tag:blogger.com,1999:blog-6769183920316093900.post3180084989980156812..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2310 (చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25775653662692227302018-11-26T19:24:33.179+05:302018-11-26T19:24:33.179+05:30కవినన్ కూయుచు కోత కోయుచును బాకాలూదు కాకమ్మకున్
భువ...కవినన్ కూయుచు కోత కోయుచును బాకాలూదు కాకమ్మకున్
భువిలో నాకిక సాటి లేరనుచుచున్ భోగించు బాబాకునున్
లవలేశమ్మును విద్యలేక నిధితో రాణించు మేధావికిన్
చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52314652173782857242017-03-18T13:19:14.679+05:302017-03-18T13:19:14.679+05:30గురువు గారికిపాదాభివందనములు ధన్యురాలను

*శ...గురువు గారికిపాదాభివందనములు ధన్యురాలను

*శ్రీమతి సందిత బెంగుళూరు*

చెవిపైపూవులనిడుకొని
పవలున్ రేయి హరినామ భజనలతో పే
లవమౌకలివాంఛ వినక
చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్

కలి పురుషుడు పాపకూపములలోనికి కదిలించాలని విచలనాలను కలిగాంచాలని చెవులబడజేయు కలికిరూపకలిభావాలనువినకుండా వినబడకుండా హరినామసంకీర్తనలుచేస్తూ కలిపురుషుని చెవులలో పూవులుపెట్టినట్టు ప్రవర్తించిన విద్యాప్రకాశానందగిరిస్వాముల వంటి బ్రహ్మచారులను స్మరిస్తూ🙏🙏🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60749259581307409282017-03-18T13:17:45.718+05:302017-03-18T13:17:45.718+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
18, మార్చి 2017, శనివ...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
18, మార్చి 2017, శనివారం

*"పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు"*

లేదా...
*"పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"*

పురమున నాసుపత్రి నటుబోవపరీక్షలజేసివైద్యుడున్
తరుణికి గర్భమందుకలదంచువచింపగనాడుబిడ్డయే
పురుడమరంగఁదానడుగ బోయెనుగర్భిణిగారి భర్తయౌ

*"పురుషుఁడు పూరుషుం గలియఁ !బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46693519862812842992017-03-17T22:45:09.126+05:302017-03-17T22:45:09.126+05:30నవనీత చోరుడు,నరుఁడు
చివరన వచ్చిన దొలుతనె జేయగ సాయ
...నవనీత చోరుడు,నరుఁడు
చివరన వచ్చిన దొలుతనె జేయగ సాయ
మ్మవిధేయ సుయోధనునికి
చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె,శిష్టుఁడు జగతిన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25741984409588468482017-03-17T22:43:20.392+05:302017-03-17T22:43:20.392+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76349980771417463372017-03-17T22:17:22.633+05:302017-03-17T22:17:22.633+05:30సవరణతో ...
సవినయ భక్తిని జేరుచు
శివు నభిషేకించి...సవరణతో ...
సవినయ భక్తిని జేరుచు
శివు నభిషేకించి చంద్రశేఖర శిరమున్
భువి మంత్రమ్ములు బడగా
చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69035159762092491012017-03-17T21:37:56.817+05:302017-03-17T21:37:56.817+05:30సవినయముగ ఛాత్రుండై
ధవళకరుడు గురునిపత్ని తారను గూడె...సవినయముగ ఛాత్రుండై
ధవళకరుడు గురునిపత్ని తారను గూడెన్
శివుని సిగ జేరె.గురువుకు
చెవిలోబువు బెట్టువాడె శిష్టుడుజగతిన్.

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32102648321053195422017-03-17T20:14:00.749+05:302017-03-17T20:14:00.749+05:30నవదంపతు లాస్యంబున
అవసరమగు సరసమందు యతివినయముగా
నవవధ...నవదంపతు లాస్యంబున
అవసరమగు సరసమందు యతివినయముగా
నవవధువుకు వరుడుంచెను
చెవిలోబువు బెట్టువాడె శిష్టుడుజగతిన్.
2.కవితాశక్తినిమించి బల్కుచును సంకల్పంబు లక్ష్యంబుగా
శ్రవణానందము నింపు బూటకము పంచన్ బూను పాండిత్యమున్
అవమానంబని నెంచకన్ గురువు లత్యాసాన డబ్బాశచే
చెవిలో బువ్వులు బెట్టువాడె గుణ సౌశీల్యుండు ముమ్మాటికిన్.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43673981301574437182017-03-17T18:57:08.007+05:302017-03-17T18:57:08.007+05:30ధవళపు ధోతియు జిబ్బా
ధవళపు టోపియు శిరమున ధార్మిక రీ...ధవళపు ధోతియు జిబ్బా
ధవళపు టోపియు శిరమున ధార్మిక రీతిన్
సవరించి వోటరు ప్రజల
చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86701736583752125482017-03-17T18:11:17.766+05:302017-03-17T18:11:17.766+05:30భవభయ హరు ననవరత
మ్మవిరళ భక్తిని భజించి యాననమందున్
...భవభయ హరు ననవరత
మ్మవిరళ భక్తిని భజించి యాననమందున్
ధవళాంశువుల విబూదియు
చెవిలో బువు బెట్టు వాడె శిష్టుడు జగతిన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54899080108765407092017-03-17T16:49:04.499+05:302017-03-17T16:49:04.499+05:30అవనిని గొలువగ నిత్యము
శివుడే గద దానొకండు శ్రీమతి త...అవనిని గొలువగ నిత్యము
శివుడే గద దానొకండు శ్రీమతి తోడన్
చవితో నిర్మాల్యము గొని
చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32405336521274092432017-03-17T16:40:06.425+05:302017-03-17T16:40:06.425+05:30పవమాన వాహనములను
ద్రవములు మద్యములు బీర్ల దాహము తీరన...పవమాన వాహనములను
ద్రవములు మద్యములు బీర్ల దాహము తీరన్
హవలా ధనముల బ్యాంకుల
చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76435649532872015462017-03-17T15:34:51.016+05:302017-03-17T15:34:51.016+05:30భువిలో బ్రదుకును హాయిగ
చెవిలో బువు బెట్టువాడె, శిష...భువిలో బ్రదుకును హాయిగ
చెవిలో బువు బెట్టువాడె, శిష్టుడు జగతి
న్నవమానము లెదురైనను
భవములనే గోరుకొనెడు భవ్యుడె దలపన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11880994305244864102017-03-17T12:54:32.803+05:302017-03-17T12:54:32.803+05:30నిన్నటి పూరణ:
కులవిభేదములవి కూడగా నున్నత
విద్యగర...నిన్నటి పూరణ:

కులవిభేదములవి కూడగా నున్నత
విద్యగరపు చోట వింతగాను
ఛాత్రు లెల్ల జేరి ఛయ్యన చెలగంగ
రణము ప్రాంగణమది రణము గాదె!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86545507479704769602017-03-17T12:45:43.657+05:302017-03-17T12:45:43.657+05:30నవనవ లాడెడి చర్మము
యవయవ సౌందర్యములను యాడుల బెంచ
న్...నవనవ లాడెడి చర్మము
యవయవ సౌందర్యములను యాడుల బెంచ
న్నవగను జనమ్ము గొర్రెలు
చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్!

యాడులు= ప్రకటనలు
ఈ రోజు ఆంగ్ల పదం ప్రాస కోసం తప్పలేదు!
బుధులు క్షమింతురు గాక!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73688700313007257912017-03-17T12:25:36.719+05:302017-03-17T12:25:36.719+05:30భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జె...భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెపుచు
న్నవివేకుల నిరుపేదల
చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66414972410101900192017-03-17T12:25:20.467+05:302017-03-17T12:25:20.467+05:30భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జె...భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెపుచు
న్నవివేకుల నిరుపేదల
చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48417498556185333232017-03-17T12:23:04.964+05:302017-03-17T12:23:04.964+05:30భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జె...భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెపుచు
న్నవివేకుల నిరుపేదల
చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60305978892164244142017-03-17T12:21:08.768+05:302017-03-17T12:21:08.768+05:30భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెప...భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెపుచు
న్నవివేకుల నిరుపేదల
చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67883129801995618792017-03-17T12:20:43.253+05:302017-03-17T12:20:43.253+05:30భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెప...భువిలోన నెవడు నేర్పున
సవినయముగ లేని పోని సంగతి జెపుచు
న్నవివేకుల నిరుపేదల
చెవిలో బువు బెట్టువాడు శిష్ఠుడు జగతిన్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40606922324373909572017-03-17T11:07:17.418+05:302017-03-17T11:07:17.418+05:30భవసాగర మీఁదగ దే
వ విభుండు నుమా ధవుండు పరమేశున కా
శ...భవసాగర మీఁదగ దే
వ విభుండు నుమా ధవుండు పరమేశున కా
శివుని కనురక్తిఁ, దాననె
జెవిలోఁ, బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

[పెట్టువాఁడు = సమర్పించువాఁడు]

అవనీ నాథులు భూసురేంద్రులును విద్యాధిక్యు లౌగాక యీ
భువిసంజాతులు దైవ భక్తులు సుమీ పుణ్యాత్ములే యెంచఁ గే
శవ పాదార్చితముల్, త్యజించి మదిఁ దాత్సారమ్ము, సద్భక్తినిం
జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23529069586786184272017-03-17T10:11:06.536+05:302017-03-17T10:11:06.536+05:30అవలంబించుచు సతము గు
రువు చెప్పిన బోధనలను రూఢిగ కడు...అవలంబించుచు సతము గు
రువు చెప్పిన బోధనలను రూఢిగ కడు రూ
పవతిన్ సుతగని, గురువుకు
చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32345794027698355922017-03-17T09:48:40.339+05:302017-03-17T09:48:40.339+05:30భవనముల స్టాకు షేరుల
హవనము గావించి తీవు హర్షదు మెహత...భవనముల స్టాకు షేరుల
హవనము గావించి తీవు హర్షదు మెహతా!
చెవులను కొఱుకుచు నేతల
చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25212324635689374542017-03-17T08:35:32.744+05:302017-03-17T08:35:32.744+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41909986536225999942017-03-17T08:22:14.315+05:302017-03-17T08:22:14.315+05:30అవలీలన్ తనకిచ్చవచ్చినటు మర్యాదన్ మానువాడె, జ్ఞా
తి...అవలీలన్ తనకిచ్చవచ్చినటు మర్యాదన్ మానువాడె, జ్ఞా
తి,విరోధంబులుఁబూని,తప్పటడుగుద్రేకంబునన్ వేయు వా
డె,వచింపంగను కార్యసాధకుడు-వాడే పెద్దవాడిద్ధరన్--
చెవిలోఁబువ్వులుఁబెట్టువాడె గుణ సౌశీల్యుండు ముమ్మాటికిన్.BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.com