tag:blogger.com,1999:blog-6769183920316093900.post3080823345539278743..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 34 (వల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65585385645844313242023-01-24T13:19:26.463+05:302023-01-24T13:19:26.463+05:30తే.గీ.
కణ్వునాశ్రమప్రాంతానగాంచి తాను
(వల)చి, (వల)ప...తే.గీ.
కణ్వునాశ్రమప్రాంతానగాంచి తాను
(వల)చి, (వల)పించెకన్యను, కలలతోడ
ప్రేమ(వల)యానచిక్కిన, భామకపుడు
(వల)భితానయ్యె, నారాజు, వసుధలోనacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8492582860622435762023-01-24T13:17:24.321+05:302023-01-24T13:17:24.321+05:30కం.
పో(వల)యును సంతకు నే
తే( వల)యును శర్కరయును తేయ...కం.
పో(వల)యును సంతకు నే
తే( వల)యును శర్కరయును తేయాకుపొడిన్!
యీ (వల)యును చిక్కని టీ
కా(వల)సిన వారికిపుడు కమ్మని విందున్acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50808878393513409952013-11-16T13:09:36.988+05:302013-11-16T13:09:36.988+05:30వరప్రసాద్ గారూ,
మీ దత్తపది పూరణను ఆలస్యంగా చూశాను...వరప్రసాద్ గారూ,
మీ దత్తపది పూరణను ఆలస్యంగా చూశాను. మన్నించాలి.
మీ మూడు పద్యాల ఖండిక కా‘వల’సినంత సంతోషాన్నిచ్చింది. చాలా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47335934083860452582013-11-15T12:51:51.137+05:302013-11-15T12:51:51.137+05:30శంకరయ్య గురుదేవులుగారికి వందనములు
==========*=====...శంకరయ్య గురుదేవులుగారికి వందనములు

వలపుల యలలకు జిక్కిన
వలపుల రాణి, వనమున వివాహము జరిగెన్
వలకేలు బట్టి నడువగ
వలరాయుడు నొడినొరగె వలజ ముదమునన్!

వలరాయుడొసగె ముద్రిక
వలజకు నపుడు వరములిడి వలసరి యయ్యెన్
వలజ మరులుగొని విడువగ
జలమున ముద్రిక వలయుడు ఝకటము లాడెన్

వలయుని బలుకులను వినిన
వలజ వివరమును దెలుపుచు వలవల యేడ్చెన్
వలయకు జిక్కిన ముద్రిక
వలయుడు గని వెదకె నంత వలజ పదము నన్!

(వలజ = శకుంతల, వలరాయుడు= దుష్యంతుడు)
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46290378591032884152013-11-14T21:39:16.655+05:302013-11-14T21:39:16.655+05:30మిస్సన్న గారూ,
మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు...మిస్సన్న గారూ,
మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32581379396767678012013-11-14T21:35:26.238+05:302013-11-14T21:35:26.238+05:30వలపుల్ పొంగెను వారి డెందముల పర్వం బాయె నా సీమకున్ ...
వలపుల్ పొంగెను వారి డెందముల పర్వం బాయె నా సీమకున్
వలరే డంతట పంచ బాణములతో బాధించె నా యిర్వురన్
'వలదే చింతయు వత్తు వేగమె సఖీ!' వారించె దుష్యంతు డా
వలతిన్, దుఃఖిత, నా శకుంతలను పోవం గోరి వీడ్కొల్పుగా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18336726164835854002013-11-14T21:21:53.128+05:302013-11-14T21:21:53.128+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు....బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23496699910081610502013-11-14T21:14:17.109+05:302013-11-14T21:14:17.109+05:30వలచెను దుశ్యంతుండా
వలజ శకుంతలను కణ్వ వాసములోనన్
వల...వలచెను దుశ్యంతుండా
వలజ శకుంతలను కణ్వ వాసములోనన్
వలవలమని యేడ్చెను సతి
వలదనుకొన్న తన భర్త వలపును బొందన్ బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18980409422237604622013-11-14T20:49:06.615+05:302013-11-14T20:49:06.615+05:30నేను ఆ దొషమును "దీర్చవే దయన్" అని మార్చా...నేను ఆ దొషమును "దీర్చవే దయన్" అని మార్చాను.. మీ "సత్కృపన్" ఇంకా బాగుంది. అలాగేమార్చుకుంటాను.
ఇంకా 3వ పద్యములో నెల అంటే చోటని.. ఈ ప్ర్రాంతమునకు నేను రాజునని చెప్ప దలచుకున్నాను.. "ఈ ధరనేలు" అని మార్చుకుందాము
మీ సూచనలకు ధన్యవాదాలు
Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43173353285987538192013-11-14T20:43:38.770+05:302013-11-14T20:43:38.770+05:30రఘురామ్ గారూ,
‘వయ్యరము’ వయ్యారంగా నా దృష్టిలో పడక...రఘురామ్ గారూ,
‘వయ్యరము’ వయ్యారంగా నా దృష్టిలో పడకుండా తప్పించుకున్నది.
‘తీర్చవే దయన్’ ... బాగుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72154131898666257592013-11-14T20:40:33.686+05:302013-11-14T20:40:33.686+05:30గూడ రఘురామ్ గారూ,
అబ్బో! ఆశ్చర్య మాశ్చర్యము...
ఖం...గూడ రఘురామ్ గారూ,
అబ్బో! ఆశ్చర్య మాశ్చర్యము...
ఖండికా రూపంలో మూడు పద్యాలు. అవి కూడా దత్తపదిని సమర్థంగా పాటిస్తూ. చాలా బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యంలో ‘వచ్చెను ఓ మది’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘వచ్చెను; నా మది’ అనవచ్చు. ‘దయన్’ అన్నచోట గణదోషం. అక్కడ ‘సత్కృపన్’ అంటే సరి!
మూడవ పద్యంలో ‘ఈ నెల నేలు’....?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10713757001443976362013-11-14T20:38:53.215+05:302013-11-14T20:38:53.215+05:303వ పాద్యము 1వ పాదములో దుష్యంతుడు భావావేశములో "...3వ పాద్యము 1వ పాదములో దుష్యంతుడు భావావేశములో "వయ్యారము" నకు బదులుగా "వయ్యరమ"ని తప్పుగా పలికాడు..
అటులనే శకుంతల 2వ పద్యము నాల్గవ పాదములో: అమ్మవారిని "కోరిక దీర్చవేదయన్" అనబోయి ఒక అక్షరము తక్కువజెప్పినది
పాపం వారి ఆత్రమునర్ధము జేసుకొని మన్నించ ప్రార్ధన

Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9006198735427696172013-11-14T20:32:41.336+05:302013-11-14T20:32:41.336+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ రెండవ పద్యం బాగుంద...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీరావు గారూ,
మీ ద్వారా శ్రీభాగవతుల కృష్ణారావు గారు బ్లాగుకు పరిచయం కావడం సంతోషాన్ని కలిగించింది. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.
వారి పూరణ బాగుంది. నా అభినందనలను తెలియజేయండి.
కాకుంటే ‘వలవలా నశ్రువులు’ అన్నదే దోషం. ఆ పాదాన్ని ‘వలవల విలపించెను మించు కలవరమున’ అందాం.
ఇక మీ పూరణ బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
సవరించిన పాదంతో మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15480858889045454522013-11-14T20:29:45.584+05:302013-11-14T20:29:45.584+05:30దారితప్పి మున్యాశ్రమములజేరిన దుష్యంతుడు, అచట ఆడుకొ...దారితప్పి మున్యాశ్రమములజేరిన దుష్యంతుడు, అచట ఆడుకొనుచున్న శకుంతలను జూచెను, ఆమెయునాతనింజూచెను:

వలపులు వెల్లువలయెను కు
వలయాక్షింగనఁగువలయవల్లభుని మదిన్;
"వలరాజు కవలయా" యని
వలతి శకుంతలయునచలవలెనిలిచెనటన్||

అటులనిలిచిన శకుంతల తనలోతాను యిటులనుకొనెను:

వలచినవాడుసన్నిదికి వచ్చెను! ఓమది! యేలనీవు వ
ల్వలబడుచుంటివిప్పుడిటఁవారికిఁసమ్మతమౌనొ నీవుకే
వలమొక ఖాత్రవాసివి నృపాలుడతండు! మహేశ్వరీ! జగ
ద్వలయమునేలు గౌరి! ననుఁబాపవెకోరికఁదీర్చి దయన్||

ఆమెయిటులుండగ ఆమెసంకోచము,సమ్మతీ తెలియని దుష్యంతమహారాజు యిటులనెను:

వలతీ! యీనెలనేలుభూపతిని! నీవయ్యరముల్జూచి నీ
వలపుంజిక్కితి నన్నిటన్ తడుపునీవాత్సల్యదృక్ధారలన్
వలరాజైననునాకుసాటియగునే వైముఖ్యమున్ పొందగా
వలదింకన్ నినుజేతుపట్టమహిషిన్ వాగ్దానమున్ జేతునే||

సంతోషముగా వారిగాంధర్వవివాహము జేసికొనిరిGuda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8360561934930749182013-11-14T19:49:33.527+05:302013-11-14T19:49:33.527+05:30 సవరించిన రెండవ పాదము
వలపున చెలిపలి కినదని
వలయం... సవరించిన రెండవ పాదము

వలపున చెలిపలి కినదని
వలయం బునజిక్కి మరచె వసుధా ధిపుడై
వల పన్నకు నిన్నెరుగను
వలదంచును పరుష మాడి వాదించెను గా రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88764977732922357172013-11-14T19:33:37.264+05:302013-11-14T19:33:37.264+05:30శంకరయ్య గురుదేవులుగారికి వందనములు
వలచె తొలి చూపు...శంకరయ్య గురుదేవులుగారికి వందనములు

వలచె తొలి చూపులో శకుంతలను ఱేడు

వలయు గాంధర్వ విధిని వైవాహికమ్ము

వలన పుత్రుడు గల్గ నెవ్వతెవు నీవు

వలజ? నెరుగనటంచును పలికె సభను

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41349305548625950082013-11-14T19:11:14.762+05:302013-11-14T19:11:14.762+05:30శంకరయ్య గురుదేవులుగారికి వందనములు
శ్రీభాగవతుల కృ...శంకరయ్య గురుదేవులుగారికి వందనములు
శ్రీభాగవతుల కృష్ణారావు గారి పూరణ

వలచి వచ్చిన దుష్యంతవర్యుని గని
వలపు గొన్న శకుంతల వశ్య యవగ
వలపు మరచిన రాజును తలచి తలచి
వలవలా నశ్రువుల గార్చె కలవరమున Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13557116605924991702013-11-14T18:49:45.920+05:302013-11-14T18:49:45.920+05:30అవుబు కదా ! సోదరి లక్ష్మీ దేవిగారు చెప్పినట్టు గణ ...అవుబు కదా ! సోదరి లక్ష్మీ దేవిగారు చెప్పినట్టు గణ దోషాన్ని గురువులు సరిజేసారు 'ఇక రెండవ పద్యంలో మూడవ పాదం గురువు గారికే లొంగ లేదంటే.....ఇక నేననగా ఎంత ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9575308362282373662013-11-14T16:51:54.716+05:302013-11-14T16:51:54.716+05:30గురువుగారూ,
మరియొక చిన్న ప్రయత్నము...........
...గురువుగారూ,

మరియొక చిన్న ప్రయత్నము...........

నాకే కొంచము అనుమానంగా ఉంది. కానీ.......

వలపుల ప్రేమభావనలభంగములై చెలువొందుచుండ క్రే
వలగల శారికా శుకపు భాషలకద్దముఁ బట్టు రీతి తాఁ
వలచినదీ శకుంతలయె భవ్యవిరాజిత కీర్తిమంతునిన్
వలసిన కామ్యకంబునకు వారధియై కనుపట్టు ఱేనినిన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50606539626787540172013-11-14T14:32:49.139+05:302013-11-14T14:32:49.139+05:30శ్రీ కంది గురువర్యులకు మరియు శ్రీ నేమాని పండిత వర్...శ్రీ కంది గురువర్యులకు మరియు శ్రీ నేమాని పండిత వర్యులకు నమస్కారములు.

వసురాజు అంటే ధనమునకు అధిపతి ( దుష్యంతుడు రాజవడము చేత ) అనే అర్థములో ప్రయోగించినాను. ఒప్పో తప్పో తెలీదు.

బాణతుంపరలు దుష్టసమాసము అనుకుంటాను. ఇంకా ఈ దుష్టసమాసములు కుసంధుల గురించి సరియైన అవగాహన రావడములేదు.

4 వ పాదములో లతాంగినిన్ అని ఉండాలి లతాంగిన్ అని టైపాటు.

ఇకపోతే, వల అనునది పాదాదిని అనే నియమము చూసుకొనలేదు. క్షమించాలి.

వీలైతే ఇంకొక ప్రయత్నము చేస్తానండీ.

తప్పులు చూపినందుకు / సవరించినందుకు శతథా ధన్యవాదములండీ. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32397218711375049082013-11-14T12:36:42.980+05:302013-11-14T12:36:42.980+05:30శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ ...శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.

మీ పద్యమును చూచితిని. అభినందనలు. కొన్ని సవరణలు కావాలి.
1. బాణ తుంపరలు అనే సమాసము సాధువు కాదు.
2. 4వ పాదమును "వల" అను అక్షరములతో ప్రారంబించ లేదు.
3. 4వ పాదములో గణభంగము కలదు.
4. శకుంతలా దుష్యంతుల పేళ్ళు పద్యములో లేవు కాని వసురాజు పేరు ఉన్నది.
స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83965208973691311062013-11-14T12:36:31.309+05:302013-11-14T12:36:31.309+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం ధారాశుద్ధితో...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం ధారాశుద్ధితో మనోహరంగా ఉంది. అభినందనలు.
దుష్యంతునకు వసురాజు అన్న పేరుందా? నాకు తెలియదు.
మూడవ పాదంలో ‘ఏగి + అతని’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘ఏగి ప్రియు బాయగలేక’ అందామా?

శైలజ గారూ,
మొదటి ప్రయత్నంలోనే సత్ఫలితాన్ని సాధించారు. సంతోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73082576315782671982013-11-14T12:08:43.639+05:302013-11-14T12:08:43.639+05:30ధన్యవాదములు గురువుగారు,..
ఫోకస్ నాదే అంటే మా వారిద...ధన్యవాదములు గురువుగారు,..
ఫోకస్ నాదే అంటే మా వారిది....దత్తపది అంశము చూడటం, వ్రాయటం నాకు ఇదే మొదటిసారి..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19697339631020171152013-11-14T12:05:25.638+05:302013-11-14T12:05:25.638+05:30వలపుల బాణ తుంపరలవారితమై వసురాజు పంపనా
వల విడలేకపోగ...వలపుల బాణ తుంపరలవారితమై వసురాజు పంపనా
వల విడలేకపోగ తనవారలగాంచక భీతిచెంది క్రే
వలగల గుట్టకేగతనిఁ బాయగలేక పరాజయమ్ముచే
నిలువ, లతాంగిన్ గదిసి నెచ్చెలి నీవనె ప్రేమమూర్తియై. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57164963831607493822013-11-14T11:39:42.713+05:302013-11-14T11:39:42.713+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ మూడవ పద్యం బాగుంది. ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ మూడవ పద్యం బాగుంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ కమలవికసిత విశేషవృత్తం చాలా బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
ఈ ‘పోకస్’ ఎవరో కొత్త మిత్రులు బ్లాగుకు పరిచయ మయ్యారని సంబరపడ్డాను. మీరేనా?
వలపును గెలిపించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com