tag:blogger.com,1999:blog-6769183920316093900.post318826425781515248..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: నిషిద్ధాక్షరి - 1కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89157268718728519442011-10-22T23:58:50.659+05:302011-10-22T23:58:50.659+05:3001అ)

శివుని విల...01అ)

శివుని విల్లును చెండి - సీతను పెండ్లాడి
జగతిని గాపాడు - జలజ నాభు
అయ్య యాఙ్ఞను దాల్చి - యడవుల కేగిన
అన్య భావన లేని - యచ్యుతునకు
అనుజు డడిగినంత - నత్యంత దయజూపి
చెప్పుల నిడినట్టి - చిద్విలాసు
దనుజుల దండించి - దశకంఠునే గూల్చి
లోకంబులను గాచు - లోకనాథు

తే*గీ

భాగ్య దేవత యితడని - పలుక జనులు
జనుల పాలించు నత్యంత - శక్తియుతుని
పుణ్యవంతుని, నేలను - పుట్టినట్టి
లచ్చి గేస్తుకు జోతలు - లక్ష లిడుదు !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74355414016025040982011-10-22T19:26:42.386+05:302011-10-22T19:26:42.386+05:30చింతా రామకృష్ణారావు గారూ,
ధన్యవాదాలు.చింతా రామకృష్ణారావు గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19628505047681463152011-10-22T19:18:41.318+05:302011-10-22T19:18:41.318+05:30విద్యాసాగర్ గారూ ! ధన్యవాదములు !
శంకరార్యా ! చక్కన...విద్యాసాగర్ గారూ ! ధన్యవాదములు !
శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13568947023367059162011-10-22T18:48:02.760+05:302011-10-22T18:48:02.760+05:30ఆర్యా! చిన్న సవరణ.
(5) ప్రాస అక్షరము సున్నతో కూడి ...ఆర్యా! చిన్న సవరణ.
(5) ప్రాస అక్షరము సున్నతో కూడి ఉంటే 4 పాదాలలో సున్నతో కూడియే ఉండాలి.
అని అన్నారు.
సున్నతో కూడి ఉంటే కాదు. అనుస్వార పూర్వకమైతే. అనుస్వార పూర్వకముగానే ఆ ప్రాసాక్షరం అన్నిపాదాలలోను ఉండాలి అని నియమం అనుకొంటున్నానండి.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9749139351638728522011-10-22T18:03:50.982+05:302011-10-22T18:03:50.982+05:30**************************************************...**********************************************************************
మందాకిని గారూ,
నిజమే, ‘కమనీయం’ గారి పూరణలో నియమోల్లంఘన జరిగింది. రెండు కాదు, మూడు చోట్ల (మెప్పించి). నేను గమనించలేదు. ధన్యవాదాలు.
‘భగ్నమునుజేసి మెప్పించి’ అన్నచోట ‘భగ్నత నొసంగి యొప్పుంచి’ అనీ, ‘కన్యకామణి’ అన్నచోట ‘కన్యకామణి’ అన్నచోట ‘కన్యకను సీతఁ’ అంటే సరి!

వసంత కిశోర్ గారూ,
మీ సీసం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
సవరించిన తర్వాత కూడ రెండు చోట్ల నియమోల్లంఘన జరిగింది. ‘ప్రజల, లచ్చిమగనికి’ అన్నచోట్ల.
సీసం నాల్గవపాదం ఉత్తరార్ధంలో ‘ప్రజలను గాచిన భానుకులుని’ అన్నచోట ‘జనులను గాచిన సవితృకులుని’ అనీ, ‘లచ్చిమగనికి’ అన్నచోట ‘లచ్చిగేస్తుకు’ అనీ అంటే సరి!

అందవోలు విద్యాసాగర్ గారూ,
బహుకాలదర్శవం. సంతోషం!
‘ర’ను నిషేధించినప్పుడు ‘ప్రజ, మైత్రి’ అని సంయుక్తాక్షరంగా కూడా ఉపయోగించరాదు.
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65975064430792261552011-10-22T17:39:46.324+05:302011-10-22T17:39:46.324+05:30పండిత నేమాని వారి 'నిషిద్ధాక్షరి' గురించిన...పండిత నేమాని వారి 'నిషిద్ధాక్షరి' గురించిన వ్యాసం లో నిషిద్దాఖరి మూడు రకాలని వివరించారు.
అందులో, 'ఏకాక్షర నిషిద్దాక్షరి' ఒకటి. మరి, రెండక్షరాలను నిషేధించటం కూడా కలదా?
రెండవది, 'ర' నిషేధించినప్పుడు, 'ప్రజ' 'మైత్రి' అనే పదాలు వాడవచ్చునా? ఇది కేవలం సందేహము మాత్రమే.
పద్యం పంపకుండా ప్రశ్నలు వేస్తున్నానను కోకండి.
నా అజ్ఞానాన్ని మన్నించ గలరు.
అందరి పద్యాలలో వారి పాండితీ ప్రకర్ష వ్యక్తమవుతోంది.
వసంత కిశోర్ గారూ, మీ సీస పద్యం చాలా బావుంది, సవరణలో 'మ' వచ్చింది. గమనించ గలరు.విద్యాసాగర్ అందవోలుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2177913081600480412011-10-22T17:08:08.354+05:302011-10-22T17:08:08.354+05:30చంద్ర శేఖరా ! ధన్యవాదములు !
ఇప్పుడు చూడండి !
01)
_...చంద్ర శేఖరా ! ధన్యవాదములు !
ఇప్పుడు చూడండి !
01)

*సీ*

శివుని విల్లును చెండి - సీతను పెండ్లాడి
జగతిని గాపాడు - జలజ నాభు
అయ్య యాఙ్ఞను దాల్చి - యడవుల కేగిన
అన్య భావన లేని - యచ్యుతునకు
అనుజు డడిగినంత - నత్యంత దయజూపి
చెప్పుల నిడినట్టి - చిద్విలాసు
దనుజుల దండించి - దశకంఠునే గూల్చి
ప్రజలను గాచిన - భాను కులుని

తే*గీ

భాగ్య దేవత యితడని - ప్రజలు పొగడ
ప్రజల పాలించు నత్యంత - సుజను డైన
పుణ్యవంతుడు, నేలను - పుట్టినట్టి
లచ్చి మగనికి జోతలు - లక్ష లిడుదు !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80321497806016427022011-10-22T16:56:04.406+05:302011-10-22T16:56:04.406+05:30వసంతమహోదయా! సీసం అదిరింది, ర కార, మ కారాలు లేకుండా...వసంతమహోదయా! సీసం అదిరింది, ర కార, మ కారాలు లేకుండా అద్భుతంగా. ఒక్కటే ఒక్కటి - తేటగీతి చివరలో "లక్ష్మణ" లో మ కారం వచ్చింది.మన తెలుగు - చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24021883518971022312011-10-22T15:14:43.630+05:302011-10-22T15:14:43.630+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

*సీ*

శివుని విల్లును చెండి - సీతను పెండ్లాడి
జగతిని గాపాడు - జలజ నాభు
అయ్య యాఙ్ఞను దాల్చి - యడవుల కేగిన
అన్య భావన లేని - యచ్యుతునకు
అనుజు డడిగినంత - నత్యంత దయజూపి
చెప్పుల నిడినట్టి - చిద్విలాసు
దనుజుల దండించి - దశకంఠునే గూల్చి
ప్రజలను గాచిన - భాను కులుని

తే*గీ

భాగ్య దేవత యితడని - ప్రజలు పొగడ
ప్రజల పాలించు నత్యంత - సుజను డైన
పుణ్యవంతుడు, నేలను - పుట్టినట్టి
లక్ష్మణన్నకు జోతలు - లక్ష లిడుదు !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85655524882166806682011-10-22T15:02:12.237+05:302011-10-22T15:02:12.237+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52375418637060507242011-10-22T13:04:40.775+05:302011-10-22T13:04:40.775+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34517746450658389182011-10-22T10:15:47.802+05:302011-10-22T10:15:47.802+05:30కవిమిత్రుల రామనామం రాకుండా రామాయణం వీనుల విందుగా స...కవిమిత్రుల రామనామం రాకుండా రామాయణం వీనుల విందుగా సాగింది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46103118177030369242011-10-22T10:14:21.037+05:302011-10-22T10:14:21.037+05:30కమనీయం గారు,
మీ పూరణలో రెండు చోట్ల మకారము వచ్చింది...కమనీయం గారు,
మీ పూరణలో రెండు చోట్ల మకారము వచ్చింది. భగ్నము, మణి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16404751847432167192011-10-22T09:02:27.206+05:302011-10-22T09:02:27.206+05:30పండితశ్రీ నేమాని మహాశయా! అద్భుతం. శతకోటి ధన్యవాదాల...పండితశ్రీ నేమాని మహాశయా! అద్భుతం. శతకోటి ధన్యవాదాలు. మంచి పద్యం అందించారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64812124857019736492011-10-22T07:44:46.061+05:302011-10-22T07:44:46.061+05:30పండిత నేమాని వారూ,
పఠితృ శ్రోతృ ప్రమోదాన్ని కూర్చే...పండిత నేమాని వారూ,
పఠితృ శ్రోతృ ప్రమోదాన్ని కూర్చే మీ పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67957575875660104932011-10-22T07:31:11.175+05:302011-10-22T07:31:11.175+05:30అయ్యా!
ఏక శ్లోకీ రామాయణమునకు మా తెలుగు అనువాద ప్రయ...అయ్యా!
ఏక శ్లోకీ రామాయణమునకు మా తెలుగు అనువాద ప్రయత్నమును చూడండి.
వనికేగెన్ రఘునేత, కూల్చె మృగమున్, వైదేహినిన్ దొంగిలిం
చెను లంకేశుడు, వాని డాసి మరణించెన్ పక్షి, సుగ్రీవు మై
త్రిని బొందెన్, ఘన సేతువున్ నిలిపి వార్ధిన్ దాటె, జంపెన్ దశా
స్యుని, రామాయణ మిట్టులొప్పు జగతిన్ శ్రోతృప్రమోదమ్ముగా

పండిత నేమానిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25666770595864342242011-10-22T06:42:46.777+05:302011-10-22T06:42:46.777+05:30**************************************************...**********************************************************************
రాజారావు గారూ,
‘ప్రభూత’ శబ్దప్రయోగంతో నిషిద్ధాక్షరి నియమోల్లంఘన జరిగింది. అక్కడ ‘విశ్వాసైకసద్వృత్తితోన్’ అందాం.

ఊకదంపుడు గారూ.
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మనోహరమైన మీ పూరణకు ‘కోటి వందనాల్’

‘కమనీయం’ గారూ.
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘విల్లుని’ అనేది ‘విల్లును’కు టైపాటనుకుంటాను.

‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
మీ మొదటి పూరణ చాలా బాగుంది. ‘పాపదహన ఫల బీజోద్దీపితఫల పద జానకీపతి’ అద్భుతంగా ఉంది.
రెండవపూరణ కూడా బాగుంది. కాని ‘రావణ’ శబ్దప్రయోగంతో నియమోల్లంఘన జరిగింది. ‘సిద్ధి లంకేశునకు నిడె’ అంటే సరి!
ప్రాస పాఠంలో మీవంతు సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఇక మీరిచ్చిన ఏకశ్లోకి రామాయణానికి ఎవరైన కవిమిత్రులు స్పందిస్తారో చూడాలి!
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35550929054380255952011-10-22T04:44:05.965+05:302011-10-22T04:44:05.965+05:30కవిమిత్రులకు, పండితులకు మనవి:
ఆదౌ తపోవనాది గమనం హ...కవిమిత్రులకు, పండితులకు మనవి:
ఆదౌ తపోవనాది గమనం హత్వామృగం కాంచనమ్|
వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణమ్|
వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనమ్|
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం త్వేతద్ధి రామాయణమ్||
ఈ ఏకశ్లోకాత్మక రామాయణాన్ని చక్కటి పద్యరూపంలో చెప్పమని.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41825539937885535572011-10-22T04:17:45.071+05:302011-10-22T04:17:45.071+05:30పండితనేమాని మహాశయా! దనుజులు, దానవులు, రాక్షసులు వే...పండితనేమాని మహాశయా! దనుజులు, దానవులు, రాక్షసులు వేరు వేరని నా చిన్నప్పుడు పురాణ ప్రవచనంలో విన్నాను. మరలా మీరు ఉటంకించారు. సంతోషం. నిఘంటువు చూస్తే అన్నీ ఒకటిగానే వుంటాయి. కాలంతో పాటు వచ్చే మార్పేమో!
మాష్టార్లూ,
ఇకపోతే ప్రాస నియమాలలో (3) వ దానికి ఇది కూడా కలుపుకుంటే - "తొలి అక్షరం గురువు అయితే, 4 పాదాలలో గురువే వుండాలి అంటేఇక్కడ ప్రాసాక్షరం సంయుతాక్షరం గానీ, ద్విత్వాక్షరం అయినప్పుడు వచ్చే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని."
మరి నా సందేహం - ప్రాసాక్షరం సంయుతాక్షరమైతే వృత్తాలలో 4 పాదాలలోనూ అదే సంయుతాక్షరమే వుండాలి కదా? అలాగే ద్విత్వాక్షరమైతే అదే ద్విత్వాక్షరం, అంతేనా?మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6409690948256145272011-10-22T03:21:19.838+05:302011-10-22T03:21:19.838+05:30ఉనికి నిడె బాలయ యోధ్యలందు (పుట్టుక, గుప్త స్వరూప శ...ఉనికి నిడె బాలయ యోధ్యలందు (పుట్టుక, గుప్త స్వరూప శక్తి)
కలిసె కానన కిష్కింధ కాండలందు (ఎందరినో, జటాయువు, శబరి, సుగ్రీవుడు...)
కనియె కపిసీతఁ సుందర కాండ యందు
సిద్ధి నిచ్చెరా వణునకు యుద్ధ కాండ
జయ జయ జానకీపతి జయ జగపతి!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57806020130630317312011-10-22T02:26:22.185+05:302011-10-22T02:26:22.185+05:30తాపసులు పొగడునా ఘన
తాపసినద్భుత కృతులను ధన్యత పొందన...తాపసులు పొగడునా ఘన
తాపసినద్భుత కృతులను ధన్యత పొందన్
పాప దహనఫల బీజో
ద్దీపితపద జానకీపతి నిట భజింతున్.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15297250008825761302011-10-22T02:08:10.792+05:302011-10-22T02:08:10.792+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75070646885905293142011-10-22T01:26:34.358+05:302011-10-22T01:26:34.358+05:30ఫాలనయనుని విల్లుని పట్టియెత్తి
భగ్నమునుజేసి మెప్...ఫాలనయనుని విల్లుని పట్టియెత్తి
భగ్నమునుజేసి మెప్పించి భానుకులుడు
జానకీపతి యాయెను జనకవిభుని
కన్యకామణి జేపట్టి ఘనత గాంచె.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15522821508113090332011-10-22T01:14:59.403+05:302011-10-22T01:14:59.403+05:30జనకుని యింటికేగి కడు చక్కని సీతను గెల్చు వానికిన్
...జనకుని యింటికేగి కడు చక్కని సీతను గెల్చు వానికిన్
జనకుని పల్కు దాల్చి నిజ జానకితో వని కేగు వానికిన్
జనులను స్వంత బిడ్డలుగ సాకుచు పాలనఁ జేయు వానికిన్
జననుత కౌసలేయునకు సజ్జన శీలికి కోటి వందనాల్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52726633033296733182011-10-21T23:50:15.780+05:302011-10-21T23:50:15.780+05:30కౌసల్యాతనయుండును,
భూసతితనయాధవుండు,భువనాఖిలసం
వాసగణ...కౌసల్యాతనయుండును,
భూసతితనయాధవుండు,భువనాఖిలసం
వాసగణవందితుండును,
దాసావనబద్ధుడు నను దయతోఁ గనడే!ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.com