tag:blogger.com,1999:blog-6769183920316093900.post3198471441814982286..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3685కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-675114477059476602021-04-07T17:28:26.155+05:302021-04-07T17:28:26.155+05:30చాకిరి చేసి పోషణము సల్పుచు నుండగ భార్య, త్రాగుచున్...చాకిరి చేసి పోషణము సల్పుచు నుండగ భార్య, త్రాగుచున్
పాకలలోనచేరి, మురిపమ్మును పంచుచు వేశ్య కెప్పుడున్
చీకటి కార్యముల్ సలిపి చిక్కులు బెట్టుచు నుండ నెవ్విధిన్
సాకగలేక బిడ్డలను సాకుల జెప్పెడి వాడె భర్తయౌ?
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91650747319769217092021-04-07T13:26:01.513+05:302021-04-07T13:26:01.513+05:30ఆకసమంటు వస్తువుల నారసి చాలినసొమ్ము లేకనే
సాకగలేక బ...ఆకసమంటు వస్తువుల నారసి చాలినసొమ్ము లేకనే
సాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?
సాకగ దప్పదేరికిని సంతును గాయముకష్ట మైననున్
నీకలికాలమంతయును నిట్లుగనుండును జెప్పనేటికిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37215061284094554512021-04-07T13:19:32.746+05:302021-04-07T13:19:32.746+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79268866469066886892021-04-07T12:05:16.102+05:302021-04-07T12:05:16.102+05:30
పగలు రేయి త్రాగుచునుండి బాధ్యతలను
వీడి తిరుగుచు...

పగలు రేయి త్రాగుచునుండి బాధ్యతలను
వీడి తిరుగుచుండి సతము వీధులందు
కారణము లేక భార్యతో కలహమాడి
*సాక లేక బిడ్డల చెప్పు సాకులెన్నొ.*
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59710379247174311732021-04-07T11:59:20.508+05:302021-04-07T11:59:20.508+05:30ఆకలిగొన్న పిల్లలకు హాళిగ నన్నము వండబోవగన్
నూకలు లే...ఆకలిగొన్న పిల్లలకు హాళిగ నన్నము వండబోవగన్
నూకలు లేక మానసము నొవ్వగ నోపగలేని వేళనన్
రూకల నప్పు నివ్వమని లోకులు జెప్పగ నిందుమీదగన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80846612646549807352021-04-07T11:54:49.886+05:302021-04-07T11:54:49.886+05:30చీకటి కాలముం గడుపు చిత్త
వి కారుడు జీవితాంతము
న్నా...చీకటి కాలముం గడుపు చిత్త
వి కారుడు జీవితాంతము
న్నాక లి చేత బాధ పడె డాలికి
బుక్కెడు బువ్వ పెట్టియున్
సాకగ లేక బిడ్డలను సాకులు
జెప్పెడు వాడు భర్తయౌ
నే! కరుణా విహీనుడయి యెప్పు
డు సౌఖ్య మొనర్చకుండినన్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78649546582047082732021-04-07T11:38:37.634+05:302021-04-07T11:38:37.634+05:30ఆర్జన యిసుమం తయులేక వ్యాధి వలన
పగలు గడుచుటబహుభార మ...ఆర్జన యిసుమం తయులేక వ్యాధి వలన
పగలు గడుచుటబహుభార మగుట,సరిగ
సాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొ
తల్లిదండ్రుల బాధలు దరమె చెప్ప
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26199677798448725542021-04-07T11:37:54.136+05:302021-04-07T11:37:54.136+05:30దాతలు కఱవు కాఁగ బాధ సెలఁగ నెద
నా యనాథాశ్రమము నందు...దాతలు కఱవు కాఁగ బాధ సెలఁగ నెద
నా యనాథాశ్రమము నందు నందఱి నిఁక,
దారి లేక యిం కెద్దియుఁ దనకుఁ దాన,
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ

వీఁకను బెండ్లియాడి తగు ప్రీతిని దారకుఁ దీర్చి కోరికల్
తాఁకఁగ లేక యంబరముఁ దాఁకు సమున్నత వాంచితమ్ములం
బ్రాఁకుచు నంత జానువుల భార్యను జక్కఁగ నూఱడించుచున్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48396673870216060022021-04-07T10:44:39.061+05:302021-04-07T10:44:39.061+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86743689143374800162021-04-07T10:38:09.769+05:302021-04-07T10:38:09.769+05:30

__/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64552609709956254682021-04-07T09:31:26.919+05:302021-04-07T09:31:26.919+05:30తేటగీతి
చదువుకొనుమని తలిదండ్రి వదలివైచ
వసతి గృహమున...తేటగీతి
చదువుకొనుమని తలిదండ్రి వదలివైచ
వసతి గృహమున బాల్యాన వగపుఁ జెంది,
యాలి గోరఁగ భర్త నేడట్టులుంచి
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ

ఉత్పలమాల
శ్రీ కరుణించ దాయె నిను సేయ ప్రయత్నము విత్తమార్జనన్
మీ కసికందులున్ జదువుమేరకు మా గృహమందునుంచుమన్
శ్రీకరమొల్కు బావఁగని శ్రీమతి మెచ్చ పరాయి పంచలన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84878836968907241672021-04-07T08:49:11.977+05:302021-04-07T08:49:11.977+05:30Pl ignore this 👆
Pl ignore this 👆
ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44943436481432091972021-04-07T08:46:55.301+05:302021-04-07T08:46:55.301+05:30పేకలరాయుడై సిరుల పెంచక జూదము నందుపో
వ్యాకులచిత్తుడ...పేకలరాయుడై సిరుల పెంచక జూదము నందుపో
వ్యాకులచిత్తుడై గుమిలె వ్యధను భార్యయు పిల్లలందరిన్
ఆఁకలితోడి రోదనల నమ్మనుఁ బిల్వఁగ మాటి మాటికిన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9007617019854854422021-04-07T08:22:07.450+05:302021-04-07T08:22:07.450+05:30నమఃపూర్వక ధన్యవాదాలండీ!నమఃపూర్వక ధన్యవాదాలండీ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10063988479710460062021-04-07T08:18:05.467+05:302021-04-07T08:18:05.467+05:30ఆకలి బాధతోనలగునా పసివారల నచ్చలించునే
సాఁకఁగ లేక బ...ఆకలి బాధతోనలగునా పసివారల నచ్చలించునే
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె; భర్తయౌ
తేకువ దోడ కాపురము దీర్చుచు భార్యను కన్న బిడ్డలన్
సాకు సమర్ధు డాతనికి చక్కగ నెల్లరు దోడు నిల్తురే Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75056625487016513552021-04-07T07:47:06.564+05:302021-04-07T07:47:06.564+05:30ధరలు నింగినిదాకెను ధరను వీడి
బ్రతుకు బండిని లాగుట ...ధరలు నింగినిదాకెను ధరను వీడి
బ్రతుకు బండిని లాగుట భారమాయె
సంతులేదని తనవారు చింతవడగ
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41060971261011933372021-04-07T07:44:11.495+05:302021-04-07T07:44:11.495+05:30చీకును చింతయున్ విడచి శ్రీరమణీపతి యొక్క భక్తుడై
లో...చీకును చింతయున్ విడచి శ్రీరమణీపతి యొక్క భక్తుడై
లోకపు పోకడల్ కనక లోభమొకింతయు లేక తృప్తుడై
ప్రాకెడి వారినందరిని బ్రహ్మముగా గని వేరు దృష్టితో
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84532991389916807132021-04-07T07:42:19.929+05:302021-04-07T07:42:19.929+05:30తొండమును పెంచి నా పాము తోక లాగి
నాడొక తనయు డను...తొండమును పెంచి నా పాము తోక లాగి

నాడొక తనయు డనుచుండె, మాడు పైన

సేద తీరెడు గంగను బాది నాడు

మరొక బిడ్డడని పలుమా
ర్లరచు చుండె

కునుకు తీయతలచి తనకు నొసగంగ

సాక లేక బిడ్డల జెప్పె సాకులెన్నొ

యనుచు నగజ తన వెతను హరికి తెలిపెpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71882556707817778992021-04-07T07:22:03.539+05:302021-04-07T07:22:03.539+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91686625050155934642021-04-07T07:17:01.965+05:302021-04-07T07:17:01.965+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87304230184986852742021-04-07T07:16:43.137+05:302021-04-07T07:16:43.137+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37589150564644049912021-04-07T07:15:32.353+05:302021-04-07T07:15:32.353+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23981371324435423422021-04-07T07:15:11.114+05:302021-04-07T07:15:11.114+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54954781449849656382021-04-07T07:14:48.729+05:302021-04-07T07:14:48.729+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45088731730921157532021-04-07T07:14:35.118+05:302021-04-07T07:14:35.118+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com