల గూర్చి పూర్తి అవగాహన లేదండి. వీలున్నప్పుడు వివరించ మనవి.
గురువుగారూ, శ్రమగా భావింపక తగిన సవరణలు చేయగలరు.
ధన్యవాదములతో.
లక్ష్మీదేవి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36576081114063341362016-05-03T14:53:33.875+05:302016-05-03T14:53:33.875+05:30నింగిలో చుక్కలు రాత్రులందే కనిపిస్తాయి గనుక...అదియ...నింగిలో చుక్కలు రాత్రులందే కనిపిస్తాయి గనుక...అదియొప్పునని నా భావనSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46993372031656602432016-05-03T14:53:15.245+05:302016-05-03T14:53:15.245+05:30నింగిలో చుక్కలు రాత్రులందే కనిపిస్తాయి గనుక...అదియ...నింగిలో చుక్కలు రాత్రులందే కనిపిస్తాయి గనుక...అదియొప్పునని నా భావనSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12411199949539265692016-05-03T13:55:49.631+05:302016-05-03T13:55:49.631+05:30లక్ష్మీదేవి గారు చక్కని పద్యాలు చెప్పారు. అభినందనల...లక్ష్మీదేవి గారు చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు. సహృదయముతో నీక్రింది సూచనలు గమనించగోర్తాను.
“కోయిలన్/ దాచిన గొంతులోపలికె” “గొంతుతో బలికె” అంటే బాగుంటుందేమో?
“భగభగ మండు నెండలకు”: “భగభగ మండు టెండలకు” అంటే బాగుంటుంది.
“తాళజాలకను జీవులవెల్ల తపింప”: “జీవులనెల్ల” యనా మీభావన?
“వర్ష ఋతమ్ము జీవుకున్.” ఋతము; ఋతువు వేరు వేరు పదములు. “వర్షపు వేళ జీవికిన్” అంటే బాగుంటుంది.
“వర్షఋతువు” విసంధిగా వ్రాసారు. వర్షర్తువు గుణ సంధి “సప్తర్షులు” లా. అలాగే వసంతర్తువు; గ్రీష్మర్తువు; హేమంతర్తువు; శిశిరర్తువు లు. పద్యాలలో వాడలేదులెండి మీరీ ఋతువులు. సాధారణముగా చాలమంది యీ పొరపాటు చేస్తారు.
సాధారణముగా ద్రుతసంధులను విస్మరిస్తున్నారు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14895576015815232032016-05-03T13:51:37.287+05:302016-05-03T13:51:37.287+05:30ఋతుక్రతువు! ఈ పేరే సరిగ్గా సరిపోయినట్టుందండి. ఋతుక్రతువు! ఈ పేరే సరిగ్గా సరిపోయినట్టుందండి. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40818196046756594192016-05-03T13:50:16.968+05:302016-05-03T13:50:16.968+05:30ధన్యవాదాలండి. చాలా సంతోషం.ధన్యవాదాలండి. చాలా సంతోషం.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50493918788598402962016-05-03T13:46:06.111+05:302016-05-03T13:46:06.111+05:30నమస్కారములండి. ధన్యురాలనైతిని.నమస్కారములండి. ధన్యురాలనైతిని.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com