tag:blogger.com,1999:blog-6769183920316093900.post319811482535153953..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2663 (సతి సతి క్రీడింప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger132125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44336739435027979202018-04-29T06:41:25.034+05:302018-04-29T06:41:25.034+05:30
సతిపతులకు నేకాంతము
యతనము చేసినను దొరక యాతనమవగా

సతిపతులకు నేకాంతము
యతనము చేసినను దొరక యాతనమవగా
రతిపతిపితనట తలచి వ
సతి సతి గ్రీడింప పురుష సంతతి కలిగెన్.

2.మతిలేని మాట లివియే
సతిసతి గ్రీడింప పురుష సంతతి గల్గెన్
మతియున్న వారలనరిటు
సతికిల పురుషుని వలననె సంతతి కలుగున్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39160505981789107732018-04-28T22:26:40.742+05:302018-04-28T22:26:40.742+05:302 వ పూరణము:
సందర్భము: అప్సరస యైన మేనక వ...2 వ పూరణము:

సందర్భము: అప్సరస యైన మేనక విశ్వామిత్రుని తపోభంగ మొనరించడాని కేతెంచి ఆ మహర్షివలన శకుంతలను కని దేవలోకానికి వెళ్ళిపోయింది.
శకుంతలను కణ్వమహర్షి తన ఆశ్రమంలో అతి గారాబంగా పెంచినాడు. ఒకనాడు ప్రభువైన దుష్యంతు డేతెంచి ఆ కన్యను ప్రేమించి ఏకతమున అనగా ఏకాంతంలో తగిన వసతి యేర్పడగా ఆమెతో సుఖించినాడు. పురుష సంతతి అనగా భరతుడు జన్మించినాడు.

యతి కణ్వు డాశ్రమంబున
నతి ప్రేమను బెంచె మేనకాత్మజఁ.. బ్రభు డే
కతమున గలిసెను తగిన వ
సతి.. సతి క్రీడింపఁ బురుష
సంతతి గల్గెన్..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47870200020720624282018-04-28T20:45:08.064+05:302018-04-28T20:45:08.064+05:30
కవన శర్మ గారి బంగారు రోజులు :)
జిలేబి
కవన శర్మ గారి బంగారు రోజులు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15961667338645485542018-04-28T20:35:58.623+05:302018-04-28T20:35:58.623+05:30జిలేబీ గారూ:
దీన్ని మా 1958 ఆంధ్రా యూనివర్సిటీ పర...జిలేబీ గారూ:

దీన్ని మా 1958 ఆంధ్రా యూనివర్సిటీ పరిభాషలో ఇలా అనేవారు:

"దబాయింపు సెక్షను"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46076885326103016592018-04-28T20:33:54.037+05:302018-04-28T20:33:54.037+05:30గురువుగారికి నమస్కారములుగురువుగారికి నమస్కారములుRaja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84815567596832810522018-04-28T20:20:08.945+05:302018-04-28T20:20:08.945+05:30
ఏమండీ కోటా వారు ఇది మరీ అన్యాయం. మీరేదో విషయం వివ...
ఏమండీ కోటా వారు ఇది మరీ అన్యాయం. మీరేదో విషయం వివరిస్తారని ఆశిస్తా వుంటే ఇట్లా శుభం కార్డు ముక్క వేస్తే యెట్లాండి ?

కలువాయి కి అర్థం చెప్పండి

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5704769936857466022018-04-28T20:09:29.756+05:302018-04-28T20:09:29.756+05:30అనవుడు నావిని యొకడు
హనుమయ్య యెవరు? గాలికింబుత్తలే?...అనవుడు నావిని యొకడు
హనుమయ్య యెవరు? గాలికింబుత్తలే?
ఇనకుల తిలకుడు యెవరు? పాయసమునకుంబుత్తలే?
జానకి యెవరు? నాగటికింబుత్తలే?
సతిసతులకుఁ బురుష సంతతిఁ గలుగునుయత్తులే
యనినంత నచ్ఛాందసుండుఁ దడబడుచు నొడబడెన్

క్షమించగలరు – కొంచెం సరదాగా...
శ్రీకాంత్ గడ్డిపాటిhttps://www.blogger.com/profile/12663352646325071980noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75005167717503301792018-04-28T19:43:56.763+05:302018-04-28T19:43:56.763+05:30ధన్యవాదాలండీ! ధన్యవాదాలండీ! డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44980746253613535022018-04-28T19:38:51.263+05:302018-04-28T19:38:51.263+05:30పతియుండి సంతు లేకను
సతి మెచ్చెడి క్రొత్తరీతి సంతు...పతియుండి సంతు లేకను
సతి మెచ్చెడి క్రొత్తరీతి సంతున్ బొందన్
పతి కణమే గర్భమున, వ
సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4134202056922139002018-04-28T19:38:39.528+05:302018-04-28T19:38:39.528+05:30కలువాయి గుఱించి చర్చ చేసిన వారికందఱికీ హృదయపూర్వక ...కలువాయి గుఱించి చర్చ చేసిన వారికందఱికీ హృదయపూర్వక ప్రణామాలండీ. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70637198130365326332018-04-28T19:16:22.006+05:302018-04-28T19:16:22.006+05:30
కలువాయి వేదాంతము - వావిలకొలను సుబ్బారావు ( వాసుద...

కలువాయి వేదాంతము - వావిలకొలను సుబ్బారావు ( వాసుదాసుడు)/ఒంటిమిట్ట వారి వ్యాసం

శ్రీ భక్తి సంజీవిని మే 1929 పత్రిక

http://sribhakthisanjeevani.org/sbs/1929/may.pdf

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48784400111806888812018-04-28T19:07:49.501+05:302018-04-28T19:07:49.501+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. సమస్.................🌻శంకరాభరణం🌻...............
.. సమస్య
*"సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్"*

సందర్భము: ఒక గోపకాంత రాధిక పాత్ర ధరించింది. మరొక గోపకాంత కృష్ణుని పాత్ర ధరించింది. ఆ రూపకం చూడడానికి వచ్చిన ప్రేక్షకులను చూచి మరో గోపిక యిలా అంటున్నది..
*"సతి..సతి క్రీడింపగా పురుష సంతతి కలిగినట్లున్నది కదా!"*

సతి యొకతె రాధ యయ్యెను..

సతి యొక్కతె కృష్ణు డయ్యె..
సందర్శక సం

తతిఁ గని యొక గోపిక యనె..

*"సతి సతి క్రీడింపఁ బురుష*
*సంతతి గల్గెన్"*

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72372463719281259032018-04-28T19:06:17.455+05:302018-04-28T19:06:17.455+05:30మిత్రులందఱకు నమస్సులు!
(పింగళి సూరన కళాపూర్ణోదయమం...మిత్రులందఱకు నమస్సులు!

(పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమచే సుముఖాసత్తి పతిగను, మణిస్తంభుఁడు సతిగను మాఱి, కామకేళీ విలాసులై క్రీడించి, మగబిడ్డఁడైన కళాపూర్ణునిం బ్రసవించఁగా, నందఱును మెచ్చినట్టి ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

సతి పరమేశ్వరీ వర ప్రసన్నత, నంచిత సత్స్వరూపు, లా
యత ప్రతికూల రూపులయి, హర్షభరప్రకటాతిరేక స
త్ప్రతిభులునై, స్వకీయ ఫలితాప్తికి, సద్వ్యతిరిక్త భర్తయౌ
సతి, సతి క్రీడ సల్ప, మగసంతు జనించెను! మెచ్చి రెల్లరున్!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38833909714429610492018-04-28T18:52:57.165+05:302018-04-28T18:52:57.165+05:30అతులిత ప్రేమము గల్గగ
సతిగా గాంధర్వ విధిని దగ బెండ్...అతులిత ప్రేమము గల్గగ
సతిగా గాంధర్వ విధిని దగ బెండ్లాడె్న్,
అతిధిగ కణ్వాశ్రమపువ
సతి,సతిక్రీడిం ప బురుష సంతతి గల్గెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5767226678217429242018-04-28T18:36:17.979+05:302018-04-28T18:36:17.979+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21019534708461407602018-04-28T18:12:20.666+05:302018-04-28T18:12:20.666+05:30"The space is physical ether (bhootakasa). Th..."The space is physical ether (bhootakasa). The mind is mental ether (manaakasa) which is contained in the transcendental ether (chidakasa)."

...Talks with Sri Ramana Maharshi, page 426, Ninth Edition 1994G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86975946105743963412018-04-28T17:51:46.548+05:302018-04-28T17:51:46.548+05:30కలువాయి శతకము నుండి మరొక్కటి
కులగోత్రములు రూపు గు...
కలువాయి శతకము నుండి మరొక్కటి

కులగోత్రములు రూపు గుణము మానము లేని వానికి న న్నియ్యవచ్చునఁటరె
నీటుగఁ బాముపై నిద్రించుమాయల వానికి న న్నియ్యవచ్చునఁటరె
యెల్లజోగుల మనం బిల్లుగాఁ దిరిగెడు వానికి న న్నియ్యవచ్చునఁటరె
వావివర్తన బంధువర్గంబు లేనట్టి వానికి న న్నియ్యవచ్చునఁటరె

ఇట్టివానికి మావార లిచ్చినపుడె వడ్లతోఁ దట్ట యెండఁగా వలసివచ్చె
చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!

"కలువాయి శతకము""

Source

http://mallapragadaramakrishna.blogspot.com/2016/02/blog-post_4.html
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64238532212723397912018-04-28T17:49:40.137+05:302018-04-28T17:49:40.137+05:30మతిజెడి మాటలాడకు సుమా యిది ధర్మము కాదు శాస్త్ర స
మ...మతిజెడి మాటలాడకు సుమా యిది ధర్మము కాదు శాస్త్ర స
మ్మతమది కాదు కాంచినను, మర్మమెఱుంగు మధర్మమే గదా
సతి సతి క్రీడసల్ప, మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
సతి శితి కంఠుకున్ గదర షణ్ముఖుడే నిలయగ్ని జన్ముడైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17610904349530252982018-04-28T17:36:53.058+05:302018-04-28T17:36:53.058+05:30నాకును మీయూహయే సరియైనదనిపిస్తున్నది ఆర్యా! మా జిల్...నాకును మీయూహయే సరియైనదనిపిస్తున్నది ఆర్యా! మా జిల్లాయే కనుక పెద్దల నెవరినైనా కనుక్కుని చెబుతాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43919772700993129292018-04-28T17:36:02.974+05:302018-04-28T17:36:02.974+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83116799745324691722018-04-28T17:35:09.501+05:302018-04-28T17:35:09.501+05:30కతిపయ దినముల తదుపరి ప...కతిపయ దినముల తదుపరి పతి సాంగత్యమ్ముకలుగ భాగ్యనగరిలో నతిసులభముగా కలుగ వ సతి, సతిక్రీడింప బురుష సంతతి గల్గెన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35834772841016970672018-04-28T17:22:17.596+05:302018-04-28T17:22:17.596+05:30ఈ మధ్య వస్తున్న వార్తలు విని, నిజమో కాదో తెలియక -
...ఈ మధ్య వస్తున్న వార్తలు విని, నిజమో కాదో తెలియక -
ఒక పాతకాలపు ఛాందస వ్యక్తి స్పందన -

కృతకపు సంయోగములన్
సతులకు గర్భములగునను చరితలు వింటే?
మతిచెడె! కనుగొనుమెక్కడ
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్?

- శ్రీకాంత్ గడ్డిపాటి

శ్రీకాంత్ గడ్డిపాటిhttps://www.blogger.com/profile/12663352646325071980noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46476584426068825432018-04-28T17:02:55.143+05:302018-04-28T17:02:55.143+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76816491857837061182018-04-28T16:59:48.570+05:302018-04-28T16:59:48.570+05:30( *అమ్మాయి వేషం ధరించిన అబ్బాయి*.. అని *ఊహ* కలిగిం...( *అమ్మాయి వేషం ధరించిన అబ్బాయి*.. అని *ఊహ* కలిగించిన అవధాని వరేణ్యులు *శ్రీ నరాల రామారెడ్డి గారికి* ధన్యవాదాలు )

ఒకడు శాంతి అనే అమ్మాయి ని ప్రేమించాడు... వాళ్లనాన్న రిటైరై ఇంటివద్దనే ఉంటున్నాడు... మనవాడి ప్రయత్నాలు ఫలించలేదు... అందుకని ఒక అమ్మాయి వేషం ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు... ఇంకేముంది... ఇదిగో పూరణ...

వితథములయ్యె యత్నములు , వీడు గృహంబును వీడడెప్పుడున్ !
సతమతమయ్యె మానసము , శాంతిని జూడక శాంతి లేదు నా
బ్రతుకునకంచు , జేరెనొక భామిని వేసమునందలీకపుం
సతి సతి క్రీడసల్ప మగసంతు జనించెను, మెచ్చిరందరున్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21744376025363380552018-04-28T16:51:45.465+05:302018-04-28T16:51:45.465+05:30కందం
పతి సతుల మధ్య సఖ్యత
గతించ, వియ్యంపురాళ్లు క...కందం
పతి సతుల మధ్య సఖ్యత
గతించ, వియ్యంపురాళ్లు కథనము తోడన్
జతగూడఁజేయ వారిన్
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com