tag:blogger.com,1999:blog-6769183920316093900.post3286525938113441508..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 122కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57037594224120023322011-08-10T15:01:23.750+05:302011-08-10T15:01:23.750+05:30నిర్జించు,చంపగ అనే అర్థంలో "వక్ర మణచ" యత...నిర్జించు,చంపగ అనే అర్థంలో "వక్ర మణచ" యతిప్రాస కోసం వాడాను సరియైన పదం కాదనుకొంటే "సంహరింప "అని వాడదాము.అలాగె రెండవ పాదంలో "నూఱు/నూరు" , "నూఱుకోని/నూరుకోని" లలో ఏ పదం సరియైనదోతెలుపగలరు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88847399807517102612011-08-10T13:39:41.181+05:302011-08-10T13:39:41.181+05:30అవును శంకరయ్య గారు. హరి, శ్రీకాంతాచారి - ఈ ఇద్దరూ ...అవును శంకరయ్య గారు. హరి, శ్రీకాంతాచారి - ఈ ఇద్దరూ ఒక్కరే! :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87394008125863218732011-08-10T11:36:05.968+05:302011-08-10T11:36:05.968+05:30హరి, శ్రీకాంతాచారి ఒక్కరేనా?హరి, శ్రీకాంతాచారి ఒక్కరేనా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64420612481062976812011-08-10T11:27:16.315+05:302011-08-10T11:27:16.315+05:30మంద పీతాంబర్ గారూ,
మీ సమస్యను చూసాను. ‘వక్ర మణచ’ ప...మంద పీతాంబర్ గారూ,
మీ సమస్యను చూసాను. ‘వక్ర మణచ’ ప్రయోగం గురించి అడగాలనీ అనుకున్నాను. ఎందువల్లనో వ్యాఖ్యానించడం మరిచిపోయాను. క్షంతవ్యుణ్ణి!
ఇక మీ పూరణలో మంచి విషయాన్ని ప్రస్తావించారు. చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46899087542507307532011-08-10T10:23:17.678+05:302011-08-10T10:23:17.678+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22352576126007309572011-08-10T08:19:49.200+05:302011-08-10T08:19:49.200+05:30గురువు గారూ నమస్కారం నా పూరణ మీరు గమనించనట్లుందిగురువు గారూ నమస్కారం నా పూరణ మీరు గమనించనట్లుందిమంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49559867360696877632011-08-10T07:41:04.445+05:302011-08-10T07:41:04.445+05:30గురువుగారూ, ధన్యవాదములు.
అంతా మీ లాంటి పెద్దల ఆశీర...గురువుగారూ, ధన్యవాదములు.
అంతా మీ లాంటి పెద్దల ఆశీర్వాదం.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39266335424593443102011-08-10T07:38:09.194+05:302011-08-10T07:38:09.194+05:30హరి గారూ,
మంచి భావంతో పూరణ చేసారు. బాగుంది. అభినం...హరి గారూ,
మంచి భావంతో పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
అయితే ‘సచ్చెఁ గౌరవుల్..’? సచ్చిరి కౌరవుల్ .. కదా ..

జిగురు సత్యనారాయణ గారూ,
అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14119525678586104652011-08-09T22:40:48.567+05:302011-08-09T22:40:48.567+05:30ముసలము జనించె ముని శాపము వలన, యదు
కులము నాశనమొందెన...ముసలము జనించె ముని శాపము వలన, యదు
కులము నాశనమొందెను కలహమందు
బొటన వ్రేలికి తగిలెను బోయ తూపు
కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి!!

(కౌరవుల్ = కురు వంశమున జనించిన వారు)జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4546432883645606922011-08-09T22:39:11.687+05:302011-08-09T22:39:11.687+05:30ధన్యవాదములు గురువు గారూ. ప్రతియొక్కరి పూరణకు బదుల...ధన్యవాదములు గురువు గారూ. ప్రతియొక్కరి పూరణకు బదులందిస్తూ మీరు మాకిస్తున్న ప్రేరణకు, ఉత్సాహానికి వెల కట్టలేమండి. ఇది కేవలం మా పూర్వజన్మ సుకృతం.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5060817675820373182011-08-09T22:36:18.310+05:302011-08-09T22:36:18.310+05:30హరి గారు.........
మీ పద్యం చాలా బాగుందండి. అద్భు...హరి గారు.........

మీ పద్యం చాలా బాగుందండి. అద్భుతమైన పూరణ. సరియైన పాద విరుపులు.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36756456798428494002011-08-09T21:19:48.748+05:302011-08-09T21:19:48.748+05:30మాస్టరు గారూ ! ధన్యవాదములు.మాస్టరు గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-731726730834855522011-08-09T20:27:06.118+05:302011-08-09T20:27:06.118+05:30అర్జునకు సారధిగ మారి అదను చూసి
ద్రోణ భీష్ముల నిర్జ...అర్జునకు సారధిగ మారి అదను చూసి
ద్రోణ భీష్ముల నిర్జింప తోవ జూపె
కేశవుఁడు, సచ్చెఁ గౌరవుల్, ఖిన్నులైరి
వినుచు ధృతరాష్ట్ర దంపతుల్ విదురు మాట.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20839001626817004562011-08-09T20:04:40.137+05:302011-08-09T20:04:40.137+05:30నిండు పేరోలగంబున నింద లేయ,
నూఱు తప్పుల వరకుతానూఱు...నిండు పేరోలగంబున నింద లేయ,
నూఱు తప్పుల వరకుతానూఱుకోని,
చక్ర మునువేసె శిశుపాలు వక్ర మణచ
కేశవుడు,సచ్చె,గౌరవుల్ ఖిన్ను లైరి !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65560257357760664472011-08-09T19:42:42.383+05:302011-08-09T19:42:42.383+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీరు గోలి వారి బాటే పట్టారు. పూరణ బాగుంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ప్రశ్నోత్తరరూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవపాదంకూడా ప్రశ్నరూపంలో ఉంటే ఇంకా బాగుండేది.

మందాకిని గారూ,
అమ్మో! మీ తెలివికి జోహార్లు! సమాధానం ముందే చెప్పి, ప్రశ్న వేసి అదే సమాధానం రాబట్టారు. భేష్! బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44825431906695692032011-08-09T19:07:14.441+05:302011-08-09T19:07:14.441+05:30కేశవుడు శివుడయె, నెఱింగి తెలుపు శివు
డెవరు? పుట్టి...కేశవుడు శివుడయె, నెఱింగి తెలుపు శివు
డెవరు? పుట్టిన మానవుఁ డేమి యయ్యె?
పాప ఫలితమేమయ్యెను భారతమున?
కేశవుడు; సచ్చె; గౌరవుల్ ఖిన్నులైరి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26827829776310001542011-08-09T18:09:14.502+05:302011-08-09T18:09:14.502+05:30భూనభోంతరములనెల్ల బ్రోచునెవరు?
కడకు రణమున సైంధవు గత...భూనభోంతరములనెల్ల బ్రోచునెవరు?
కడకు రణమున సైంధవు గతియదేమి?
భీష్మ కురుసింహపతనమ్ము పిదప జూడ,
కేశవుడు, సచ్చె, గౌరవుల్ ఖిన్నులైరి.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45655098870169207682011-08-09T11:36:25.234+05:302011-08-09T11:36:25.234+05:30శ్రీహరికి జరాసంధు డజేయు డగుట
భీము గొంపోయె నాతని ప...శ్రీహరికి జరాసంధు డజేయు డగుట
భీము గొంపోయె నాతని పీచ మణచ
నేగతిని జావ కున్నను సైగ జేసె
కేశవుడు - సచ్చె - గౌరవుల్ ఖిన్నులైరివెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4907263592370684672011-08-09T07:45:01.653+05:302011-08-09T07:45:01.653+05:30ప్రతిన బూనిన విజయుని బాగు తెలిసి
సంగ రమునందు జంపగా...ప్రతిన బూనిన విజయుని బాగు తెలిసి
సంగ రమునందు జంపగా సైంధవుని శి
రస్సు ద్రెంపెడు మార్గమ్ము రయము జెప్ప
కేశవుఁడు ; సచ్చెఁ, గౌరవుల్ ఖిన్నులైరి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com