tag:blogger.com,1999:blog-6769183920316093900.post3192499474153592603..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2626 (రంభను బెండ్లియాడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91413201116471835822019-01-20T17:17:13.371+05:302019-01-20T17:17:13.371+05:30అంభము పోసి పెంచుచును హాయిగ హృత్తున తోటమాలి తా
రంభ...అంభము పోసి పెంచుచును హాయిగ హృత్తున తోటమాలి తా
రంభను బెండ్లియాడె;... రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్
శంభుని విల్లుద్రుంచుచును సాగె నయోధ్యకు శంకలేకయే...
దంభము వీడి పల్కెదను దైవము తోడుగ తెల్గుకష్టమే!

అంభము = నీళ్ళు
రంభ = అరటి చెట్టుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29382946999518870442018-03-16T22:27:30.699+05:302018-03-16T22:27:30.699+05:30
....సమస్య
*రంభను బెండ్లాడెను*

....సమస్య
*రంభను బెండ్లాడెను*
*రఘురాముఁడు ప్రీతిన్*

*సీతాగ్ని*

సందర్భము: శంభుని మిత్రుడు.. విష్ణువు. నరునిగా దిగి వచ్చినాడు. అతడే రాముడు. శంభుని భక్తుడు రావణుడు. అసురుడుగా తయారైనాడు.
వారిద్దరి నడుమ అగ్ని భగ్గు మన్నది. ఆ అగ్నియే సీత. ఆమెనే రఘురాముడు పెండ్లాడినాడు. ఆమె లేకపోతే ఆ యిద్దరి నడుమ వైరమే లేదు కదా!

శంభుని మిత్రుడు నరు డట!

శంభుని భక్తు డసురు డట!

జనకుడు దున్నన్

సంభవ యట! సీ తాగ్న్యా

రంభను బెండ్లాడెను రఘు

రాముఁడు ప్రీతిన్

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1374118497751371062018-03-15T21:25:36.993+05:302018-03-15T21:25:36.993+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71267177532005881552018-03-15T21:14:04.598+05:302018-03-15T21:14:04.598+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13973975306747972152018-03-15T18:41:03.706+05:302018-03-15T18:41:03.706+05:30సంభవము కాదు నచ్చెర
రంభను , పెండ్లాడెను రఘురాముఁడు...సంభవము కాదు నచ్చెర
రంభను , పెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్
కుంభిని పుత్రిక సీతను
శంభుని ధనువును ద్రుంచి శాస్త్రీయముగన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75879384027713986482018-03-15T18:28:37.136+05:302018-03-15T18:28:37.136+05:30అద్భుతమైన పూరణార్యా! నమస్సులు!🙏🙏🙏🙏అద్భుతమైన పూరణార్యా! నమస్సులు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18765767077576170572018-03-15T18:15:55.992+05:302018-03-15T18:15:55.992+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
జృంభించుచు సభ నందున
...క్రొవ్విడి వెంకట రాజారావు:

జృంభించుచు సభ నందున
శంభుని చాపమ్ము విఱిచి సంతోషముతో
కుంభినీ సుత సీతా
రంభను బెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్ Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90864198803500160742018-03-15T17:47:29.254+05:302018-03-15T17:47:29.254+05:30కంది శంకరయ్య గారు ఉవాచ:
మురళీకృష్ణ గారూ,
సమస్యాప...కంది శంకరయ్య గారు ఉవాచ:

మురళీకృష్ణ గారూ,
సమస్యాపాదాన్ని స్థానాంతరంలో ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63992961995930564772018-03-15T17:45:30.509+05:302018-03-15T17:45:30.509+05:30వినియుంటి శంకరులవా..
రనిరని యిది సమ్మతమ్మె ? &quo...వినియుంటి శంకరులవా..
రనిరని యిది సమ్మతమ్మె ? "రంభనుపెండ్లా...
డెనురఘురాముడుప్రీతిన్
గనుమని "వినినంత మదికి కష్టము గల్గెన్ !

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5785733080581211752018-03-15T16:46:56.259+05:302018-03-15T16:46:56.259+05:30పట్టాభిషేకముతో ( విశ్వంభర ) కీర్తి కన్యకను వివాహమా...పట్టాభిషేకముతో ( విశ్వంభర ) కీర్తి కన్యకను వివాహమాడినాడనే అర్థముతో........

దంభము లేనివాఁడు సతతమ్మును ధర్మ పరాయణత్త్వ సం
రంభత యున్నవాఁడు గుణ లక్షణ తత్త్వమెరుంగువాఁడు వి
శ్వంభర నామధేయుఁడయి శాశ్వత కీర్తి సుకన్యకా సమా
రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్

ధర్మము = ధర్మము, విల్లు
గుణము = సద్గుణము, వింటిత్రాడు
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50208130436495812762018-03-15T15:20:00.924+05:302018-03-15T15:20:00.924+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినంద...డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19374736874428400282018-03-15T15:19:20.396+05:302018-03-15T15:19:20.396+05:30రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదం చివర అరసున్న అవసరం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2411657581687153682018-03-15T15:14:02.126+05:302018-03-15T15:14:02.126+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65462829201979916552018-03-15T15:02:14.957+05:302018-03-15T15:02:14.957+05:30శంభుశర భంగమున, పరి
రంభిత సుగుణగణరాశి రాకేందుముఖిన్...శంభుశర భంగమున, పరి
రంభిత సుగుణగణరాశి రాకేందుముఖిన్
యంబర మంటిన ఘన వి
భ్రంభను పెండ్లాడెను రఘురాముడు ప్రీతిన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87226031673662526582018-03-15T14:59:51.158+05:302018-03-15T14:59:51.158+05:30కంది శంకరయ్య గారు ఉవాచ:
మురళీకృష్ణ గారూ, ఈ సవరణ మ...కంది శంకరయ్య గారు ఉవాచ:

మురళీకృష్ణ గారూ, ఈ సవరణ మీ సౌజన్యాన్ని, వినయాన్ని తేటతెల్లం జేస్తున్నాయి. స్వస్తి!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24960799500444174852018-03-15T14:23:06.231+05:302018-03-15T14:23:06.231+05:30
..........సమస్య
*రంభను బెండ్లాడ...
..........సమస్య
*రంభను బెండ్లాడెను*
*రఘురాముఁడు ప్రీతిన్*

*సీతా శక్తి*

సందర్భము: వెలిగిపోయే శక్తియే సీత. శక్తి అంటే పరాశక్తి; ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. అంతే గాక ఉత్సాహ శక్తి, ప్రభు శక్తి, మంత్ర శక్తి.
సీత చెలరేగిన దుష్కార్యాలతో కూడిన రావణాది రాక్షసుల జీవితాలను హరించే ఆరంభం కలిగినది. చక్కని గుణగణాలయొక్క పరీరంభం కలిగినది. పరీరంభం లేదా పరిరంభం అంటే కౌగిలింత.
అటువంటి సీతాదేవిని రఘు రాముడు పెండ్లాడినాడు.

శుంభత్ శక్తిని, సీతను

జృంభిత దుష్కృత్య దనుజ జీవన హర ణా

రంభను, సుగుణ గణ పరీ

రంభను బెండ్లాడెను రఘు రాముఁడు ప్రీతిన్

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20617846210079374012018-03-15T13:26:28.009+05:302018-03-15T13:26:28.009+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాని రెండింటిలోను 'శంభుడు రంభను పెళ్ళాడటం' అర్థం కాలేదు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "శంభుని విల్లును విరిచియు? నంభోరుహ..." అనండి.
రెండవ పూరణలో 'తను' అన్న ప్రయోగం సాధువు కాదు. "విల్లు ద్రుంచియును" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52302535857033824662018-03-15T13:23:04.828+05:302018-03-15T13:23:04.828+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2830828081545949652018-03-15T13:22:26.536+05:302018-03-15T13:22:26.536+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13924598939633656852018-03-15T13:22:02.002+05:302018-03-15T13:22:02.002+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చాపము నెత్తగ" అనండి. 'అంభరవాసులు'...? "మెచ్చ నానందమునన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1866374070032789142018-03-15T13:20:28.143+05:302018-03-15T13:20:28.143+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని...భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని మీరు చెప్పిన వృత్తాంతం అవాల్మికం కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32580759093691659012018-03-15T13:19:09.646+05:302018-03-15T13:19:09.646+05:30రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ ప...రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17938510464644836202018-03-15T13:18:48.918+05:302018-03-15T13:18:48.918+05:30ధన్యవాదములాచార్యా! సవరించెదను!🙏🙏🙏ధన్యవాదములాచార్యా! సవరించెదను!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73340593472657421642018-03-15T13:18:12.588+05:302018-03-15T13:18:12.588+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42540776522262916752018-03-15T13:16:56.140+05:302018-03-15T13:16:56.140+05:30అటువంటప్పుడు "సీతారంభను" (సీత అనే రంభను ...అటువంటప్పుడు "సీతారంభను" (సీత అనే రంభను - రూపకం, లేదా రంభవంటి సీతను - ఉపమానోత్తర పద కర్మధారయం) అనవచ్చు. 'సీతన్ రంభను' అంటే ఇద్దరినీ అనే అర్థం వస్తుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com