tag:blogger.com,1999:blog-6769183920316093900.post3238686902433062769..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 890 (తలఁ దలంచి మిగుల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17444547473505638482012-11-28T21:54:15.573+05:302012-11-28T21:54:15.573+05:30ఏ దనర్హ మయ్య మేదిని నేతలు
మేయ? గనులు, పసులమేత...ఏ దనర్హ మయ్య మేదిని నేతలు
మేయ? గనులు, పసులమేత, నేల,
నింగి, నీరు, నిప్పు! రంగడు వారి మే-
తల దలంచి మిగుల కలత నొందె.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12724729979347720592012-11-28T21:53:51.727+05:302012-11-28T21:53:51.727+05:30జీత మందిన రోజున నేత లనుచు
మెదటి వారము పైకము మోజు ...జీత మందిన రోజున నేత లనుచు
మెదటి వారము పైకము మోజు తీర
మిగులు దినములు గడవక దిగులు పడివె
తలను దలంచి మిగుల గలత నొందె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47666821546415952232012-11-28T21:15:07.202+05:302012-11-28T21:15:07.202+05:30కన్య యొకతె క్రొత్త కాలేజిలో జేరె
చదువు కొనగ; కాని...కన్య యొకతె క్రొత్త కాలేజిలో జేరె
చదువు కొనగ; కాని బెదర నచటి
కుర్రకారు వెనుక కూసిన వెఱ్ఱి కూ
తల దలంచి మిగుల కలత నొందె Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77326568652933522062012-11-28T20:49:14.368+05:302012-11-28T20:49:14.368+05:30ఓ కోడలి ఆవేదన:
పండు గైన పిదప పతివచ్చి గొంపోవు
నత్త...ఓ కోడలి ఆవేదన:
పండు గైన పిదప పతివచ్చి గొంపోవు
నత్త మాట జూడ నారడేను
యింటి పోరు కంత మెపుడని యింతి చిం
తలఁ దలంచి మిగులఁ గలత నొందె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30118584317248422912012-11-28T20:30:35.358+05:302012-11-28T20:30:35.358+05:30రోగికిక యమపురి కేగు కాలము వచ్చి
నదని వైద్యుడొకడు బ...రోగికిక యమపురి కేగు కాలము వచ్చి
నదని వైద్యుడొకడు బెదర గొట్టె
ఱోల బంధువు లట నా రోగియె యమ దూ
తల దలంచి మిగుల కలత నొందె
Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27661807427441713202012-11-28T20:10:28.692+05:302012-11-28T20:10:28.692+05:30పండిత నేమాని సన్యాసిరావుగారూ! ధన్యవాదములు.పండిత నేమాని సన్యాసిరావుగారూ! ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43123932859817806562012-11-28T19:43:46.081+05:302012-11-28T19:43:46.081+05:30కర్షకుం డొకండు కష్టించి పొలమును
దున్ని వేసె నారు త...కర్షకుం డొకండు కష్టించి పొలమును
దున్ని వేసె నారు తొలిచినుకుల
పైరు పండె గాని వానలే గురియ కో
తల దలంచి మిగుల కలత నొందె Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61996635688313627662012-11-28T19:28:35.724+05:302012-11-28T19:28:35.724+05:30శ్రీ శంకరయ్య గారి శంకరాభరణ రాగములో ఎన్ని స్వరములు ...శ్రీ శంకరయ్య గారి శంకరాభరణ రాగములో ఎన్ని స్వరములు పలికించుతారో అనుకుంటే 5 స్వరములే వినబడినవి.
1. వాగ్దానముల మరచిన నేతలు
2. చెడు దారి బట్టిన కుర్రవానికి తండ్రి వాతలు
3. అందగాడనుకొనిన ప్రియుని బట్టతల సొగసు
4. ఈడొచ్చిన కన్యకు నిస్సహాయులైన భ్రాతలు
5. క్రొత్త పోకడల విద్యార్థి చేతలు
భలా! భలా!
స్వస్తి Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62399351154589661832012-11-28T19:19:03.088+05:302012-11-28T19:19:03.088+05:30మంది మార్బలములు మంత్రుల పొత్తులు
గలిగినట్టి తనకు గ...మంది మార్బలములు మంత్రుల పొత్తులు
గలిగినట్టి తనకు గెలుపు లెస్స
యనెడు నేత కొంప లంటుకొనె నను వా
ర్తల దలంచి మిగుల గలత నొందె Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63616193688185811052012-11-28T19:08:14.567+05:302012-11-28T19:08:14.567+05:30చింతా రామకృష్ణారావు గారూ,
గోపాలుని వనితల గురించిన...చింతా రామకృష్ణారావు గారూ,
గోపాలుని వనితల గురించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ,
చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
రామాయణం నుండి భారతంలోకి దించి విధివ్రాతలపై మనోజ్ఞమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
ఇదేదో పురుషుడు చేసిన పూరణలాగా ఉంది. :-)
చాలా బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
వింత వింత ‘వాదాల’ పేర అర్థం కాని/లేని కవితల గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
హాస్యోక్తితో వైవిధ్యంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
తల్లులకు దూరమైన సైనికుల వేదనతో ఆర్ద్రంగా ఉంది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చరిత’ తరువాత కామా పెట్టటంతో ‘భరతమాత నేర చరిత’ అవుతున్నది. కామా తొలగిస్తే అపార్థం తొలగిపోతుంది.

అజ్ఞాత గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62760622109376441552012-11-28T18:56:26.896+05:302012-11-28T18:56:26.896+05:30కురియు వృష్టిని గని గోపబాలుండు వ్రే
తల దలంచి మిగ...కురియు వృష్టిని గని గోపబాలుండు వ్రే
తల దలంచి మిగుల కలత నొందె
గొల్లపల్లె నరయ గోవర్ధన మనెడు
పర్వతమ్ము నెత్తె పసుల గాచెAnonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61907263186463628312012-11-28T18:46:54.753+05:302012-11-28T18:46:54.753+05:30
భాను తాపమునకు పసిమి చెడిన పూ ల
తల దలంచి మిగుల కలత...
భాను తాపమునకు పసిమి చెడిన పూ ల
తల దలంచి మిగుల కలత చెందె
తొలకరి చినుకులతొ పలుకరించు వినీల
జలధరముల కిదియె జయము జయము.అజ్ఞాతnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58193941604139970732012-11-28T18:33:46.446+05:302012-11-28T18:33:46.446+05:30Bhanu taapamunaku pasime chedena poola
thala dalam...Bhanu taapamunaku pasime chedena poola
thala dalamchi megula kalatha chemde
tholakari chinukulatho palukarimchu vneela
jalaDharamula kidiye jayamu jayamuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65951224131793906132012-11-28T18:28:43.011+05:302012-11-28T18:28:43.011+05:30నేమాని వారూ,
క్షమించండి..
అది టైపు పొరపాటు కాదు. న...నేమాని వారూ,
క్షమించండి..
అది టైపు పొరపాటు కాదు. నావల్లనే తప్పు జరిగింది.
‘వింతలఁ గని గురువు విద్యార్థి గణపు చే/తల...’
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55695530139614125782012-11-28T16:53:06.089+05:302012-11-28T16:53:06.089+05:30శ్రీ శంకరుని పంచమ ముఖమునుండి చిన్న అపశ్రుతి వినవచ్...శ్రీ శంకరుని పంచమ ముఖమునుండి చిన్న అపశ్రుతి వినవచ్చినది. 3వ పాదములో ఒక లఘువు ఎక్కువ అయినది. "ను" ను తొలగించితే సరిపోతున్నది. టైపు పొరపాటే కావచ్చు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61095590396595560122012-11-28T16:38:35.035+05:302012-11-28T16:38:35.035+05:30
కోట్ల కోట్ల కుంభకోణములను గని
భరత దేశ ప్రజల బ్రత...

కోట్ల కోట్ల కుంభకోణములను గని
భరత దేశ ప్రజల బ్రతుకు గాంచి
భరత మాత నేర చరిత, దుర్నీతి నే
తల దలంచి మిగుల గలత జెందె .గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62316736062570733572012-11-28T16:34:39.121+05:302012-11-28T16:34:39.121+05:30
కోట్ల కోట్ల కుంభకోణములను గని
భరత దేశ ప్రజల బ్రత...

కోట్ల కోట్ల కుంభకోణములను గని
భరత దేశ ప్రజల బ్రతుకు గాంచి
భరత మాత నేర చరిత, దుర్నీతి నే
తల దలంచి మిగుల గలత జెందె .గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69963860185776732572012-11-28T15:00:44.050+05:302012-11-28T15:00:44.050+05:30గురువు గారి అన్ని పూరణలూ, పెద్దల , మిత్రుల పూరణలన్...గురువు గారి అన్ని పూరణలూ, పెద్దల , మిత్రుల పూరణలన్నీ విభిన్నంగా బాగున్నాయి.
చంద్రశేఖర్ గారు,
తరం మారిందేమో అని నన్ను వెనుకటి తరానికి నెట్టేస్తున్నారు.:))
తరాలతో సంబంధం లేకుండా మీరు చెప్పిన వాళ్ళూ మేం (అక్కయ్యగారు, నేను) చెప్పినవాళ్ళూ కూడా ఎప్పుడూ ఉంటూనే ఉన్నారులెండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91829572850403659242012-11-28T11:29:57.398+05:302012-11-28T11:29:57.398+05:30శక్తి, భక్తి తోడ సరిహద్దు గాచెడు
సైన్యగణమదొక్క శ్ర...శక్తి, భక్తి తోడ సరిహద్దు గాచెడు
సైన్యగణమదొక్క శ్రాంతవేళ
తమను జూడలేక తల్లడిల్లు తమ మా
తలఁ దలంచి మిగులఁ గలత నొందె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60217359288488965682012-11-28T11:12:25.778+05:302012-11-28T11:12:25.778+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
‘ముగ్గుబుట్టవంటి’ నా తలను చూ...హనుమచ్ఛాస్త్రి గారూ,
‘ముగ్గుబుట్టవంటి’ నా తలను చూసి కాదుకదా మీ పూరణ..!
చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
‘ఏం కాదు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పెద్దవాడా కాదు’ అంటే సరి!

చంద్రశేఖర్ గారూ,
హాస్యోక్తితో వైవిధ్యంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘పోరు + అనగ + అల్లునకు’ అన్నప్పుడు యడాగమాలు రావు. ‘పోరనంగ నల్లునకు’ అందాం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71939566288077248232012-11-28T11:01:58.573+05:302012-11-28T11:01:58.573+05:30పాపం నా తెల్లజాతి మిత్రుడొకడు అత్తపోరు గురించి వాప...పాపం నా తెల్లజాతి మిత్రుడొకడు అత్తపోరు గురించి వాపోయిన సంఘటన (పైగా ఇద్దరత్తలు వాడికి-ఒకటి మాజీ, రెండోది ప్రస్తుతం) గుర్తుకొచ్చి:

అత్త పోరు యనగ యల్లునకుచిరాకు
తెల్ల వారి యిండ్ల తేట తెల్ల
మది తెలియక మిత్రు నడగంగ నాతడ
త్తలఁ దలంచి మిగులఁ గలత నొందె.
మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26797482153379532742012-11-28T11:00:03.101+05:302012-11-28T11:00:03.101+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
‘శంకరుడు’ పంచము...హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
‘శంకరుడు’ పంచముఖుడు గదా! అందుకని మరొకటి....

భావి భరత పౌరులా వీ రటంచుఁ గొం
గ్రొత్త పోకడలను గోరి నడచు
వింతలను గని గురువు విద్యార్థి గణపు చే
తలఁ దలంచి మిగులఁ గలత నొందె!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7412439373997227442012-11-28T10:39:02.485+05:302012-11-28T10:39:02.485+05:30మాస్టారు గారు..ఇప్పటకి నాలుగు "తల"ల వారై...మాస్టారు గారు..ఇప్పటకి నాలుగు "తల"ల వారైనారు.(గురు బ్రహ్మ)

రాజేశ్వరి గారి మాయ వని'తల' ఆలోచన బాగుంది.
సహదేవుడు గారూ... మీ "తల"పు వైరుధ్యముగా నున్నది.
మూర్తి గారూ..పాడు కవి 'పాడు' కై 'తల' పూరణ బాగుంది.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10294397411694988202012-11-28T10:28:04.683+05:302012-11-28T10:28:04.683+05:30
భావపుష్టి గలుగ భాష నేర్పున బల్కి
పద్య రీతు లందు ...

భావపుష్టి గలుగ భాష నేర్పున బల్కి
పద్య రీతు లందు పాడు కవియు
వెఱ్ఱి జనులు పల్కు వెగటగు క్రొత్త కై
తల దలంచి మిగుల గలత నొందె ! గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41294093922434674682012-11-28T09:53:51.659+05:302012-11-28T09:53:51.659+05:30అశ్వ మేధ యాగ మాచరించగ నెంచి
రాముడందె నేమొ రమణి నంచ...అశ్వ మేధ యాగ మాచరించగ నెంచి
రాముడందె నేమొ రమణి నంచు
ధర్మ మూర్తి గూర్చి తప్పుగా సీతమ్మ
తలఁ దలంచి మిగులఁ గలత నొందె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com