tag:blogger.com,1999:blog-6769183920316093900.post3095236049008553306..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2328 (నీచదశ నంది సజ్జనుల్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger82125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12711742059745939132018-11-30T02:19:37.089+05:302018-11-30T02:19:37.089+05:30కాచుచు నున్నవారలకు కమ్మని బీరును వ్హిస్కి పోయుచున్...కాచుచు నున్నవారలకు కమ్మని బీరును వ్హిస్కి పోయుచున్
వేచుచునున్నవారలకు వేగమె చేర్చు విమాన మిచ్చుచున్
దోచుచు బ్యాంకులన్నిటిని దూరపు దేశములుద్ధరించుచున్
నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61851007065712329612017-04-10T23:46:45.915+05:302017-04-10T23:46:45.915+05:30తాపసుడే సార్...45 ఏళ్ళు దాటినా ఇంకా బ్రహ్మచారే!తాపసుడే సార్...45 ఏళ్ళు దాటినా ఇంకా బ్రహ్మచారే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44780862440911160162017-04-05T06:36:09.965+05:302017-04-05T06:36:09.965+05:30
ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని కైగొనంగనౌ
క్...

ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని కైగొనంగనౌ
క్షణమున కూలగన్, రమణి కన్నులనవ్వుల గాన నయ్యరో,
యినకుల తేజుడా విభుని యీగడ లారగ జూచి నౌర! స
జ్జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40219129508789926572017-04-05T05:38:43.059+05:302017-04-05T05:38:43.059+05:30విరించి గారూ,
పుట్టిన రోజు శుభాకాంక్ష లెవరికి?
మీ...విరించి గారూ,
పుట్టిన రోజు శుభాకాంక్ష లెవరికి?
మీ ఉత్పలమాల పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29577719838458257532017-04-05T05:36:21.429+05:302017-04-05T05:36:21.429+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-405841025644718302017-04-05T05:35:26.442+05:302017-04-05T05:35:26.442+05:30శాస్త్రి గారూ,
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
&...శాస్త్రి గారూ,
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
'తాపసుండు'... అది 'తామసుండు' అనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42027166019816987892017-04-05T05:34:13.767+05:302017-04-05T05:34:13.767+05:30భాస్కరమ్మ గారూ,
మంచి సమస్యను పంపారు. ధన్యవాదాలు. ...భాస్కరమ్మ గారూ,
మంచి సమస్యను పంపారు. ధన్యవాదాలు.
కాని నేను అప్పటికే ఈనాటి సమస్యను షెడ్యూల్ చేసి పడుకున్నాను. ఇప్పుడు లేచి చూస్తే మీ సమస్య కనిపించింది. దీనిని త్వరలోనే ప్రకటిస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13460894070477198512017-04-05T02:29:05.823+05:302017-04-05T02:29:05.823+05:30
వనితా రమణీ! పితరుడు
జనకుండని, పెండ్లియాడె జానకి ...

వనితా రమణీ! పితరుడు
జనకుండని, పెండ్లియాడె జానకి రాము
న్ననితెలు సుకొనగ సుమతీ,
ఘనమై పూరణ కుదిరెను గదవె జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67246102556073521822017-04-04T23:45:42.023+05:302017-04-04T23:45:42.023+05:30రేపటి సమస్య:
జనకుండని పెండ్లియాడె జానకి రామున్
...రేపటి సమస్య:

జనకుండని పెండ్లియాడె జానకి రామున్
(లేదా)
జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడెరామువిన్

పంపిన వారు :వీటూరి భాస్కరమ్మ Anonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25995647466612897422017-04-04T22:26:21.120+05:302017-04-04T22:26:21.120+05:30పుట్టి నట్టి రోజు భూరిశుభములొంది
వెలగ వలయు నీవు వి...పుట్టి నట్టి రోజు భూరిశుభములొంది
వెలగ వలయు నీవు విశ్వమందు
అష్ట సిరుల తోడ ఆయురా రోగ్యముల్
సిద్ధి గలిగి జెందు వృద్ధి నీవు

యోచన లేక జాగృతపు యుక్తిని వీడిచరించు మూఢచిత్తులౌ
నీచులు పొంగిపోవుటయె నిక్కము సంపదలున్నవేళలో
నీచదశస్తులై సతము నీల్గుచునుందురు, సజ్జనుల్
కాచిన పొంగుపొంగులవె గా సుఖదుఃఖములంచు నెంచరే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13354362636901512792017-04-04T21:09:34.575+05:302017-04-04T21:09:34.575+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! వ్రాశేశానుగ...పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! వ్రాశేశానుగాని నాకే సందేహం వచ్చింది ! ఎల్లయెడల యని తెలుసు! మా పినతండ్రిగారిని అడిగితే స్పందించలేదు!
మీ రింత శ్రద్ధ తీసుకుని సవరించినందుకు
బహుదా కృతజ్ఞతలు! ధన్యురాలను!!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58361252392097126922017-04-04T20:16:23.033+05:302017-04-04T20:16:23.033+05:30పాచిక లాడ నేల సతి బందెము నొడ్డ నదేల భ్రష్టులై
యాచ...పాచిక లాడ నేల సతి బందెము నొడ్డ నదేల భ్రష్టులై
యాచన జేయ నేల వని యాతన లొందగ నేల మాధవా
నీచుల మైన మమ్ము గని నేలను బా లడుగంగ నేలనో
నీచ దశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5465261204622412652017-04-04T20:10:14.434+05:302017-04-04T20:10:14.434+05:30నిజం గురువుగారూ. ఏమిటో ఖాళీ లేదు, పని లేదు. ధన్యవ...నిజం గురువుగారూ. ఏమిటో ఖాళీ లేదు, పని లేదు. ధన్యవాదాలు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27674941855396951462017-04-04T19:13:43.599+05:302017-04-04T19:13:43.599+05:30డా. సీత గారు బాగుందండి సవరణ. “ ..నెల్లయెడల” అనండి....డా. సీత గారు బాగుందండి సవరణ. “ ..నెల్లయెడల” అనండి. ఎల్లయెడల సమాసము.
బా. వ్యా. సంధి. 24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.
ఎల్లయర్థములు, ఎల్లకలుషములు. సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81808134059547150092017-04-04T19:12:03.972+05:302017-04-04T19:12:03.972+05:30ధన్యవాదములు ఇవాళ మంచి విషయము నేర్చుకున్నాను.ధన్యవాదములు ఇవాళ మంచి విషయము నేర్చుకున్నాను.Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78198930962789429622017-04-04T17:49:05.251+05:302017-04-04T17:49:05.251+05:30తాత ముత్తాత యశములు తనవె యనుచు
తల్లి చాటున పెరిగిన ...తాత ముత్తాత యశములు తనవె యనుచు
తల్లి చాటున పెరిగిన తాపసుండు
వోటరులు మూర్ఖులని యెంచి లోటు లేక
నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61921095718667845722017-04-04T17:47:16.323+05:302017-04-04T17:47:16.323+05:30డా.పిట్టానుండి}
ఆర్యా} ధన్యవాదాలు}డా.పిట్టానుండి}
ఆర్యా} ధన్యవాదాలు}Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79220750106794397422017-04-04T17:18:50.944+05:302017-04-04T17:18:50.944+05:30ఓర్పు గోల్పోక నెంతయు నేర్పుతోను
ధర్మమార్గంబు వీడరు...ఓర్పు గోల్పోక నెంతయు నేర్పుతోను
ధర్మమార్గంబు వీడరు ధరణి పైన
నీచదశనంది సజ్జనుల్; నీల్గుచుంద్రు
నీచులధికార ధనముల నెల్లనెడల!

అందరికీ ధన్యవాదములు!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57003941481136982812017-04-04T16:53:45.074+05:302017-04-04T16:53:45.074+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60631550462771269662017-04-04T16:40:18.322+05:302017-04-04T16:40:18.322+05:30నేనును సమస్యమార్చినట్లగునేమో ! పరిష్కరింపుమని యడిగ...నేనును సమస్యమార్చినట్లగునేమో ! పరిష్కరింపుమని యడిగితిని! సమాధానము కొరకు వేచియున్నాను! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42265700164437390622017-04-04T16:37:49.225+05:302017-04-04T16:37:49.225+05:30పూజ్యులు కామేశ్వరరావుగారికి వందన శతములు! ఇప్పుడే మ...పూజ్యులు కామేశ్వరరావుగారికి వందన శతములు! ఇప్పుడే మా చిన్నాయన భట్టారం రాధాకృష్ణయ్యగారు సూచించారు!ఉత్వ సంధి యని ! నీల్గుచుందు రధములని!
ధన్యవాదములు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23497085189572721352017-04-04T16:31:13.237+05:302017-04-04T16:31:13.237+05:30గురువు గారికి వందనములు. విషయం తెలిసి చాలా బాధ పడ్డ...గురువు గారికి వందనములు. విషయం తెలిసి చాలా బాధ పడ్డాము. మీ పరిస్థితిని గ్రహించాము.మిమ్ముల నిబ్బంది పెట్టినందుకు మన్నించండి. మరోలా అనుకోకండి. ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85426403647028302072017-04-04T16:28:08.215+05:302017-04-04T16:28:08.215+05:30చుంద్రు / చుందురు కళ గదా “నధము” లనడము సాధువేనా యని...చుంద్రు / చుందురు కళ గదా “నధము” లనడము సాధువేనా యని నా యనుమానము. చుందు / రధములు అంటే సమస్యను మార్చి నట్లగును. గురువు గారిని పరిశీలించ గోర్తాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70510024279881540602017-04-04T16:13:17.541+05:302017-04-04T16:13:17.541+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. సమస...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. సమస్య బాగుంటుందండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14172118190803662952017-04-04T16:12:30.379+05:302017-04-04T16:12:30.379+05:30సమలక్షణాలు కలిగిన పాదాలైతే వ్రాయవచ్చు. తేతగీతి, ఉత...సమలక్షణాలు కలిగిన పాదాలైతే వ్రాయవచ్చు. తేతగీతి, ఉత్పలమాల మొదలైన వృత్తాలు, ద్విపద ఈవిధంగా వ్రాయడానికి అనుకూలమైనవి.
ఆటవెలది, కందం ఇందుకు తగవు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com