tag:blogger.com,1999:blog-6769183920316093900.post3166233793897827930..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 707 (శని పట్టినవారల కగు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14367490345982490222019-07-01T06:10:35.671+05:302019-07-01T06:10:35.671+05:30వినుడీ కిటుకును శుంఠల్!
శని పూజలు జేయు శాస్త్రి చ...వినుడీ కిటుకును శుంఠల్!
శని పూజలు జేయు శాస్త్రి చక్కటి తనయన్
కనుగొని పెండిలి యాడగ
శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43313222192724651512017-07-05T20:28:56.413+05:302017-07-05T20:28:56.413+05:30మనమున ధైర్యము సహనము
జనులకునా యేలినాటి శని కలిగిం...మనమున ధైర్యము సహనము
జనులకునా యేలినాటి శని కలిగించున్
శని యనుకూలించగనే
శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86920265759461659642012-05-20T09:36:38.730+05:302012-05-20T09:36:38.730+05:30వినుమీశ నిన్ను వదలను
కను కరుణను దాటవేయి కష్టములనుచ...వినుమీశ నిన్ను వదలను
కను కరుణను దాటవేయి కష్టములనుచున్
వినుతించ వాడె జూచును
శని పట్టిన, వారల కగు సకలశుభమ్ముల్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2532971133754345592012-05-18T07:38:17.686+05:302012-05-18T07:38:17.686+05:30పండిత నేమాని వారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు...పండిత నేమాని వారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సత్యనారాయణ మూర్తి గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘ప్రక్కనెట్టి’ని ‘ప్రక్కఁ బెట్టి’ అందాం.

ఊకదంపుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘అందరినందున్’ ను ‘అందరిలోనన్’ అందాం.
‘ప్పర్శని’.... నాకూ కొత్తే..!

లక్ష్మీదేవి గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
కాకుంటే 2,3 పాదాలలో గణదోషం. ‘కినుక బూనిన’ను ‘కినుక వహించిన’ అనీ, ‘గ్రహశాంతి జేయగ’ను ‘గ్రహశాంతి నిడగ’ అని మార్చితే సరి!
మీ రెండవ పద్యం మొదటి దానికి మీ సవరణ రూపమా? నేను ముందు చూడలేదు. బాగుంది.

లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.

‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
ప్రశంసార్హమైన ప్రయత్నం చేసారు. బాగుంది. అభినందనలు.
కాని ‘ఆశను’ అనవలసి ఉంటుంది కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85826066634679263822012-05-17T20:38:26.852+05:302012-05-17T20:38:26.852+05:30కనరాని యాశ క్రమ్ముగ
కనలేము నిజానిజములు కల్లకపటముల్...కనరాని యాశ క్రమ్ముగ
కనలేము నిజానిజములు కల్లకపటముల్
మనసే సాక్షిగ మని నా
(ఆ)శ--ని పట్టినవారల కగు సకలశుభమ్ముల్.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82891635197383730922012-05-17T19:48:52.830+05:302012-05-17T19:48:52.830+05:30@రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది.
"కన...@రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది.
"కనివిని యెరుగని రీతిగ
మనుజుల బాధించ గలడు మహిమల చేతన్ !"Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33540407997100694012012-05-17T19:05:30.144+05:302012-05-17T19:05:30.144+05:30కనివిని యెరుగని రీతిగ
మనుజుల బాధించ గలడు మహిమల చే...కనివిని యెరుగని రీతిగ
మనుజుల బాధించ గలడు మహిమల చేతన్ !
ఘనముగ శాంతిని జరిపిన
శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88822062187457039842012-05-17T18:55:32.564+05:302012-05-17T18:55:32.564+05:30దినకరుని తనయు డాతడు
కినుక బూనిన జనులకు కీడులె గల్...దినకరుని తనయు డాతడు
కినుక బూనిన జనులకు కీడులె గల్గున్ !
కనుగొని గ్రహ శాంతి జేయగ
శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60637562053828992532012-05-17T13:31:28.311+05:302012-05-17T13:31:28.311+05:30ఇనసుతుదింటను జేరిన
నొనగూర్చును బలునిడుములునొకటినగ...ఇనసుతుదింటను జేరిన
నొనగూర్చును బలునిడుములునొకటినగూడన్
తనపదకొండిoట గురువు,
శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12932194984567346982012-05-17T12:51:32.581+05:302012-05-17T12:51:32.581+05:30ఇనుని కుమారుఁడగు నతఁడు
మనలకు శత్రువనుకొనిన మంచిది ...ఇనుని కుమారుఁడగు నతఁడు
మనలకు శత్రువనుకొనిన మంచిది కాదా
శని విడుచెడు సమయమునను
శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35151652501193290312012-05-17T12:31:31.526+05:302012-05-17T12:31:31.526+05:30శంకరాభరణానికి వచ్చి వారం రోజులైనట్టుందండీ,గణభంగముల...శంకరాభరణానికి వచ్చి వారం రోజులైనట్టుందండీ,గణభంగములు మొదలయ్యాయి. సరి జేస్తూ:

ఘన, నైచ్యమ్ములనెంచక
ననవరతము ప్రాణికోటులందరినందున్
గనునొని పరమాత్మునిస్ప
ర్శని పట్టినవారలకగు సకల శుభంబుల్.

"స్పర్శని" ప్రయోగార్హమే ననుకుంటున్నానండీ.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65231312271768209672012-05-17T12:18:33.719+05:302012-05-17T12:18:33.719+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14527790438268336662012-05-17T12:17:02.708+05:302012-05-17T12:17:02.708+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60836849771265599842012-05-17T10:18:08.713+05:302012-05-17T10:18:08.713+05:30శనిదశలోనున్నానని
పనులన్నియుప్రక్కనెట్ట
భావ్యమె?ధరణ...శనిదశలోనున్నానని
పనులన్నియుప్రక్కనెట్ట
భావ్యమె?ధరణిన్
ఘనతరసాధనజేసిన
శనిపట్టినవారికగునుసకలశుభమ్ముల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86333525667951485352012-05-17T08:17:46.227+05:302012-05-17T08:17:46.227+05:30ఘనమౌ రుద్రప్రశ్నము
మనమును సుస్థిరముజేసి మరువనివారై...ఘనమౌ రుద్రప్రశ్నము
మనమును సుస్థిరముజేసి మరువనివారై
యనయము పఠియించినచో
శనిపట్టినవారలకగు సకలశుభంబుల్.హ.వేం.స.నా.మూర్తిhttp://www.vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79318832203376160062012-05-17T07:53:53.717+05:302012-05-17T07:53:53.717+05:30ఘనమగు విష్ణుచరిత్రం
బనునిత్యము చదువుచుండ యంచిత భక్...ఘనమగు విష్ణుచరిత్రం
బనునిత్యము చదువుచుండ యంచిత భక్తిన్
విను భాగవతము యిదె ద
ర్శని పట్టినవారలకగు సకల శుభంబుల్.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45160750533827779482012-05-17T06:57:32.941+05:302012-05-17T06:57:32.941+05:30వనజాప్త కుమారుండును
వినుతించిన వారికి గడు ప్రేముడి...వనజాప్త కుమారుండును
వినుతించిన వారికి గడు ప్రేముడి తోడన్
ఘనతర బహుయోగదుడగు
శని పట్టిన వారలకగు సకల శుభమ్ముల్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com