tag:blogger.com,1999:blog-6769183920316093900.post3162419956610066192..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 1023కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-70775196048004038322019-11-12T18:41:35.027+05:302019-11-12T18:41:35.027+05:30నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై పసందుగన్
జానకి ...నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై పసందుగన్
జానకి రాకకై మిగుల జంబము మీరుచు వేచియుండగా
తేనెను త్రాగగోరి యొక దెయ్యపు టీగయె దూరగా చెవిన్
జానకి గీనకిన్ మరచి జంబము వీడుచు పారిపోయితిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23101673779424532762018-08-02T20:55:08.269+05:302018-08-02T20:55:08.269+05:30ఆటవిడుపు సరదా పూరణ:
నే నొక పూలతోటకడ నిల్చితి నొం...ఆటవిడుపు సరదా పూరణ:

నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై ఘనమ్ముగన్
కానగ రాక నా చెలియ గంటలు గంటలు వేచియుండగా
మానస మందునన్ కుమిలి మల్లెల మాటున దాగుచుండి నే
తూనగ నొక్కటే గడియ దోమలు పీల్చెను రక్తమంతయున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85291453886572859732015-10-04T20:43:02.284+05:302015-10-04T20:43:02.284+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ము...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ముందు “మేనలరన్” అనే వ్రాసాను. “మానస సంతశంబొదవె” అనుమానము తో నే వ్రాసాను. సవరణ చేసిన పద్యమును తిలకించ గోర్తాను.

నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
త్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతిన్
మానస మందె సంతసము మల్లెల మొల్లలగంధమత్తరిన్
మేనలరెన్ సువాసన సమేతపు మారుత తాడితంబునన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64429430111293873372015-10-04T19:18:22.051+05:302015-10-04T19:18:22.051+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...అప్పు డాతడే| యాననమందునన్ నగవు...’ అనండి.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వి.యస్.ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘సౌకుమార్యవిరులు’ అని సమాసం చేయరాదు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చింతనారతిన్’ అనండి (టైపాటు కావచ్చు). ‘మానస సంతస’మని సమాసం చేయరాదు. అక్కడ ‘మానస మందె సంతసము’ అందామా? ‘మేనలరే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మేనలరన్’ అంటే సరి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80103693844544826052015-10-04T17:48:05.763+05:302015-10-04T17:48:05.763+05:30నేనిక పూలమొక్కకడ నిల్చితి నొంటరినై తలంచుచున్
మానసమ...నేనిక పూలమొక్కకడ నిల్చితి నొంటరినై తలంచుచున్
మానసమందుసంతతము మామకుమార్తె పసందురూపమున్
వీనుల విందుచేయుకడు బేషగు మెత్తని భాషణమ్ములన్
తేనెలుగారుచున్న తన తెల్లని వాతెర సౌకుమార్యమున్
దీనుడనైననాకువన దేవతపోలెడు ఆమె దక్కునా!A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79217726698486393612015-10-04T15:25:27.980+05:302015-10-04T15:25:27.980+05:30నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
త్యాన...నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
త్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతన్
మానస సంతశంబొదవె మల్లెల మొల్లలగంధమత్తరిన్
మేనలరే సువాసన సమేతపు మారుత తాడితంబునన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70097254228421586262015-10-04T14:21:26.181+05:302015-10-04T14:21:26.181+05:30శ్రీగురుభ్యోనమః
నేనొక పూలతోటకడ నిల్చితి నొంటరినై ...శ్రీగురుభ్యోనమః

నేనొక పూలతోటకడ నిల్చితి నొంటరినై చరింప నా
మానస దృష్టికిన్ నిలచె మంద్ర మనోహర పుష్ప వేదనా
గానము కావ్యమై కుసుమ కాంతకు కంఠము ఘంటసాలదై
వీనుల విందుగా పలుక ప్రేమగ జూచితి నాదరించితిన్ శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28419801537742571742015-10-04T12:46:39.435+05:302015-10-04T12:46:39.435+05:30నేనొక పూలతోట కడ నిల్చితి, నొంటరి నైతినంచు బా
ధానల...నేనొక పూలతోట కడ నిల్చితి, నొంటరి నైతినంచు బా
ధానల దగ్ధమూర్తినయి తాపము నొంది సుగంధ సౌరభా
లీనెడు సౌకుమార్యవిరు లెంతటి సోయగ మొప్పుచున్నవో
కానని వాడనైతి మమకారము వీడి విరాగి నైతినే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87836706992588178752015-10-04T11:45:16.995+05:302015-10-04T11:45:16.995+05:30
నేనొక పూలతోట కడ నిల్చితి నొంటరినై నిశీథినిన్
మేను...
నేనొక పూలతోట కడ నిల్చితి నొంటరినై నిశీథినిన్
మేనున సెంటు పూసుకొని మేనకయే దిగి వచ్చునంచు గా
నీ నరవాసనల్ తెలిసి నేతపు నీడ శయించు వేగి నా
ప్రాణము దీయ వెంట బడె గ్రక్కున భీతిని నిద్ర లేచితిన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9318441936764000402015-10-04T09:49:25.458+05:302015-10-04T09:49:25.458+05:30పద్యరచన

గు రు మ...పద్యరచన

గు రు మూ ర్తి ఆ చా రి

నేనొక పూలతోట కడ. నిల్చితి నొ౦టరినై ; ప్రశా౦తమౌ

మానసికస్ధితిన్ బడసి : మ౦జుల శబ్దసుమాల. జల్లుచున్ ,

తేనియలొల్కు భావముల. తేట పడ౦గ. , సమస్యపూరణన్

బూని రచి౦చుచున్ కడు వినోదము గూర్చెద
ప౦డితాళికిన్ !

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15741717737558911792015-10-04T09:47:48.355+05:302015-10-04T09:47:48.355+05:30నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై శుభం బు గా
ధ్య...నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై శుభం బు గా
ధ్యానము జేయుచుం శివుని మానస మందున నప్పు డా తడు
న్నా నన మందునన్నగవు నంచిత రీతిని గన్పడం గనా
మా నసమందునన్మి మిగుల మాన్యత నొప్పెను నా క్షణం బునన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1906308446550542942015-10-04T09:46:54.660+05:302015-10-04T09:46:54.660+05:30పద్యరచన

గు రు మ...పద్యరచన

గు రు మూ ర్తి ఆ చా రి

నేనొక పూలతోట కడ. నిల్చితి నొ౦టరినై ; ప్రశా౦తమౌ

మానసికస్ధితిన్ బడసి : మ౦జుల శబ్దసుమాల. జల్లుచున్ ,

తేనియలొల్కు భావముల. తేట పడ౦గ. , సమస్యపూరణన్

బూని రచి౦చుచున్ కడు వినోదము గూర్చెద
ప౦డితాళికిన్ !

్gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7032079977420836592015-10-04T07:25:20.189+05:302015-10-04T07:25:20.189+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75702443587345612252015-10-04T06:36:09.271+05:302015-10-04T06:36:09.271+05:30నేనొక పూలతోటకడ నిల్చితి నొంటరినై మనంబునన్
కానగ ద...నేనొక పూలతోటకడ నిల్చితి నొంటరినై మనంబునన్
కానగ దోచెనాకపుడు గాలికినూయల లూగుసౌరులన్
పానము జేయనెంచెనట బంభరమందలి తేనెసోనలన్
పూనిక తోడవచ్చెనొకొ పూలసరాగము ప్రీతిజెందగన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com