tag:blogger.com,1999:blog-6769183920316093900.post320195148159670733..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1157కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20656333030009925492021-06-17T11:32:12.588+05:302021-06-17T11:32:12.588+05:30ఆ. వె.
మగని పొందగోరి మగువలు నిద్దరు
త్రాసు నందు త...ఆ. వె.
మగని పొందగోరి మగువలు నిద్దరు
త్రాసు నందు తూచ తలచిరంత
నటన సూత్రధారి నవనీత చోరుడు
నంగనాచి వోలె నగుచునుండె

సత్యభామ దెచ్చె సకలాభరణములు
ధనము సంచులెన్నొ దండి గాను
త్రాసు నందుపెట్ట తక్కువగానుండె
తరుణి మనసు చాల తల్లడిల్లె

తే. గీ.
రాణి రుక్మిణీ దేవియు ప్రాణవిభుని
చరణకమలమ్ములకు మ్రొక్కి స్మరణ జేసి
తులసి దళములు వేసియు తూచుచుండ
లేచె కృష్ణయ్య పైపైకి లీల గాను ! acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60170417289011037622021-06-17T11:31:41.292+05:302021-06-17T11:31:41.292+05:30తే.గీ.
కనకరాశుల తోతూచ, కాంతసత్య
సరిగసరితూచలేకను, ప...తే.గీ.
కనకరాశుల తోతూచ, కాంతసత్య
సరిగసరితూచలేకను, పరితపించె
తులసిదళమున రుక్మిణి తూచెనంత
భక్తిభావాన, పరమాత్మ, వశుడుగాదెacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14708387007677287192021-06-17T11:30:51.461+05:302021-06-17T11:30:51.461+05:30కం.
పత్రము, పుష్పము ఫలములు
చిత్రంబుగతోయమిడిన, శ్రీ...కం.
పత్రము, పుష్పము ఫలములు
చిత్రంబుగతోయమిడిన, శ్రీహరివశుడౌ
ఆత్రంబునధనమీయగ
పాత్రతనీకబ్బదయ్య పరమాత్మకడన్acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35453962254991103002016-01-26T07:40:24.376+05:302016-01-26T07:40:24.376+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యాలు రెండుసార్లు వచ్చ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యాలు రెండుసార్లు వచ్చాయని, పాదాలమధ్య ఎడం వల్ల ఎక్కువ స్థలం ఆక్రమించిందని నిన్ననే ఎడిట్ చేసి ప్రకటించి వ్యాఖ్యానించాను. మీరు చూడలేదనుకుంటాను. ఒకసారి పైకి వెళ్ళి చూడండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61017760272547154452016-01-26T07:32:35.273+05:302016-01-26T07:32:35.273+05:30విద్యాన్ మూలె రామముని రెడ్డి గారూ,
మీ పద్యాలు బాగు...విద్యాన్ మూలె రామముని రెడ్డి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32051147969003820552016-01-25T23:42:32.379+05:302016-01-25T23:42:32.379+05:30 సత్య భామ నాడు సామిని తలదన్నె
సతులు తన... సత్య భామ నాడు సామిని తలదన్నె

సతులు తనకు రారు సాటి యనుచు

సొగసు లోనె కాదు సొమ్మునందైనను

ఇప్పుడర్థ మయ్యె ఇంతి కకట!

విద్వాన్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25165557838045629882016-01-25T23:17:26.458+05:302016-01-25T23:17:26.458+05:30 తండ్రి యాస్తి నంత తాకట్టు పెట్టగ
స్వ... తండ్రి యాస్తి నంత తాకట్టు పెట్టగ

స్వామి దక్కు ననుచు భామ దలచె

పన్న గమును పన్నె పన్నగ శయనుండు

భామ గర్వమంత బ్రద్ద లయ్యె.

విద్వాన్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57031625117958871602016-01-25T22:58:11.405+05:302016-01-25T22:58:11.405+05:30 కలహ భోజనుండు కలహాలు సృష్టించి
... కలహ భోజనుండు కలహాలు సృష్టించి

నిప్పు పెట్ట గలడు నిక్కముగను

నారద ముని నమ్మ నగుబాట్లు తప్పునా?

ఏయుగమ్ము నైన నెవరి కైన?

విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32345399995321783602016-01-25T22:36:49.014+05:302016-01-25T22:36:49.014+05:30 సతుల జగడ మందు సామి నలిగిపోయె
... సతుల జగడ మందు సామి నలిగిపోయె

సతుల పోరు నణచ సామి పూనె

అంతరంగ మందు అహమున ణచమనె

అదియె గొప్ప భక్తీ అవని పైన

డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరుpoetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20789418678209109542016-01-25T22:32:44.413+05:302016-01-25T22:32:44.413+05:30్
పద్యరచన
* గు రు మూ ర్తి ఆ చా రి...్
పద్యరచన
* గు రు మూ ర్తి ఆ చా రి *

రు క్మి ణి =

భక్తి తత్పరనై నేను ప్రత్యహమ్ము
తావక. చరణ పద్మముల్ తలతు నేని
తులసి దళమే నిను౦ దూచ గలుగు గాక
తులము దిగిరమ్ము మాకు స౦తోష మిమ్ము

నా ర దు డు =

దేవదేవ. ! పర౦ధామ. ! దివ్యతేజ. ! కృష్ణ. ! ని౦ దూచు ధన మేది సృష్టి లోన
జగము న౦దున. గల యెల్ల జనుల , కీవు భక్త వశుడ వను నిజము వ్యక్త మయ్యె

స. త్య. భా. మ . =

సామాన్య౦ బగు మానవు౦ డనెడు
దుస్స౦కల్ప చేతస్క నై

నీ మాహాత్య్మ మెరు౦గ నైతి | నను
మన్ని౦పన్ గదే పాహి మా౦. |

స్వామీ ! యో జగదేక నాధ ! మిగులన్
స్వార్థమ్ముతో ••• నీపయిన్

ప్రేమన్ ••• " నాధుడ వీవు నాకె " యనుచున్ నేనె౦చితిన్ మూర్ఖతన్

పద్యరచన
* గు రు మూ ర్తి ఆ చా రి *

రు క్మి ణి =

భక్తి తత్పరనై నేను ప్రత్యహమ్ము
తావక. చరణ పద్మముల్ తలతు నేని
తులసి దళమే నిను౦ దూచ గలుగు గాక
తులము దిగిరమ్ము మాకు స౦తోష మిమ్ము

నా ర దు డు =

దేవదేవ. ! పర౦ధామ. ! దివ్యతేజ. . కృష్ణ. ! ని౦ దూచు ధన మేది సృష్టి లోన
జగము న౦దున. గల యెల్ల జనుల , కీవు భక్త వశుడ వను నిజము వ్యక్త మయ్యె

స. త్య. భా. మ . =

సామాన్య౦ బగు మానవు౦ డనెడు
దుస్స౦కల్ప చేతస్క నై
నీ మాహాత్య్మ మెరు౦గ నైతి | నను
మన్ని౦పన్ గదే పాహి మా౦. |
స్వామీ ! యో జగదేక నాధ ! మిగులన్
స్వార్థమ్ముతో ••• నీపయిన్
ప్రేమన్ ••• " నాధుడ వీవు నాకె " యనుచున్ నేనె౦చితిన్ మూర్ఖతన్

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81088901432971244032016-01-25T21:47:20.519+05:302016-01-25T21:47:20.519+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
సవరించిన పద్యాలు బాగున్...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
సవరించిన పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం మొదటిపాదంలో యతి తప్పింది.
మూడవపద్యంలో ‘పడతి రుక్మిణి యిడు’ అనండి (దీనిని ఇంతకు ముందు గమనించలేదు).
నాలుగవపద్యంలో పై మూడు పాదాలలో ప్రాసాక్షరం ‘ర’, కాని నాల్గవపాదంలో ‘క్ష్మి’ అయింది. ఆ పాదంలో యతికి దోషం లేదు. ప్రాస తప్పింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91601347344810753482016-01-25T21:23:39.378+05:302016-01-25T21:23:39.378+05:30ధన్యవాదాలన్నయ్యగారూ.సవరించిన పద్యాలనోసారి దయచేసి చ...ధన్యవాదాలన్నయ్యగారూ.సవరించిన పద్యాలనోసారి దయచేసి చూడండి.

1భక్తి కితడు లొంగు భాగ్యములకుగాద
టంచు ఋజువు చేయ హరియు తాను
తూగె త్రాసునందు తులసీ దళంబుచే
పరమ కారుణికుడు భక్త ప్రేమి/భాగ్య దాత.

2రహిని తనదు మాట జవదాట రాదంచు
పతిని దాన మొసగ సతియు దలచె
కలహ భోజనుండు కవ్వించు చుండగ
నగల తోడ తూచ నవ్వె స్వామి.

3సిరుల కేను లొంగ నరయు డయ్య నునట్లు
సత్య యిడిన నగలు చాలలేదు
పడతి రుక్మి డిడిన భారరహితమైన
తులసి దళములకును తూగె శౌరి.

4.సిరిపతిని కొనగ దలచుచు
పరిపరివిధముల నగలను వరుసగ నిడగా
హరికవి చాలక పోగా
లక్ష్మి యిడిన యాతులసిదళముతో తూగెన్.
'ల' కు 'ళ'కు యతి కుదురుతుందనుకొన్నానండీ.
లక్ష్మియి/డినయా/తులసిద/ళముతో/తూగెన్.

5.కలహాసను మాటలువిని
లలనామణి కొనగ దలచె లక్ష్మీ ధవునిన్
విలువైన నగల గాదని
తులసీ దళములకును సరి దూగెను హరియున్.

6.నారదముని యచట నాటకంబు నడప
సతియు సత్య యమ్మె పతిని యపుడె
నగలు తూచలేని మగని రుక్మిణి తుల
లేని తులసి దళము లిచ్చి గొనియె.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59993278736632481382016-01-25T19:40:55.633+05:302016-01-25T19:40:55.633+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
అహమది గలి...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
అహమది గలిగిన తూగడు
మహనీయుఁడు కృష్ణుడంచు మగువకు దెలియన్
సహనవతి రుక్మిణియె యుం
చ హరి తులసికైనఁ దూగె సత్యము దెలియన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86556711175096991082016-01-25T19:21:57.716+05:302016-01-25T19:21:57.716+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నవి....గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24637966382561753412016-01-25T19:20:49.463+05:302016-01-25T19:20:49.463+05:30గురుమూర్తి ఆచారి గారి పద్యములు....
రు క్మి ణి :-
భ...గురుమూర్తి ఆచారి గారి పద్యములు....
రు క్మి ణి :-
భక్తి తత్పరనై నేను ప్రత్యహమ్ము
తావక. చరణ పద్మముల్ తలతు నేని
తులసి దళమే నిను౦ దూచ గలుగు గాక
తులము దిగిరమ్ము మాకు స౦తోష మిమ్ము.

నా ర దు డు :-
దేవదేవ! పర౦ధామ! దివ్యతేజ!
కృష్ణ! ని౦ దూచు ధన మేది సృష్టి లోన
జగము న౦దున గల యెల్ల జనుల కీవు
భక్తవశుడ వను నిజము వ్యక్త మయ్యె.

సత్యభామ :-
సామాన్య౦ బగు మానవు౦ డనెడు దుస్స౦కల్ప చేతస్క నై
నీ మాహాత్య్మ మెరు౦గనైతి| నను మన్ని౦పన్ గదే పాహి మా౦|
స్వామీ! యో జగదేక నాధ! మిగులన్ స్వార్థమ్ముతో నీపయిన్
ప్రేమన్ "నాధుడ వీవు నాకె" యనుచున్ నేనె౦చితిన్ మూర్ఖతన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34592786602482834862016-01-25T19:14:29.353+05:302016-01-25T19:14:29.353+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తూచినన్... కృష్ణు డదెంత వింతయో’ అనండి. (కృష్ణుడు+ఎంత=కృష్ణుడెంత).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52936952602203960282016-01-25T19:12:58.210+05:302016-01-25T19:12:58.210+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం మనోహరంగా ఉం...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87521708606929823852016-01-25T19:12:04.310+05:302016-01-25T19:12:04.310+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3927027990932651822016-01-25T19:10:54.191+05:302016-01-25T19:10:54.191+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బృందముకు’ అనరాదు. ‘బృందమ్మునకున్’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68606982607469450442016-01-25T19:09:04.785+05:302016-01-25T19:09:04.785+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22169757021977255732016-01-25T19:08:19.464+05:302016-01-25T19:08:19.464+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘...గాదు+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘గా ద|టంచు...’ అనండి.
రెండవపద్యంలో మొదటి రెండు పాదాలు తేటగీతి కాగా, తరువాతి రెండు పాదాలు ఆటవెలది.
మూడవపద్యంలో ‘లొంగబోను+అరయుడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘సిరుల కేను లొంగ నరయు...’ అనండి.
నాల్గవపద్యం చివరిపాదంలో ప్రాస తప్పింది.
ఆరవపద్యంలో ‘పతిని నపుడె’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76145747247085275322016-01-25T19:00:34.131+05:302016-01-25T19:00:34.131+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘శౌరి’ టైపాటువల్ల ‘శారి’ అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38819232232510568122016-01-25T18:59:20.541+05:302016-01-25T18:59:20.541+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘రుక్మిణి+అర్పించ’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘సహనవతి రుక్మిణియె యుం|చ...’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42778856125621224902016-01-25T18:56:26.314+05:302016-01-25T18:56:26.314+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కృష్ణు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘తెలియజేసెను హరి తెలివిగాను’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85379706393747317122016-01-25T18:13:46.622+05:302016-01-25T18:13:46.622+05:30.తలచగ భక్తి శక్తి కిట దక్షత జూపెను కృష్ణ మాయచే
వలచ....తలచగ భక్తి శక్తి కిట దక్షత జూపెను కృష్ణ మాయచే
వలచిన సత్యభామయె సువర్ణపు టన్నులువేసి తూచినా?
కలవర మందెగాని-తన కాంక్షయు దీరక నున్న వేళలో
తులసి దళాలకే బరువు దూగెను కృష్ణుడు యెంత వింతయో|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com