tag:blogger.com,1999:blog-6769183920316093900.post3256396299992975866..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1932 (రక్తమును ద్రాగువాఁడె....)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60318436173823973902016-02-02T23:24:21.453+05:302016-02-02T23:24:21.453+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23274794771859873932016-02-02T23:03:18.521+05:302016-02-02T23:03:18.521+05:30ప్రేతపతి లోకమున్ జేరు పేదవారి
రక్తమును ద్రాగువాడెప...ప్రేతపతి లోకమున్ జేరు పేదవారి
రక్తమును ద్రాగువాడెపో, భక్తుడనగ
దేవుని భజించుచున్ తాను దినము రాత్రి
నార్తి జనులను కాపాడు నట్టివాడు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31262502491188142102016-02-02T22:30:28.071+05:302016-02-02T22:30:28.071+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43484446545910114112016-02-02T22:24:49.252+05:302016-02-02T22:24:49.252+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48717194042312017932016-02-02T22:24:02.184+05:302016-02-02T22:24:02.184+05:30డా. మూలె రామముని రెడ్డి గారూ,
ధన్యవాదాలు. డా. మూలె రామముని రెడ్డి గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34919912688914627732016-02-02T22:23:24.779+05:302016-02-02T22:23:24.779+05:30డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. ...డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79358834606689326412016-02-02T22:22:17.226+05:302016-02-02T22:22:17.226+05:30కందుల వరప్రసాద్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభ...కందుల వరప్రసాద్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43992043529552129792016-02-02T21:13:39.442+05:302016-02-02T21:13:39.442+05:30రావణుండనె లంకకు రాముడనెడి
నరుని , తోడుగ వచ్చు వాన...రావణుండనె లంకకు రాముడనెడి
నరుని , తోడుగ వచ్చు వానరుల బట్టి
నాదు యాజ్ఞగ లిప్తలో నడచి , వారి
రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75601976526525110032016-02-02T17:34:15.262+05:302016-02-02T17:34:15.262+05:30రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
నల్లులును పేలు జలగ...రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
నల్లులును పేలు జలగలు పిల్లులు పులి
ప్రభువు కృప చేత పాలకులైరి నేడు
లంచ మను పేర రక్తమ్ము త్రాగు చుండ్రి Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82285322136753841142016-02-02T17:30:41.207+05:302016-02-02T17:30:41.207+05:30రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
నల్లులును పేలు జలగ...రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
నల్లులును పేలు జలగలు పిల్లులు పులి
ప్రభువు కృప చేత పాలకులైరి నేడు
లంచ మను పేర రక్తమ్ము త్రాగు చుండ్రి Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16152568437628958912016-02-02T17:12:41.166+05:302016-02-02T17:12:41.166+05:30 శంకరయ్యలు స్వస్తులై సాగు కొరకు
... శంకరయ్యలు స్వస్తులై సాగు కొరకు

జలుబు జ్వరములు శీఘ్రమే చచ్చు గాక

సాహితీ సమస్య లనెడి సంగరమున

విజయు లైనిత్య మవనిని వెలుగు గాక

విద్వాన్ డాక్టర్ మూలె రామమమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులుpoetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32157319084910966142016-02-02T16:27:31.871+05:302016-02-02T16:27:31.871+05:30 శక్తి దేవతల గొలువ ముక్తి యనుచు
... శక్తి దేవతల గొలువ ముక్తి యనుచు

క్షుద్ర శక్తుల బూజించ భద్ర మనుచు

రక్త నైవేద్య మిడుచుచు భొక్తు డగుచు

రక్తమును ద్రాగు వాడెపో భక్తు డనగ.

విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు
poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91922535972393388342016-02-02T16:02:15.395+05:302016-02-02T16:02:15.395+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో..
========...శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో..

ధనికులదిక మయినయట్టి ధరణి యందు
కులము బలమని దిరుగెడి ఖలులను,తన
వారనక కలియుగమందు వైరి తతుల
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69812149630892969752016-02-02T15:15:42.277+05:302016-02-02T15:15:42.277+05:30కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68885151078494212832016-02-02T15:15:06.567+05:302016-02-02T15:15:06.567+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9098588914158657662016-02-02T15:14:18.519+05:302016-02-02T15:14:18.519+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46285699349701635672016-02-02T15:12:49.470+05:302016-02-02T15:12:49.470+05:30పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్న...పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44168183618115207432016-02-02T15:11:44.240+05:302016-02-02T15:11:44.240+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80092809626972637362016-02-02T15:10:27.448+05:302016-02-02T15:10:27.448+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9275629002770995882016-02-02T15:08:27.005+05:302016-02-02T15:08:27.005+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40602459714897433652016-02-02T14:46:37.856+05:302016-02-02T14:46:37.856+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములుతో..
=========...శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములుతో..

రామ చంద్రుని పాదము రక్తి తోడ
బట్టి, లంకకు వారధి గట్టి వీర
వానరుల తోడను వెడలి వైరితతుల
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88423971644662678862016-02-02T14:12:55.917+05:302016-02-02T14:12:55.917+05:30భుక్తి కొరకయ్యు వేటాడి యుక్తిగాను
రక్తమును ద్రాగువ...భుక్తి కొరకయ్యు వేటాడి యుక్తిగాను
రక్తమును ద్రాగువాడె పో భక్తుడనగ
భక్త కన్నప్పశివనామ పఠన చేత
ముక్తిబొందెను మూలమా శక్తియందు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28500221549962432452016-02-02T12:36:00.957+05:302016-02-02T12:36:00.957+05:30శ్రీరమారాధిత పదాబ్జ చింత నామృ
తంబు నిత్యము సిక్కని...శ్రీరమారాధిత పదాబ్జ చింత నామృ
తంబు నిత్యము సిక్కని యంబలి వలె,
చిత్తమెప్పుడు హరినామ చింతనాను
రక్తమును, ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47400280985460240782016-02-02T12:16:05.815+05:302016-02-02T12:16:05.815+05:30రహిని ప్రాణుల హింసించు రక్కసుడన
రక్తమును ద్రాగు వా...రహిని ప్రాణుల హింసించు రక్కసుడన
రక్తమును ద్రాగు వాడెపో-భక్తుడనగ
ముక్తి గోరుచు పరమాత్ము మోకరిల్లి
జీవహింసను నిరసించు జీవుడగును !P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41219447960119494502016-02-02T12:15:16.280+05:302016-02-02T12:15:16.280+05:30రహిని ప్రాణుల హింసించు రక్కసుడన
రక్తమును ద్రాగు వా...రహిని ప్రాణుల హింసించు రక్కసుడన
రక్తమును ద్రాగు వాడెపో-భక్తుడనగ
ముక్తి గోరుచు పరమాత్ము మోకరిల్లి
జీవహింసను నిరసించు జీవుడగును !P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.com