tag:blogger.com,1999:blog-6769183920316093900.post3045303828388264039..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 514 (జనముఁ గాంచి నేత)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56393135180347185182011-11-05T03:46:43.587+05:302011-11-05T03:46:43.587+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ప్రాంతీయ భేదాలు కల్పించే నేతలకు జనం గుణపాఠం చెప్పేరోజు :

01)

జనము జనము మధ్య - జగడాలు కల్పించి
జనహితము మరి మరి - జార్చునాడు
జనులు కనులు దెరచి - జాగృతి జెందిన
జనముఁ గాంచి నేత - జాఱుకొనెను !
_____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36087424154413496622011-11-04T23:24:04.841+05:302011-11-04T23:24:04.841+05:30శ్రీగురుభ్యోనమ:
సరస్వతీస్వరూపులైన కవిమిత్రులందరిక...శ్రీగురుభ్యోనమ:

సరస్వతీస్వరూపులైన కవిమిత్రులందరికి నమస్కారములు. నా పిల్లలకు శుభాశీస్సుల నందించినందులకు కృతజ్ఞతలు.

శారీరక అస్వస్థత కారణంగా ఆలస్యముగా స్పందించినందులకు మన్నించ ప్రార్థన.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91003607718331908682011-11-04T05:50:38.348+05:302011-11-04T05:50:38.348+05:30ఊకదంపుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.ఊకదంపుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11880020218100081362011-11-04T00:23:04.795+05:302011-11-04T00:23:04.795+05:30వేల సభలవలెనె విద్యార్ధులసభయు
ననుచు వేగమేగి నమ్మతోడ...వేల సభలవలెనె విద్యార్ధులసభయు
ననుచు వేగమేగి నమ్మతోడు
లేక, యటతననునిలిపియెప్రశ్నించెడు
జనముఁ గాంచి నేత జాఱుకొనెనుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73393590880567071672011-11-03T20:29:46.451+05:302011-11-03T20:29:46.451+05:30చంద్రశేఖర్ గారూ,
‘భోజనము’ చూపించిన మీ పూరణ చాలా బ...చంద్రశేఖర్ గారూ,
‘భోజనము’ చూపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16872130449029706662011-11-03T20:22:47.448+05:302011-11-03T20:22:47.448+05:30భోజన ప్రియుడైన ఒక కపట నేత కష్టాలు (హాస్యోక్తి):
పే...భోజన ప్రియుడైన ఒక కపట నేత కష్టాలు (హాస్యోక్తి):
పేద వారి ముద్ద పెద్ద విందనె నేత
హంగు గాను కలిసి మ్రింగ నెంచి
నంత చిన్నపళ్లె మందరగొత్తు భో
జనముఁ గాంచి నేత జాఱుకొనెనుమన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65111025915686039942011-11-03T20:20:18.829+05:302011-11-03T20:20:18.829+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14853201018415860582011-11-03T19:12:28.727+05:302011-11-03T19:12:28.727+05:30మిస్సన్న గారూ,
ఇది కృష్ణశతకంలోని పద్యమా అని మొదట న...మిస్సన్న గారూ,
ఇది కృష్ణశతకంలోని పద్యమా అని మొదట నాకూ అనుమానం వచ్చింది. అయితే ఆ శతకంలోని ఏవో కొన్ని పద్యాలే నాకు తెలుసు. నిజంగానే చి. శ్రీలత వ్రాసిన పద్యం అనుకున్నాను.
మీరు చెప్పిన తర్వాత వెదికితే అది కృష్ణశతకంలోని 92వ పద్యం అని ‘గూగులమ్మ’ చెప్పింది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64629736395245026632011-11-03T19:03:33.345+05:302011-11-03T19:03:33.345+05:30చి. శ్రీలతా ! కృష్ణ శతకంలోని మొత్తం పద్యాలన్నీ కం...చి. శ్రీలతా ! కృష్ణ శతకంలోని మొత్తం పద్యాలన్నీ కంఠస్తం చేసి రోజుకో పద్యం చొప్పున నాన్నగారి బ్లాగులో పెట్టు. ఆ కృష్ణుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చదువు బాగా వస్తుంది. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43320179579064440942011-11-03T18:52:38.068+05:302011-11-03T18:52:38.068+05:30పండిత నేమాని వారూ,
చి. శ్రీలతకు పద్యాశీస్సు నందించ...పండిత నేమాని వారూ,
చి. శ్రీలతకు పద్యాశీస్సు నందించినందుకు ధన్యవాదాలు.
కవి మిత్రుల పూరణపై మీ విశ్లేషణకు కూడ ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11507344910943100932011-11-03T18:50:16.551+05:302011-11-03T18:50:16.551+05:30**************************************************...**********************************************************************
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘శోభగ’ శబ్దప్రయోజనం? ‘సొమ్ముఁ దిరిగి యిటకె తెమ్మటంచును క్రమ్ము’ అంటే ఎలా ఉంటుంది?

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
శ్రీలతను ప్రశంసిస్తూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీరు ఈతిహాసవృత్తాంతాన్ని తీసికొని చక్కగా పూరించారు. బాగుంది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మంచి విషయాన్ని ఎన్నుకొని మీరు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! నా సవరణ ....
‘దోచి సంపదలను దాచిన దొరవారు

తాళలేక పట్టి తన్నఁజూచినయట్టి ...’

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

కళ్యాణ్ గారూ,
చక్కని విషయాన్ని ఎన్నుకొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
నామాని వ్యాఖ్యను గమనించారు కదా!
‘అగ్రరాజ్యసమితి యవినీతి ....’
‘ధిక్కరించు శత్రు దేశాధిపతుల ...’ అందాం.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

శ్యామల రావు గారూ,
చి. శ్రీలతను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు.
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34706548609049551602011-11-03T18:13:02.442+05:302011-11-03T18:13:02.442+05:30చి. సౌ. శ్రీలతా! శుభాశీస్సులు.
నారాయణు సత్కృపతో
ధ...చి. సౌ. శ్రీలతా! శుభాశీస్సులు.

నారాయణు సత్కృపతో
ధారచెలగు పద్యరచన తప్పక కల్గున్
శ్రీరస్తని దీవింతును
కూరిమి నిను శ్రీలతా! సుగుణ గణ భూషా!Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57365465614321168732011-11-03T17:57:19.875+05:302011-11-03T17:57:19.875+05:30శ్రీ వరప్రసాద్ గారి పద్యము చదివితే వారికి యతి నియమ...శ్రీ వరప్రసాద్ గారి పద్యము చదివితే వారికి యతి నియమము పూర్తిగా తెలిసినటుల లేదు. దేశ కు దొర కు యతి చెల్లదు. తాళ కు తిరుగు కు యతి చెల్లదు. యతి మైత్రి హల్లులకు మాత్రమే కాదు, ఆ హల్లులతో ఉన్న అచ్చులకు కూడా సరిపోవలెను. ఇ ఈ ఎ ఏ ఋ ౠ లకు యతి చెల్లుతుంది. అ ఆ ఐ ఔ లకు యతి చెల్లుతుంది. ఉ ఊ ఒ ఓ లకు యతి చెల్లుతుంది. హల్లులతో బాటు ఆయా అచ్చులు కూడా చూచుకొంటూ యతి వేయవలెను.

శ్రీ కళ్యాణ్ గారి పూరణలో కుటిల + అవినీతి సవర్ణదీర్ఘ సంధి చేయవలెను. భంజనము అంటే శబ్ద రత్నాకరములో విరుచుట అని ఉంది. ప్రభంజనుడు అంటే వాయుదేవుడు. వారు ఏ అర్థములో వాడేరో?

అందరి ప్రయత్నములు మాత్రము ప్రశంసనీయములే.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57709537817839120392011-11-03T17:25:25.939+05:302011-11-03T17:25:25.939+05:30**************************************************...**********************************************************************
పండిత నేమాని గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారి, నా పూరణలను పరామర్శించినందుకు ధన్యవాదాలు.

మిస్సన్న గారూ,
చక్కని పూరణ. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గణదోషం సవరించారు కదా!

అమ్మాయి శ్రీలతా,
చాలా సంతోషం. చక్కని పద్యాన్ని అదీ సలక్షణంగా చెప్పావమ్మా! ‘క్రిష్ణ’ను ‘కృష్ణా’ అంటే శబ్ద గణ దోషాలు రెండూ పోతాయి.
సత్కవిత్వ లేఖనకళా చతురుఁడైన
ఘనుఁడు శ్రీపతి శాస్త్రికి తనయ వమ్మ!
వరదుఁడైన నారాయణు కరుణచేత
శ్రీలతా! సకల శుభ సంసిద్ధిఁ గనుము.
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36774033402480051322011-11-03T17:11:10.067+05:302011-11-03T17:11:10.067+05:30శ్రీలత చెప్పిన పద్యం యెంత సరళంగా హృద్యంగా ఉందో!
న...శ్రీలత చెప్పిన పద్యం యెంత సరళంగా హృద్యంగా ఉందో!

నారాయణ లక్ష్మీపతి, నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి, నారాయణ నన్ను బ్రోవు నగధర క్రిష్ణా.

5వ తరగతి విద్యార్ధిని యిలా వ్రాయగలగటం చాలా ఆనందించ దగిన గొప్ప విశేషం. నా మొదటి పద్యం నేను 8వ తరగతిలోనుండగా వ్రాసినట్లు గుర్తు - అదీ వెఱ్ఱి మొఱ్ఱిగా. ఈ 5వ తరగతి చిన్నారి యిలా నిర్దుష్టంగా వ్రాయటం నిజంగా ఆశ్చర్యం. అద్భుతం.

చి.ల.సౌ. శ్రీలతకు శతకోటి ఆశీర్వచనాలు
తాడిగడప శ్యామలరావుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39801088126146593232011-11-03T16:44:56.519+05:302011-11-03T16:44:56.519+05:30మంత్రి పదవి కొఱకు మాటదప్పినవాడు
మనకు వలదటంచు జనసమూ...మంత్రి పదవి కొఱకు మాటదప్పినవాడు
మనకు వలదటంచు జనసమూహ
మాగ్రహమ్ము దెల్పి, రావేశమౌప్రభం
జనము గాంచి నేత జాఱుకొనెను.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31745510682996156702011-11-03T14:53:27.503+05:302011-11-03T14:53:27.503+05:30అందరికీ నమస్కారం !
పూర్వం రష్యా ,అఫ్ఘనిస్తాన్ ,మ...అందరికీ నమస్కారం !

పూర్వం రష్యా ,అఫ్ఘనిస్తాన్ ,మొన్న ఇరాక్ , నిన్న లిబియా , అన్నిటికీ ఒక విషయం లో మాత్రం సారూప్యముంది , చమురు నిల్వలు లేదా ఆధిపత్యం .. అలాంటి ఇంకో దేశమే ఉంటే , ఆ దేశాధిపతి ఇవన్నీ చూసి పారిపోయాడంటూ ... నా పూరణ

అగ్ర రాజ్య కుటిల యవినీతి పోకడల్
ఇంక చెల్లవంటు యెదురు నిలిచి
ధిక్కరించెడన్యదేశాధిపతుల భం
జనముఁ గాంచి నేత జాఱుకొనెను !Kalyanhttp://www.alochiste.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65566420315622488432011-11-03T14:50:00.399+05:302011-11-03T14:50:00.399+05:30వూర్వ యుగము లందు బొంకి శిక్షలు పడి
నేడు కలి యుగాన...వూర్వ యుగము లందు బొంకి శిక్షలు పడి
నేడు కలి యుగాన నేత లైరి
బొంకు నేర్చు బుధ్ధి పోదెన్ని యుగముల
జనము గాంచి నేత జారు కొనెనువెంకట రాజారావు . లక్కాకులnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75321268462958224472011-11-03T14:01:28.068+05:302011-11-03T14:01:28.068+05:30గురువుగారికి ధన్యవాదములు తెలుపుతూ
గడాఫీ చరిత్రను ఈ...గురువుగారికి ధన్యవాదములు తెలుపుతూ
గడాఫీ చరిత్రను ఈ విధముగా

దేశ సంపదలను దోచిన దొరవారు
పంచె గష్టములను ప్రజలకెల్ల,
తాళలేకవారు తిరుగుబాటులు జేయ
జనము గాంచి నేత జాఱుకొనెను.వరప్రసాదుhttp://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4604535689047682502011-11-03T11:08:44.790+05:302011-11-03T11:08:44.790+05:30విరటసుతుడు నేత విజయుండు సారధి
గాను పోరుసేయ కదలిపోగ...విరటసుతుడు నేత విజయుండు సారధి
గాను పోరుసేయ కదలిపోగ
నురకలేయునట్టి కురురాజ సైనిక
జనము గాంచి నేత జారుకొనెను

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16745690968286455452011-11-03T09:32:56.449+05:302011-11-03T09:32:56.449+05:30అందెను నీకే శ్రీలత
కందము మరి వ్రాయు నట్టి కవన విధ...అందెను నీకే శ్రీలత
కందము మరి వ్రాయు నట్టి కవన విధమ్మే
మందును నీయాసక్తిని?
కందిన మరిచేయి మాన కమ్మా రచనల్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33226836585608735192011-11-03T09:15:36.255+05:302011-11-03T09:15:36.255+05:30శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు
నీతి పథముఁ ...శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు

నీతి పథముఁ దప్పి జాతిసంపద దోచి
దానవుండ యెచట దాచితీవు
సొమ్ముఁ దిరిగి తెమ్ము శోభగ నని క్రమ్ము
జనముఁ గాంచి నేత జాఱుకొనెనుgannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31004126976747497442011-11-03T08:54:01.115+05:302011-11-03T08:54:01.115+05:30అయ్యా! నరసింహ మూర్తి గారూ:
మీ పద్యము 3వ పాదములో &q...అయ్యా! నరసింహ మూర్తి గారూ:
మీ పద్యము 3వ పాదములో "గ్రమ్ము" ను 'క్రమ్ము"గా చదువుకుందాము. నుగాగమము రాదు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90817856156350200242011-11-03T08:49:04.213+05:302011-11-03T08:49:04.213+05:30శంకర నారాయణ, శ్రీలత లకు అభినందనలు. మిమ్ములను ముగ్గ...శంకర నారాయణ, శ్రీలత లకు అభినందనలు. మిమ్ములను ముగ్గురమ్మలు చల్లగా చూస్తారు !narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49602595296041636812011-11-03T08:41:23.326+05:302011-11-03T08:41:23.326+05:30నీతి పథముఁ దప్పి జాతిసంపద దోచి
దానవుండ యెచట దాచితీ...నీతి పథముఁ దప్పి జాతిసంపద దోచి
దానవుండ యెచట దాచితీవు
సొమ్ముఁ దిరిగి తెమ్ము శోభగ నని గ్రమ్ము
జనముఁ గాంచి నేత జాఱుకొనెనుgannavarapu narasimha murtynoreply@blogger.com