tag:blogger.com,1999:blog-6769183920316093900.post3112655955089787502..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1642 (కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69541492785122436422019-10-30T05:42:00.575+05:302019-10-30T05:42:00.575+05:30వాకబు జేయగ పక్షులు
చీకటిలోనన్ని నలుపు చెన్నుగనవగా...వాకబు జేయగ పక్షులు
చీకటిలోనన్ని నలుపు చెన్నుగనవగా
ప్రాకటముగనో బావా!
కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27651124067599954172018-06-05T20:17:36.487+05:302018-06-05T20:17:36.487+05:30ఆకలి నిద్రయును మరచి
యేకాకిగ తపము జేయు నీశ్వరు నొం...ఆకలి నిద్రయును మరచి
యేకాకిగ తపము జేయు నీశ్వరు నొందెన్
చీకాకులతో పార్వతి...
కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23894598069165129072015-04-08T22:53:39.095+05:302015-04-08T22:53:39.095+05:30కాకికి కాకియె ముద్దగు
కాకుల గృహమందు కొంత కాలంబున్న...కాకికి కాకియె ముద్దగు
కాకుల గృహమందు కొంత కాలంబున్నన్
కోకిల నొప్ప వెటుల నా
కాకికి సతి రాజహంస కాదగునెపుడున్?
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70680020930956512002015-04-08T21:44:00.718+05:302015-04-08T21:44:00.718+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును నమస్కారములు:

(రాజహంసతో కోకిలలు సంభాషించు సందర్భము)

"కాకుల గూళులఁ గోకిల
లేకముగా గ్రుడ్లుపెట్ట, నెట్టుల సతియౌఁ
గాకికి కోకిల? కాకియె
కాకికి సతి, రాజహంస! కాఁదగు నెపుడున్"
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32229149482484085742015-04-08T20:31:32.476+05:302015-04-08T20:31:32.476+05:30కాకిని బొలెడు వర్ణము
సోకిన మేనికి మనసది సొన్నంబైనన...కాకిని బొలెడు వర్ణము
సోకిన మేనికి మనసది సొన్నంబైనన్
సోకుల రమణికి తగడే?
కాకికి సతి రాజహంసకాఁ దగు నెపుడున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77948395329072334892015-04-08T20:31:31.070+05:302015-04-08T20:31:31.070+05:30మీకేలా? సందేహము
కాకికి సతి రాజహంస కాదగు(కాదు+అగు)న...మీకేలా? సందేహము
కాకికి సతి రాజహంస కాదగు(కాదు+అగు)నెపుడున్
కాకికి కాకమ్మయు మరి
చేకొనుగా హంసి యెపుడు చిరతము హంసన్Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82555266314406821472015-04-08T20:27:06.204+05:302015-04-08T20:27:06.204+05:30లోకమున జూడ కాకియె
కాకికి సతి, రాజహంస కాదగు నెపుడు...లోకమున జూడ కాకియె
కాకికి సతి, రాజహంస కాదగు నెపుడున్
నేకాక్షమునకు జతగా
ప్రాకృతము గనిదియె జరుగు పరికించంగా !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37790973664587651422015-04-08T20:09:53.376+05:302015-04-08T20:09:53.376+05:30లోకము నందున నున్నది
పోకడ,నందంపు సతికి,పూర్తి వికార...లోకము నందున నున్నది
పోకడ,నందంపు సతికి,పూర్తి వికారే
వే కల్గు పతి,వికారౌ
కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్

లోకుల పుణ్యము వల్లను
చేకురునందంబు,సిరియు,చేకుర దేరిన్
భీకర పాప ఫలంబుగ
కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్

భీకర వీరుని పిరికియు
తా,కను,ప్రాజ్ఞుని వెడగును,తలపగ వింతౌ
లోకము నందున,విధియగు
కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22634171425759186012015-04-08T19:00:13.512+05:302015-04-08T19:00:13.512+05:30శ్రీకే*యస్*గురుమూర్తిగారిపూరణం

ఒ...శ్రీకే*యస్*గురుమూర్తిగారిపూరణం

ఒకవియిదియును తెలియదె
కాకికిసతిరాజహంసకాద డగునెపుడున్
కాకికిసతికాకియె|నీక
ఆకలహంసకు సతి కలహంసయే|సృష్టిన్|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18185658935552021762015-04-08T18:52:44.187+05:302015-04-08T18:52:44.187+05:30పోకిరి వెధవకు రంగే
కాకినిమితిమీరియుండ?కల్మషమతిగా
త...పోకిరి వెధవకు రంగే
కాకినిమితిమీరియుండ?కల్మషమతిగా
తాకగవచ్చిన-నాయే
కాకికిసతి రాజహంస కదగు నెపుడున్

రాజహంస=పేరు

కాకికి గలఇఖ్యత-యే
కాకికిగలిగియున్న?"కల్మషమెచటన్
కాకికిగనుపించనిచో?
కాకికిసతి రాజహంసకాదగు నెపుడున్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88075985469310370732015-04-08T15:21:22.933+05:302015-04-08T15:21:22.933+05:30కాకికి కాకియె సతి యగు
కాకికి సతి రాజహంస కాద గు ...కాకికి కాకియె సతి యగు
కాకికి సతి రాజహంస కాద గు నెపుడున్
కాకుల జాతికి బంధము
కోకిలకే యుండి భువిని కూనల బెంచున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1215412072567028692015-04-08T14:56:23.999+05:302015-04-08T14:56:23.999+05:30కేకెపుడును కాజాలదు
కాకికి సతి:రాజహంస కాదగునెపుడున...కేకెపుడును కాజాలదు
కాకికి సతి:రాజహంస కాదగునెపుడున్
రాకొమరుని హంసకు జత
లోకేశుని నియమములివె లోకము లోనన్ !!!

( కేకి = మయూరము )మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11860896360829948652015-04-08T13:11:57.434+05:302015-04-08T13:11:57.434+05:30ఏ కాల మందు నైనను
మీకేలా శంక? యమికి మేలగు సతిగా
క...ఏ కాల మందు నైనను
మీకేలా శంక? యమికి మేలగు సతిగా
కాకియ? కూడదు, కాకియె
కాకికి సతి, రాజ! హంస కాఁదగు నెపుడున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63895645449657470122015-04-08T10:50:42.843+05:302015-04-08T10:50:42.843+05:30సాకక పత్నిని సరిగా
భీకర మానసముతోడ వీగుచు సతమున్
చా...సాకక పత్నిని సరిగా
భీకర మానసముతోడ వీగుచు సతమున్
చాకిరి చేసి బ్రతుకు నే
కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81168673291621571882015-04-08T10:46:42.309+05:302015-04-08T10:46:42.309+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63771776471680942712015-04-08T09:32:23.306+05:302015-04-08T09:32:23.306+05:30కోకిల గాకికి జుట్టమ?
సాకదె పిల్లల జెలిమిన చక్కగ పే...కోకిల గాకికి జుట్టమ?
సాకదె పిల్లల జెలిమిన చక్కగ పేర్మిన్!
పోకిరి మాటలు మానుడు
కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్!
Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66706042413182127582015-04-08T02:01:58.694+05:302015-04-08T02:01:58.694+05:30కం. చీకాకీసంసారము
నాకేలాదీనిగోలనన్నొదులనుచున్
...కం. చీకాకీసంసారము
నాకేలాదీనిగోలనన్నొదులనుచున్
మైకముతూలేనేకా
కాకికి సతిరాజహంస కాదగు నెపుడున్.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39187068250285901792015-04-08T01:33:35.964+05:302015-04-08T01:33:35.964+05:30ప్రాకటముగ పదిమందిని
నేకతముగ వెదకి జూచి నెవరిని మె...ప్రాకటముగ పదిమందిని
నేకతముగ వెదకి జూచి నెవరిని మెచ్చన్
సాకులు జెప్పుచు మురియగ
కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com