tag:blogger.com,1999:blog-6769183920316093900.post3090094279684641005..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3585కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40507207651125514962020-12-27T10:02:39.723+05:302020-12-27T10:02:39.723+05:30జానెడు పొట్టను నింపగ
గానుగ పైనెక్కినేగగానగు గ్రో...జానెడు పొట్టను నింపగ
గానుగ పైనెక్కినేగగానగు గ్రోసుల్
యీనాబ్రతుకున తిప్పలు
యేనాటికి తప్పవనుచు నేడ్చెన్ దున్నల్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76469606973321060782020-12-26T20:19:18.271+05:302020-12-26T20:19:18.271+05:30తూనిక వృద్ధిరేటు తొలుదొల్తగణింప
పురోభివృద్ధికిన్
మ...తూనిక వృద్ధిరేటు తొలుదొల్తగణింప
పురోభివృద్ధికిన్
మానుగ మానినీమణుల, మానవహక్కుల రక్షణాదులే
బోనసు మార్కులైనపుడు బోల్చగ భారతదేశ సూచికల్
గానుగనెక్కి యేగవలెగా శతయోజనముల్ రయంబునన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35378995440580430722020-12-26T20:16:27.687+05:302020-12-26T20:16:27.687+05:30ధన్యవాదములు గురుదేవా సవరిస్తాను! 🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా సవరిస్తాను! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78393140600552395232020-12-26T18:47:47.467+05:302020-12-26T18:47:47.467+05:30కానుకలంచు పేదలకు కాసులు పంచగ దీరిపోవునా
దానములిచ్చ...కానుకలంచు పేదలకు కాసులు పంచగ దీరిపోవునా
దానములిచ్చి వారిదగు దైన్యమునేవిధి గాళుచేతురో
మానుడు, వారికేదయిన మంచియుపాధిని జూప మేలగున్
గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29987989125928649652020-12-26T18:37:48.223+05:302020-12-26T18:37:48.223+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పా...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పాకను మీఱకుండ: పాకలోనే యుండి. గానుఁగ కదలక యక్కడే యుండును కదా.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39154235356943599732020-12-26T17:55:37.523+05:302020-12-26T17:55:37.523+05:30
సరియేనాండీ ?
ముని వాసమ్మయె కాననమ్ము వెతుకన్ ము...

సరియేనాండీ ?

ముని వాసమ్మయె కాననమ్ము వెతుకన్ ముప్పొద్దులా జాయనే!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44914883943664037852020-12-26T17:19:24.527+05:302020-12-26T17:19:24.527+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10417570023542746602020-12-26T17:18:53.728+05:302020-12-26T17:18:53.728+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2132687415219028832020-12-26T17:18:29.187+05:302020-12-26T17:18:29.187+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
...మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'మానవ!' అని సంబోధనా చిహ్నం లేకపోయేసరికి 'మానవ యోర్పు' అనే దుష్టసమాసం అని పొరబడ్డాను సుమా! రెండవ పాదంలో 'పాకన్'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79265865619035196812020-12-26T17:16:20.540+05:302020-12-26T17:16:20.540+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్రోసుల్+ఈ'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్రోసుల్+ఈ' అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1442080847970412242020-12-26T17:15:47.203+05:302020-12-26T17:15:47.203+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం రెండవ పాదం చివ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం రెండవ పాదం చివర గురువుండాలి కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35493304032430594612020-12-26T17:14:55.274+05:302020-12-26T17:14:55.274+05:30బాగుంది. దీనికి వృత్తపాదాన్ని తయారు చేయాలి కదా?బాగుంది. దీనికి వృత్తపాదాన్ని తయారు చేయాలి కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29985824213514656822020-12-26T17:13:39.068+05:302020-12-26T17:13:39.068+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62532477734054474542020-12-26T17:13:13.149+05:302020-12-26T17:13:13.149+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'రేట+అన...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'రేట+అన' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69617568159413385152020-12-26T17:12:07.122+05:302020-12-26T17:12:07.122+05:30జీపీయెస్ వారు మరొక ముఖ్యమైన పనిలో వ్యస్తులై ఉన్నార...జీపీయెస్ వారు మరొక ముఖ్యమైన పనిలో వ్యస్తులై ఉన్నారు. సస్పెన్స్!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27409934663504547492020-12-26T17:11:13.987+05:302020-12-26T17:11:13.987+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడ్కోన్'?...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడ్కోన్'? "భార్యాయుతుడై" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31045179289892459092020-12-26T17:10:31.279+05:302020-12-26T17:10:31.279+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63119806926665403812020-12-26T17:10:05.767+05:302020-12-26T17:10:05.767+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20854328306404753322020-12-26T17:09:40.411+05:302020-12-26T17:09:40.411+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సాధింపగ.. వేట...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సాధింపగ.. వేటను.." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82601610801707948182020-12-26T17:08:22.148+05:302020-12-26T17:08:22.148+05:30మన్నించండి. పొరపాటు నాదే!మన్నించండి. పొరపాటు నాదే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60752306290419299652020-12-26T16:40:41.080+05:302020-12-26T16:40:41.080+05:30తూనిక వృద్ధిరేటుయన దొల్తగణింప
పురోభివృద్ధికిన్
మాన...తూనిక వృద్ధిరేటుయన దొల్తగణింప
పురోభివృద్ధికిన్
మానుగ మానినీమణుల, మానవహక్కుల రక్షణాదులే
బోనసు మార్కులౌననగ బోల్చగ భారతదేశ సూచికల్
గానుగనెక్కి యేగవలెగా శతయోజనముల్ రయంబునన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11902069670257575512020-12-26T12:18:31.838+05:302020-12-26T12:18:31.838+05:30నూనెనుదీయనోపునికనువ్వులనుండియుదామమేకమై
గానుగనెక్కి...నూనెనుదీయనోపునికనువ్వులనుండియుదామమేకమై
గానుగనెక్కియేగవలెగాశతయోజనముల్రయంబునన్
యానపుసాధనంబయినయాకసతేరునునాశ్రయించియున్
గానుగమాయమాయెనికగంతలులేవుగనెద్దుకిప్పుడున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59305738351927332272020-12-26T12:15:44.118+05:302020-12-26T12:15:44.118+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34652121161306202912020-12-26T11:27:52.659+05:302020-12-26T11:27:52.659+05:30కానము వెదకిన భూమిని
దీనిని వీడంగ నొప్పు దిట్టతనము...కానము వెదకిన భూమిని
దీనిని వీడంగ నొప్పు దిట్టతనముతో
నీ నీ శకటము కన్నను
గానుఁగపై నెక్కి యేఁగఁగా నగుఁ గోసుల్

మానవ యోర్పు ముఖ్య మిల మానుగఁ బొందఁ దలంచఁ గోర్కులన్
మే నలయంగఁ బాక నిఁక మీఱక యెప్పటి కైన నీ వహో
నూనెను బొందఁ గోరినను నూఱకు పండ్లను జుట్టు తిర్గుచున్
గానుఁగ నెక్కి యేఁగ వలెఁగా శతయోజనముల్ రయంబునన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57922524440452290372020-12-26T10:53:17.187+05:302020-12-26T10:53:17.187+05:30అద్భుతమైనపూరణ, నమస్కారములుగురువుగారుఅద్భుతమైనపూరణ, నమస్కారములుగురువుగారుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.com