tag:blogger.com,1999:blog-6769183920316093900.post3211578870692808690..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1219కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12386826951150570122018-09-30T17:57:19.890+05:302018-09-30T17:57:19.890+05:30దగ్గర దగ్గరగా నే
ముగ్గురు పిల్లలను గంటి ముచ్చట మీ...దగ్గర దగ్గరగా నే
ముగ్గురు పిల్లలను గంటి ముచ్చట మీరన్
ముగ్గురును వాన నీటను
సిగ్గును వీడుచు విడిచిరి చీనీ బోటుల్
😢G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7043847159989356362016-05-10T21:20:20.668+05:302016-05-10T21:20:20.668+05:30ధన్యవాదములు పోచిరాజు కామేశ్వర రావు గారు. నేను కూడ ...ధన్యవాదములు పోచిరాజు కామేశ్వర రావు గారు. నేను కూడ నాకు తెలిసినంతవరకు మీతో ఏకీభవిస్తున్నాను. Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3400144632164546202016-05-10T17:57:07.151+05:302016-05-10T17:57:07.151+05:30పడవజేసి యొక్క పన్నిదమిడెనుగా
మిడిసిపాటుగల్గు మిత్ర...పడవజేసి యొక్క పన్నిదమిడెనుగా
మిడిసిపాటుగల్గు మిత్రుడొండు
పందెమందు గెలువ పరమౌత్సుక్యమున్
బాలలచట జేరె హేలగాను.
P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89307616286108219202016-05-10T10:21:20.750+05:302016-05-10T10:21:20.750+05:30సుమలతగారు నమస్కారములు. మంచి ప్రశ్న వేశారు. పర్వము ...సుమలతగారు నమస్కారములు. మంచి ప్రశ్న వేశారు. పర్వము అంటే ఇక్కడ సమూహము అని అర్థము. ఇది తత్సమము. “నౌపర్వము” సమాసమే సాధువు.
“ నావః పర్వము” సరిగాదనుకుంటాను. ఎందుకంటే సమాసము చేయునపుడు పదమూల రూపమునే తీసుకుంటాము. విగ్రహ వాక్యములో విభక్తిని గ్రహిస్తాము. ఉదాహరణకు “కుసుమావళి” పువ్వుల సమూహము. ఇక్కడ “అ” కారంత కుసుమ పదమునే తీసుకున్నాము. “కుసుమాని” బహువచనము తీసుకోలేదు. అట్లే “నౌ” ఔకారాంత పదమునే తీసుకొని సమాసము చేయవలసి యుంటుంది. “నావః” బహువచన పదము రాదు సమాసము లో.
అందుకే నా సవరణ నుపహరించుకొని మొదటి పద్యమునే గ్రహించ గోర్తాను. ఇది నాకు తెలిసిన విషయము. మీకు ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92114406064011207632016-05-09T23:42:34.872+05:302016-05-09T23:42:34.872+05:30నావాం ( షష్ఠీ బహువచనము) నావాం ( షష్ఠీ బహువచనము) Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65608168070098911822016-05-09T23:15:25.146+05:302016-05-09T23:15:25.146+05:30నమస్కారము!
నేను బుద్ధిలో చాల చిన్నదాన్ని, ఇప్పుడు...నమస్కారము!
నేను బుద్ధిలో చాల చిన్నదాన్ని, ఇప్పుడు సంస్కృతము నేర్చుకుంటున్నాను. పెద్దగా తెలియదు.

నౌ అనేది ఔ కారంత స్త్రీ లింగ ప్రాతిపదికము. నౌపర్వము అయినప్పుడు విగ్రహ వాక్యము నౌషు ( షష్ఠీ బహువచనము) పర్వః అవుతుందా? నౌకల యొక్క సమూహము?
నావః ప్రథమా బహువచనము, నావః పర్వమందించినన్ అంటే సమాసము రావాలా? తెలుసుకుందామని అడుగుతున్నాను. Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32255615865681481302016-05-09T22:52:46.269+05:302016-05-09T22:52:46.269+05:30వానకాలమందు బాలబాలికలెల్ల
కాగితంపు పడవ కత్తిపడవ
రామ...వానకాలమందు బాలబాలికలెల్ల
కాగితంపు పడవ కత్తిపడవ
రామణీయకముగ రకరకముల చేసి
మురిసి పోవు చుంద్రు మోజు తోడడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36119249097455775352016-05-09T22:48:45.275+05:302016-05-09T22:48:45.275+05:30కాగితంపు పడవ కమనీయమౌనంంచు
చిన్స పిల్ల లెల్ల చేయ చు...కాగితంపు పడవ కమనీయమౌనంంచు
చిన్స పిల్ల లెల్ల చేయ చుండ
వానధారలోన వాసిగా విడిచిరి
కన్నులార గాంచ కదలి రండు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82478945428316722872016-05-09T22:02:37.315+05:302016-05-09T22:02:37.315+05:30వర్ష కాల మన్న బాలబాలికలకు
కాగితపు పడవల కాలమేను
నీ...వర్ష కాల మన్న బాలబాలికలకు
కాగితపు పడవల కాలమేను
నీరు నిలిచి నంతకేరింతలను వేసి
పడవ లాట తోడ పరవ సింత్రు

కత్తి పడవ జేసి కాలువ యందున
వదిలి సంత సింత్రు బాలురంత
పడవ జేయు వారి పనితనమే మిన్న
భావి శాస్త్ర జ్ఞాన పండితుండ్రువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-958789631762221842016-05-09T21:28:38.745+05:302016-05-09T21:28:38.745+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28019364390684008802016-05-09T21:20:23.392+05:302016-05-09T21:20:23.392+05:30తెల్ల పడవలఁ జేయుచు నుల్లమలర
నాదు స్నేహితులిద్దరు న...తెల్ల పడవలఁ జేయుచు నుల్లమలర
నాదు స్నేహితులిద్దరు నన్ను బిలువ
నెర్ర దానిని దీర్చితి మిఱ్ఱు గాను!
రంగు మహిమేమొ యవిరెండు ప్రక్కఁ దొలగె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8091902632054416272016-05-09T21:12:56.490+05:302016-05-09T21:12:56.490+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74581212603599592702016-05-09T20:45:52.383+05:302016-05-09T20:45:52.383+05:30కత్తిరిపడవకత్తిరిపడవsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44247754276531295392016-05-09T20:21:47.047+05:302016-05-09T20:21:47.047+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు. మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16907514993330467672016-05-09T20:20:27.577+05:302016-05-09T20:20:27.577+05:30ఆధ్యాత్మిక పరమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు. ఆధ్యాత్మిక పరమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59294429413052004092016-05-09T20:17:52.700+05:302016-05-09T20:17:52.700+05:30మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77832966267177940842016-05-09T20:13:45.450+05:302016-05-09T20:13:45.450+05:30ఆచారి గారూ,
నిన్న ప్రయాణంలో ఉండి మీ పద్యాన్ని పరి...ఆచారి గారూ,
నిన్న ప్రయాణంలో ఉండి మీ పద్యాన్ని పరిశీలించలేదు. మన్నించండి.
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47199205931229868842016-05-09T20:08:47.903+05:302016-05-09T20:08:47.903+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76922236541810544852016-05-09T20:06:08.236+05:302016-05-09T20:06:08.236+05:30పద్య రచన

* గు రు...పద్య రచన

* గు రు మూ ర్తి ఆ చా రి *

( పిల్లల కాగితపు పడవలు నీటిలో నడవక
ముడుతవారి ఒరిగి పోవును . దురాశా జీవితములు కూడా ప్రయాణము చేయక భవాబ్ధిలో మునిగి పోవును. )

బాల్య౦ బ౦దున వర్ణ కాకలపు నావల్ జేసి
య౦దమ్ముగా ,

బల్యాసమ్మున కోర్చి బాలు రిడ. నా
వార్యాశయ౦ బ౦దు , చా౦

చల్య౦ బి౦తయు లేక స్రుక్కును | దురాశా
యుక్త దుర్జీవన౦

బుల్యానమ్మొనరి౦ప బోవక భవా౦భోధిన్
మును౦గున్ గదా ! !

{ వర్ణ కాకలము = ర౦గు కాగితము ; యాసము = ప్రయాసము ; బల్ యాసమ్మున కోర్చి =
కడు ప్రయాస కోర్చి ; వారి +ఆశయము =
జలాశయము ; చా౦చల్యము = చలనము ;
దుర్జీవన౦బుల్ + యాన౦బొనరి౦పబోవక =
దుర్జీవన౦బులు ప్రయాణమొనరి౦పబోక. )gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80989952079654780862016-05-09T20:03:25.253+05:302016-05-09T20:03:25.253+05:30క్షమించండి... నాకు సంస్కృత భాషా పరిజ్ఞానం స్వల్పం....క్షమించండి... నాకు సంస్కృత భాషా పరిజ్ఞానం స్వల్పం. ‘నౌపర్వంబు’ సాధురూపమే అయి ఉంటుంది. మీరు సవరించినది కూడా బాగున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56101196559052158962016-05-09T18:20:54.124+05:302016-05-09T18:20:54.124+05:30మన్నించాలి.రెండవపద్యం చివరిపాదంలో గణభంగం! కాబట్టి,...మన్నించాలి.రెండవపద్యం చివరిపాదంలో గణభంగం! కాబట్టి, సరిచేసిన పద్యం పూర్తి పాఠం:
మ. ఒకచో నొక్కట చేరు చేరి పదినాళ్ళుత్సాహ మొప్పారగాఁ
నొకటై సఖ్యత నంటియుండి సుఖదుఃఖోద్విగ్నతల్ చక్కగన్
ప్రకటించున్ మరి యంతలోనె తమ త్రోవల్ వేరుగా దోచునే
యకటా కాలనదీప్రవాహమున జీవానీక మిట్లేగెడున్
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72129608225845158932016-05-09T18:10:41.697+05:302016-05-09T18:10:41.697+05:30నీలాకాశము లీల దోచు విలసన్నీరాశయం బందునన్
బాలానందము...నీలాకాశము లీల దోచు విలసన్నీరాశయం బందునన్
బాలానందము కల్గజేయు నవ నావఃపర్వమందించినన్
హేలా కేళి వినోద విభ్రమ విలో లేక్షా కలాపమ్ములన్
వేలాక్రాంత హృదంబుధిన్మెరయు నావేశాది భావావళుల్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90063973442111615372016-05-09T17:55:13.631+05:302016-05-09T17:55:13.631+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. న...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. నౌపర్వమ్ము = నౌకా సమూహములు. “నౌ= నావ” ఔ కారాంత స్త్రీ లింగము. సాధువేనా తెలుప గోర్తాను.
లేక “నావఃపర్వమందించినన్” నావ బహువచనములోవాడవలెననన్న. బా కి వః కి యతి చెల్లుతుంది కదా?
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3737980291767980802016-05-09T17:36:53.848+05:302016-05-09T17:36:53.848+05:30
ఉ. పిల్లలు కాగితంబులను వేడుక నావలు చేసి నీటిలో
నల...
ఉ. పిల్లలు కాగితంబులను వేడుక నావలు చేసి నీటిలో
నల్లన నుంచి యాడుకొను నప్పుడు నేకత మేగుఁ గొన్ని తా
మల్లన జట్లుగా నడచు నట్టివి కొన్ని రవంత సేపు గాఁ
మెల్లగ మారు బంధములు మేదిని జీవుల తీరు లిట్లనన్

మ. ఒకచో నొక్కట చేరు చేరి పదినాళ్ళుత్సాహ మొప్పారగాఁ
నొకటై సఖ్యత నంటియుండి సుఖదుఃఖోద్విగ్నతల్ చక్కగన్
ప్రకటించున్ మరి యంతలోనె తమ త్రోవల్ వేరు గావచ్చుచోఁ
నకటా కాలనదీప్రవాహమున జీవాత్మల్ వీడు బంధమ్ములన్శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88388732508028873532016-05-09T17:16:14.193+05:302016-05-09T17:16:14.193+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com