tag:blogger.com,1999:blog-6769183920316093900.post3108511489245807717..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2009 (వ్యర్థ మొనరింపఁ దగును...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11458952446005080382018-09-22T16:15:05.746+05:302018-09-22T16:15:05.746+05:30కొంత బీడి నస్యములకు నింత దాచి
కొంత పేకలు సినిమాల ...కొంత బీడి నస్యములకు నింత దాచి
కొంత పేకలు సినిమాల కింత దోచి
యిల్లరికపు టత్తయ్యవి నింపు గాను
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52090174628346906072016-04-21T11:21:09.301+05:302016-04-21T11:21:09.301+05:30గురుదేవులసందేహ నివృత్తీ గావించుట దుస్సాధ్యము మరియొ...గురుదేవులసందేహ నివృత్తీ గావించుట దుస్సాధ్యము మరియొక పద్యము
ప్రస్తుతి
అర్ధ రహితమౌ మత దురాహ౦కృతులను
వ్యర్ధ మొనరింప దగును.సంపదలనెల్ల.
నర్ధయుతముగ ఖర్చు చేయంగ వలయు
ప్రజల సంక్షేమ సిధ్ధికై వ్యయ మొనర్చి Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12732715077159456152016-04-21T04:57:12.669+05:302016-04-21T04:57:12.669+05:30తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పూరణ....
శివము ...తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పూరణ....

శివము నొంద వాసనలను చేయ వలెను
నిరతమంతర్మథనమెప్డు నియతి తోడ
పరహితార్థమై వెచ్చింప దొరకు పదము
వ్యర్థ మొనరింపదగును సంపదల నెల్ల.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3007211556285457832016-04-20T23:29:34.241+05:302016-04-20T23:29:34.241+05:30 అక్రమార్జన చేసిన అర్థములను
... అక్రమార్జన చేసిన అర్థములను

నిండు పేదలక డుపులు నిమ్పుకొరకు

పనికి రానట్టి పాపపు ధనము లన్ని

వ్యర్థ మొనరింప దగును సంపదలనెల్ల.

విద్వాన్, డాక్టర్, మూలె రామమునిరెడ్డి, ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20016725622018871852016-04-20T21:56:43.223+05:302016-04-20T21:56:43.223+05:30బాగున్నది మీ పూరణ. అభినందనలు. బాగున్నది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12193139828682486382016-04-20T21:46:57.304+05:302016-04-20T21:46:57.304+05:30పన్ను రూపాన రాబట్టి ప్రజల ధనము
వారి సౌకర్యముల ...పన్ను రూపాన రాబట్టి ప్రజల ధనము
వారి సౌకర్యముల జూడ వాడవలయు.
తిరిగి రాబడి లేనట్టి తీరు నేల
వ్యర్థ మెునరింప దగును సంపదల నెల్ల?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87892737978764382132016-04-20T21:35:59.603+05:302016-04-20T21:35:59.603+05:30అవును శంకరయ్యగారూ! టైపాటే అది. ఎలా పడిందో...బహుశః ...అవును శంకరయ్యగారూ! టైపాటే అది. ఎలా పడిందో...బహుశః పాదాలను సర్దుబాటు చేస్తున్నప్పుడు ఇలా జరిగి వుంటుంది. నేను చూసుకోకుండానే ప్రచురించాను.

అడ్డదారులఁ ద్రొక్కియు, నార్జనమును
రెండు చేతులఁ బొందియుఁ, బ్రీతి నిడని,
పేదలకుఁ దిండిఁ బెట్టని విత్త మేల?
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47584566134032413002016-04-20T20:44:37.083+05:302016-04-20T20:44:37.083+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-911187620824333432016-04-20T20:35:38.684+05:302016-04-20T20:35:38.684+05:30పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
సవరించిన మీ పూరణ బాగ...పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(మీరు అన్నపరెడ్డి సామ్రాజ్యంలోకి చొచ్చుకొని వెళ్ళారు. వారి పూరణ క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరాలు’ నొక్కి అక్కడ వ్రాశారు. మీరు మీ పూరణ క్రింద ఉన్న ప్రత్యుత్తరాలు అన్నచోట పోస్ట్ చేయండి.)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59995714805968892902016-04-20T20:31:32.216+05:302016-04-20T20:31:32.216+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82564319012847957222016-04-20T20:27:19.718+05:302016-04-20T20:27:19.718+05:30నల్లాన్ చక్రవర్తుల వేంకట నరసింహాచార్యులు గారి పూరణ...నల్లాన్ చక్రవర్తుల వేంకట నరసింహాచార్యులు గారి పూరణ...

ఎలుక బొద్దింకయు మిడత లిట్టివన్ని
నష్ట మొనరించుచుండును నరుల కెపుడు
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల; నెల్ల
వేళల చెఱుపుఁ జేసెడి వేవియైన.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60742736607111012802016-04-20T19:56:28.935+05:302016-04-20T19:56:28.935+05:30సార్థకమ్మొనరింపుమ సాయి! యేల
వ్యర్థ మొనరించదగును? స...సార్థకమ్మొనరింపుమ సాయి! యేల
వ్యర్థ మొనరించదగును? సంపదలనెల్ల
బహుళ రీతిని పేదల బాగు కొఱకు
వాడుకొనినను దేశంబు భద్రమగును.

పొరబాటునకు క్షంతవ్యుడను.
P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47469313631733480902016-04-20T18:32:12.292+05:302016-04-20T18:32:12.292+05:30మారణాయుధములసదా మనుజజాతి
వ్యర్థ మొనరించదగును , సం...మారణాయుధములసదా మనుజజాతి
వ్యర్థ మొనరించదగును , సంపదలనెల్ల
ప్రగతికోసము వె చ్చించ జగతిలోన
కరువు కాటకములు వెస తరిగిపోవు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90818072926684732822016-04-20T18:20:24.768+05:302016-04-20T18:20:24.768+05:30మీ యీ తాజా పూరణలో పద్యం వరకు బాగున్నది. కాని భావమే...మీ యీ తాజా పూరణలో పద్యం వరకు బాగున్నది. కాని భావమే సందిగ్ధంగా ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88595797012685312072016-04-20T18:19:32.471+05:302016-04-20T18:19:32.471+05:30అంబటి భానుప్రకాశ్ గారి పూరణ.....
చెప్పువారలు లేకన...అంబటి భానుప్రకాశ్ గారి పూరణ.....

చెప్పువారలు లేకను చెడిరి జనులు,
చెడ్డదారుల బోయిరి చెడును గనుక,
ధనము నెప్పుడు కూడగ దాచిపెట్టి
వ్యర్థ మొనరింప దగును సంపదల నెల్ల.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40594277717021413732016-04-20T18:03:02.174+05:302016-04-20T18:03:02.174+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46238686983994134692016-04-20T17:58:18.164+05:302016-04-20T17:58:18.164+05:30
తండ్రి తాతలు దాచిన ధనము నేల
వ్యర్థమొనరింపదగును?స...

తండ్రి తాతలు దాచిన ధనము నేల
వ్యర్థమొనరింపదగును?సంపదల నెల్ల
ధర్మకార్యములకు వాడ ధరణి యందు
పుణ్యమబ్బును గనరండు పూజ్యులార.
2.కూడబెట్టిన యాస్తిని కుళ్ళబొడచి
కన్నవారిని హింసించి కాసులేల
వ్యర్థమొనరింపదగును,సంపదల నెల్ల
సద్వినిమయము చేయంగ శాంతి గలుగు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16001860021773706832016-04-20T17:47:29.008+05:302016-04-20T17:47:29.008+05:30పద్యం బాగున్నది. కానీ దేశరక్షణకు వినియోగించడం వ్యర...పద్యం బాగున్నది. కానీ దేశరక్షణకు వినియోగించడం వ్యర్థం చేయడ మెలా అవుతుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69960918947697861962016-04-20T17:46:00.750+05:302016-04-20T17:46:00.750+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడ్డదారులు... నడ్డద...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడ్డదారులు... నడ్డదారు లయ్యాయి టైపాటువల్ల.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58517728605176482342016-04-20T17:44:16.597+05:302016-04-20T17:44:16.597+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69038921538325847512016-04-20T17:43:38.414+05:302016-04-20T17:43:38.414+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కూల కోటీశ్వరుం డొక...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కూల కోటీశ్వరుం డొక...’ అనండి. లేకుంటే గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75032248101489527562016-04-20T17:34:46.988+05:302016-04-20T17:34:46.988+05:30అర్ధములు నిత్యములుగావటంచు దెలిసి
అర్ధయుతముగ.ఖర్చు...అర్ధములు నిత్యములుగావటంచు దెలిసి
అర్ధయుతముగ.ఖర్చు సేయంగవలయు
వ్యర్ధ మొనరింప దగును సంపదలనెల్ల
దేశరక్షణ విధులకై ధీయుతముగ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20946438515390255372016-04-20T16:59:17.908+05:302016-04-20T16:59:17.908+05:30శర్మ గారు మీ పద్యము చాలా బాగుంది కాని యిచ్చిన సమస్...శర్మ గారు మీ పద్యము చాలా బాగుంది కాని యిచ్చిన సమస్యను వదలి యన్య సమస్య పూరించారు.ఏదైనా సంధి వలన "వ్య" "ద్వ్య" అయిన సమస్యకు భంగము రాదు. ఉ: మహత్ + వ్యర్థ. కనుక మీరు ఈ సమస్యను కూడ పూరిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16914842105680993602016-04-20T16:42:52.560+05:302016-04-20T16:42:52.560+05:30మిత్రులందఱకు నమస్సులు!
నడ్డదారులఁ ద్రొక్కియు, నార...మిత్రులందఱకు నమస్సులు!

నడ్డదారులఁ ద్రొక్కియు, నార్జనమును
రెండు చేతులఁ బొందియుఁ, బ్రీతి నిడని,
పేదలకుఁ దిండిఁ బెట్టని విత్త మేల?
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86814196971807307812016-04-20T15:47:29.292+05:302016-04-20T15:47:29.292+05:30దేశ ప్రగతి నడ్డుకొను నే దేని నిలను
వ్యర్ధ మొనరింప...దేశ ప్రగతి నడ్డుకొను నే దేని నిలను
వ్యర్ధ మొనరింప దగును! సంపదలనెల్ల
సక్రమంబుగ వాడుచు, సాదరమున
ప్రజల పాలింప వలయు నే ప్రభుత యేని!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.com