tag:blogger.com,1999:blog-6769183920316093900.post3151920099884793755..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3160 (దుర్గా నీవలనన్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6884045004393614902019-10-15T07:11:08.619+05:302019-10-15T07:11:08.619+05:30శార్దూలము:
భర్గున్ రాణివి మాకు దల్లివిగ యంబానిన్ గ...శార్దూలము:
భర్గున్ రాణివి మాకు దల్లివిగ యంబానిన్ గనంగా సదా
మార్గంబే సుగమంబుగా జనగనే మాకీయ విన్నాణమున్
దుర్గంబే గనుసన్న గావక దయా దుర్గాంబ మమ్మేలకన్
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదా!

(నీవలనన్ = నీ దయలేక/కృపలేక.. జగద్వలయ = జగమంతా)Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2205088810388510092019-10-13T14:36:13.365+05:302019-10-13T14:36:13.365+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో
దుఃఖమందెన్ గదా

సందర్భము:
పాతాళలంకలో మైరావణుడు ప్రభువు. అక్కడ 81 అడుగుల విగ్రహం వున్న కాళికాలయం వుంది. పురుషులకు వేరే చెరసాల లున్నవి. అందు కిన్నర కింపురుషాదు లున్నారు. స్త్రీలకు వేరే చెరసాల లున్నవి. అం దొకదాంట్లో అతడు చెల్లెలు దుర్దండిని చేతులు కాళ్ళకు తగుమాత్రం కదల్చడానికి నడువడానికి మాత్రం వీలుండేలా గట్టి సంకెళ్ళు వేసి బంధించాడు. ఆమె కొడుకు మరో చెరసాలలో వున్నాడు.
మైరావణుడు రామ లక్ష్మణులను విభీషణుని రూపంలో వెళ్లి తెచ్చి కాళి గుడిలో బంధించినాడు. బలి ఈయా లనుకున్నాడు. ఆచారం ప్రకారం ఇంటి ఆడపడుచుచేత పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించాక గన్నేరు పూదండలు మెడలో వేస్తారు. అప్పు డవి బలి ఈయదగిన నరపశువులు.
మైరావణుడు చెల్లెలుకు పురమా యించాడు రామ లక్ష్మణులకు స్నానాలు చేయించ మని. అట్లైతే శాశ్వతంగా బంధ విముక్తురాలిని చేస్తా నన్నాడు.
ఆమె పొలిమేరలోని అమృతసరస్సులో 12 బిందెల నీళ్ళు తేవాలని బయలు దేరుతుంది. ఆమె ఏడుస్తుంటే ఆంజనేయుడు ఓదార్చి ఆమె సంకెళ్ళు ఒక్క దెబ్బతో విరగ్గొడుతాడు. అవి మైరావణుడు తప్ప మరెవరూ తొలగించలేనివి. "నా కొడుకు బాల్యంలో వుండగా నారదుడు 'వీడు పాతాళ లంకకు రాజౌతా' డని చెప్పగా మా యన్న మమ్మ ల్నిద్దరినీ చెరలో బంధించా" డని ఆమె చెబుతుంది.
ఆంజనేయు డెంతో కష్టపడి అక్కడికి చేరుకొని ఆవేదనతో దుర్గాదేవి నీ విధంగా ప్రార్థించినాడు.
ఇలా ఎంతో కథ జరిగాక మైరావణుణ్ణి మారుతి సంహరిస్తాడు..
(వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనంలోని కొన్ని మాటల చిన్న ఆడియో అనుసంధించబడింది.)

స్వర్గంబందలి వారికిన్ నరులకున్
సౌఖ్యంబు సాధింప దు
ర్మార్గ శ్రేణి వధింప భూమిపయికిన్
రాముండు సౌమిత్రియున్
భర్గ ప్రేయసి! వచ్చిరే! బలిగొనన్
వారిన్ భవత్కృత్యమే!
దుర్గా! నీవలనన్ జగద్వలయ మెం
తో దుఃఖ మందెన్ గదా!

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
12.10.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86064356550998014042019-10-13T00:20:48.884+05:302019-10-13T00:20:48.884+05:30శా. భర్గున్డానతి,మీరియాహుతయెనే,బాధింపదాక్షాయణిన్ ...శా. భర్గున్డానతి,మీరియాహుతయెనే,బాధింపదాక్షాయణిన్
ఒర్గెన్దక్షుడువీరభద్రునికి,ఠావుల్దప్పెదేవాదులే,
మార్గంబేమియుతోయలేక,శివభామాదేహమేముక్కలై
విర్గన్గూలెనుశక్తిపీఠముగ,కంపించంగభూభారమై
స్వర్గంబాయెను,నేటికాస్థలములే,సాంబయ్యకావంగ,నో
దుర్గానీవలనన్ జగత్వలయమెంతో దుఃఖమందెన్గదా. పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1354595967520409702019-10-12T17:21:21.480+05:302019-10-12T17:21:21.480+05:30దయచేసి పరిశీలించ ప్రార్ధన 🙏🙏🙏దయచేసి పరిశీలించ ప్రార్ధన 🙏🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26533990517949629302019-10-12T16:14:51.316+05:302019-10-12T16:14:51.316+05:30నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయములో నేటి పద్యములలో ...నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయములో నేటి పద్యములలో నొకటి:

మురళీ నాదము గాన రాగములకుం బూర్ణానుకూలమ్ము గాన్
దరుణీ పాద సుతాడ నారవము గీతధ్వాన మిశ్రమ్ము గాన్
గర తాళధ్వని కంకణోత్కర కృతక్వాణమ్ము నేకమ్ము గాన్
గరముల్ నీ విడ మూపు లందుఁ దఱచుం గట్యంబరమ్ముల్ చలిం
ప రమాకాంతుని రాసలీల లలరన్ భక్తిన్ సమీక్షించిరే
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12421760834042521912019-10-12T16:13:59.479+05:302019-10-12T16:13:59.479+05:30
ఏమి వ్యాఖ్య అండీ ?
జిలేబి
ఏమి వ్యాఖ్య అండీ ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5230673875234440122019-10-12T16:11:57.972+05:302019-10-12T16:11:57.972+05:30క్షంతవ్యుణ్ణి. గణ సవరణానంతరం
వర్గంబున్ జతజేసితాము...క్షంతవ్యుణ్ణి. గణ సవరణానంతరం

వర్గంబున్ జతజేసితాము పరులన్ బాధించి రాణించగా
మార్గాన్వేషణ సల్పిబాగు పడగా మౌనంబు బాటించుచున్
స్వర్గారో హణమార్గమంచు సతమున్ సల్పంగ బూజాదు లో
దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖ మందెన్ గదాYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47883108510565093702019-10-12T15:44:58.693+05:302019-10-12T15:44:58.693+05:30గురువు గారికి నమస్సులు
నా పూరణ దయచేసి పరిశీలించండి...గురువు గారికి నమస్సులు
నా పూరణ దయచేసి పరిశీలించండి.నా పూరణ తరువాత పూరణలు పరిశీలించ బడినాయి.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65343662657372776702019-10-12T13:48:27.782+05:302019-10-12T13:48:27.782+05:30బ్రహ్మాండంగా...వ్యాఖ్యతో సహా!
😊బ్రహ్మాండంగా...వ్యాఖ్యతో సహా!

😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7052725877130100062019-10-12T13:30:34.790+05:302019-10-12T13:30:34.790+05:30
నెనరుల్స్ పంపించినాము
జిలేబి

నెనరుల్స్ పంపించినాము

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80773624454860716012019-10-12T13:29:35.086+05:302019-10-12T13:29:35.086+05:30
పద్యము చదువబడెనా ?
జిలేబి
పద్యము చదువబడెనా ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50964353630025894122019-10-12T13:26:59.558+05:302019-10-12T13:26:59.558+05:30దుర్గతిగ నింపితివిగద
మార్గము నంతను కృతకపు మల్లెల త...దుర్గతిగ నింపితివిగద
మార్గము నంతను కృతకపు మల్లెల తెరలన్
సర్గమొనరించ కష్టము
దుర్గా ! నీవలన జగము దుఃఖమ్మందెన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22690773933199824012019-10-12T13:24:25.237+05:302019-10-12T13:24:25.237+05:30ధన్యవాదములార్యా!మీ శుభాకాంక్షలకు మహదానందము!మీవంటి ...ధన్యవాదములార్యా!మీ శుభాకాంక్షలకు మహదానందము!మీవంటి పెద్దల ఆశీస్సులే మావంటి ఔత్సాహికులకు ప్రోత్సాహము!నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85600400839698735102019-10-12T12:56:15.940+05:302019-10-12T12:56:15.940+05:30ఈరోజు సమస్యాపూరణము
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన...ఈరోజు సమస్యాపూరణము

దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్

దుర్గావతారమున మా
వర్గమున రణమును జేసి వధజేయఁసురున్
స్వర్గము నీయనిచో నిల
దుర్గా, నీవలన జగము దుఃఖమ్మందెన్

నువ్వు నరకాసురుని వధించకున్న, మా ఈ లోకము దుక్కమందును అనే భావముతో
🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55123689131111484822019-10-12T12:27:07.998+05:302019-10-12T12:27:07.998+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38379917387088818352019-10-12T11:58:56.084+05:302019-10-12T11:58:56.084+05:30స్వర్గాద్యాఖిలలోకవైరి! వనితావ్వ్యామోహివౌ రావణా!
భర...స్వర్గాద్యాఖిలలోకవైరి! వనితావ్వ్యామోహివౌ రావణా!
భర్గున్ భీతిలఁ జేసి తన్నివసతిన్ పాణిస్థలిన్ నిల్పు ని
స్సర్గక్రూరదురంతపాలనకళాసందీప్తలంకాపురీ
దుర్గా! నీ వలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68609157558199527232019-10-12T11:56:52.817+05:302019-10-12T11:56:52.817+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13383836227660800502019-10-12T11:52:51.940+05:302019-10-12T11:52:51.940+05:30మార్గమ్మేదియు లేదటంచు మహిషున్ మర్దించగా నంతటన్
...మార్గమ్మేదియు లేదటంచు మహిషున్ మర్దించగా నంతటన్

స్వర్గమ్మే దిగి వచ్చినట్టుల ప్రజల్ సమ్మోదమున్ బొందిరే

దుర్గా నీ వలెనన్! జగద్వలయమెంతో దుఃఖమందెన్ గదా

వర్గమ్మెంచుచు నేడు భాష, మతమున్, వర్ణాల ద్వేషింపగా! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91307742931075476402019-10-12T11:50:44.877+05:302019-10-12T11:50:44.877+05:30 చాలా సంతోషమండి. శతకావిష్కరణము కనువిందుగఁ బూర్తి క... చాలా సంతోషమండి. శతకావిష్కరణము కనువిందుగఁ బూర్తి కావలెనని నా యాకాంక్ష మఱియు నభినందనలు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66469369298787454852019-10-12T11:44:21.212+05:302019-10-12T11:44:21.212+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17793671527691589822019-10-12T11:43:09.358+05:302019-10-12T11:43:09.358+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62843690380584546292019-10-12T11:42:16.282+05:302019-10-12T11:42:16.282+05:30భర్గానురాగమయ సం
సర్గా! మాతృత్రయాభిసంజ్ఞా! యకటా
దు...భర్గానురాగమయ సం
సర్గా! మాతృత్రయాభిసంజ్ఞా! యకటా
దుర్గమ రూపం బూనఁగ
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్

దోర్గర్వమ్మునఁ బ్రజ్వలించ వసుధన్ దుష్టా! మురక్రూర సం
సర్గా! పాలిత దుర్గపంచమ! సదా సంపీడ్య మానార్య స
ద్వర్గా! క్ష్మా తనయాధమా! నరక దైత్యా! నిర్జరాభేద్య దు
ర్దుర్గా! నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా

[దుర్గము = కోట]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39786975659897613582019-10-12T11:41:03.688+05:302019-10-12T11:41:03.688+05:30కం.
వర్గము పోరును వదలగ
దిర్గుడు రోగమునుమాని ద్రిపు...కం.
వర్గము పోరును వదలగ
దిర్గుడు రోగమునుమాని ద్రిపురను గొల్వన్
దుర్గుణుడే యింకన యో
దుర్గా నీవలన జగము దుఃఖమ్మయ్యెన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63389133752985833112019-10-12T11:26:33.242+05:302019-10-12T11:26:33.242+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3561355877302415122019-10-12T10:50:22.639+05:302019-10-12T10:50:22.639+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com