tag:blogger.com,1999:blog-6769183920316093900.post3131035586386411888..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 89 (దుగ్ధపయోధి మధ్యమున)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24226039644751527592019-05-04T05:39:25.662+05:302019-05-04T05:39:25.662+05:30స్నిగ్ధపు పాలనున్ గొనుచు నీరము దండిగ కల్పియమ్ముచున...స్నిగ్ధపు పాలనున్ గొనుచు నీరము దండిగ కల్పియమ్ముచున్
ముగ్ధుడునౌచు నాయుడట మూటల లాభము పెంచగోరుచున్
స్నిగ్ధపు సోపు పౌడరును నిండుగ పోయుచు చిల్కుచుండగా
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74250159203122127652011-06-29T02:02:55.182+05:302011-06-29T02:02:55.182+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8805256301439213502011-06-28T17:09:58.332+05:302011-06-28T17:09:58.332+05:30వసంత కిశోర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందన...వసంత కిశోర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

మందాకిని గారూ,
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77212106990688720082011-06-28T08:39:31.075+05:302011-06-28T08:39:31.075+05:30ముగ్ధగఁ భర్తకెల్లపుడు ముచ్చట సేవలఁ జేయుభార్యగాన్
స...ముగ్ధగఁ భర్తకెల్లపుడు ముచ్చట సేవలఁ జేయుభార్యగాన్
స్నిగ్ధపు వర్ణసుందరియు శ్రీలను ధారల నిచ్చులక్ష్మి! నీ
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి!చిత్రమో,
దుగ్ధనుఁ దేవదానవులు దుగ్ధము చిల్కుచు నేమిఁ జేసిరో!

దుగ్ధ = దురాశ అని తెలుగులో వాడతాం కదా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14788370204324301812011-06-28T07:51:38.169+05:302011-06-28T07:51:38.169+05:30దగ్ధము జేతు నో నరక! దాగకు మాకసమందు పోరుమా !
దుగ్ధ...దగ్ధము జేతు నో నరక! దాగకు మాకసమందు పోరుమా !
దుగ్ధము త్రాగు బాలునని దూరకు! మిప్పుడె దుమ్ము రేపి సం
దిగ్ధము దీర్తునంచు తల దీయగ కృష్ణుడు చక్ర మంపగా
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41011851073428555292011-06-28T07:22:33.497+05:302011-06-28T07:22:33.497+05:30అందరికీ వందనములు !
01)
___________________________...అందరికీ వందనములు !
01)

స్నిగ్ధపు వర్ణు డీశ్వరుడు - చిచ్చును కంఠము నందు దాచెగా !
దుగ్ధపయోధి మున్సురలు - దుండగు లైనటు వంటి రాక్షసుల్
దుగ్ధము చిల్కువేళ ఘన - దుర్భర శబ్ధము తోడ నయ్యెడన్
దుగ్ధపయోధి మధ్యమున - దుమ్ములు రేగె నదేమి చిత్రమో !
_____________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com