tag:blogger.com,1999:blog-6769183920316093900.post3222176710132683332..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 773 (విషము సేవింప నాయువు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32277308959495308092012-07-25T21:58:32.242+05:302012-07-25T21:58:32.242+05:30శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
శుభాశీస్సులు. మీ ...శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
శుభాశీస్సులు. మీ పద్యము బాగున్నది.
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63242801153631545892012-07-25T21:24:06.594+05:302012-07-25T21:24:06.594+05:30కట్టె మధియింప మధియింప గాడ్పు రగులు
మందు సేవింప సే...కట్టె మధియింప మధియింప గాడ్పు రగులు
మందు సేవింప సేవింప వ్యాధి నణచు
వేము తినినంత తినినంత వెడలు చేదు
విషము సేవింప నాయువు పెరుగు నయ్య !

కాల కూటము మ్రింగగ గరళ కంఠు
సర్వ మంగళ మంగళ సూత్రము బలి
మియని నమ్మి మ్రింగమనె మేలు జగతి
విషము సేవింప నాయువు పెరుగు నయ్య !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62120657623610624202012-07-25T20:28:56.596+05:302012-07-25T20:28:56.596+05:30శ్రీ శంకరయ్య గారూ! నమస్కృతులు.
మీ పద్యములో
"...శ్రీ శంకరయ్య గారూ! నమస్కృతులు.
మీ పద్యములో

"సర్వ రోగ పీడితుడయి సత్తువ చెడి" అన్నారు. ఇలా మార్చితే బాగుంటుంది:

దీర్ఘ రోగ పీడితుడయి తేకువ చెడి"

స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24867434772278123762012-07-25T19:19:49.311+05:302012-07-25T19:19:49.311+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సంపత...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

పండిత నేమాని వారూ,
‘నీటికి పర్యాయపదము విషము’ అనడం చాలా బాగుంది. మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గోలి వారు పోతన గారి పద్యం... ‘మ్రింగుమనె సర్వమంగళ/ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’ అన్నదాన్ని స్వీకరించారు.

లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1038819563401153522012-07-25T18:37:27.921+05:302012-07-25T18:37:27.921+05:30గుండు మధుసూదన్ గారి పూరణ.....
(క్షీరసాగర మథనమందు మ...గుండు మధుసూదన్ గారి పూరణ.....
(క్షీరసాగర మథనమందు మొదట హాలాహల ముద్భవించి, లోకముల దహించునపుడు,
దేవదానవులు శివుని శరణు వేడి, పలికిన సందర్భము)

పాల సంద్రమ్ముఁ ద్రచ్చంగఁ బ్రథమముగను
హాలహల ముద్భవించెను; హరుఁడ! నీవు
విషము సేవింప; నాయువు పెరుగు నయ్య
దేవ దానవ తతులకు; దీన బంధు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81802600514659634662012-07-25T18:23:18.696+05:302012-07-25T18:23:18.696+05:30పాము కఱచెనా, విషమది ప్రాణహరణ
చేయునని విన్న తోడనె చ...పాము కఱచెనా, విషమది ప్రాణహరణ
చేయునని విన్న తోడనె చింత వలదు.
వైద్యమందు తగిన రీతి పాము నోటి
విషము సేవింప నాయువు పెరుగునయ్య!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35289298563952543722012-07-25T14:02:45.010+05:302012-07-25T14:02:45.010+05:30అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
మీరు మాత పుస్...అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
మీరు మాత పుస్తెల కున్నట్టి మహిమ చేత అన్నారు. మంచిదే. కాని శ్రీ శంకరాచార్యులవారు "జనని! తవ తాటంక మహిమా" అని అన్నారు. అంటే అమ్మ చెవికమ్మల మహిమ అని వారి ఉద్దేశము. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65604359992011367732012-07-25T13:59:07.920+05:302012-07-25T13:59:07.920+05:30విషము సేవింప నాయువు పెరుగును కద
యనుచు జూపించె శంకర...విషము సేవింప నాయువు పెరుగును కద
యనుచు జూపించె శంకరు డదియు గాక
భీమసేనుని యెడ నిరూపింపబడెను
బళిర! నీటికి పర్యాయపదము విషముPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65652357592261772222012-07-25T12:07:19.008+05:302012-07-25T12:07:19.008+05:30శ్రీ శంకరయ్య గురువులకు మరియు గురుతుల్యులు శ్రీ నేమ...శ్రీ శంకరయ్య గురువులకు మరియు గురుతుల్యులు శ్రీ నేమాని వారికి శిరసాభివందనములు.

దీర్ఘకాలికరోగముల్ తెరపిలేక
బాధపెట్టుచునున్ననిర్భాగ్యునకును
ప్రకృతివైద్యానుసారమౌ పసరు పచ్చి
విషము సేవింప నాయువు పెరుగునయ్య.

పచ్చి విషము = చేదు

పసరు = ఆకు పసరులుసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11869620318211990962012-07-25T10:58:36.575+05:302012-07-25T10:58:36.575+05:30హిరణ్యకశ్యప,ప్రహ్లాదుల సంభాషణ:
హరిని మరువక ప్రహ్ల...హిరణ్యకశ్యప,ప్రహ్లాదుల సంభాషణ:

హరిని మరువక ప్రహ్లాద!తిరిగినంత
కాలకూటవిషమునీకుమేలనంగ
తండ్రియానతి పాటించి దలచి హరిని
విషముసేవింపనాయువు పెరుగు నయ్య!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19971380415126968412012-07-25T08:32:39.317+05:302012-07-25T08:32:39.317+05:30సర్వరోగపీడితుఁ డయి సత్తువ చెడి
ఘన విషప్రయోగవ్యస్త ...సర్వరోగపీడితుఁ డయి సత్తువ చెడి
ఘన విషప్రయోగవ్యస్త మనుజునకు భి
షక్కొసఁగిన స్వస్థతఁ గూర్పఁజాలెడి యతి
విషము సేవింప నాయువు పెరుగునయ్య!
(అతివిషము = ఒక ఔషధము, విషమునకు విరుగుడు)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72907914178020465072012-07-25T07:47:35.876+05:302012-07-25T07:47:35.876+05:30గోలి వారికీ, మాస్టారికీ ధన్యవాదాలతో:
విషమునకు విషమ...గోలి వారికీ, మాస్టారికీ ధన్యవాదాలతో:
విషమునకు విషమే కదా విరుగుడంచు
చాటు హోమియోపతి వైద్య శాస్త్రమనుస
రించుచు భిషక్కు లిచ్చిన రీతిగ తగు
విషము సేవింప నాయువు పెరుగునయ్య!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48983972084216949472012-07-25T07:40:10.590+05:302012-07-25T07:40:10.590+05:30శంకరార్యా! ధన్యవాదములు.శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41792169928450795712012-07-25T07:36:54.051+05:302012-07-25T07:36:54.051+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
సమస్యపాదాన్ని ప్రశ్నార్థకం చ...హనుమచ్ఛాస్త్రి గారూ,
సమస్యపాదాన్ని ప్రశ్నార్థకం చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘అనుస/ రించుచు భిషక్కు...’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30981368055882640962012-07-25T07:36:46.181+05:302012-07-25T07:36:46.181+05:30చంద్ర శేఖర్ గారూ! మీ హోమియో వైద్యం బాగుంది...మూడవ ...చంద్ర శేఖర్ గారూ! మీ హోమియో వైద్యం బాగుంది...మూడవ పాదంలో గణములు సరి చూడండి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76062047691168569852012-07-25T07:30:19.292+05:302012-07-25T07:30:19.292+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7630315570054743192012-07-25T07:25:43.680+05:302012-07-25T07:25:43.680+05:30విశ్వనాథునికే చెల్లు విషము ద్రావ
మాత పుస్తెల కున్...విశ్వనాథునికే చెల్లు విషము ద్రావ
మాత పుస్తెల కున్నట్టి మహిమ చేత
నక్క వాతల పోలిక నరులు తెలిసి
విషము సేవింప నాయువు పెరుగునయ్య?గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com