tag:blogger.com,1999:blog-6769183920316093900.post3291350827844399629..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి -6కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56043298603245463862014-09-24T08:11:53.634+05:302014-09-24T08:11:53.634+05:30మాస్టరు గారూ !ధన్యవాదములు.మాస్టరు గారూ !ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3428199994749433162014-09-23T16:31:52.886+05:302014-09-23T16:31:52.886+05:30గురువుగారూ ధన్యవాదాలు. చాలు+ఆకలికా అనే నా భావ మండ...గురువుగారూ ధన్యవాదాలు. చాలు+ఆకలికా అనే నా భావ మండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15751175811614713802014-09-23T07:30:02.676+05:302014-09-23T07:30:02.676+05:30గోలి హనుమచ్చాస్త్రి గారూ,
మీ పద్యాలు కకారావృత్తితో...గోలి హనుమచ్చాస్త్రి గారూ,
మీ పద్యాలు కకారావృత్తితో బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యాన్ని ఏకాక్షర పద్యంగా వ్రాయడానికి ప్రయత్నం మొదలు పెట్టారనుకుంటాను. కొంతవరకు సాధించారు. సంతోషం!
కాకుల కేక లనుచు నీ
వేకాక్షరపద్యలేఖనేచ్ఛన్ యత్నం
బీకరణిఁ జేయ మొదలిడి
తౌ కడు ముదమాయె గోలి హనుమచ్ఛాస్త్రీ!

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64032358462924342802014-09-23T00:33:53.172+05:302014-09-23T00:33:53.172+05:30మిత్రులకు వందనములు. ఆలస్యముగాఁ బూరణములు పంపినందులక...మిత్రులకు వందనములు. ఆలస్యముగాఁ బూరణములు పంపినందులకు మన్నింప వేడెదను.

(౧)
అల కాకి చావఁ గని, కా
కులమందయె చుట్టుఁ జేరి కూఁతలనిడు! కీ
సల పరధనము నిడుటకే
వలతురు కని, రారు నరులు పరజన మృతికై!!

(౨)
ప్రకటించు నైక్యతయె, "కా
వుకావు"మని యఱచి కాకి పొగులుచుఁ దన కీ
రకమగు దుఃఖపు రాకే
లకొ దెలుపును సాటి పక్షు లందిన మృతికై!!

సెప్టెంబర్ 23, 2014 12:30 AMమధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77198466986445104442014-09-22T22:56:16.086+05:302014-09-22T22:56:16.086+05:30
నిజంగా ఇది కా..కు..ల గోలనుకుంటా..
కాకుల కేకలె కా...
నిజంగా ఇది కా..కు..ల గోలనుకుంటా..

కాకుల కేకలె కాకా
కాకికి కేకీయ తినును కాకే, కోకే
కాకికి చూపగ కేకీ
కాకాయని తిట్టి కసరు కాకే కాకై.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78015975905783324332014-09-22T22:48:43.723+05:302014-09-22T22:48:43.723+05:30
నిజంగా ఇది కా..కు..ల గోలనుకుంటా..
కాకుల కేకలె కా...
నిజంగా ఇది కా..కు..ల గోలనుకుంటా..

కాకుల కేకలె కాకా
కాకా యరిచేది కనగ కాకే కాకే
కాకా యెందుకు మాకీ
కాకుల గోలంచు తిట్టి కసరెను కాకై.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60937113140195945212014-09-22T22:14:42.393+05:302014-09-22T22:14:42.393+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68806163069315474522014-09-22T22:09:08.030+05:302014-09-22T22:09:08.030+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వంసనములు పలు
ప...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వంసనములు పలు
పలునిందలు పడగా కా
కులగోల యటంచు ప్రజల గోడును విని,కీ
ర్తి లభించెను సభికులు కే
కలు శాసనసభ వినగను కాకులు కులుకై Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74467781141880976802014-09-22T22:04:26.803+05:302014-09-22T22:04:26.803+05:30మిస్సన్న గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చ...మిస్సన్న గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చాలు + ఆకలికా’ అంటే సరే.. కాని ‘చాల + ఆకలికా’ అన్న విభాగం దోషం అవుతుంది.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38673736921229641302014-09-22T21:59:28.137+05:302014-09-22T21:59:28.137+05:30గురువుగారూ ధన్యవాదములు.గురువుగారూ ధన్యవాదములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22231626122174894942014-09-22T21:58:38.385+05:302014-09-22T21:58:38.385+05:30నిజమే మాస్టారూ!కృతజ్ఞతలు!!
తరువాత, మిస్సన్న గారి ...నిజమే మాస్టారూ!కృతజ్ఞతలు!!

తరువాత, మిస్సన్న గారి పూరణ చాలా బాగుంది.Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12232507305256160622014-09-22T21:53:44.224+05:302014-09-22T21:53:44.224+05:30పరిచితుని మరణమునకా
వరసలుగా కాకులచట వాలెను! విన కీ
...పరిచితుని మరణమునకా
వరసలుగా కాకులచట వాలెను! విన కీ
చర బాచర జేయుటకే
తరలెననుచు రాయిఁ బడితి తరుముట కొరకై !
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39233623853869378562014-09-22T21:47:08.275+05:302014-09-22T21:47:08.275+05:30కాకీ చా లాకలికా
కాకా యని కూతువీవు? కలిలో నీకీ
యాక...కాకీ చా లాకలికా
కాకా యని కూతువీవు? కలిలో నీకీ
యాకలి తీరునె? మాకే
లేకుండెను విదుప లేము లేశము నీకై.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15062059105699812642014-09-22T21:46:55.800+05:302014-09-22T21:46:55.800+05:30రొ కు రో కు వ్యత్యాసాన్ని చదవలేని నా తెలుగు అక్షర ...రొ కు రో కు వ్యత్యాసాన్ని చదవలేని నా తెలుగు అక్షర అజ్ఞానాన్ని మన్నించాలి. నేను వ్రాసిన పంక్తిలోనూ రొ ను రో అనుకునో వ్రాసాను !మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10608238055431632722014-09-22T21:42:41.746+05:302014-09-22T21:42:41.746+05:30నాదే పొరబాటు రొదజే అనుదాన్ని రోదజే అని చదివాను. మన...నాదే పొరబాటు రొదజే అనుదాన్ని రోదజే అని చదివాను. మన్నించాలిమత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17978182860451176152014-09-22T21:30:02.931+05:302014-09-22T21:30:02.931+05:30యం.ఆర్. చంద్రమౌళి గారూ,
సూర్యనారాయణ గారి పద్యంలో గ...యం.ఆర్. చంద్రమౌళి గారూ,
సూర్యనారాయణ గారి పద్యంలో గణదోషం లేదు. “కులవలె(నల)-రొదజే(స) -యపెరిగి(నల) -కోపము(భ) - నాకీ(గగ).
మీరు సూచించిన సవరణలోనే గణదోషం ఉంది. ‘జేయ’ అన్నచోట జగణము కాని, నలము కాని ఉండాలి కదా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26214059007759370062014-09-22T21:24:13.744+05:302014-09-22T21:24:13.744+05:30శంకరయ్యగారికి నమస్సులు
మిత్రులు చంద్రమౌళి సూర్యనార...శంకరయ్యగారికి నమస్సులు
మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యంలో
"కులవలె రొద జేయ పెరిగి కోపము, నాకీ" అన్నారు. "కులవలె నీరొద జేయ కోపము, నాకీ " అనిన గణదోషవర్జితమౌతుంది.
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31346086834803148982014-09-22T21:11:22.236+05:302014-09-22T21:11:22.236+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ కాకి యతికోసం క్రావ్ క్రావ్ మన్నది. బాగుంది మీ పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అగును + అరుపు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం కదా! ‘వినుటకు మోతగద యరుపు...’ అనండి.
మూడవపాదంలో ‘మరణమ్మునకే’ అన్నప్పుడు గణదోషం. బహుశా ‘మరణమునకే’కు టైపాటు కావచ్చు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26306163914317815352014-09-22T20:51:37.305+05:302014-09-22T20:51:37.305+05:30మనుజులు పట్టిన కాకా
వినుటకు మోతగును యరుపు వీనుల కీ...మనుజులు పట్టిన కాకా
వినుటకు మోతగును యరుపు వీనుల కీకీ
తనజాతి మరణమ్మునకే
జనకెప్పుడు రొదసలుపును చక్కని కాకైAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86186354084841278052014-09-22T20:09:34.428+05:302014-09-22T20:09:34.428+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింపు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింపు చున్నవి !

స్నేహభావము లేని లోకులు పరులపై చేసేది కాకి గోలే గదా :

01)

ఇలలో లోకులు పలు కా
కులవలె పొడిచెదరు పరుల, - గుతిలము విడి కీ
కలు వెట్టుచుంద్రు తమకే
మలినము లంట నటుల; చను - మానము లిరుకై !

కుతిలము = జాలి
కీక = కేక
చనుమానము = స్నేహము(స్నేహభావము)
ఇరుకు = చోటులేకుండుటవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66634158364886682642014-09-22T19:23:38.218+05:302014-09-22T19:23:38.218+05:30శ్రీగురుభ్యోనమ:
ఆకలి దీరక కాకా
క్రాకాక యనుచు నరవగ...శ్రీగురుభ్యోనమ:

ఆకలి దీరక కాకా
క్రాకాక యనుచు నరవగ రయమున మనకీ
కాకుల దీనపు పలుకే
చీకాకులు కలుగజేయు చిత్రపుటలుకై
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47907928594882490562014-09-22T17:56:17.785+05:302014-09-22T17:56:17.785+05:30మల్లెల వారి పూరణలు
నిందల లోకులు పలు, కా
కిందల పోత...మల్లెల వారి పూరణలు

నిందల లోకులు పలు, కా
కిందల పోతురు. తమెంతొ కిల్బిషులయికే
డందగఁ జేతురు పలుకే
చందమునైనను విడరుగ చరితను కాకై

తెల్లగ వారిన కాకా
లెల్లెడ తిరుగుచు, క్రిములనె నేరును, రాకీ
మల్లడి దోషము గనకే
చెల్లును- పిండములను గొని చేరుచుదివికై

ఒక కాకి చచ్చినను, కా
కికులము నేడ్చును నొకటిగ- కేవల తమకీ
డి కొఱకు నేడ్తుము. కొనకే
ముకునందున పిండము చెడు మోక్షంబునకైAnonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86981744984259748012014-09-22T17:36:15.029+05:302014-09-22T17:36:15.029+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50994437886539987332014-09-22T17:33:44.272+05:302014-09-22T17:33:44.272+05:30కె. ఈశ్వరప్పగారిపద్యము
కాకులగోలిండులకా?
మూకుమ్మడి...కె. ఈశ్వరప్పగారిపద్యము
కాకులగోలిండులకా?
మూకుమ్మడి బంధ మంత ముగియగ తమకీ
సాకు వలదు తెలుపుట కే
లోకుల తీరెంచి చూపు లోకము కొరకై Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47374791152549957172014-09-22T17:23:39.801+05:302014-09-22T17:23:39.801+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com