tag:blogger.com,1999:blog-6769183920316093900.post327720927852623876..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1968 (చక్రాయుధమున్ ధరించు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80071344242428798782018-09-13T15:45:02.935+05:302018-09-13T15:45:02.935+05:30అక్రియుడై వర్ధిల్లెడి
వక్రపు బుద్ధుల శఠుడను బఫ్ఫూ...అక్రియుడై వర్ధిల్లెడి
వక్రపు బుద్ధుల శఠుడను బఫ్ఫూననుచున్
విక్రమ యుద్ధమ్మున వా
క్చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్!

(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62698780504589378762018-09-13T15:24:00.659+05:302018-09-13T15:24:00.659+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91581151218596876862016-03-11T17:18:15.744+05:302016-03-11T17:18:15.744+05:30విక్రమముతో సిరిమగడు
చక్రా యుధమున్ ధరించు, శంభు నక...విక్రమముతో సిరిమగడు
చక్రా యుధమున్ ధరించు, శంభు నకు నతుల్
సక్రమముగాసలు పుచు న
వక్రందము జేయువారి పశుపతి కాచున్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73345301646698745752016-03-11T11:45:58.611+05:302016-03-11T11:45:58.611+05:30గమనించానండి !నమస్సులు !గమనించానండి !నమస్సులు !P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64997391878842279822016-03-11T11:34:25.849+05:302016-03-11T11:34:25.849+05:30గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
నక్రాంతకుడగ...గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
నక్రాంతకుడగు శ్రీహరి
చక్రా యుధమున్ ధరించు, శంభునకు నతుల్
సక్రమ రీతి ప్రదక్షిణ
వక్రకరుడు జేసి విఘ్న పతి యై చెలగెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61951155040686388702016-03-11T11:33:47.892+05:302016-03-11T11:33:47.892+05:30గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
నక్రాంతకుడగ...గురు దేవుల సూచన మేరకు సవరించిన పద్యము
నక్రాంతకుడగు శ్రీహరి
చక్రా యుధమున్ ధరించు, శంభునకు నతుల్
సక్రమ రీతి ప్రదక్షిణ
వక్రకరుడు జేసి విఘ్న పతి యై చెలగెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82091265723352957512016-03-11T07:33:54.035+05:302016-03-11T07:33:54.035+05:30I am planning / preparing to go to USA on 5.04.201...I am planning / preparing to go to USA on 5.04.2016 for one month tour, besides house husband duties, a little bit confused.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90452647394812099562016-03-10T21:58:02.514+05:302016-03-10T21:58:02.514+05:30మాస్టరుగారూ ! పరాశక్తి తో కూడిన శివుడు ..అర్థనారీశ...మాస్టరుగారూ ! పరాశక్తి తో కూడిన శివుడు ..అర్థనారీశ్వర రూపున కుడిచేత శూలం ఎడమచేత చక్రం ధరించియున్న శంభునకు నమస్కారము..అని నాభావం...సరిగా వ్రాయలేక పోయాననుకుంటానండీ ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63648687269773687922016-03-10T21:41:51.247+05:302016-03-10T21:41:51.247+05:30చక్రము , శూలముల , హరియె
చక్రాయుధమున్ ధరించు; శంభున...చక్రము , శూలముల , హరియె
చక్రాయుధమున్ ధరించు; శంభునకు నతుల్ ,
సక్రమ తపసుల బ్రోవ ప
రాక్రమమునశూలి జంపు రక్కసులనిలన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76263695676056569962016-03-10T21:06:49.022+05:302016-03-10T21:06:49.022+05:30గురువులు క్షమించాలి " సవరించిన పద్యము
------...గురువులు క్షమించాలి " సవరించిన పద్యము

సక్రమ రక్షణ కొఱకని
వక్రమము లుజరుగ కుండ భాసిల్లు ప్రజల్
చక్రికి బదులుగ శివుడే
చక్రా యుధమున్ ధరించు శంభునకు నతుల్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4908517403425753922016-03-10T19:59:00.737+05:302016-03-10T19:59:00.737+05:30విక్రముడు సుదర్శనమను
చక్రాయుధమున్ ధరించు శంభునకు స...విక్రముడు సుదర్శనమను
చక్రాయుధమున్ ధరించు శంభునకు సతుల్
అక్రముల ద్రుంచ నెంచగ
విక్రము లై శూలమెత్తి విజయము నొందన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68925856200211752982016-03-10T19:55:11.326+05:302016-03-10T19:55:11.326+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
వక్రత్రిశిఖయు,...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
వక్రత్రిశిఖయు, ధాత్రీ చక్రమ్మున దైత్య కంపజ, శక్రాశనితుల్య, సదృశ
చక్రాయుధమూ త్రిశూలమ్మున్ ధరించు శంభునకు నతుల్.
క్రూరమైన మూడు కోణాలు కలది, భూమి మీద డైత్యుల కు వణుకు పుట్టించేది, వజ్రాయుధము తో సమానమైనదీ, చక్రాయుధానితో సమానమైనదీ యయిన త్రిశూలమ్మును ధరించిన శంభునకు వందనములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68105490095618153692016-03-10T19:49:54.862+05:302016-03-10T19:49:54.862+05:30క్రమాలంకారంలో పూరించాలనుకొన్నానండి.ఏనుగును కాచిన(ర...క్రమాలంకారంలో పూరించాలనుకొన్నానండి.ఏనుగును కాచిన(రక్షించిన)వాడు చక్రాయుధము ధరించినవాడని,నెలవంకను దాల్చిన శంభునకు నతులని అనుకొన్నాను.సరిపోలేదా అన్నయ్యగారూ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32014436700009464992016-03-10T19:49:02.867+05:302016-03-10T19:49:02.867+05:30క్రమాలంకారంలో పూరించాలనుకొన్నానండి.ఏనుగును కాచిన(ర...క్రమాలంకారంలో పూరించాలనుకొన్నానండి.ఏనుగును కాచిన(రక్షించిన)వాడు చక్రాయుధము ధరించినవాడని,నెలవంకను దాల్చిన శంభునకు నతులని అనుకొన్నాను.సరిపోలేదా అన్నయ్యగారూ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9909270356214412202016-03-10T19:37:17.752+05:302016-03-10T19:37:17.752+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62421435836679116272016-03-10T19:35:28.677+05:302016-03-10T19:35:28.677+05:30గురుదేవులకు ప్రణామములు.మిమ్మల్ను మీరలా హిప్నటైజ్ చ...గురుదేవులకు ప్రణామములు.మిమ్మల్ను మీరలా హిప్నటైజ్ చేసుకోవద్దండీ.మీకు తెలియజెప్పేంతవాడిని కాకపోయిన ఒక మాట చెప్పాలని చెబుతున్నాను. మనసుకు వయసేంటి సార్? నిర్మలంగా! నిత్యనూతనంగా! మీరెలా ఉండాలని అనుకుంటే అలాగే ఉండగలరు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19103951369116089692016-03-10T19:13:19.753+05:302016-03-10T19:13:19.753+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
నా నడుము నొప్పి ఇంకా తగ్...కవిమిత్రులకు నమస్కృతులు.
నా నడుము నొప్పి ఇంకా తగ్గలేదు. నడుమునొప్పితో పాటు బుద్ధిమాద్యం కూడా వచ్చిందేమో అని అనుమానంగా ఉంది. కొందరి పూరణలను నేను అవగాహన చేసికొనలేకపోతున్నాను. అందుకు నన్ను మన్నించాలి. వృద్ధాప్యంలో బుద్ధికూడా మందగిస్తుందా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69138502053513041302016-03-10T19:10:20.459+05:302016-03-10T19:10:20.459+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64893034918818581952016-03-10T19:09:15.773+05:302016-03-10T19:09:15.773+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19087495688578624232016-03-10T19:06:51.189+05:302016-03-10T19:06:51.189+05:30సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘చక్రి...సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘చక్రియె’ అనండి. అక్కడ ‘చక్రి+ఏ’ సంధి లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87411433979385041602016-03-10T19:05:47.525+05:302016-03-10T19:05:47.525+05:30సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
డాక్టరు గారు వ్రాసి...సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
డాక్టరు గారు వ్రాసిన మందులు వాడుతున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20183338672904644622016-03-10T19:04:23.846+05:302016-03-10T19:04:23.846+05:30మిస్సన్న గారూ,
తిక్కన గారి హరిహరనాథుని ప్రస్తావనత...మిస్సన్న గారూ,
తిక్కన గారి హరిహరనాథుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38536097979344005952016-03-10T19:03:28.101+05:302016-03-10T19:03:28.101+05:30విరించి గారూ,
మీ పూరణలొ అన్వయం లోపించింది. విరించి గారూ,
మీ పూరణలొ అన్వయం లోపించింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81584701636955602412016-03-10T19:02:34.291+05:302016-03-10T19:02:34.291+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. కాని ‘శంభుడు’...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. కాని ‘శంభుడు’ ఏ అర్థంలో గ్రహించారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26001516237584725822016-03-10T19:01:36.073+05:302016-03-10T19:01:36.073+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
భావం బాగుంది. కాని ఎన్నడూ...సత్యనారాయణ రెడ్డి గారూ,
భావం బాగుంది. కాని ఎన్నడూ లేనిది ఇలా ప్రాసదోషంతో పద్యం వ్రాసారేమిటి?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com