tag:blogger.com,1999:blog-6769183920316093900.post3092285757246597398..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: వారాంతపు సమస్యా పూరణం - (స్ఫురణ భవత్స్వరూప మను)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34412440898469694302019-04-17T14:03:18.344+05:302019-04-17T14:03:18.344+05:30పరపతి కోరుచున్ తరలి భాగ్యపు నగ్రపు వీధులందునన్
కర...పరపతి కోరుచున్ తరలి భాగ్యపు నగ్రపు వీధులందునన్
కరముల బుడ్డి నందుకొని కైతల కోసము ప్రాకులాడగా
వరముల నిచ్చెడిన్ సినిమ పాటలు వ్రాయగ హృత్తునందునన్
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26422078056425741662011-03-15T09:54:54.544+05:302011-03-15T09:54:54.544+05:30మిస్సన్న గారూ
ధన్యవాదాలు.మిస్సన్న గారూ
ధన్యవాదాలు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74287973655272221982011-03-12T17:52:16.791+05:302011-03-12T17:52:16.791+05:30ఊకదంపుడు గారూ భేషైన పూరణ!ఊకదంపుడు గారూ భేషైన పూరణ!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85996755282014543082011-03-12T11:11:05.776+05:302011-03-12T11:11:05.776+05:30పేషెంట్ పూరణ :)
సరసులు,పండితోత్తములు,స్రష్టలు, ద్...పేషెంట్ పూరణ :)

సరసులు,పండితోత్తములు,స్రష్టలు, ద్రష్టలు, శ్లేషబద్ధులున్
విరసులు,ఛాందసాగ్రణులు,వేత్తలు తోచిన ప్రశ్నలేయగా
అరసినరీతిజెప్పును రసార్ద్రకవిత్వము సూ!వధాని, తత్
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదాఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78532965670325644322011-03-11T07:38:32.879+05:302011-03-11T07:38:32.879+05:30శ్రీ మంద పీతాంబర్ గారికి నమస్కృతులు, కృతజ్ఞతలు.శ్రీ మంద పీతాంబర్ గారికి నమస్కృతులు, కృతజ్ఞతలు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22191581130464154092011-03-10T20:47:30.024+05:302011-03-10T20:47:30.024+05:30గురువుగారూ ధన్యవాదాలు.
వసంత మహోదయా నరసింహ మూర్తి గ...గురువుగారూ ధన్యవాదాలు.
వసంత మహోదయా నరసింహ మూర్తి గారూ పీతాంబర ధారా
అందరికీ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9945639559136787682011-03-10T19:21:35.811+05:302011-03-10T19:21:35.811+05:30మిస్సన్న మహాశయా !
ధన్యవాదములు !
"స్ఫురణ వినా ...మిస్సన్న మహాశయా !
ధన్యవాదములు !
"స్ఫురణ వినా ప్రపంచమున శూన్యము నిండదె"
మీ రెండవ పూరణ అద్భుతం !
స్ఫురణ లేకపోతే ఏదీ లేదని తేల్చేసారు !

మూర్తిగారికీ
మందాకిని గారికీ
పీతాంబరధరులకూ
ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8489844899286851102011-03-10T11:38:37.708+05:302011-03-10T11:38:37.708+05:30శ్రీ నరసింహ మూర్తి,వసంత కిశోర్ మరియు మిస్సన్న గార...శ్రీ నరసింహ మూర్తి,వసంత కిశోర్ మరియు మిస్సన్న గారల పూరణలు చాలా బావున్నాయి అందరికి నమస్కారములు .
శ్రీ చంద్ర శేఖర్ గారు నమస్కారం .మీ వివరణాత్మక motivation నా వంటి వారలందరికి ఉపయుక్తంగా ఉంటుంది .మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9235819521977380342011-03-10T08:31:59.141+05:302011-03-10T08:31:59.141+05:30మిత్రు లందరూ మన్నించాలి. అందరి పూరణలూ బాగున్నాయి. ...మిత్రు లందరూ మన్నించాలి. అందరి పూరణలూ బాగున్నాయి. పెళ్ళికి వరంగల్ వచ్చిన నేను సమయాభావం వల్ల వారాంతపు సమస్యా పూరణలను వ్యాఖ్యానించలేక పోతున్నాను. హైదరాబాదుకు తిరిగి వచ్చాక వ్యాఖ్యానిస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49131543386164698862011-03-10T08:02:19.058+05:302011-03-10T08:02:19.058+05:30ఎందఱో మహానుభావులు అందఱికీ వందనములు.
ఈ సమస్య కి వచ్...ఎందఱో మహానుభావులు అందఱికీ వందనములు.
ఈ సమస్య కి వచ్చిన పూరణలు అన్నీ కూడా బాగున్నాయి.
మన భారతీయసాహిత్యసంగీతాది కళల స్ఫురణ వలెనే ఈ బ్లాగు కూడా బ్లాగ్ధరిత్రిలో వాణీ స్వరూపమును సాక్షాత్కరింపఁజేస్తున్నది.

ప్రోత్సహిస్తున్న మిత్రులందఱికీ ధన్యవాదములు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66395304042943458132011-03-10T08:01:36.684+05:302011-03-10T08:01:36.684+05:30మిస్సన్న గారూ మీ రెండవ పూరణ కూడా చాలా బాగుందిమిస్సన్న గారూ మీ రెండవ పూరణ కూడా చాలా బాగుందిగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78709193808130114452011-03-10T07:58:17.782+05:302011-03-10T07:58:17.782+05:30మిస్సన్నగారూ మీ పూరణ అద్భుతంగా ' పరిణతి నొంది ...మిస్సన్నగారూ మీ పూరణ అద్భుతంగా ' పరిణతి నొంది శబ్దముల,' చక్కని శైలిలో చాలా బాగుంది.

కిశొర్ జీ మీ పూరణ చాలా మధురంగా ఉంది. పేరు పేరునా కవిశేఖరులను ప్రస్తావించారు. పద్యము అందంగా ఉందిగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34820020483009029452011-03-10T07:43:40.165+05:302011-03-10T07:43:40.165+05:30స్ఫురణ విధాత సృష్టి ఘన సూత్రము, ధారుణి ప్రాణి కోటి...స్ఫురణ విధాత సృష్టి ఘన సూత్రము, ధారుణి ప్రాణి కోటికిన్
స్ఫురణ యనుక్షణమ్ము నిడు సొంపగు జీవన శైలి, ఎంచగా
స్ఫురణ వినా ప్రపంచమున శూన్యము నిండదె? దివ్య శక్తి యా
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78822343970510233792011-03-10T07:31:29.434+05:302011-03-10T07:31:29.434+05:30వసంత మహోదయా అద్భుతం మీ పూరణ!వసంత మహోదయా అద్భుతం మీ పూరణ!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84537568793385321532011-03-10T06:35:03.807+05:302011-03-10T06:35:03.807+05:30చంద్రశేఖరా !
ధన్యవాదములు !
మీరు సరిగ్గానే ఊహించారు...చంద్రశేఖరా !
ధన్యవాదములు !
మీరు సరిగ్గానే ఊహించారు !
ఆ సంగతి నేనింతకుముందు
మనవి చేసాను కూడా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87527635230314515882011-03-10T04:45:45.376+05:302011-03-10T04:45:45.376+05:30వసంతకిశోర్ గారూ, దంచేశారు, సంస్కృతాంధ్ర కవులను కలి...వసంతకిశోర్ గారూ, దంచేశారు, సంస్కృతాంధ్ర కవులను కలిపి జెప్పారు. మన:పూర్వక ప్రశంసలు. మీకు అర్థరాత్రి అయితే గానీ కవితావేశం వస్తున్నట్లు లేదు (నవ్వుతూ).చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19979152564132136832011-03-10T01:37:15.024+05:302011-03-10T01:37:15.024+05:30అందరికీ వందనములు.
అందరి పూరణలూ
అద్భుతముగా నున్నవి...అందరికీ వందనములు.
అందరి పూరణలూ
అద్భుతముగా నున్నవి!

మందాకిని గారు సంకోచిస్తున్నారు గాని
తేడా వస్తే గురువు గారే శరణనుకొని
నేను దూకేస్తున్నాను !

01)

అరయగ కాళిదాసు గళ - మందున కావ్య సుధా ప్రవాహముల్ !
స్థిరమగు పోతనార్యు నుత - శ్రీహరి భాగవతా మహాత్మ్యముల్ !
వరమిడె నాంధ్రజాతికిని - భారత సంహిత నన్నయాదులున్ !
స్ఫురణ భవత్స్వరూప మను - సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!
___________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52057428860515371352011-03-09T23:00:16.841+05:302011-03-09T23:00:16.841+05:30మందాకిని గారూ, అడివరలో నేను బ్లాగులో పోస్ట్ చేసిన...మందాకిని గారూ, అడివరలో నేను బ్లాగులో పోస్ట్ చేసినదే మీ స్పందన చూశాక మళ్ళా వ్రాయాలని పించింది. మనం చిన్నప్పుడు నేర్చుకొనే విధానం వేరు (rote learning, memorization dominating), కానీ పెద్దవుతున్న కొద్దీ comparative, analysis based, critical reading based etc. వంటి పద్ధతుల వాళ్ళ తేలికగా నేర్చుకొంటాము. కాబట్టి, మనకు నేర్చుకొనేటప్పుడు "Guess and check", "write first and rewrite later to correct" లాంటి methods తేలికగా వుంటాయి. దూకేయండి, "...నా కేటి సిగ్గు..." అని కృష్ణ శాస్త్రి గారి స్వేచ్చా గీతం తలుచుకొంటూ. రసజ్ఞుల మనసు ద్రాక్ష పాకం లాంటిది, అది విరగదు, సాగుతుంది. Dont worry, "Learn to swim while in the pond not sittting on the banks".చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91967287847904848362011-03-09T22:37:03.001+05:302011-03-09T22:37:03.001+05:30సరసులు పండితుల్ కవులు చక్కగ కైతల జెప్పు వేళలన్
పర...సరసులు పండితుల్ కవులు చక్కగ కైతల జెప్పు వేళలన్
పరిణతి నొంది శబ్దములు, పల్కులు, వాక్కులు, పద్య గద్యముల్
కురియుట నీ కృపా రసపు కూరిమి జల్లుల చిల్కరింపులే
'స్ఫురణ' భవత్స్వరూపమను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70483934766272072482011-03-09T11:55:32.095+05:302011-03-09T11:55:32.095+05:30మూర్తిగారు,
మీ ఆశీస్సులతో నియమాలన్నీ కొంతవరకైనా ఆక...మూర్తిగారు,
మీ ఆశీస్సులతో నియమాలన్నీ కొంతవరకైనా ఆకళింపు చేసికొని దూకాలనుకుంటున్నాను.
ఇప్పుడే దూకేస్తే నా కాళ్ళు విరిగినా పర్లేదు కానీ రసజ్ఞుల మనసు విరగకూడదని...:) జాప్యం చేస్తున్నాను.
అభ్యసించుటలో భాగంగానే సందేహాలు అని భావించి ధైర్యంగా అడిగేస్తున్నాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50229010553925805602011-03-09T11:43:58.139+05:302011-03-09T11:43:58.139+05:30మందాకిని గారూ,కృతజ్ఞతలు. మనందఱమూ విద్యార్ధులమే ! స...మందాకిని గారూ,కృతజ్ఞతలు. మనందఱమూ విద్యార్ధులమే ! సందిగ్ధము రాకుండా మరోలా వ్రాయ వచ్చు గాని పరుగుల బ్రతుకులు. మీ దగ్గఱ నుండి వారము దినములలో ఒక పద్యము ఆశిస్తున్నాము.మా అందఱి లాగే మీరు దూకండి.

కిశోర్ జీ ధన్యవాదములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79459519946147729292011-03-09T09:36:19.971+05:302011-03-09T09:36:19.971+05:30మూర్తి గారూ !
ముచ్చటైన పూరణ !
మీరు వీక్ కాదు బాబూ...మూర్తి గారూ !
ముచ్చటైన పూరణ !

మీరు వీక్ కాదు బాబూ ,మేకే !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12278660355341888062011-03-09T08:57:01.990+05:302011-03-09T08:57:01.990+05:30మూర్తిగారు,
ఇప్పుడు అర్థమయ్యిందండి. కృతజ్ఞురాలిని....మూర్తిగారు,
ఇప్పుడు అర్థమయ్యిందండి. కృతజ్ఞురాలిని.
మీ పద్యం చాలా బాగుంది.
తెలియని వాళ్ళకు నాలాంటి వాళ్ళకు సందేహాలుకానీ,
విజ్ఞులకు తెలుస్తుంది కదా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7705337882101098812011-03-09T08:55:58.775+05:302011-03-09T08:55:58.775+05:30మిస్సన్న గారూ కృతజ్ఞతలు. బ్రహ్మాండమైన పూరణలు చూచి ...మిస్సన్న గారూ కృతజ్ఞతలు. బ్రహ్మాండమైన పూరణలు చూచి యీ పూరణకు దూరంగా ఉందామనే తలచాను ,గాని నిద్ర లేవకముందు మగత నిద్రలో పద్యము కూడింది. చాపల్యముతో వ్రాసాను.

మందాకిని గారూ యీ సందిగ్ధము వస్తుందని తెలుసు. ఓలలాడున్ + ఈ స్ఫురణ = ఓలలాడు నీ స్ఫురణ అని నా భావము. వ్యాకరణము లో కూడా నేను వీకే !
పద్యము వ్రాసి పడేస్తాను, గురువులు దిద్దు కొంటారని .గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15395787112730158132011-03-09T08:50:35.714+05:302011-03-09T08:50:35.714+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com