tag:blogger.com,1999:blog-6769183920316093900.post3043993157137497150..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1880 (రాధేయుని శత్రువు....) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61418914384738897922018-09-01T12:17:08.000+05:302018-09-01T12:17:08.000+05:30వేధించెను రాజ్యమొసగి
బాధించెను నెయ్యమునను బహువిధమ...వేధించెను రాజ్యమొసగి
బాధించెను నెయ్యమునను బహువిధములుగా
సాధించెను చావు కడకు...
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61048755358255848432015-12-10T23:06:03.692+05:302015-12-10T23:06:03.692+05:30తా దురమున విజయమ్మును
సాధించ కురుపతి సలిపె సఖ్యత, ...తా దురమున విజయమ్మును
సాధించ కురుపతి సలిపె సఖ్యత, నికృతిన్
పాథుని పుత్రుని తోడను
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4090885089968745242015-12-10T18:52:20.149+05:302015-12-10T18:52:20.149+05:30ఈ ధారుణి తానేల న
సాధారణ ఘటన లెన్నొ సమకూర్చంగన్
...ఈ ధారుణి తానేల న
సాధారణ ఘటన లెన్నొ సమకూర్చంగన్
శోధనకు హితుడె , కాడా
రాధేయుని శత్రువు , కురురా జనిరి బుధుల్.

రాధా తనయుడు గాదని
శోధించగ గూఢచారి , శూరుని కర్లున్
బాధా తప్తుని జేసెన్ ;
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.

యోధుడు కర్ణుడు నిజముగ
రాధేయుడు గాడటంచు గ్రహియించిన దు
ర్యొధనుని నటన జూడగ
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7139376896821266412015-12-10T18:30:35.362+05:302015-12-10T18:30:35.362+05:30సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *
...సమస్య
* గు రు మూ ర్తి ఆ చా రి *

మధ్యాక్కర

రాధేయునికి శత్రువు కురు ......... రాజనిరి బుధుల్ నిజమిది
యోధుడు కానీను డని , సు
........... యోధను డాతని చెలిమి
సాధి౦చి , బలిచేసె తనదు
........... స్వార్థమునకు | మ
హా ధర్మపరుడు దాన క్రి
......... యా శీలుడు రవి సుతు౦డు ! !

ిgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13212113806776998292015-12-10T17:10:00.841+05:302015-12-10T17:10:00.841+05:30నా శతక పద్యము:
కాపురుషుల సాంగత్యము
వాపును సద్గుణము...నా శతక పద్యము:
కాపురుషుల సాంగత్యము
వాపును సద్గుణము లెల్ల భానుసుతు డటన్
పాపిగ మారె సుయోధను
దాపున జని పోచిరాజతనయా వినుమా
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61275195639587768642015-12-10T17:08:17.118+05:302015-12-10T17:08:17.118+05:30.ఆధర్షంబగు తీర్పిది {ఆధర్షం=తిరస్కారం}
రాధ....ఆధర్షంబగు తీర్పిది {ఆధర్షం=తిరస్కారం}
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్
సాధారణ సంస్కృతిలో
బాధించెడి మాటయగును భారత మందున్|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60960148193345690502015-12-10T16:47:35.920+05:302015-12-10T16:47:35.920+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14281157056728078662015-12-10T16:23:18.903+05:302015-12-10T16:23:18.903+05:30నిన్నటి పూరణ:
సమయోచిత నిర్ణయమని
'నమో' పిలు...నిన్నటి పూరణ:
సమయోచిత నిర్ణయమని
'నమో' పిలువ 'బాబు' వెంట నడచిన ఫలమై
తమవారలు మంత్రులగుచుఁ
'గమలము' వికసిసించెఁ 'జంద్ర' కాంతులు సోకన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28683757113053701692015-12-10T13:28:34.201+05:302015-12-10T13:28:34.201+05:30వాదన లెందుకు వినుమిట
యద్దాన గుణుని దురాత్ముడనుచు ప...వాదన లెందుకు వినుమిట
యద్దాన గుణుని దురాత్ముడనుచు పిలువ దు
ర్యోధను డే హేతువనుచు
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20503112329396316562015-12-10T12:46:29.523+05:302015-12-10T12:46:29.523+05:30ఆధర్మున కనుజుడు నై
యీ ధర్మతనయున కన్న యీప్సిత వరదా
...ఆధర్మున కనుజుడు నై
యీ ధర్మతనయున కన్న యీప్సిత వరదా
తాధమసహవాసార్తుడు
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74990756296010178982015-12-10T12:41:03.751+05:302015-12-10T12:41:03.751+05:30. రాధేయుని మిత్రత్వం
బాధారపు యుద్దమందు-నసువులు బా.... రాధేయుని మిత్రత్వం
బాధారపు యుద్దమందు-నసువులు బాయన్
శోధించి చదివి దెలిపిరి
రాధేయుని శత్రువు-కురురాజనిరి బుధుల్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76030487010742056202015-12-10T10:53:40.880+05:302015-12-10T10:53:40.880+05:30ఈధరఁ గుంతీ సూనుం
డా ధర్మజునకను బెద్ద యాదిత్యజుడున్...ఈధరఁ గుంతీ సూనుం
డా ధర్మజునకను బెద్ద యాదిత్యజుడున్
బాధిత దుష్టా నుచరుడు
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83189799619283864762015-12-10T10:26:58.005+05:302015-12-10T10:26:58.005+05:30మాధవుడు తెలిపె "కర్ణా!
రాధేయుడ కావు, కుంతి ,ర...మాధవుడు తెలిపె "కర్ణా!
రాధేయుడ కావు, కుంతి ,రవికి సుతుడ వై
ఆధర్మజు కన్నవ"గుట
రాధేయుని శత్రువు కురు రాజనిరి బుధుల్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37616304613476010742015-12-10T10:19:15.949+05:302015-12-10T10:19:15.949+05:30మాధవసఖుండు పార్ధుడు
రాధేయుని శత్రువు, కురురాజనిరి ...మాధవసఖుండు పార్ధుడు
రాధేయుని శత్రువు, కురురాజనిరి బుధుల్
యాథార్ధ్యము వచియింపగ
రాధేయునిసహచరుండు రారాజుగదా!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39756668156476395122015-12-10T10:10:06.165+05:302015-12-10T10:10:06.165+05:30గురువు గారికి నమస్కారములు నిన్న దశాహం అనుకుంటాను.....గురువు గారికి నమస్కారములు నిన్న దశాహం అనుకుంటాను...పూర్తిగా నిమగ్నం కావలసిన పిత్రుయజ్ఞం మన జన్మకు సార్థకత నొసగే దివ్యయజ్ఞం....

ఛేదింప శత్రు బలము సు
యోధను డే పన్నె వలయు యుక్తిగ, గన నా
యోధుని దుష్టుని చేయన్
రాధేయుని శత్రువు కురు రాజనిరి బుధుల్
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83683563562637469382015-12-10T10:08:27.452+05:302015-12-10T10:08:27.452+05:30మాధవుడు తెలిపె "కర్ణా!
రాధేయుడ కావు, కుంతి ,ర...మాధవుడు తెలిపె "కర్ణా!
రాధేయుడ కావు, కుంతి ,రవికి సుతుడ వై
ఆధర్మజు కన్నవ"గుట
రాధేయుని శత్రువు కురు రాజనిరి బుధుల్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8940775665386817572015-12-10T10:00:30.839+05:302015-12-10T10:00:30.839+05:30నాధా! వింటివె యీయది
రాధేయుని శత్రువు కురురాజనిరి బ...నాధా! వింటివె యీయది
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్
రాధేయుడు కురురాజులు
నీధరణిన్నేలిరార్య! యిచ్చను జెలిమిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70505976761378805862015-12-10T09:42:03.528+05:302015-12-10T09:42:03.528+05:30సాధారణుడైన తనకున
సాధారణ గౌరవ మొసంగిసఖ్యత జూపన్
నా ...సాధారణుడైన తనకున
సాధారణ గౌరవ మొసంగిసఖ్యత జూపన్
నా దూరాలోచనతో
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15738765016697045732015-12-10T09:24:42.938+05:302015-12-10T09:24:42.938+05:30సాధారణుడైన తనకున
సాధారణ గౌరవ మొసంగిసఖ్యత జూపన్
నా ...సాధారణుడైన తనకున
సాధారణ గౌరవ మొసంగిసఖ్యత జూపన్
నా దూరాలోచనతో
రాధేయుని శత్రువు కురురాజనిరి బుధుల్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52482504452898079162015-12-10T07:39:19.542+05:302015-12-10T07:39:19.542+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ...
శ్రీధరుఁ...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ...

శ్రీధరుఁడు మెచ్చినను దు
ర్యోధనుని చెలిమి వధించె యుద్ధమునందున్
దా ధర్మము విడి నడుపగ
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65190329495594989582015-12-10T00:29:05.911+05:302015-12-10T00:29:05.911+05:30వేధించక తననేమియు
బాధించక స్నేహమనెడు బంధముతో దు
ర్య...వేధించక తననేమియు
బాధించక స్నేహమనెడు బంధముతో దు
ర్యోధనుడే చెరపుటచే
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com