tag:blogger.com,1999:blog-6769183920316093900.post3124541649207325578..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3551కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72034946651005392452020-11-22T18:44:56.955+05:302020-11-22T18:44:56.955+05:30ఉత్పలమాల:

భీకరమైన రోగమిది,భీతిలిపోయెన...ఉత్పలమాల:

భీకరమైన రోగమిది,భీతిలిపోయెను విశ్వమంతయున్!
రేకలు వీడమేలగను,రేపును మాపును రోగతంత్రముల్
వేకువలాగవచ్చినది,వేక్సిను వచ్చునటన్న వార్తతో
నాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48491375232452576392020-11-22T18:21:26.602+05:302020-11-22T18:21:26.602+05:30నాకలలేఫలించెమదినాట్యముజేసెమయూరమై నమో
వాకములర్పణంబి...నాకలలేఫలించెమదినాట్యముజేసెమయూరమై నమో
వాకములర్పణంబిడెద పావనమూర్తికి పార్వతీశుకున్
శోకముబాపిమానసము శోభిలజేసిన వేళ హేలగా
నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76975308501656287922020-11-22T17:45:07.079+05:302020-11-22T17:45:07.079+05:30చీకులు చింతలన్ మరచి సేయగ పండుగ దెచ్చిరందరున్
కాకర ...చీకులు చింతలన్ మరచి సేయగ పండుగ దెచ్చిరందరున్
కాకర వత్తులున్ పలురకంబుల వింత టపాసులన్నియున్
చీకటి రాత్రి వేళ విరజిమ్ముచు కాంతుల వెల్గె నంతలో
ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమైSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14298173630553835512020-11-22T12:53:21.929+05:302020-11-22T12:53:21.929+05:30దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలో
నాకసమందుదోచ...దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలో
నాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమై
నాకపుచంద్రుడయ్యెడను నవ్వులమోముగ గానిపించగా
జీకటియంతయున్ దొలగిచిక్కెనుదెల్లటికాంతితోడుతన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67153552913480164322020-11-22T12:51:52.820+05:302020-11-22T12:51:52.820+05:30అంతరిక్షానికేలనో నాయుధమ్ము
తగని నాయకుడొచ్చిన దప్పు...అంతరిక్షానికేలనో నాయుధమ్ము
తగని నాయకుడొచ్చిన దప్పుదెలియు
పెద్ద ముప్పొచ్చు యుద్ధాన పెఠిలుమనుచు
నాకసమునందుఁదోచు శశాంకశతముఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73418812188936312982020-11-22T11:53:56.576+05:302020-11-22T11:53:56.576+05:30గాన వేదిక కాఁగ నాకాశ మచటఁ
దారలు చెలంగ నింపగు తార...గాన వేదిక కాఁగ నాకాశ మచటఁ
దారలు చెలంగ నింపగు తారల వలె
వదనములు వెల్గఁ దోయజ వైరి భంగి
నాకసము నందుఁ దోఁచె శశాంక శతము

దూఁకఁగ మత్స్యకోటు లవి తోఁచఁగఁ దారల పంక్తి భంగినిన్
వీకఁ జెలంగ నంత వినువీధిని నుర్ములు వాన కుర్య నా
రాకకు నీటిబొట్టుల పరంపర వెల్గఁగ సందరమ్ము నా
నాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84603806579499560012020-11-22T11:36:47.817+05:302020-11-22T11:36:47.817+05:30పీకలవరకు ద్రాగినవెంకికపుడు
నాకసమునందుదోచెశశాంకశతము...పీకలవరకు ద్రాగినవెంకికపుడు
నాకసమునందుదోచెశశాంకశతము
మత్తుగలుగుట నట్లుగామభ్యపెట్టు
చంద్రుడొక్కడేగదయుండు చదలునందుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80567861429727255642020-11-22T10:58:42.472+05:302020-11-22T10:58:42.472+05:30ఉ:
ఏకము జేసిరల్లరిగ యింటిని పిల్లలు గోల సేయుచున్...ఉ:

ఏకము జేసిరల్లరిగ యింటిని పిల్లలు గోల సేయుచున్
పోకడ నెంచి వారలను పూనుచు జేగొన వేధశాలకున్
చేకురువొందె చూడనటు చేరువ చుక్కలు, కాంతి పంజము
న్నాకస మందు దోచెను శశాంక, శతమ్మది నేత్ర పర్వమై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62990532694551597482020-11-22T08:32:31.908+05:302020-11-22T08:32:31.908+05:30🙏😊🙏😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82085126910736881972020-11-22T08:32:05.738+05:302020-11-22T08:32:05.738+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69640649040783694142020-11-22T07:47:11.909+05:302020-11-22T07:47:11.909+05:30సంజ సమయము లందున చక్కగాను
హారతు లొసగ తులసికి నతివ ల...సంజ సమయము లందున చక్కగాను
హారతు లొసగ తులసికి నతివ లెల్ల
కాంతులీనుచు నత్తరి ఘనముగా ను
నాకసము నందు తోచె శశాంక శతము
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63416469667375687092020-11-22T07:32:13.050+05:302020-11-22T07:32:13.050+05:30పీకలుద్రెంచువాడునలివేణులవేడుకతార్పుకాడుదా
పీకలదాకద...పీకలుద్రెంచువాడునలివేణులవేడుకతార్పుకాడుదా
పీకలదాకదాగికనిపించినమేకనుగావుపట్టెడా
జీకటిశక్తిపోషకుడుసేనకుజిక్కగదండపెట్టుచో
*“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29695046996802783102020-11-22T07:00:27.042+05:302020-11-22T07:00:27.042+05:30సవరించిన పూరణ
శ్రీకర రామనామమది చేరగ నింపుగ
కర్ణమం...సవరించిన పూరణ

శ్రీకర రామనామమది చేరగ నింపుగ
కర్ణమందునన్
వేకువ ఝామువేళ బహువింతగ శింశుప వృక్షశాఖలన్
ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచి
త్తాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87285111835782844722020-11-22T06:59:26.815+05:302020-11-22T06:59:26.815+05:30ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52204417272369716892020-11-22T06:50:03.387+05:302020-11-22T06:50:03.387+05:30కొద్దిపాటి సవరణలతో...
తేటగీతి
చీకటి మిగిల్చి సీత ...కొద్దిపాటి సవరణలతో...

తేటగీతి
చీకటి మిగిల్చి సీత కశోకవనిని
గోడు వెట్టిన రక్కసి కూలె ననఁగ
హృదయవీణ మీట కుజకు నినకులుండు
యాకసమునందుఁ దోచె శశాంక శతము

ఉత్పలమాల
కైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్
జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నా
కైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్నఁ గాంతకై
యాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83117443537844990852020-11-22T06:12:59.875+05:302020-11-22T06:12:59.875+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25725067012200447552020-11-22T06:12:45.626+05:302020-11-22T06:12:45.626+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...జిమ్ముచును...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...జిమ్ముచును చేరి..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12624510455011124842020-11-22T06:12:02.182+05:302020-11-22T06:12:02.182+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54581606589436395552020-11-22T06:11:22.993+05:302020-11-22T06:11:22.993+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47589282980370306922020-11-22T06:11:03.892+05:302020-11-22T06:11:03.892+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
...మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'రామునకు' అనడం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69791958546725161702020-11-22T06:09:47.696+05:302020-11-22T06:09:47.696+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73804691907329949692020-11-22T06:09:05.399+05:302020-11-22T06:09:05.399+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51424806549343793782020-11-22T06:08:50.805+05:302020-11-22T06:08:50.805+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57287872498317075322020-11-22T06:08:30.463+05:302020-11-22T06:08:30.463+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... నింటి కటం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... నింటి కటంచు జెప్పగన్..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39887347913934139662020-11-22T06:07:32.886+05:302020-11-22T06:07:32.886+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com