tag:blogger.com,1999:blog-6769183920316093900.post3244209633242623363..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 92 (రారా-సారా-తేరా-పోరా)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66198099420556647122016-07-30T08:06:10.989+05:302016-07-30T08:06:10.989+05:30సత్యనారాయణ గారూ,
ఇది దత్తపది పూరణ కోసం వ్రాసిన పద...సత్యనారాయణ గారూ,
ఇది దత్తపది పూరణ కోసం వ్రాసిన పద్యం కానట్టుంది.
పద్యం బాగుంది. ప్రార్థనలన్+సరిజేయ, జీవికన్+రణమన.. అన్నప్పుడు ద్రుతం అనుస్వారంగా మారదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10852222731743983022016-07-30T07:12:44.620+05:302016-07-30T07:12:44.620+05:30Dr.Pitta Satyanarayana
గుణముల నెంచబోకనిక గోప్యముగా...Dr.Pitta Satyanarayana
గుణముల నెంచబోకనిక గోప్యముగాభవబాధ బాపగా
తృణమొదళమ్మొగొంచు నొక దివ్య పరేశు నహంబు నచ్చటం
పణముగ బెట్టి భక్తిమెయిప్రార్ధనలం సరిజేయ జీవికం
రణమననేలశాంతిగని రాజిలవచ్చును శంకరా హరాP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38788931220772419042016-07-12T11:30:00.222+05:302016-07-12T11:30:00.222+05:30రారా భీమా! నిను మన
సారా హత్తుకొన కోర్కె జనియించె మ...రారా భీమా! నిను మన
సారా హత్తుకొన కోర్కె జనియించె మదిన్
పోరాటములోఘునుడవు
తేరా నీకౌగిలింత తీర్చతపమ్మున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77711521460717398632016-07-10T09:15:12.690+05:302016-07-10T09:15:12.690+05:30వారి ఆత్మకు శాంతి కలుగుగాక.
మాస్టరుగారూ! మీ సాహితీ...వారి ఆత్మకు శాంతి కలుగుగాక.
మాస్టరుగారూ! మీ సాహితీ యజ్ఞాభిలాష, తపనలను వర్ణించ మాటలు రావటం లేదు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18403199819574610662016-07-09T23:01:44.441+05:302016-07-09T23:01:44.441+05:30కవిమిత్రులు మన్నించాలి...
ఈరోజు ఉదయం మా బావమరది చన...కవిమిత్రులు మన్నించాలి...
ఈరోజు ఉదయం మా బావమరది చనిపోయాడు. మా ఆవిడను అక్కడ దింపి ‘ఇప్పుడే వస్తా’నని అబద్ధం చెప్పి (నిజం చెప్తే “మా తమ్ముడి కంటే మీకు అవధానం ఎక్కువా?” అంటుంది కనుక) అవధాన కార్యక్రమానికి వెళ్ళాను. అవధానం అద్భుతంగా జరిగింది. అది ఐపోగానే బావమరది శవ్యాత్రకు అందుకున్నాను. ఇప్పుడే ఇల్లు చేరాను. అలసిపోయి ఉన్నాను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79191884517320004392016-07-09T19:53:30.125+05:302016-07-09T19:53:30.125+05:30
రారాజు వచ్చుచుండెను
తేరావైపునకు నిపుడు త్రిప్పుము...
రారాజు వచ్చుచుండెను
తేరావైపునకు నిపుడు త్రిప్పుము కృష్ణా!
పోరాట పటిమ నామన
సారా చూపింతు సవ్యసాచిని నేనే!

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19066760580279866832016-07-09T18:43:49.741+05:302016-07-09T18:43:49.741+05:30పోరాటము వలదని మన
సారా ధర్మజుడు కోరి సంధికి పంపెన్ ...పోరాటము వలదని మన
సారా ధర్మజుడు కోరి సంధికి పంపెన్
రారాజా! వినుమిల పో
తే రానిది ప్రాణ మనుచు తెలిపెనతండే

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49232289120632023722016-07-09T18:43:26.540+05:302016-07-09T18:43:26.540+05:30కర్ణుడు తల్లి కుంతిని కలిసిన సందర్భాన కుంతీ కర్ణున...కర్ణుడు తల్లి కుంతిని కలిసిన సందర్భాన కుంతీ కర్ణునితో మాట్లాడుతున్నట్టు...

రా! రాధేయుడ! నిన్నుజూడ మనసే రంజిల్ల నేతెంచితిన్,
పోరాటమ్మును స్వాగతించు తరుణం, బొందంగ నీ దానమున్!
క్రూరత్వమ్మున నాడు వీడె నిను, నాఘోరంబుకున్ నిష్కృతే
రా! రా, పాండవ పెద్దగాను, మనసారా "అమ్మ" పిల్వంగ రా||తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36215415156282236372016-07-09T16:32:18.673+05:302016-07-09T16:32:18.673+05:30శల్యుడు సుయోధనునితో
రారాజు తోడ ననె మన
సారా గ్రోలి...శల్యుడు సుయోధనునితో
రారాజు తోడ ననె మన
సారా గ్రోలితి నిపుడిక సంతోషముతో
పోరాటమునకు సిద్ధము
తేరా రథంబు నిచటకు తీర్చెద కోర్కెన్.

2.సుభద్ర అర్జునునితో
రారా యనుచును నిను మన
సారగ కోరుచు వలచితి సంబర మొదవన్
తేరా వలపుల సరమో
వీరా తేకున్న నిన్ను విడువను పోరా
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90809784865752977352016-07-09T15:22:16.309+05:302016-07-09T15:22:16.309+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50821357294360418412016-07-09T15:21:39.986+05:302016-07-09T15:21:39.986+05:30కురువరా! రాయబారమ్ము కోరి త్రోసి
వైచి, బేరసారాలకు ...కురువరా! రాయబారమ్ము కోరి త్రోసి
వైచి, బేరసారాలకు స్వస్తి యనుచు
నిటుల వదరితే రాజుల కే తెఱంగు
సంధి బొసగు? పోరాటమ్మె జరుగ గలదు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3533323110548101112016-07-09T15:20:39.977+05:302016-07-09T15:20:39.977+05:30కురువరా! రాయబారమ్ము కోరి త్రోసి
వైచి, బేరసారాలకు ...కురువరా! రాయబారమ్ము కోరి త్రోసి
వైచి, బేరసారాలకు స్వస్తి యనుచు
నిటుల వదరితే రాజుల కే తెఱంగు
సంధి బొసగు? పోరాటమ్మె జరుగ గలదు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60389653588910321322016-07-09T15:08:00.530+05:302016-07-09T15:08:00.530+05:30తంగిరాల తిరుపతి శర్మ నెల్లూరు
ధర్మరాజు నకులునితో...తంగిరాల తిరుపతి శర్మ నెల్లూరు

ధర్మరాజు నకులునితో పలికిన పలుకులు
రారాజెపుడైనను మన
సారా మనపైన ప్రేమ సారించినవిం
తేరా నకులా ఇకపై
పోరాటం బనుచు ధర్ము పుత్రుం డనియెన్
(ధర్ముని పుత్రుడు = ధర్మరాజు)Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72452245877085437532016-07-09T14:05:50.794+05:302016-07-09T14:05:50.794+05:30పోరాటము వలదని మన
సారా ధర్మజుడు కోరి సంధికి పంపెన్ ...పోరాటము వలదని మన
సారా ధర్మజుడు కోరి సంధికి పంపెన్
రారాజా! వినుమిల పో
తేరానిది ప్రాణ మనుచు తెలిపెనతండేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70573340004155182332016-07-09T13:55:47.641+05:302016-07-09T13:55:47.641+05:30శ్రీకృష్ణ రాయభారమునకౌరవ సభయందుకృష్ణపలుకులు
సారాంశ ...శ్రీకృష్ణ రాయభారమునకౌరవ సభయందుకృష్ణపలుకులు
సారాంశ మిదియె దెలిపెద
పోరాటము వలదు మీరుపొందిక చేతన్
రారా?యుద్దముదప్పదు
తేరా నొప్పించ?మీకుదిగులే రాజా.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68738590786665307812016-07-09T13:23:23.105+05:302016-07-09T13:23:23.105+05:30రారాజుని నేనని కం
సారాతిని నింద సేసి యభయమ్ముగ దూ
త...రారాజుని నేనని కం
సారాతిని నింద సేసి యభయమ్ముగ దూ
తేరాపరాఙ్ముఖివియై
పోరాటపుఁ గామి వైతి పోగాలమునన్
[దూత+ఇరా+పరాఙ్ముఖివి; ఇర = మాట, ఆ కారాంత స్త్రీలింగము.]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54890704234519986422016-07-09T13:12:01.950+05:302016-07-09T13:12:01.950+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21657453898610937892016-07-09T12:46:32.387+05:302016-07-09T12:46:32.387+05:30రారాజా ! ధర్మజు తో
పోరాడగ దగదు వినుము , పొంతన ...రారాజా ! ధర్మజు తో
పోరాడగ దగదు వినుము , పొంతన మిల పో
తే రాదిక; పిలువుము మన
సారా తన భాగమొసగి జయ మొందుమయా !Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31391882284407766982016-07-09T11:25:08.049+05:302016-07-09T11:25:08.049+05:30పోరాముల్ కొనితెచ్చుకోకుమికపై పోరాటముంగోరుచున్
రారా...పోరాముల్ కొనితెచ్చుకోకుమికపై పోరాటముంగోరుచున్
రారాజా!విన ధర్మరాజు పలుకుల్ రాజ్యంబు శ్రేయంబు. చిం
తే రాదెప్పుడధర్మ కర్మ విడినన్ ధీమంతులైయున్న, ధ్వం
సారావంబది మేలుగూర్చు తెఱగా?సంధించి మేలందుమా!P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8281870775816224682016-07-09T10:57:41.933+05:302016-07-09T10:57:41.933+05:30సారథ్యము నే జేయగ
తేరాగదు,ఫల్గునుండు త్రెంచును సేనల...సారథ్యము నే జేయగ
తేరాగదు,ఫల్గునుండు త్రెంచును సేనల్
పోరాటములో, విక్రమ
సారా!రారాజ! వినుము సంధియె హితమౌ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20390735060925935532016-07-09T10:51:47.560+05:302016-07-09T10:51:47.560+05:30వరుణాదిత్య సమప్రభుండు నిజ సద్భ్రా తృశ్రియాఘ్నుండిల...వరుణాదిత్య సమప్రభుండు నిజ సద్భ్రా తృశ్రియాఘ్నుండిలన్
తరుణోద్రేక విమోహ కామ భర చిత్తక్షోభ తప్తాంగుడున్
మరణామానుష సంఘ బాహ్య వర దుర్మత్తుండు దుష్టుండు ని
ష్కరుణా సాగరు డన్న నొప్పు దశ దుష్కంఠుండు చిత్రంబుగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26423987054593027082016-07-09T10:43:58.618+05:302016-07-09T10:43:58.618+05:30కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చక్కటి పూరణ. ...కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చక్కటి పూరణ.
“నిస్సారాబ్ధి” యని ప్రయోగించి నేనిదివరలో నొక పూరణలో ప్రయోగించిన “నిష్కరుణాసాగరుడు” సమాసమునకు బలము చేకూర్చారు. ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86300412734207346712016-07-09T10:25:16.253+05:302016-07-09T10:25:16.253+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22334782890941732662016-07-09T09:17:49.729+05:302016-07-09T09:17:49.729+05:30రారాజు భూమి నీయమి
సారాంశము జెప్పుచుంటి సవినయ మున్...రారాజు భూమి నీయమి
సారాంశము జెప్పుచుంటి సవినయ మున్గా న్
పోరాట పటిమ తోడన
తేరా మఱి రాజ్య మిపుడు తెగువత తోడన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83441321026548333622016-07-09T09:00:29.217+05:302016-07-09T09:00:29.217+05:30రారా! రమ్మిట! తెలుపుము
పోరాడెదవా? తగదిది పోకిరి పల...రారా! రమ్మిట! తెలుపుము
పోరాడెదవా? తగదిది పోకిరి పలుకుల్!
తేరా! నీకుల మేదియొ!
సారా తాగిన మదమున సాహసి యౌనా?
(భీష్ముడు, ద్రోణుడు కుమారాస్త్రవిద్యా ప్రదర్శనలో కర్ణుని అడిగిన సందర్భంలో)Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.com