tag:blogger.com,1999:blog-6769183920316093900.post3196884770358389409..comments2024-03-19T08:53:00.286+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 739కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78129595835595538152014-11-18T19:23:14.627+05:302014-11-18T19:23:14.627+05:30
కుసుమ సుదర్శన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందన...
కుసుమ సుదర్శన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63154372024366556232014-11-18T16:25:02.249+05:302014-11-18T16:25:02.249+05:30దోర దోర జామ దొరికిన పండుగ!
నూరు నెవరి కైన నోరు జూడ...దోర దోర జామ దొరికిన పండుగ!
నూరు నెవరి కైన నోరు జూడ!
పంటి రకము దెల్ప వడుపుగా జీల్చిరి
యాకు జేర్చ వాటి యందమెగసె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29159928675955386482014-11-18T16:23:55.220+05:302014-11-18T16:23:55.220+05:30గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
జామ ...గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

జామ పండ్లను దినినను జలుబు చేయు
నన్న వారికిని దెలియ దసలు గుణము
జామ పండ్లలోనను జవ సత్తువుండు
తిన్న వారికి కలుగును మిన్న ఫలము.
Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75681298680884835692014-11-18T13:42:47.383+05:302014-11-18T13:42:47.383+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అందే’ అన్నది వ్యావహారికం. ‘అందెడు’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23653119680851080932014-11-18T13:33:43.806+05:302014-11-18T13:33:43.806+05:30అందరి కందే ఫలములు
అందముగా నుండు చూడ నంతట దొరకున్ ...అందరి కందే ఫలములు
అందముగా నుండు చూడ నంతట దొరకున్
అందరును జామపండును
దిందురు సంప్రీతితోడ తీయగ నుండున్.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13839615602048026182014-11-18T13:27:27.401+05:302014-11-18T13:27:27.401+05:30అందరి కందే ఫలములు
అందముగా నుండు చూడ నంతట దొరకున్ ...అందరి కందే ఫలములు
అందముగా నుండు చూడ నంతట దొరకున్
అందరును జామపండును
దిందురు సంప్రీతితోడ తియ్యగ నుండున్.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55255948787731330882014-11-18T13:20:06.317+05:302014-11-18T13:20:06.317+05:30ధన్య వాదములు శంకరయ్య గారూ !
అడవిలో గాచునది మేటి య...ధన్య వాదములు శంకరయ్య గారూ !

అడవిలో గాచునది మేటి యమృతఫలము
బండి మీదపేర్చగ పండ్లు దండి గాను
చూడ బోవకొనగ ధర చుక్క లంటు
అగ్గు వగ్గువ నుచువట్టి అరపు మిగిలె

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1260357023732578662014-11-18T12:40:57.703+05:302014-11-18T12:40:57.703+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84829965936871893522014-11-18T12:38:03.337+05:302014-11-18T12:38:03.337+05:30అందును చౌకగ జనులకు
నందలి నౌషధ గుణములు నారోగ్య మిడు...అందును చౌకగ జనులకు
నందలి నౌషధ గుణములు నారోగ్య మిడున్
విందును జేయును కనులకు
మందము నరికట్టు జామి మధురము గాదే!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30764244989080358422014-11-18T12:34:33.858+05:302014-11-18T12:34:33.858+05:30బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఫలము + అమృత’ అన్నప్పుడు సంధి తప్పక జరుగుతుంది. విసంధిగా వ్రాయరాదు. ‘అడవిలో గాచునది మేటి యమృతఫలము’ అనండి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89801647378949133112014-11-18T10:19:50.981+05:302014-11-18T10:19:50.981+05:30ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
బలమున...ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
బలమున్ గూర్చునటంచుఁ బల్కిరికదా వైద్యుల్ ముదంబంది స
త్ఫలమౌ పూజలకెల్లవేళలనిరే భక్తాళి "జాంపండు" నీ
కలికాలామృతమై చెలంగెనిది సద్గ్రాహ్యంబుగానిద్ధరన్.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12905326234529759652014-11-18T10:04:06.462+05:302014-11-18T10:04:06.462+05:30అన్ని ఫలములలో జామ యమృత ఫలము
పేదవారికి నచ్చిన ప్రియ...అన్ని ఫలములలో జామ యమృత ఫలము
పేదవారికి నచ్చిన ప్రియ ఫలమ్ము
నీరసమ్మును బాపును నిశ్చయముగ
నందుబాటులో ధరలుండు ననవరతముA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51997079493182145222014-11-18T09:21:00.578+05:302014-11-18T09:21:00.578+05:30అడవి కాచుమేటిఫలము అమృత ఫలము
బండి మీదపేర్చగ పండ్లు ...అడవి కాచుమేటిఫలము అమృత ఫలము
బండి మీదపేర్చగ పండ్లు దండి గాను
చూడ బోవకొనగ ధర చుక్క లంటు
అగ్గు వగ్గువ నుచువట్టి అరపు మిగిలె
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79085232964547160872014-11-18T09:13:57.777+05:302014-11-18T09:13:57.777+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఇష్టపడును’ అన్నారు కనుక ‘జనులు’ అని కాకుండా ‘జనము’ అనండి.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
జామకాయల చిత్రమున్ జక్కఁ బట్టి
యడ్డకొడమను జేపట్టి యయ్యవారు
పద్యమత్స్యముల్ బట్టఁగ వచ్చినార
లిటుల సాగించె జమజమాయిచుకొనుచు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72662070790185653212014-11-18T08:22:59.803+05:302014-11-18T08:22:59.803+05:30ఫలములు పలు విధములుగా
నిల లభియించు, నిట జామనీ రీతిగ...ఫలములు పలు విధములుగా
నిల లభియించు, నిట జామనీ రీతిగ క
న్నులకింపుగ లేదని నే
పలుకుట సభ్యతయు కాదు పదుగురిలోనన్. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23503968074487947222014-11-18T06:05:24.444+05:302014-11-18T06:05:24.444+05:30జామ కాయలను ఫోటో బట్టి
అడ్డకొడమ చేబట్టి అయ్యవారు

జామ కాయలను ఫోటో బట్టి
అడ్డకొడమ చేబట్టి అయ్యవారు
పద్య మత్స్యముల రచనవేట
సాగించి 'జమ'జమాయించిరి !!

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90990677020373898972014-11-18T02:31:38.913+05:302014-11-18T02:31:38.913+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

చౌకగా దొరకెడు - జామ పండు :

01)

ఆకు పచ్చగ నున్నచో ♦ నాపిలు వలె
పసుపు పచ్చగ నున్నచో ♦ పనస వలెను
నద్భుతంబైన రుచి గల్గు ♦ నమృత ఫలము
జనులు చవిగొని మెచ్చగా ♦ జగము నందు
చౌక ధరలోన దొరకెడు ♦ జామ పండె !

వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27779700653351866922014-11-18T01:31:12.501+05:302014-11-18T01:31:12.501+05:30జామపండ్ల రాశి చవులూరగా జేసె
నొకటి రెండు దినిన నొప్...జామపండ్ల రాశి చవులూరగా జేసె
నొకటి రెండు దినిన నొప్పు గాని
యంత కంటె నెక్కు వైనయెడ ల జీర్ణ
శక్తి తగ్గి యగును చర్మ రోగి subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7824589254156136872014-11-18T00:58:25.938+05:302014-11-18T00:58:25.938+05:30ఫలముల నిదియే రాజని
యిల జనులీ జామనెపుడునిష్టపడునులే...ఫలముల నిదియే రాజని
యిల జనులీ జామనెపుడునిష్టపడునులే
యల సామాన్య జనుల యా
పిలండ్రు చౌకగ దొరకును విపణిని యిదియే
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com