tag:blogger.com,1999:blog-6769183920316093900.post3106995316097811704..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 110 (ప్రహేళిక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-15219122459529957702011-07-24T06:13:24.827+05:302011-07-24T06:13:24.827+05:30మందాకిని గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఊకదంపు...మందాకిని గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఊకదంపుడు గారూ,
మీ అందరి సమాధానాలూ సరైనవే. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16510062369409853052011-07-24T06:03:13.140+05:302011-07-24T06:03:13.140+05:30ఊకదంపుడు గారి సమాధానం ...
వాయుపుత్రుడు ఆకాశమార్గమ...ఊకదంపుడు గారి సమాధానం ...

వాయుపుత్రుడు ఆకాశమార్గముననేగి - భూమిసుతను చూసి - లంకలో నిప్పుపెట్టి - నీళ్లను దాటి రాముని చేరెనుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32809015614314935472011-07-24T06:01:10.002+05:302011-07-24T06:01:10.002+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానము ...
పృథ్వి,న...గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానము ...

పృథ్వి,నీరు,అగ్ని,వాయువు, ఆకాశము పంచ భూతములు

చతుర్థ జాతుడు = వాయు నందనుడు ( ఆంజనేయుడు )
పంచమ మార్గమున = ఆకాశ మార్గమున , యేగి
ప్రథమ తనూజన్ = అవనిజను ( సీతను ) గాంచి
తృతీయము = అగ్నిని, ఆ పురి నుంచి
ద్వితీయము = నీటిని ( సముద్రమును )దాటి
నృపు కడ కరిగెన్ = రాముని వద్దకు చేరెను .కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34752744299121228442011-07-24T05:58:51.927+05:302011-07-24T05:58:51.927+05:30మందాకిని గారి సమాధానం ....
భూమి,నీరు,అగ్ని,వాయువు...మందాకిని గారి సమాధానం ....

భూమి,నీరు,అగ్ని,వాయువు, ఆకాశం - పంచభూతములు.

చతుర్థజాతుఁడు - వాయుపుత్రుఁడు
పంచమమార్గమున నేఁగి- ఆకాశమార్గమున నేఁగి
ప్రథమతనూజన్ గాంచి, --భూసుత - సీతను గాంచి,
తృతీయం బప్పురి నించి -- అగ్ని నించి - కాల్చి
ద్వితీయంబు దాఁటి, ----నీరు - కడలి దాఁటి
నృపు కడ కరిగెన్.----రాముని చేరెను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com