tag:blogger.com,1999:blog-6769183920316093900.post3050089009601496289..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1727 (విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78212449461998868712018-06-25T22:12:55.832+05:302018-06-25T22:12:55.832+05:30
విద్యాదధాతి వినయము
వేద్యంబగునపుడు మనకు వేదము మహి...

విద్యాదధాతి వినయము
వేద్యంబగునపుడు మనకు వేదము మహిలో
చోద్యంబదెట్లయా కవి
విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55430500812641992172018-06-25T21:09:14.145+05:302018-06-25T21:09:14.145+05:30మద్యము గ్రోలండరకొర
పద్యమ్ములు వ్రాయడతడు పనసలు నేర...మద్యము గ్రోలండరకొర
పద్యమ్ములు వ్రాయడతడు పనసలు నేర్చెన్
ఖాద్యము నిచ్చెడి భౌతిక
విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74818448943766296702015-07-12T06:08:34.770+05:302015-07-12T06:08:34.770+05:30మల్లెల సోమానాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్...మల్లెల సోమానాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణ మూడవపాదంలో గణదోషం. ‘విద్యయు లేకున్న బ్రదుక...’ అంటే సరి.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40892999270477700452015-07-11T23:26:41.351+05:302015-07-11T23:26:41.351+05:30యద్యపి యాంగ్లపు విద్యల
నాద్యంతము చదివి యొకడు నౌరా ...యద్యపి యాంగ్లపు విద్యల
నాద్యంతము చదివి యొకడు నౌరా యనగా
సద్యోజాతపు బుద్ధిని
విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24993623511803595442015-07-11T23:10:11.348+05:302015-07-11T23:10:11.348+05:30విద్యయనంగను విజ్ఞత
విద్యాధిక్యత నదియును వెలుగదు జన...విద్యయనంగను విజ్ఞత
విద్యాధిక్యత నదియును వెలుగదు జనులన్
విద్యయు లేకున్న బ్రతుకగ
విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్

పద్యాలును గద్యాలవి
విద్యయుకా,దా చదువది వేడుక జగతిన్
హృద్యము గూర్పగ తెలిపే
విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్

విద్యలు నేర్వక జగతియె
హృద్యము కాదది,యరయగ నేపుగ లోకం
బా,ద్యుతి కలుగగ జేసెడి
విద్యాశూన్యుడు జనులకు వేదము నేర్పున్

హృద్యము బ్రతుకుల దీర్చెడి
విద్యలె పలుగతి కులముల వృత్తులు నెందున్
విద్యలు నవియే నేర్పెడి
విద్యాశూన్యుడు జనులకు వేదము నేర్పున్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4145734053975246892015-07-11T22:05:54.708+05:302015-07-11T22:05:54.708+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ!ధన్యవాదములు శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90813214911309405422015-07-11T21:40:46.386+05:302015-07-11T21:40:46.386+05:30గుండు మధుసూదన్ గారూ,
‘అసద్విద్య’తో మీ పూరణ చాల బా...గుండు మధుసూదన్ గారూ,
‘అసద్విద్య’తో మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39915429155032850042015-07-11T21:36:52.609+05:302015-07-11T21:36:52.609+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులకు ...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులకు నమస్సులతో...

ఆద్యంత రహితుఁ దెలుపు సు
వేద్యాంచిత సూక్ష్మదర్శి, విస్తృతశాస్త్రా
ద్యద్యతనజ్ఞా, న్యస
ద్విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90963119569867334592015-07-11T20:03:36.974+05:302015-07-11T20:03:36.974+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విద్య’ ఆకారాంత స్త్రీలింగపదం. ‘విద్యాశూన్యుడు = విద్యా+శూన్యుడు, విద్యా+అశూన్యుడు’ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. ‘జ్ఞానము’ అకారాంత నపుంసకలింగ శబ్దం. ‘జ్ఞాన+అశూన్యుడు’ ఒక్కటే రూపం. ప్రయోగించవచ్చు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55192623546311423642015-07-11T20:01:27.705+05:302015-07-11T20:01:27.705+05:30ఉద్యోగము లేని జడుడు
మద్యము గ్రోలుచు సతతము మత్తున మ...ఉద్యోగము లేని జడుడు
మద్యము గ్రోలుచు సతతము మత్తున మనుచున్
పద్యముల ధారణఁజలిపి
విద్యా శూన్యుడు, జనులకు వేదముఁజెప్పున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25946142523265113242015-07-11T19:48:09.060+05:302015-07-11T19:48:09.060+05:30గురుదేవులకు ధన్యవాదములు. గురుదేవులకు ధన్యవాదములు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72682845807236819682015-07-11T18:42:42.355+05:302015-07-11T18:42:42.355+05:30శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
ఉద్యోగిగ తావేది...శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

ఉద్యోగిగ తావేది గ
నుద్యమముగ సిరిని గొనగ నుర్విని కలిలో
విద్యాధికునిగ బలుకుచు
విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్.

( సూ :- విద్యా శూన్యుడు అనగా ....
1) విద్య లేని వాడనియును 2) విద్యాధికుడనియు
రెండు విధముల పద ప్రయోగములను సమర్ధించిరి
జ్ఞానశూన్యుడు అనుపదమును .. జ్ఞానాశూన్యుడు
అని కూడా ప్రయోగించ సమర్ధ నీయమా ?
సందేహ నివృత్తి గావింప మనవిAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27103404467655059902015-07-11T17:29:41.300+05:302015-07-11T17:29:41.300+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90577009893029640892015-07-11T17:23:43.492+05:302015-07-11T17:23:43.492+05:30విద్యలనిన నాగమ స
ద్విద్యలె యనుచు నితరము లవిద్యలని ...విద్యలనిన నాగమ స
ద్విద్యలె యనుచు నితరము లవిద్యలని పరా
విద్యా ధీనిధి, లౌకిక
విద్యా శూన్యుడు జనులకు వేదము జెప్పున్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26355882841602528632015-07-11T16:56:49.003+05:302015-07-11T16:56:49.003+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మంచి పూరణ చెప్పా...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మంచి పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47987065961833086292015-07-11T16:50:03.006+05:302015-07-11T16:50:03.006+05:30వేద్యుండు ' దక్షిణా మూ
ర్త్యా'ద్యంతము జ్ఞా...వేద్యుండు ' దక్షిణా మూ
ర్త్యా'ద్యంతము జ్ఞానముద్ర దాల్చిన మునియౌ
సద్యో జాతుండట! వా
గ్విద్యా శూన్యుఁడు జనులకు వేదము జెప్పున్!
(చిన్మయ రూపముతో మౌనంగా ఉంటూనే ఎదురుగా వుండే వారికి దక్షిణామూర్తుల ముఖ కమలము నుండి సర్వము తెలుస్తుందని విన్న భావముతో పూరణ చేయడమైనది.స్వస్తి.) గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61926821636003369092015-07-11T16:49:00.284+05:302015-07-11T16:49:00.284+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విద్య+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘విద్యయె యెఱుగని...’ అనండి.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సద్యమల’ అర్థం కాలేదు. ‘సత్+యమల’ అని విభజిస్తే యమల మంటే జంట అని అర్థం. ఇది అక్కడ అన్వయించడం లేదు. ‘సత్+అమల = సదమల’ అవుతుంది. అక్కడ ‘సద్యోగభాసితంబు న|విద్యా...’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44503705175647452732015-07-11T16:02:55.631+05:302015-07-11T16:02:55.631+05:30హృద్యమము వేదఘోష మ
హోద్యమమై భరతజాతి కుపయుక్తంబై
సద...హృద్యమము వేదఘోష మ
హోద్యమమై భరతజాతి కుపయుక్తంబై
సద్యమల భాసితంబు, న
విద్యా శూన్యుఁడు జనులకు, వేదముఁ జెప్పున్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15868477932486412242015-07-11T15:53:27.057+05:302015-07-11T15:53:27.057+05:30విద్యే యెరుగని డంబపు
నద్యయనము జేసి?కొనెడి నంగటి సర...విద్యే యెరుగని డంబపు
నద్యయనము జేసి?కొనెడి నంగటి సరుకౌ
విద్యా వినయము బొందిన?
విద్యా శూన్యుడు జనులకు వేదము జెప్పున్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36642385850464265392015-07-11T13:48:33.290+05:302015-07-11T13:48:33.290+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6763873543973388722015-07-11T13:20:52.554+05:302015-07-11T13:20:52.554+05:30హృద్యములగు వేదములను
నద్యయనము జేసి యొకడు నద్యాపకుడై...హృద్యములగు వేదములను
నద్యయనము జేసి యొకడు నద్యాపకుడై
విద్యాలయమ్మున ధను
ర్విద్యా శూన్యుడు జనులకు వేదము జెప్పున్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53816310316603714392015-07-11T11:51:37.589+05:302015-07-11T11:51:37.589+05:30పద్యములు వ్రాయ నేరడు
విద్యాశూ న్యుడు ,జనులకు వేద...పద్యములు వ్రాయ నేరడు
విద్యాశూ న్యుడు ,జనులకు వేదము జెప్పున్
విద్యలతో బాటుగ మఱి
విద్యా నా ధుం డు మిగుల వివరము తోడన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64098557786935061462015-07-11T11:02:30.781+05:302015-07-11T11:02:30.781+05:30
ఆద్యంతములెరుగని యా
విద్యల తల్లికి మగండు వేదము జె...
ఆద్యంతములెరుగని యా
విద్యల తల్లికి మగండు వేదము జెప్పన్
మద్యాసక్తుడు విస్సన
విద్యాశూన్యుఁడు! జనులకు వేదముఁ జెప్పున్.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66756633846905835172015-07-11T09:38:46.436+05:302015-07-11T09:38:46.436+05:30మద్యము మాంసము ముట్టడు,
చోద్యము కా దన్యసతుల జూడడు, ...మద్యము మాంసము ముట్టడు,
చోద్యము కా దన్యసతుల జూడడు, వాక్కుల్
హృద్యము, కానీ లౌకిక
విద్యాశూన్యుఁడు! జనులకు వేదముఁ జెప్పున్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81395898588202941932015-07-11T08:37:22.675+05:302015-07-11T08:37:22.675+05:30హృద్యములగు వేదములను,
మధ్యముడు చదువుచు జనుల మధ్యన జ...హృద్యములగు వేదములను,
మధ్యముడు చదువుచు జనుల మధ్యన జేరెన్:
ఆద్యము తెలియని, అఱగొఱ
విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్.
Anonymousnoreply@blogger.com